Jnskumar

Jnskumar

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jnskumar, Motivational Speaker, .

31/08/2022

🧠

31/08/2022
Join group chat on Telegram 30/09/2021

జీవితాన్ని మలుపుతిప్పే *అద్బుతకార్యక్రమానికి*
*Prakruthi Foundation* వారి ప్రత్యేక ఆహ్వానం:

*"భిన్నంగా ఆలోచించు" - 21 రోజుల జ్ఞానశిక్షణ -* బాచ్ - 6
*Oct 7th నుండి Oct 29th* వరకు
ప్రతీరోజూ సాయంత్రం 6:30pm to 7:30 pm
By
*Prakruthi Umamahesh*
*Founder Prakruthi Meditation,*
*Author - భిన్నంగా ఆలోచించు,*
*Global Speaker*

*కార్యక్రమ వివరాలు :*

*1.జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా*
*2.జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆత్మవిశ్వాసంతో ఉండటానికి ఆలోచనా విధానాలపై వివరణ*
*3.Latest ప్రకృతి quotes పై వివరణ*
*4.ఆధ్యాత్మికసందేహాలు - సమాధానాలు*
*5.మరెన్నో స్పెషల్ టాపిక్స్(Not Known)**

*నియమాలు* :
1.రోజూ 2 గంటలు ధ్యానం చెయ్యటం లేదా ప్రకృతిలో గడపడం.
2.భిన్నంగా ఆలోచించు పుస్తకం సంపూర్తిగా చదివి ఉండాలి.
3.సంపూర్తిగా 21 రోజులు హాజరుకాగలిగి ఉండాలి
4.సమయపాలన పాటించాలి.

అన్నిటికి ok అనుకునేవారు క్రింది teligram గ్రూప్ లో జాయిన్ అవ్వడం ద్వారా *రిజిస్టర్ చేసుకోగలరు :*
https://t.me/joinchat/BiFK_dWpeSZkOTNl

మరిన్ని వివరాలకు :
Prakruthi Team
1.Thriveni -9848566342
2.Parijatha - 9949925011

Join group chat on Telegram

Adobe Photoshop | Free Training | Webinar | EditPoint India Academy 13/07/2021

Adobe Photoshop | Free Training | Webinar | EditPoint India Academy Adobe Photoshop | Free Training | Webinar | EditPoint India AcademyWelcome to Free Photoshop Webinar of EditPoint India Academy. It is a Live Class Conducted...

The 3 Myths of the Indian Education System | Vinay Menon | TEDxThiruvananthapuram 16/01/2021

https://youtu.be/9Q7Zl3OI4us

The 3 Myths of the Indian Education System | Vinay Menon | TEDxThiruvananthapuram Stand-up comedy is just catching on in the State of Kerala. Vinay Menon is among the very few who pursue this genre. He is an IT professional- turned- comedi...

A Taste of Python - CS50's New Year's Seminars 2021 16/01/2021

https://youtu.be/tXurKXynOv4

A Taste of Python - CS50's New Year's Seminars 2021 ***This is CS50, Harvard University's introduction to the intellectual enterprises of computer science and the art of programming.***HOW TO SUBSCRIBEhttp://w...

LIVE: Cyber Expert Nallamothu Sridhar Exclusive Interview | Whatsapp new Privacy Policy | TV5 News 10/01/2021

LIVE: Cyber Expert Nallamothu Sridhar Exclusive Interview | Whatsapp new Privacy Policy | TV5 News LIVE: Cyber Expert Nallamothu Sridhar Exclusive Interview | Whatsapp new Privacy Policy | TV5 NewsTV5 News is Telugu Live news which gives 24 Hours Live News...

Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా? - Computer Era 10/01/2021

Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా? - Computer Era Whatsapp Facebook ప్రైవసీ పాలసీ గురించి భయపడుతున్న వారు తప్పకుండా చదవాల్సిన విషయం

Photos from Jnskumar's post 21/12/2020

*Be Financially independent from Day 1*

💵💵💵Learn the *Art of Making Money* using 20+ Strategic Ways. 💵💵💵

Join the Learn2Earn 15 Hour live workshop from Supar School.

Learn the Tested and Tried Methods and Become Rich.

