Huzurabad TRS

Huzurabad TRS

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Huzurabad TRS, Public Service, .

27/04/2024
02/06/2023
07/05/2023

🤣🤣🤣

14/04/2023
Photos from Kalvakuntla Taraka Rama Rao - KTR's post 02/02/2023
10/12/2022
07/12/2022
30/10/2022
29/10/2022
21/10/2022

గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ గారు ప్రతిష్టాత్మకంగా సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పథకాన్ని అమలు చేస్తుంటే... మరోవైపు ఆ పథకాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు. సబ్సిడీ గొర్రెల నగదు బదిలీని ఆపాలని ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేసి తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టిన బీజేపీపై గొల్లకురుమల ఆగ్రహం.

21/10/2022
20/08/2022
Photos from Kalvakuntla Kavitha's post 25/04/2022
12/04/2022

కేబినెట్ సమావేశానంతరం ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి మీడియా సమావేశం.

07/04/2022

తెలంగాణ రైతుల నుంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ రైతన్నలకు మద్దతుగా ఉధృతంగా టీఆర్‌ఎస్‌ ఉద్యమం...

నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ నిరసన దీక్షలు.

07/02/2022
Photos from BRS Party's post 26/12/2021
18/11/2021

LIVE: అనుక్షణం రైతుల పక్షం.. | CM KCR Live | TRS Maha Dharna | Dharna Chowk | T News Live

07/11/2021

LIVE: CM KCR Live | CM KCR Press Meet at Pragathi Bhavan

27/10/2021
25/10/2021

LIVE:TRS Plenary Meeting Live | టీఆర్ఎస్ ప్లినరీ సభ లైవ్ | 20Years of TRS | CM KCR Live | TNews Live

24/10/2021

గుండెలు నిండిన జెండా
ఇది గులాబీ కాంతుల జెండా
జనమే మెచ్చిన జెండా
ఇది ప్రగతిని పంచే ఎజెండా.
జై తెలంగాణ.. జై జై తెలంగాణ ✊

28/09/2021

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబ‌ర్ 1వ తేదీన జారీ కానున్న ఉప ఎన్నిక నోటిఫికేష‌న్. అక్టోబ‌ర్ 30న పోలింగ్.. న‌వంబ‌ర్ 2న ఫ‌లితాల విడుదల.

25/09/2021

LIVE: రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ లైవ్.. | TRS Ministers Live | Huzurabad | T News Live

15/09/2021

LIVE: Minister Harish Rao Live | Interest Free Loans to SHG's at Jammikunta | T News

14/09/2021

Minister Harish Rao Distribution of Interest Free Loans to Women Groups at Market Yard, Jammikunta

13/09/2021

Minister Harish Rao Participating in Assets Distribution to Handloom Weaver Society Beneficiaries

13/09/2021

ఈటెల రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అభివృద్ధి చెయ్యలేదు ఇప్పుడు ఏం చేస్తాడు ?
హుజురాబాద్ లో అభివృద్ధి చెయ్యలేదు కాబట్టే మొఖం చెల్లక ఆత్మగౌరవం పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు!
ఆస్తులను కాపాడుకోనికే బిజెపి జండా కప్పుకున్నాడు!!
హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయం!!
హుజురాబాద్ మహిళ కౌన్సలర్ ఫైర్ !!

Videos (show all)

LIVE: అనుక్షణం రైతుల పక్షం.. | CM KCR Live | TRS Maha Dharna | Dharna Chowk | T News Live
LIVE: CM KCR Live | CM KCR Press Meet at Pragathi Bhavan
LIVE:TRS Plenary Meeting Live | టీఆర్ఎస్ ప్లినరీ సభ లైవ్ | 20Years of TRS | CM KCR Live | TNews Live
గుండెలు నిండిన జెండాఇది గులాబీ కాంతుల జెండాజనమే మెచ్చిన జెండాఇది ప్రగతిని పంచే ఎజెండా.జై తెలంగాణ..  జై జై తెలంగాణ ✊#20Ye...
LIVE: రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ లైవ్.. | TRS Ministers Live | Huzurabad | T News Live
LIVE: Minister Harish Rao Live | Interest Free Loans to SHG's at Jammikunta | T News
Minister Harish Rao Distribution of Interest Free Loans to Women Groups at Market Yard, Jammikunta
Minister Harish Rao Distribution of Interest Free Loans to Women Groups at Market Yard, Jammikunta
Minister Harish Rao Participating in Assets Distribution to Handloom Weaver Society Beneficiaries
ఈటెల రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అభివృద్ధి చెయ్యలేదు ఇప్పుడు ఏం చేస్తాడు
పేదలకు ఏమి కావాలో కేసీఆర్ గారికి తెలుసు.
బీజేపీ పార్టీకి మేము పూర్తి వ్యతిరేకం

Website