Nitta Leela Navakantham ZPTC Denduluru

Nitta Leela Navakantham ZPTC Denduluru

Nitta Leela Navakantham
ZPTC Denduluru
Denduluru Constituency

22/01/2024

అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహాఘట్టం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.
ఆ పురుషోత్తముడి స్ఫూర్తితో, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏.

ఇట్లు దెందులూరు మండల జెడ్పీటీసీ. *నిట్టా లీలానవకాంతంగంగరాజు*

20/01/2024
20/01/2024
20/01/2024

నా ఓటు – నా బాధ్యత...ప్రచార సెల్పీబోర్డు...

సెల్పీదిగిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్....

15/01/2024

ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో సకల సిరులతో పాటు సరికొత్త కాంతులు తీసుకురావాలని,చెరుకులోని తియ్యందనం...పాలలో తెల్లదనం....
గాలిపటంలో రంగుల అందం....
మీ జీవితాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ......
*🌾🌻సంక్రాంతి శుభాకాంక్షలు🌻🌾*
ఇట్లు
*నిట్టా.లీలానవకాంతంగంగరాజు*
*జెడ్.పి.టి.సి దెందులూరు*

Photos from Nitta Leela Navakantham ZPTC Denduluru's post 02/01/2024

నిన్న నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీ మతి *గంటా పద్మశ్రీ ప్రసాద్* గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ చేసిన దెందులూరు మండల జెడ్పీటీసీ *నిట్టా లీలానవకాంతం గంగరాజు గారు* .💐💐💐

Photos from Nitta Leela Navakantham ZPTC Denduluru's post 02/01/2024

నిన్న నూతన సంవత్సరం సందర్భంగా దెందులూరు నియోజకవర్గ గౌరవ ఎమ్మేల్యే గారు శ్రీ *కొఠారు అబ్బాయి చౌదరి* గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ చేసిన దెందులూరు మండల జెడ్పీటీసీ *నిట్టా లీలానవకాంతం గంగరాజు గారు* .💐💐💐

31/12/2023

Happy new year 💐💐💐

29/12/2023

Congratulations Babai 💐💐💐

చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ స్థానికులు విజయ రాజు గారు
🔥🔥🔥
జై జగన్ 🔥🔥
Sridhar Kotagiri Sridhar Kotagiri kotagiri team

29/12/2023

Hearty congratulations sir 💐💐💐

Photos from Kotaru Abbaya Chowdary's post 27/12/2023
26/12/2023

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం

Photos from Nitta Leela Navakantham ZPTC Denduluru's post 25/12/2023

Denduluru lo semi Christmas

25/12/2023

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
మీ
ఘంటా పద్మశ్రీ ప్రసాద్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్


YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP Kotaru Abbaya Chowdary

25/12/2023

ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త క్రీస్తు. తన పేరుతో ఒక శకానికి నాంది పలికిన క్రీస్తు చరిత్ర పవిత్రం. ఆయన జన్మదినం సర్వ మానవాళికీ పవిత్రదినం. దెందులూరు నియోజకవర్గ ప్రజలకు మరియు బంధుమిత్రులందరికీ *క్రిస్మస్* పండుగ శుభాకాంక్షలు.....🥳✨💫🎇🥳✨💫
ఇట్లు
*నిట్టా లీలానవకాంతంగంగరాజు*
*జెడ్.పి.టి.సి దెందులూరు*
CHRISTMAS

Photos from Ghanta Padma Sri Prasad -ZP Chairperson's post 22/12/2023
22/12/2023

Your dedication and determination inspire us to be dedicated and determind.You make us better at what we do. Here's to the best MLA garu ever we had.Have happiest birthdays.

" HAPPY BIRTHDAY
TO OUR BELOVED MLA GARU "
🎂🎂🎂💐💐💐

18/12/2023

విజయవాడ నడి బొడ్డులో డా.బి.ఆర్. అంబేడ్కర్ గారి అతి పెద్ద విగ్రహం.....
జోహార్ డా.బి .ఆర్.అంబేడ్కర్ గారు.
జోహార్ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు.
జయహో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు.💐💐💐💐

13/12/2023

Governor sir blessings thesukovadam jarigindhi

Photos from Nitta Leela Navakantham ZPTC Denduluru's post 13/12/2023

With Our Governor sir

Videos (show all)

అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహాఘట్టం సందర్భంగా  ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ  పురుషోత్తముడి స్ఫూర్తితో, కులమత...
ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో సకల సిరులతో పాటు సరికొత్త కాంతులు తీసుకురావాలని,చెరుకులోని తియ్యందనం...పాలలో తెల్లదనం....గాలి...
ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో సకల సిరులతో పాటు సరికొత్త కాంతులు తీసుకురావాలని,చెరుకులోని తియ్యందనం...పాలలో తెల్లదనం....గాలి...
Happy new year 💐💐💐
Happy new year 💐💐💐
Hearty Congratulations sir 💐💐💐
Hearty congratulations sir 💐💐💐
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం
Your dedication and determination inspire us to be dedicated and determind.You make us better at what we do. Here's to t...

Website