++++++++++
Learn 12+ New Skills
💰💶💴💵💸💻💻🖥️⌨️
✅ *Affiliate Marketing*
✅ *Art of Freelancing*
✅ *YouTube Marketing*
✅ *Speaking Skills*
✅ *making Money on Social media*
✅ *Ecommerce and Drop shipping*
✅ *Block Chain Technology*
✅ *Making Money as a Speaker/Trainer/Coach*
✅ *Online Payment Gateways*
✅ *Offline Business Opportunities*
✅ *investment opportunities*

*BONUS BONUS BONUS* 🎉🎉🎉 Worth or Rs.15999/-

✅ Design Course of Rs.999/-
✅ 20 Hours of Blogging Course worth rs. 3499/-
✅ 500+ Poster Templates worth Rs. 5000/-
✅ Lifetime SUPAR Affiliate Access.
✅ Power Pack bundle of Rs. 499/-
📚 Ebooks worth of Rs. 4000/-

*All of them at an AFFORDABLE PRICE of Rs. 299/-*

Register Now:
https://hub.suparschool.com/learn-2-earn-workshop/20l8l

Complete information in video. Watch this 👇📹
https://youtu.be/J-I946dWYyM

Learn 2 Earn ( 21st - 30th Dec , 7-8PM IST)

యాప్‌ రుణానికి మరొకరు బలి 19/12/2020

యాప్‌ రుణానికి మరొకరు బలి రాజేంద్రనగర్ ‌: అప్పు ఇచ్చిన సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్....

11/12/2020

Get introduced to the processing of Images which runs behind apps like Instagram Filters, Cameras etc.

OpenCV is an open source Python Library which can facilitate in doing this.

Are u excited to Know how this process works?

Register: http://swechaap.org/events/opencvw

Note: This is a BEGINNER LEVEL Workshop, Anyone can be a part of this session.

Andari Illu: హైదరాబాద్ లోని అందరి ఇల్లు ఇది.. ఆకలేస్తే వచ్చి వండుకొని తినొచ్చు | Sumantv News 06/12/2020

https://youtu.be/l2SkZEqdopE

Andari Illu: హైదరాబాద్ లోని అందరి ఇల్లు ఇది.. ఆకలేస్తే వచ్చి వండుకొని తినొచ్చు | Sumantv News Andari Illu: హైదరాబాద్ లోని అందరి ఇల్లు ఇది.. ఆకలేస్తే వచ్చి వండుకొని తినొచ్చు | Sumantv News

01/12/2020

*రాజీవ్ దీక్షిత్**జననం*..
రాజీవ్ దీక్షిత్ 1967 నవంబర్ 30వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని నాహ్ అనే గ్రామంలో జన్మించారు . తండ్రి రాధేశ్యామ్ దీక్షిత్, తల్లి మిధిలేష్ కుమారి . వారి సంవరక్షణలో పదకొండన తరగతి వరకు పూర్తి చేశారు రాజీవ్ దీక్షిత్.
*ఉజ్వల జీవితం* ..

ఉన్నత విద్య కోసం 1994 లో అలహాబాద్ ( ప్రయాగ ) లోని ఐ.ఐ.టి ఇన్ స్టిట్యూట్ లో బి.టెకఱ చదివారు . తరువాత కాన్పూరు ఐ.ఐ.టి లో శాటిలైట్ కమ్యూనికేషన్ లో యం.టెక్ చేశారు . తరువాత ఫ్రాన్స్ లో టెలికమ్యూనికేషన్ లో పి.హెచ్.డి చేశారు . తరువాత ఒకప్పటి భారతీయ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె. అబ్దుల్కలామ్ తో కలిసి సి.ఎస్.ఐ.ఆర్.లో శాస్త్రవేత్తగా కలిసి పని చేశారు .

*భరతమాత సేవలో* ..

అంతే కాక రాజీవ్ దీక్షిత్ శాస్త్రవేత్తగా య.ఎస్.ఎ.లో , యు.కె , లో తన జీవితం ఎంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ , భారత దేశంలో మల్టీనేషనల్ కంపెనీలు చేస్తున్న దోపిడీల గురించీ , నల్లధనం గురించి , ఇంకా భారత దేశంలోని *ఆయుర్వేధ వైద్యం* లోని గొప్ప తనాన్ని తెలియజేయటానికి , భారతీయ ప్రజలను చైతన్య పరచటానికి సామాన్య భారతీయునిగా భరతమాత సేవకుడిగా జీవించారు .

1998 లో స్విస్ బ్యాంక్ లోని నల్లధనాన్ని గురించి తెలుసుకుని 2002 నుండి దాని గురించి ప్రజలకు తన ఉపన్యాసాల ద్వారా తెలియ జేశారు . భారతీయుల నల్ల ధనాన్ని జాతీయ సంపదగా గుర్తించాలని సుప్రీంకోర్టుకు విన్నవించు కున్నారు .

