S Raghurami Reddy
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from S Raghurami Reddy, Political Candidate, .
కడప జిల్లా...
మైదుకూరు పట్టణం లో ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు...
అంకాలమ్మ దేవస్థానం ప్రాంగణంలో సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసిన వైసిపి నాయకులు...
రక్తదాన శిబిరానికి విశేష స్పందన, వందలాదిమంది రక్తదానం...
సీఎం జగన్ కటౌట్ తో పోరుమామిళ్ల రోడ్ అంకాలమ్మ గుడి వద్ద నుండి కృష్ణ దేవరాయలు సర్కిల్,పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు బైపాస్ వరకు మంగళ వాయిద్యాలు, కోలాటం, డీజేతో ట్రాక్టర్లో ర్యాలీగా ఊరేగింపుగా చేసిన నాయకులు...
ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దజగన్ జన్మదినం సందర్భంగా భారీ కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే రఘురాం రెడ్డి నాయకులు. హ్యాపీ బర్త్డేజగనన్న అంటూ నినాదాలు...
పట్టణంలో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు...
కాజీపేట,చాపాడు, బ్రహ్మంగారిమఠం,దువ్వూరు మండలాల్లో సైతం మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహణ...
మైదుకూరు పట్టణంలోసీఎం జన్మదిన సందర్భంగా నాలుగు రోడ్ల వెంబడి పెద్ద ఎత్తున వెలసిన జన్మదిన వేడుకలు బ్యానర్లు...
జన్మదిన వేడుకలకు హాజరైన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు తిరుపాల్రెడ్డి,మండల స్థాయి నాయకులు,కౌన్సిలర్లు, కార్యకర్తలు. అభిమానులు
ఈరోజు మైదుకూరు లోని
SCCR కళ్యాణ మండపంలో జరిగిన ధనపాల వారి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ
గడప గడపకూ మన ప్రభుత్వంపై
సీఎం క్యాంప్ కార్యాలయంలో
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి
అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో
S Raghurami Reddy
వైయస్సార్ జిల్లా...
మైదుకూరులో గగ్గీ తిప్ప వద్ద 5 ఎకరాలలో నూతనంగా నిర్మించిన పశువుల సంతను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే
శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు
జిల్లా కలెక్టర్ విజయరామరాజు గారు....
తుఫాన్ కారణంగా సంత ప్రాంగణంలో రైతులకు కొద్దిగా ఆ సౌకర్యంగా ఉందని త్వరలోనే అన్ని వసతులు కల్పిస్తామన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారు...
3 నెలల వ్యవధిలో సంత ప్రాంగణంలో సిమెంటు రోడ్డు, రేకుల షెడ్డు ఏర్పాటు చేసి రైతులకు అన్ని వసతులు కల్పిస్తామన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారు...
వర్షం పడుతుఉన్న ఒక పండగ వాతావరణం లాగా సంతకు ప్రజలు రావడం చాలా ఆనందంగా ఉందన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారు...
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
జాయింట్ కలెక్టర్
సాయికాంత్ వర్మ,
రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు
ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి,
మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్
అన్నపురెడ్డి శ్రీమన్నారాయణ రెడ్డి,
ఈ కార్యక్రమంలో స్థానిక
వై.యస్.ఆర్.సిపి
నాయకులు, కార్యకర్తలు,
మార్కెట్ కమిటీ డైరెక్టర్లు
అన్ని మండలాల ప్రజాప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు
భూ సమస్యల పరిష్కారం కోసమే
జగనన్న భూ రక్ష పథకం
★మైదుకూరు ఎమ్మెల్యే
శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు
■వందల సంవత్సరాలగా
పెండింగ్లో ఉన్న భూ సమస్యలను
పరిష్కరించేందుకే జగనన్న
భూ రక్ష పథకాన్ని ప్రభుత్వం
ప్రవేశపెట్టిందని
★మైదుకూరు ఎమ్మెల్యే
శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు
సూచించారు.
■శుక్రవారం చాపాడు మండల
లోని అన్నవరం సచివాలయం
పరిధిలోని
వెంగనవారిపల్లె గ్రామానికి సంబంధించి
అన్నవరం గ్రామంలో రైతులకు
భూరక్ష పథకం పత్రాలు పంపిణీ చేశారు.
■ఈ సందర్భంగా *ఎమ్మెల్యే గారు*
మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి
భూ సర్వే జరగకపోవడంతో అనేక
సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం
ముందుకు వచ్చిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1000 కోట్లు ఖర్చు
చేసి శాశ్వత భూహక్కు పత్రాలు
అందించేందుకు చర్యలు
జరుగుతున్నాయన్నారు 3.34 కోట్ల
ఎకరాల సాగుభూమికి సంబంధించి
రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు
భూ సమస్యలను పరిష్కరించేందుకు
మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటు .
చేయడం జరుగుతుందన్నారు
భూ సమస్యల కోసం రైతులు ఇతర
ప్రాంతాలకు సమస్య లేకుండా చర్యలు
చేపడుతున్నారు అని తెలుపుతూ
వెంగన్నగారి పల్లె గ్రామంలో భూ సర్వే
పూర్తి అయిందన్నారు.
త్వరలో మండలం పూర్తిగా సర్వే
చేపడతామన్నారు.
