Chilukuri Beerappa

Chilukuri Beerappa

TELANGANA BJP STATE LEADER

27/01/2021

బంగారు తెలంగాణలో బడులను మూస్తారు బార్లను తెరుస్తారు..!
భావిభారత పౌరులను తయారు చేయాల్సిన ప్రభుత్వం ఖజానా నింపడానికి తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతోది.

ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా రైతుకూలీగా ఎలా మారిపోయారో చుడండి #TaslimaMohammad #SubRegistrar 09/10/2020

ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా ఆరు రోజులు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్విర్తించినా,
ఆదివారం మాత్రం రైతుకూలీగా మారిపోతారు. ఆ రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి కూలీ తీసుకుంటారు.
కానీ ఆ కూలీకి మరికొన్ని డబ్బులు కలిపి అవసరంలో ఉన్న వారికి అక్కడే ఇచ్చేస్తారు.
తండ్రి పేరుపై స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి, లాక్‌డౌన్ సమయంలో గిరిజనులకు నిత్యావసరాలు మోసుకుని వెళ్లి మరీ అందించారు.

https://youtu.be/1DvJu9LWzcM

ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా రైతుకూలీగా ఎలా మారిపోయారో చుడండి #TaslimaMohammad #SubRegistrar ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా ఆరు రోజులు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్విర్తించినా, ఆదివారం ...

17/07/2020

బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ పి.మురళీధర్ రావు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షాలు..

Website