*పోరాటం*..
ఇంకా పెప్సీ , కోకో కోలాల్లో పురుగుల మందులున్నాయని , వాటిని టాయ్ లెట్ క్లీనర్స్ గా ఉపయాగించ వచ్చన్ని చెప్పారు . వాటికి వ్యతిరేకంగా 1998 లో *ఆజాదీ బచావో ఆందోళన్* ఉద్యమాన్ని నడిపించారు . సెంట్రల్ లేబరేటరీ సైంటిస్ట్ డా : సునీతా నారాయణ్ కూడా పెప్సీ , కోకో కోలాల్లో పురుగు మందులున్న మాట నిజమని నిర్దారించారు . భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి మన రూపాయి విలువ 1 డాలరుతో సమానంగా ఉండేది . అలాగే 1 రూపాయి బ్రిటన్ పౌండ్ కి సమానంగా ఉండేది . ఇంకా ఫ్రాంక్, దస్మా కూడా మన రూపాయికి సమానంగా ఉండేవనే విషయాన్ని తెలియ జేశారు రాజీవ్ దీక్షిత్ .

*చిన్న పిల్లలే ఎందుకు ?*..

అమెరికాలో కోల్గేట్ బాక్స్ మీద 14 సంవత్సరాల లోపు పిల్లలకు అందుబాటులో ఉంచకండి , అని ఉంటుంది . కానీ వాటి ప్రచారం కోసం మాత్రం చిన్న పిల్లల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు రాజీవ్ దీక్షిత్ .

రాజీవ్ దీక్షిత్ డాక్టరేట్ , సైంటిస్ట్ అయినప్పటికీ వారు పేరుకు ముందు గానీ ఎప్పుడూ వాటిని వాడుకునే వారు కాదు .

అంతేకాక 09 - 01 - 2009 న *భారత్ స్వాభివాన్* అనే ఉద్యమాన్ని నడిపించారు రాజీవ్ దీక్షిత్ . 30 - 11 - 2010 న *భారత స్వాభిమాన్* ప్రచార యాత్రలో భాగంగా చత్తీస్ ఘడ్ లోని బిలాయ్ గ్రామములో ఆకస్మికంగా మరణించారు . అయితే మరణించిన కొద్ది సేపటికి ఆయన శరీరం నలుపు , బ్లూ రంగులో మారడం వలన ఆది బహశా విష ప్రయోగం జరిగి ఉండవచ్చని తెలుస్తుంది .

దీనికి కారణం ఖచ్చితంగా లంచగొండి రాజకీయ నాయకులు , ఇంకా మల్టీ నేషనల్ కంపెనీల వారు అయి ఉండవచ్చు . ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే , కనీసం వారి శరీరాన్ని పోష్ట్ మార్టం కూడా చేయ లేదు . అంతేకాక ఈ విషయాన్ని ఏ మీడియా కూడా ప్రచారం చేయలేదు .

రాజీవ్ దీక్షిత్ లాంటి మహానుభావుని గురించి ఏ మీడియా గానీ , ఎవరూ ప్రపంచానికి తెలియ పరుచక పోవచ్చు . బాధ్యత గలిగిన ప్రతి భారతీయుడు ఈ మహా పురుషుని గురించి ప్రచారం చేస్తాడు.

*వందే మాతరం .... జై హింద్*.

స్వామి వివేకానంద భారత దేశానికి ఎలా నూతన శక్తిని ఇచ్చారో , అదే విధంగా తన ప్రసంగాల ద్వార కొత్తతరం భారతీయులలో దేశ భక్తిని నింపి , నూతన శక్తిని , ప్రేరణను ఇచ్చి , బానిస విద్యా వ్యవస్ద వలన భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను భావదాస్యాన్ని ప్రారదోలడానికి ఎంతో కృషి చేశారు రాజీవ్ దీక్షిత్.

స్వదేశీ చికిత్స పేరుతో వాగ్భటుడు మొదలైన మహర్షులు వ్రాసిన ఆయుర్వేధ రహస్యాలను సామాన్య జన బాహుళ్యంలో ప్రచారం చేసి , అల్లోపతిలో లక్షలు పోసినా నయం కాని అనేక వ్యాధులకు సులవైన , సరసమైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు రాజీవ్ దీక్షిత్ . రోగాలను నయం చేసుకోవడమే కాదు , రోగాలు రాకుండా సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పారు .

ఉన్నతమైన విద్య నభ్యసించినా , దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను చూసి , తన జీవితం కంటే దేశభవిష్యత్తు ముఖ్యమని , తన జీవితాన్నే పణంగా పెట్టి , స్వదేశి ఉద్యమం నడిపారు రాజీవ్ దీక్షిత్ . భారతీయులకు తెలియకుండా దాచి పెట్టిన అనేక విషయాలను బట్ట బయలు చేశారు .

