TDP Gonuguru

TDP Gonuguru

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Gonuguru, Political organisation, .

23/07/2024

12/07/2024

అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే కుప్పంలో చంద్రన్న సారధ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు...

1. KADA ఏర్పాటు..
2. KVK (కృషి విజ్ఞాన కేంద్రం) కోసం స్థలం కేటాయింపు..
3. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ కోసం శ్రీకారం & బస్ సర్వీస్ లు పెంపు
4. కేంద్ర విద్యాలయం కోసం స్థల పరిశీలన..
5. విమానశ్రయ పనులు పునః ప్రారంభం..
6. కుప్పంలో ప్రఖ్యాతిగాంచిన 10 దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం..
7. కొత్త మండలాల ఏర్పాటు కు కమిటీ ఏర్పాటు

మన కుప్పం అభివృద్ధి - మన చంద్రన్నతోనే సాధ్యం..

11/07/2024

బతుకుతెరువు కోసం కుప్పం వచ్చి. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆరోగ్యశ్రీ ఉంది... కుప్పంలో వేలకోట్ల ఆస్తులు సంపాదించి అధికారం కోసం వైఎస్ఆర్సిపి సంక నాకి కుప్పంలో బతుకు తెరిచిన చంద్రబాబు పైన విమర్శలు చేసి ఓటుకు 5000 చొప్పున కొనే స్థాయికి వెళ్లి మళ్లీ ఆస్తులు కాపాడం కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతారని నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలాంటి నా కొడుకు లేనప్పుడే మనం కష్టపడి గెలిపించుకున్నాం ఇలాంటి నా కొడుకుల అవసరమా పార్టీకి ఆలోచించి నిర్ణయం తీసుకోండి పెద్దాయనకు మచ్చ రానివ్వదండి

09/07/2024

ఈ రోజు నుండి రాష్ట్రంలో ఉచిత ఇసుక పంపిణీ
గత ప్రభుత్వంలో ఇసుకే మాఫియాగా మార్చి ప్రజాధనం దండుకున్న పరిస్థితి..
నేడు చంద్రన్న రాకతో రాష్ట్రంలో ఉచిత ఇసుక పంపిణీ..

29/06/2024

తమిళనాడులో జరిగిన ఘటన తీసుకొచ్చి ఏపిలో జరిగింది అంటూ ఫేక్ చేస్తున్న సజ్జల భార్గవ రెడ్డి..

బెంగళూరు యలహంకా ప్యాలెస్ నుంచి నడుస్తున్న ఎకౌంటు ఇది. జగన్ రెడ్డి దగ్గరుండి ఇలాంటి ఫేక్ చేయిస్తున్నాడు, వేయిస్తున్నాడు.

29/06/2024

పోలవరంని శాపం చేసిన జగన్ రెడ్డి పాపాల పుట్టని బద్దలు కొట్టే మొదటి శ్వేత పత్రం విడుదల. https://manatdp.org/feedview/5235/0

29/06/2024

జనం సొమ్ముతో జగన్ జల్సాలు, విలాసాలు, సొంత వారికి పందేరాలు ఇప్పటివరకూ బయటపడినవే వేలకోట్లు. https://manatdp.org/feedview/5239/undefined

29/06/2024

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ఐదేళ్ల జగన్ పాలనలో ఎంతగా ధ్వంసం అయిందో ప్రజలకు వివరించేందుకు సీఎం చంద్రబాబు గారు తొలి శ్వేతపత్రం విడుదల చేశారు. https://manatdp.org/feedview/5237/0

25/06/2024

పేదరికం లేని సమాజమే నా జీవిత ఆశయం

24/06/2024

24/06/2024

ఆ చిరునవ్వు చూడండి... బాబుగారి తో పోటీ పడిపనిచేస్తా ....ఇద్దరం పోటీపడి రెండు తెలుగు రాష్ట్రాలను ప్రపంచపటంలో నిలబెడతాం.....

24/06/2024

టీడీపీ భారీ విజయం సాధించినందుకు వైజాగ్ కి చెందిన కార్యకర్త శ్రవణ్ తిరుమల తిరుపతి మెట్ల మార్గం గుండా 2,900 కు పైగా మెట్లు మోకాళ్లపై ఎక్కడం జరిగింది.. 🙏

20/06/2024

పార్టీ కోసం, ప్రజల తరపున ప్రజల్లో ఉండే నారా చంద్రబాబు గారి సహ ధర్మచారిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తల్లి లా కాపాడు అమ్మ శ్రీ నారా భువనేశ్వరి గారి కి జన్మదిన శుభాకాంక్షలు..

