Joji anna sainyam

Joji anna sainyam

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Joji anna sainyam, Political organisation, .

09/12/2019

హుజురాబాద్ లోని బొడ్డు సరోజన కుమారుడు బొడ్డు అశోక్ ఇటీవల ఆనారోగ్యము తో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన TDP కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి గారు.

07/12/2019

MRPS అధ్యక్షులు శ్రీ. మందకృష్ణ మాదిగ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ.అంబటి జోజిరెడ్డి గారు మరియు T N S F రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ.పర్లపల్లి రవీందర్ గారు.

07/12/2019

అమరావతి మంగళగిరిలో జాతీయ తెలుగుదేశం పార్టీ నూతన కార్యలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ.నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ.అంబటి జోజిరెడ్డి గారు మరియు పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్రీ .బక్కిని నర్సింహులు గారు,T N S F రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ.పర్లపల్లి రవీందర్ గారు.

05/12/2019

 తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు దెబ్బ తిన్న పంట 2.50 లక్షల ఎకరాలు ఐనా ఇప్పటి వరకు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి నివేధిక ఇవ్వకుండా నిర్లక్ష్యం గా వ్యహరిస్తుంది.
 దెబ్బతిన్న పంటల రైతాంగానికి భీమా చెల్లించని వ్యవసాయ ఆధికారులు.
 ఫలితంగా రైతులకు కేంద్రం నుండి రావాల్సిన పరిహారం అందటం లేదు,
 రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.
 దెబ్బ తిన్న పంటలకు కేంద్ర ప్రబుత్వ సహకారం తో ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం భేషాజాలకు పోవడం వలన రైతాంగం తీవ్ర నష్ట పోవాల్సి వస్తుంది.
 ఎన్నికల్లో ఇచ్చిన ఋణామాఫీ పై ఇప్పటి వరకు సృష్టత లేదు
 భీమా సౌకర్యం పేపర్ ప్రకటనలకే పరిమితం అయిందని ఖరీఫ్ లో రావాల్సిన రైతుబంధు డబ్బులు తక్షణమే రైతులకు అందాలని కరీంనగర్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అంబటి జోజిరెడ్డి గారు రాష్ట్ర సర్కారును డిమాండ్ చేయడం జరిగింది

05/12/2019

 తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు దెబ్బ తిన్న పంట 2.50 లక్షల ఎకరాలు ఐనా ఇప్పటి వరకు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి నివేధిక ఇవ్వకుండా నిర్లక్ష్యం గా వ్యహరిస్తుంది
 దెబ్బతిన్న పంటల రైతాంగానికి భీమా చెల్లించని వ్యవసాయ ఆధికారులు
 ఫలితంగా రైతులకు కేంద్రం నుండి రావాల్సిన పరిహారం అందటం లేదు
 రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు కోట్ల రూపాయల నష్టం
 దెబ్బ తిన్న పంటలకు కేంద్ర ప్రబుత్వ సహకారం తో ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం భేషాజాలకు పోవడం వలన రైతాంగం తీవ్ర నష్ట పోవాల్సి వస్తుంది
 ఎన్నికల్లో ఇచ్చిన ఋణామాఫీ పై ఇప్పటి వరకు సృష్టత లేదు
 భీమా సౌకర్యం పేపర్ ప్రకటనలకే పరిమితం అయింది ఖరీఫ్ లో రావాల్సిన రైతుబంధు డబ్బులు తక్షణమే రైతులకు విదుదల చేయాలని కరీంనగర్ టి డి పి పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Photos from Joji anna sainyam's post 05/12/2019

2014 అసెంబ్లి ఎన్నికలలో లో లోక్ సత్తా పార్టీ మద్దతుతో అసెంబ్లీ కి పోటీ చేయుట మరియు 2019 అసెంబ్లి ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేసిన కరీంనగర్ పట్టణానికి చెందిన శ్రీ మామిండ్ల సందీప్ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ అంబటి జోజీ రెడ్డి గారి అధ్యర్యం లో తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింధి.

Website