JpHospital

JpHospital

JP SUPER SPECIALTY HOSPITAL NEURO MEDICAL CENTER

03/09/2022
Photos from JpHospital's post 16/10/2021

🙏🤗💕

14/09/2021

Mathematics ? Physics ?
Strange universe. Mysterious transition of a real umbrella through a strangely curved hole. 👇

10/09/2021

🎋🌹🥀శుభోదయం🙏🕉️
విజ్ఞాదిపతి ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
*వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.*
మీ
🎀JPHospital
🕉️🛐☘🔱
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న
వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే🙏
గణనాథుడి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

yat-pada-pallava-yugam vinidhāya kumbha dvandve pranāma-samaye sa ganādhirajah: vighnän vihantum alam asya jagat-trayasya govindam ādi-purusham tam aham bhajāmi

I adore the primeval Lord Govinda, whose lotus feet are always held by Ganesha upon the pair of tumuli protruding from his elephant head in order to obtain power for his function of destroying all the obstacles on the path of progress of the three worlds.

Sri Brahma-samhita 5.50,

05/09/2021

అన్నధానం ఆకలి తిరిస్తే అక్షర జ్ఞానం *అజ్ఞానాన్ని తొలగిస్తుంది*

ఉపాధ్యాయుల దినోత్సవం

శుభాకాంక్షలు

Photos from JpHospital's post 22/08/2021

రక్షాబంధనం లో దాగిన.. మూడు ముడులు..
ఆరోగ్యం, ఆయువు, సంపద... అనేవి ఈ ముడులకు సంకేతం.
వాటి ఆకాంక్షలే ఈ వేడుక.


“రక్షా బంధన్ శుభాకాంక్షలు”

05/08/2021

🤷‍♂️😛
J🙏P

24/07/2021

ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు.

అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.🙏🙏

"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్.

అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం
🙏🤗

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.

గురుబ్రహ్మ,గురుర్విష్ణుః,
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

21/07/2021

🔷 *ఓం ప్రద్యుమ్నాయ నమః*
🔷 *ఓం అనిరుద్ధాయ నమః*
🔷 *ఓం పురుషోత్తమాయ నమః*

హరి నామస్మరణం...
సమస్త పాపహరణం...

21/07/2021

మాస్కులు పని చేస్తాయా చేయవా?.

వైరస్ సైజ్ మాస్కులో ఉండే రంధ్రాలకంటే చిన్నదనీ కాబట్టి మాస్కు వాడటం వలన ఉపయోగంలేదని అనుకోకూడదు. వైరస్ చిన్నదే ఐనా వైరస్ ని వ్యాపింపజేసే డ్రాప్లెట్లు పెద్దవే. కాబట్టి మాస్కులు పని చేస్తాయి.

మాస్కులు ఒకరో ఇద్దరో పెట్టుకోవడం వలన నిజానికి లాభం ఉండదు. అందరూ పెట్టుకున్నపుడే లాభం. ఒక పాండెమిక్ సమయంలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో ఇన్ఫెక్షన్ వచ్చిన వారం వరకు తెలిసే అవకాశం ఉండదు. ఈ సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వారు ఎక్కువ మందికి వ్యాపింప జేయగలరు.

ఇపుడు మీరు మాస్కు వేసుకుని ఉన్నా మీ పక్కన ఉన్న కరోనా పాజిటివ్ వ్యక్తి మాస్కు ధరించలేదు అనుకోండి అతడినుండి మీకు వచ్చే అవకాశం 50%. అతడు మాస్కు వేసుకుని మీరు మాస్కుతో లేరనుకోండి అతడినుండి మీకు వచ్చే అవకాశం 15%

అదే ఇద్దరూ మాస్కు వేసుకున్నారనుకోండి అతడినుండి మీకు వ్యాపించే అవకాశం 1%.

కాబట్టి మాస్కు అందరూ వేసుకుంటేనే వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుతుంది.