19/06/2024

హెచ్‌ఆర్డీ మంత్రి నారా లోకేష్ గారు మాట ఇచ్చిన 3 రోజుల్లోనే నెరవేర్చారు. వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన ఇంటర్ విద్యార్థుల పాఠ్యపుస్తకాల పంపిణీని, పునః ప్రారంభించేందుకు జీవో ఇచ్చారు.

14/06/2024

చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. ఎన్నికల ముందు ఒక మాట... ఎన్నికల తర్వాత మరో మోసపు మాట ఉండదు. పెంచుకుంటూ పోతా అనే మడమ తిప్పడం ఉండదు. చెప్పారంటే చేస్తారంతే.

14/06/2024

చెప్పిన మాట ప్రకారమే, స్టేట్ ఫస్ట్.. కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవు...

13/06/2024

ఒక నాయకుడి కోసం 14 KM పులదారి వేసిన అమరావతి రైతులు ...

13/06/2024

ప్రపంచాన్ని ప్రభావితం చేసే నాయకత్వం మా చంద్రన్న విజనరీ కి మాత్రమే సాధ్యం

07/06/2024

అధికారం తెచ్చిన అణకువ vs ఘోరంగా ఓడిపోయినా తగ్గని అహంకారం, బలుపు




ును

06/06/2024

జగన్ కి బుద్ధి చెప్పిన ఏపీ ప్రజలకు ప్రణామాలు ...

02/06/2024

జగన్ పని అయిపోయింది అయ్యా ....






https://manatdp.org/feedview/4894/0

31/05/2024

30/05/2024

14/11/2021

కుప్పంలో దౌర్జన్యాలు చేసింది పుంగనూరోళ్ళు అయితే. అరెస్ట్ అయింది రాజ్ కుమార్ గారు. ఇప్పుడైనా అలోచించి ప్రశాంతమైన కుప్పం కోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయండి.

07/11/2021

కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృధి చేసిన ఒకే ఒక్క నాయకుడు మన చంద్రన్న.

04/06/2021

ఎన్టీఆర్ ట్రస్ట్ టెలిమెడిసిన్ ద్వారా నాకు కరోనా బాగైపోయింది. ధన్యావాదాలు చంద్రబాబు నాయుడు గారు.

Videos (show all)

బతుకుతెరువు కోసం కుప్పం వచ్చి. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆరోగ్యశ్రీ ఉంది... కుప్పంలో వేలకోట్ల ఆస్తులు సంపాదించి అధికారం...
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ఐదేళ్ల జగన్ పాలనలో ఎంతగా ధ్వంసం అయిందో ప్రజలకు వివరించేందుకు సీఎం చంద్రబాబు గారు తొలి శ్వేతప...
పేదరికం లేని సమాజమే నా జీవిత ఆశయం#CBNInKuppam #NaraChandrababuNaidu #AndhraPradesh
#ManaTDP #KancharlaSrikanth #AndhraPradesh #NaraChandrababuNaidu #NaraLokesh #kuppam
#ManaTDP #AndhraPradesh #NaraChandrababuNaidu #KancharlaSrikanth #kuppam
ఆ చిరునవ్వు చూడండి... బాబుగారి తో పోటీ పడిపనిచేస్తా ....ఇద్దరం పోటీపడి రెండు తెలుగు రాష్ట్రాలను ప్రపంచపటంలో నిలబెడతాం......
టీడీపీ భారీ విజయం సాధించినందుకు వైజాగ్ కి చెందిన కార్యకర్త శ్రవణ్ తిరుమల  తిరుపతి మెట్ల మార్గం గుండా 2,900 కు పైగా మెట్ల...
ఒక నాయకుడి కోసం 14 KM పులదారి వేసిన అమరావతి రైతులు ...#AndhraPradesh #Amaravati #hopekuppamcbn #iTDPforTDP #kuppam #TDP
ఒక నాయకుడి కోసం 14 KM పులదారి వేసిన అమరావతి రైతులు ...#AndhraPradesh #Amaravati #hopekuppamcbn #iTDPforTDP #kuppam #TDP
ప్రపంచాన్ని ప్రభావితం చేసే నాయకత్వం మా చంద్రన్న విజనరీ కి మాత్రమే సాధ్యం#Amaravati #NaraChandrababuNaidu #AndhraPradesh
అధికారం తెచ్చిన అణకువ vs ఘోరంగా ఓడిపోయినా తగ్గని అహంకారం, బలుపు#KutamiTsunami #EndOfYCP #AndhraPradesh #kuppam #GNRP #ho...
జగన్ కి బుద్ధి చెప్పిన ఏపీ ప్రజలకు ప్రణామాలు ...#tdpkuppam #kuppam #hopekuppamcbn #AndhraPradesh #KancharlaSrikanth#APCM...

Website