Gangadhar VB

Gangadhar VB

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gangadhar VB, Health/Beauty, .

26/11/2023

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఏర్పడుతుంది మరి ఎంతో ధైర్యం చేసి బర్రెలక్క సిరి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒక సామాన్యుడి ఆవేదన, కష్టాలు ఇంకొక మాత్రమే సగటు సామాన్యుడికి మాత్రమే అర్థమవుతుంది. బర్రెలక్క MLA పోటీ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గనక బర్రెలక్క గెలిపిస్తే నేను తన నియోజకవర్గంలో పాఠశాల వెళ్లే పిల్లలకి అంటే కేజీ నుండి పదో తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు కట్టిన ఫీజు వడ్డీతో సహా రెండింతలు ఎక్కువ వచ్చేటట్టు నా దగ్గర పథకం ఉంది అంతేకాకుండా ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి చెప్పగలను

16/04/2023

Ask Me How

08/03/2023

Happy women's Day

Photos from Gangadhar VB's post 27/02/2023

Not Only For Indians and Also For Global Clients AT Indus viva Our Commitment is More Than Our PROMISE

Website