𝑺𝒊𝒏𝒈𝒂𝒚𝒂𝒑𝒂𝒍𝒍𝒊 𝑮𝒐𝒑𝒊 𝑨𝒏𝒏𝒂 𝑨𝒓𝒎𝒚 Videos

Videos by 𝑺𝒊𝒏𝒈𝒂𝒚𝒂𝒑𝒂𝒍𝒍𝒊 𝑮𝒐𝒑𝒊 𝑨𝒏𝒏𝒂 𝑨𝒓𝒎𝒚. నర్సాపూర్ నియోజవర్గంలో బీజేపీ జెండా

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయపల్లి గోపి శృతి గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Other 𝑺𝒊𝒏𝒈𝒂𝒚𝒂𝒑𝒂𝒍𝒍𝒊 𝑮𝒐𝒑𝒊 𝑨𝒏𝒏𝒂 𝑨𝒓𝒎𝒚 videos

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయపల్లి గోపి శృతి గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

#చలో_కలెక్టరేట్_మెదక్. ఈనెల 26న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా, ♦️ముఖ్య ఉద్దేశాలు 1 గొల్ల కుర్మా గొర్రెల కాపరుల నుండి 31250 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం డీడీలు కట్టించుకుని వారికి సబ్సిడీ గొర్రెలు ఇవ్వకుండా వారిని మోసం చేసినందుకు వారికి వెంటనే ఒక లక్షా 25 వేల రూపాయలు వారి సొంత అకౌంట్ లో డబ్బులు జమ చేయాలి, ♦️ 2 గొల్ల కురుమ వారికి సంబంధించిన గ్రామంలో 25 ఎకరాల భూమి గొర్లు మేపుకోవడానికి స్థలం కేటాయించాలి, ♦️3 గొల్ల కుర్మా సొసైటీలకు వెంటనే ఎలక్షన్లు జరిపించాలి, ♦️4 గొల్ల కుర్మా పేద కుటుంబాలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలి. Bandi Sanjay Kumar