ఒక కరోనా పాజిటివ్ వ్యక్తి ఇద్దరికి కరోనాను వ్యాపింపజేశాడనుకుందాం.. ఆ ఇద్దరు మరో ఇద్దరికి ఆ నలుగురు మరో ఎనిమిది మందికి..ఇలా వ్యాపింపజేస్తూ పోతే కనుక..పది రౌండ్లయే కొద్దీ 512 మందికి పాకుతుంది. అదే ఇరవై రౌండ్లయ్యే సరికి 2,62,144 మందికి పాకుతుంది. అదే ఆ మొదటి వ్యక్తి మాస్కు వేసుకున్నాడు అనుకోండి..అతడినుంచి ఇంత మందికి పాకే అవకాశం లేదుగా?.

సరే..యాంటీ మాస్కుల వాళ్ళు చెబుతున్నదే కరెక్ట్ అనుకుందాం. మాస్కు వాడితే పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదనే అనుకుందాం. అపుడు ఒక వ్యక్తి ఇద్దరికి కాకుండా మాస్కులు వాడటం వలన పెద్దగా ఉపయోగం లేక, కేవలం 0.1 తక్కువగా 1.9 వ్యక్తులకు వ్యాపింపజేశాడే అనుకుందాం. అంటే మాస్కు వాడకుంటే ఇద్దరికి వచ్చే కరోనా మాస్కు వాడటం వలన 1.9 కు వచ్చింది అనుకుందాం.

అపుడు ఏమౌతుందో తెలుసా..
ఇరవై రౌండ్లయ్యే సరికి 2,62,144 మందికి కాకుండా..1,04,217 మందికి మాత్రమే వ్యాపింప జేయగలడు. అంటే తక్కువలో తక్కువ మాస్కుల వలన కేవలం 0.1 పాయింట్ మాత్రమే బెనెఫిట్ ఉందనుకున్నా పాపులేషన్ మొత్తంలో చూసుకుంటే వ్యాప్తి సగానికి పైగా తగ్గుతుంది.

కనుక మాస్కులు వాడండి. సరైన పద్దతిలో వాడండి.
మీ బంధు మిత్రులను వాడనీయండి.
సూడో సైన్సును నమ్మనవసరం లేదు.

డాక్టర్ ✔️🩺🙏👆

21/07/2021

ఈ దారుణమైన సంఘటన మీలో ఎవరికైనా గుర్తుందా?

కోన్నీ ఏళ్ల క్రితం హైదరాబాద్ VNR విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు..

అక్కడ 8-06-2014 సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు..

అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి.

ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు.

సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు..

వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ dam గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను alert చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ enjoy చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు ఇవే)

అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వచ్చేసింది..

ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది..

రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు..

అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు..

తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు..
ఇక్కడ మనం గమనించవలసింది, vjiet college లాంటి top college లో చదివిన వీళ్లకు,

ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం..

వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం..

"చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..
ఈ post చదువుతున్నవారిలో, ఎందరు పిల్లలకు ఈత వచ్చు?

ఈత అని మాత్రమే కాదు,

ఉన్నట్లుండి మీ ఇంట్లో electrical short circuit ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు?

ఎవరైనా పెద్దలకు heart attack, ఊపిరి ఆడకపోవడం, చెయ్యి తెగితే, రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? కనీసం FIRST AID ఎలా చేయాలో తెలుసా?
ఏమీ తెలియదు...
పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా?

చదువు, చదువు, చదువు, మార్కులు, ర్యాంకులు, engineering, medicine, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు..

వాళ్ళను shopping malls లో branded dresses వేసుకోమనడం, Reebok, Nike shoes కొనివ్వడం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు...ఇవి మాత్రమే కాదు..

ప్రకృతి అందాలే కాదు, ప్రకృతి కన్నెర్రజేస్తే, ఎలా ఉంటుందో చూపించాలి..
సమాజంలో తిరగడం అలవాటు చెయ్యాలి..