మనలో ఎప్పుడైనా ఆత్మన్యూనత కలిగినా , భారతీయులు ఇతర దేశీయుల కంటే తక్కువ అనిపించినా , రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలను వింటే , ఇక వారు ఎప్పటికి ఆత్మన్యూనతకు లోనవ్వరు . ఆధునిక భారతావనిలో నిజమైన దేశభక్తుడు రాజీవ్ దీక్షిత్ . వారి వలన అనేక మంది భారతీయులు స్పూర్తిని పొందారు .

*జన్మదినం నాడే మరణం*..

వారు జన్మించింది 30 నవంబరు అయితే , మరణించింది కూడా 30 నవంబరు కావడం విచిత్రం . వారి మరణం గుండెపోటు వల్ల సంభవించిందన చెప్తున్నా , వారి మీద విష ప్రయోగం జరిగిందని వారి భౌతిక కాయాన్ని చూసిన వారెవరైనా ఒప్పుకుంటారు . వారి మరణం భరత మాతకు తీరని లోటుగా మిగిలి పోయింది ..

Photos from SriVidya Marshals Thapovan High School - Devarakadra's post 16/11/2020
12/11/2020
07/11/2020

.
8th November (Sunday)

Talk - Open Access Knowledge Systems

On Aaron's Birth Anniversary, lets understand his view on why and how we can liberate the Knowledge and keep it available for everyone across the world.

Join using:

https://meetup.swechaap.org/b/sri-sah-kzd

05/11/2020

Swecha invites you to 'Aaron Swartz Day 2020'.

Let us all join to Celebrate the life of Revolutionary Hactivist "Internet own's Boy" on his birth Anniversary and for the launch `Freedom Matters` Magazine.

We will have enlightening talks & discussions on Free Software and Knowledge Freedom.

Let's join together & make the event successful.
Join at live.swecha.org
Date & Time: 8th Nov 2020 at 10:00 AM IST.

03/11/2020

ం_ఎదుగుతున్నాం..!!
ిజంగానే_మనం_ఎదుగుతున్నాం.!

నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం..
ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం..
మనం ఎదుగుతున్నాం..!!

అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం..
అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..
మనం ఎదుగుతున్నాం..!!

నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం..
నేనే హీరో.. నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..
మనం ఎదుగుతున్నాం..!!

గళ్ళపెట్టెల్లో చిల్లర దాచుకున్న మనం..
అవే చిల్లరబుద్ధులతో బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం..
మనం ఎదుగుతున్నాం..!!

చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం..
ఇప్పుడు వస్తుంటే భాధపడుతున్నాం..
మనం ఎదుగుతున్నాం..!!

సంతోషాల కోసం పోటిపడుతూ పెరిగిన మనం..
ఇప్పుడు సంపాధనల్లో పోటీ పడుతున్నాం..
మనం ఎదుగుతున్నాం..!!

చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం..
ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..
మనం ఎదుగుతున్నాం..!!

మనిషికే పుట్టి.. మనిషిలా పుట్టి.. కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం.. కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని.. మరమనిషిలా మారిపోతున్నాం.. మనలో మనిషికి దూరంగా పారిపోతున్నాం.. మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం.. నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం..
ఎందుకంటే మనం ఎదుగుతున్నాం..!!
నిజంగానే మనం ఎదుగుతున్నాం!!

Free Software - Why Does It Matter? - Swecha AP Podcast by Vamsi on SFD 03/11/2020

https://www.youtube.com/watch?v=XxsjFRuu60Q

Free Software - Why Does It Matter? - Swecha AP Podcast by Vamsi on SFD "Why Free Software is a necessity rather than a choice". On the week on Software Freedom Day 2020 let us know why free softwarae is so relavant and important...

15/10/2020

Good News To VYSYA Students

Aspiring Higher Education in Engineering, Medicine, CA, Law & Intermediate (With foundation Courses)

VFE will extend financial support to meritorious & deserving VYSYA Students to study above courses.

Call @ 9848025584, 8106610101, 9849948169.

Please Click on this link and download the notification & basic data application form :http://vfe.org.in/download-pdf/vfe-state-govt-competetive-exams-notification-application.pdf

Timeline photos 12/10/2020

Want to be an IT Technician? Join FREE Training With Job Program from NTTF.
Join here: https://forms.gle/WzsWNq29c9WiQvzz5

This program aims at training candidates for the job of a IT Technician, Broadband Technician, Internet Technician, Network Support Technician for Telecom Industry.
The course is FREE and Provides JOB after completion of the course.
You will get:
1. Theoretical Base Building
2. Practical's and Hands On Training
3. Working on Live Infrastructure
4. Industry Support
5. Experienced Trainer
6. Easy Entry in IT Support Industry

Website