Anatapuram Jagan Anaya Yuvasena
adhesam midhi aacharana madhi �.. Jai Anatapuram jagan Annaya.. jai jai Balayaa
Anantapuram Jagan Anaya awarness trough the Post .....
Anatapuram Jagan Anaya Yuvasena (Guntur Dt) 💯
#తెలుగు_సినిమా #అగ్ర_హీరోలకు ిమానిగా #నా_విజ్ఞప్తి
#కరోనా_వైరస్ నుండి ప్రజల ప్రాణాల్ని రక్షించడం కోసం దేశం మొత్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే .. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రాణానికి ప్రాణంగా అభిమానించే హీరోలు CM రిలీఫ్ ఫండ్ , PM రిలీఫ్ ఫండ్ అంటూ కోట్ల రూపాయలు ప్రభుత్వనికి ఇవ్వడం మాఅందరికి సంతోషమే, అలాగే డబ్బులు ఇచ్చేసి మీ బాధ్యత తిరిపోయింది అనుకోకండి .. ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకుంటే అందరూ సంతోషిస్తారు.
#నా_విన్నపం_ఏమనగా
ప్రతి హీరో కి అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారిగా అభిమాన సంఘాలు, వాటికి అధ్యక్షులు , కమిటీ సభ్యులు ఉన్నారు ఇలాంటి సమయంలో మీ అభిమానులను భాగస్వామ్యం చేసి వారి ప్రాంతాల్లో నేరుగా మీ ద్వారా సాయం చేసే బాధ్యతలు అప్పగిస్తే కష్టాల్లో ఉన్నవారికి అవసరమైనవి వెంటనే సాయం అందించవచ్చు ..
#అలాగే
ఏ రక్తసంబందం లేకున్నా ..
కులమత ప్రాంతాలకు అతీతంగా..
ప్రాణానికి ప్రాణంగా ఏమి ఆశించకుండా..
కల్ముషం లేకుండా ప్రేమించేది..పూజించేది
ఒకే ఒక్కడు #అభిమాని_మాత్రమే
మీరే దేవుడిగా భావించే చాలా మంది అభిమానులు కూడా కష్టాల్లో ఉండచ్చు.ఉండకపోవచ్చు... అభిమానుల్లో ధనికులు ఉంటారు ..నిరుపేదలు ఉంటారు. ఇలాంటి ఉహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనకోసం ప్రభుత్వంతో పాటు మనం అభిమానించే హీరోలు ఏమైనా చేస్తారేమో అని ఎదురుచూసేవారు కూడా ఉండచ్చు.
#కావున
మీరే బాధ్యతతో సొంత నిధి ఏర్పాటుచేసి కష్టాల్లో ఉండే ప్రజలకి , మీ అభిమానులకు నిర్విరామంగా సేవాలందించాలని #మనవి.
*****
మీరు ఒక్క సినిమాకు తీసుకొనే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ Bank లలో Fixed Deposit గా చేసి వచ్చిన వడ్డీ మొత్తాన్ని అభిమానులకు అందిస్తే వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని మా అభిప్రాయం
1. అనుకోకుండా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేరుగా సాయం చేయొచ్చు
2.అభిమానుల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించవచ్చు
3.నిరుపేద అభిమానుల పిల్లల చదువుల కోసం ఉపయోగించవచ్చు
4.అభిమానికి ఏదయినా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు బీమా అందించవచ్చు.
5.ఆడపిల్లకు పెళ్లి చేయలేని పరిస్థితులు ఉంటే వారి పెళ్లి ఖర్చులకు ఇవ్వచ్చు. ఇలా చాలా అవసరాలకు ఉపయోగించుకోవచ్చు
మాకు ఊహ తెలిసినప్పటి నుండి దేవుడి సమానంగా అభిమానించే నా హీరో , మాకు కష్టం వచ్చినప్పుడు నేనున్నా అనే భరోసా ఇస్తే చాలు
ఆ దేవుణ్ణి మీలోనే చూసుకుంటారు వారి కుటుంబానికి కొండంత బలం నిస్తూంది , చాలా సందర్భాల్లో చాలా మంది హీరోలు వారి వారి అభిమానుల కోసం చాలా సార్లు సాయం చేసి వారి మంచి మనస్సును చాటుకున్నారు వారందరికి #ధన్యవాదాలు
ఎంతోమంది అభిమానుల ఆర్థిక పరిస్థితులు చూసి , వారు పడుతున్న కష్టాలను గమనించి సాటి అభిమాన సోదరుడుగా చెప్పాలనిపించి చెప్తున్న ..
మొదట మీ హీరోని చెయ్యమను.. తర్వాత మా హీరోలు చేస్తారు అని సలహాలు ఇవ్వకండి .. ఇది ప్రతి హీరో చెయ్యాలి ..ప్రతి హీరో అభిమాని,పేద ప్రజలు బాగుండాలి అని కోరుకుందాం
Note :
నచ్చితే Share చేయండి... whatsapp ద్వారా అందరి హీరోలకి చేరేలా ..తెలిసేలా చేయండి
మీ.. అనంతపురం జగన్
Anantapuram Jagan Annayaa 😘
మన దేశం కోసం..
మన భవిష్యత్తు కోసం..
మన ప్రాణాల కోసం..
మన కుటుంబ సభ్యులకోసం..
నా ప్రతిజ్ఞ
నా ఇంటికి నేనే రక్షణగా ఉంటూ, నా ఇంటి నుండి ఎవరిని బయటకు రానివ్వనని,
వైద్యుల సలహాలు , అధికారుల సూచనలను పాటిస్తూ.. సమజాహితం కోరి, స్వీయ నిర్బంధంలో ఉంటూ..
సర్వజనుల క్షేమాన్ని కోరుతూ, కరోనా వైరస్ ని పూర్తిగా తరిమికొట్టడానికి నా వంతు బాద్యతను నిర్వహిస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను
ఎల్లవేళలా మీ క్షేమాన్ని కోరే:
NBK HELPING HANDS
Remembering Election Campaign ✌️🔥
Anantapuram Jagan 🔥Annaya Invested Blood and Sweat 💯%
Umma Nandamuri Balakrishna 😘😘🥰
(5 States)✊
.✌️...
Umma Anantapuram Jagan 😘😘😘😘😘🥰🥰😘😘😘😘 Annaya ✌💛
Motta modati post ....
Johar Anna 🙏
Jai jai Balayaa ✊