అన్నింటికంటే ముందు "common sense" అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం... దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే,

ఇదుగో.. results ఇలాగే దారుణంగా ఉంటాయి.

20/07/2021

Warm greetings to you and your loved ones for a blessed and beautiful EID.

EID AL ADHA Mubarak,

18/07/2021

🩺

A wise physician said
*"The best medicine for human is care and love."*

Someone asked if it doesn't work ?

physician answered increase the dose.

🩺🩺🩺🩺🩺🩺🩺🩺🩺🩺

17/07/2021

Best do it immediately.. All can spend time with family 😀😜

14/07/2021

She is Riya Paladia from Delhi, just 11 yr old. She made a world record of most toughest Yoga of the world.
*Niralamba Poorna Chakarasana*
Just have a look of this unbelievable Yoga.....

07/07/2021

Global Forgiveness💔🧘👏 Day is celebrated on July 7th every year. Forgiveness day encourages us to forgive as it is an important element of personal health. According to the experts, people who forgive are less towards the certain illness and on the other side, people who don't forgive and keep it inside suffer from a large number of health and mental problems.
🧘🙏

01/07/2021

🩺🪔®️
Patience, tolerance and intelligence, you have all these in you. I feel proud to know you. Wishing you all the more success in your career.

Only a doctor is blessed with the magical powers to treat a life, to bring health into our lives and to be there with us when we have lost all the hopes.

A doctor is bestowed with the eye to see and treat weakness in mankind. He is the one who can give us hope when we are in doom. Sending warm wishes to you on National Doctor’s Day

This world has become a better and healthier place to live in with doctors bringing the joy of health and goodness to our lives
Medicines cure diseases, but only doctors can cure patients.
Along with being a good doctor, you’ve got a great personality that brings warmth and joy to our hearts. Happy Doctor’s Day.

Doctors are one of the most inspiring figures of society and their effort should be celebrated every day.

Happy Doctor’s Day to the one who always put their patients first and do their best to gift them health.

Doctors are the boon directly sent from God for us. Salute to the heroic job you do even in the time of COVID-19 pandemic
🩺🪔🤝👏🙏🧎‍♂️

30/06/2021

"రాగి" పాత్రలో నీళ్లు తాగితే కలిగే లాభాలు 🪴🪴

30/06/2021

😂👌

28/06/2021

అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు.
✌️
ఈ రెండూ ఉండి తీరాలి🔱🛐🙏J🧘P

27/06/2021

🙏🙇👏🤗👌👓🤝

Videos (show all)

Mathematics ? Physics ? Strange universe. Mysterious transition of a real umbrella through a strangely curved hole.   👇
🎋🌹🥀శుభోదయం🙏🕉️విజ్ఞాదిపతి ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని  ప్రార్థిస్తూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు *వ...
అన్నధానం ఆకలి తిరిస్తే అక్షర జ్ఞానం *అజ్ఞానాన్ని తొలగిస్తుంది*ఉపాధ్యాయుల దినోత్సవంశుభాకాంక్షలు
🔷 *ఓం ప్రద్యుమ్నాయ నమః*🔷 *ఓం అనిరుద్ధాయ నమః*🔷 *ఓం పురుషోత్తమాయ నమః*హరి నామస్మరణం...సమస్త పాపహరణం...
🩺A wise physician said *"The best medicine for human is care and love."*Someone asked if it doesn't work ?  physician an...
She is Riya Paladia from Delhi, just 11 yr old. She made a world record of most toughest Yoga of the world. *Niralamba P...
Global Forgiveness💔🧘👏 Day is celebrated on July 7th every year. Forgiveness day encourages us to forgive as it is an imp...
🩺🪔®️Patience, tolerance and intelligence, you have all these in you. I feel proud to know you. Wishing you all the more ...

Website

Opening Hours

Monday 09:00 - 17:00
Tuesday 09:00 - 17:00
Wednesday 09:00 - 17:00
Thursday 09:00 - 17:00
Friday 09:00 - 17:00
Saturday 09:00 - 17:00