అనంతరం రైతులకు పత్రాలను
ఎమ్మెల్యే గారు అందజేశారు
ఈ రోజు ఆళ్లగడ్డ పట్టణం లోని
మాధవి కన్వెన్షన్ హాల్ లో జరిగిన
చాపాడు మండలంలోని
లక్ష్మీపేట గ్రామానికి చెందిన
వై.యస్.ఆర్.సిపి నాయకులు
కర్నాటి నారాయణరెడ్డి గారి మనవరాలి
వివాహానికి హాజరై
నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ.
కడప నగరానికి విచ్చేసిన
రాష్ట్ర నీటిపారుదల
శాఖ మంత్రివర్యులు
శ్రీ అంబటి రాంబాబు గారిని,
మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
కడప, వైఎస్ఆర్ జిల్లాలో
రెండు రోజుల పర్యటనలో భాగంగా
ఈరోజు ఉదయం
కడప విమానాశ్రయం చేరుకున్న
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి
వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారిని
మర్యాదపూర్వకంగా కలిసి
స్వాగతం పలుకుతున్న
ఈ రోజు
మైదుకూరు లోని ఎంపీడీఓ కార్యాలయంలో
మైదుకూరు నియోజకవర్గంలో ని
14 మందికి దాదాపు 40 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తూ
ఈ రోజు ఖాజీపేట మండల కేంద్రంలో
కడప జిల్లాలోనే మొట్టమొదటి గా
ఏర్పాటు చేసిన
డ్వాక్రా మహిళ మార్ట్ ని
★కడప కలెక్టర్
విజయరామరాజు గారు
★కడప జాయింట్ కలెక్టర్
సాయికాంత్ వర్మ గారితో కలిసి
ప్రారంభిస్తు...
"జగనన్న విద్యా దీవెన" పథకం
జగనన్న ప్రభుత్వంలో చదువులు 📚 ఎన్నటికీ కావు భారం
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకోవాలని, పేదరికం ఉన్నత చదువుకు అడ్డు కాకూడదనే సమున్నత ఆశయంతో "విద్యా దీవెన" పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, "వసతి దీవెన" పథకం ద్వారా విద్యార్థుల భోజన, వసతి ఖర్చులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న మన జగనన్న ప్రభుత్వం.
నేడు 4వ త్రైమాసికం (జూలై - సెప్టెంబర్ 2022) నిధుల విడుదలలో భాగంగా, 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ, రూ.694 కోట్లను విడుదల చేసిన మన జగనన్న ప్రభుత్వం.
గత ప్రభుత్వపు బకాయిలతో కలిపి, విద్యా దీవెన, వసతి దీవెన కింద మన జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ.12,401 కోట్లు
శెట్టిపల్లె రఘురామిరెడ్డి
మైదుకూరు ఎమ్మెల్యే
Settipalle Raghuramireddy, MLA of Mydukur Constituency, YSR district, Andhra Pradesh
రైతన్నకు ‘మద్దతు’.. కనీస మద్దతు ధర దక్కని ఖరీఫ్ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నాహాలు, ధాన్యంతో పాటు అన్ని రకాల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చర్యలు.
ఏటా ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా వంటి పలు సదుపాయాలతో ఆర్బీకేల ద్వారా రైతన్నలకు నిరంతర సేవలు.
★శెట్టిపల్లె రఘురామిరెడ్డి
మైదుకూరు ఎమ్మెల్యే
వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.
తాజాగా రూ.20.60 కోట్లతో ఎగ్జిక్యూటివ్ సెంటర్, రూ.26.99 కోట్లతో మరో మూడు రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణానికి ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది.
రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందుకు
సీఎం జగన్ గారు ప్రవేశపెట్టిన
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల
వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవస్థను దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే
ఈ విషయం చెప్పారు.
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వివిధ పంటల
కొనుగోలు కోసం చేసిన ఖర్చు కంటే మూడున్నరేళ్లలో
జగన్ గారి ప్రభుత్వం చేసిన ఖర్చు రెట్టింపు కన్నా అధికం.
ఇక ధాన్యం కొనుగోలు కోసం గత చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం కంటే ఎక్కువగా జగన్ గారి ప్రభుత్వం మూడేళ్లలోనే వెచ్చించింది.
అందుకే ఇది రైతు ప్రభుత్వం.
◆రాయలసీమ ద్రోహి ఎవరో
ప్రజలకు తెలుసు
★మైదుకూరు ఎమ్మెల్యే
శెట్టిపల్లె రఘురామిరెడ్డి
■రాయలసీమ ద్రోహి ఎవరనేది
సీమ ప్రజలకు బాగా తెలుసు అని
★మైదుకూరు ఎమ్మెల్యే*
శెట్టిపల్లె రఘురామిరెడ్డి సూచించారు.
●శనివారం ఆయన నివాసంలో
విలేకరులతో మాట్లాడుతూ
మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు మానసిక
పరిస్థితి బాగా లేదన్నారు.
●కర్నూలు పర్యటనలో వీధి రౌడీలా
ఆయన మాట్లాడిన తీరుచూసి ప్రజలు
అసహ్యించుకుంటున్నారన్నారు.
●14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా
ఉండి ఎంతో రాజకీయ అనుభవం
ఉన్న చంద్రబాబు నాయుడు నోటికి
వచ్చినట్లు మాట్లాడడం సబబు
కాదన్నారు.