A from India

A from India

Someone with no identity of any kind. Just a Human.

ప్రజాభ్యాం ,పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషా: సౌభ్రాతృత్వం యేన శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినో భవంతు !

28/08/2021

I'm on Instagram as . Install the app to follow my photos and videos. https://www.instagram.com/invites/contact/?i=cq7420e9ls3y&utm_content=flp944r

Photos from Mr.pH's post 05/07/2021
03/07/2021
20/06/2021

Happy Dakshinayana (Summer solstice to Winter solstice).


Write a review for this page to get more insights into sanathan dharma.

30/05/2021

Efficacy of epics #2

ధృతరాష్ట్రు కౌగిలి అంటే మీకు తెలుసా ? మరి 2DG మెడిసిన్ గురించో ?

కురుక్షేత్ర యుద్ధం తరువాత , పాండవులు ధృతరాష్ట్రుడు - కుంతి ని కలవడానికి వెళతారు, కృష్ణుడు కూడా వారితో వెళతాడు. ధృతరాష్ట్రుడు భీముని పై ప్రేమ చూపించి, కౌగిలించుకుని ,తనకు ఉన్న కండబలం తో భీముణ్ణి చంపేద్దాం అనుకుంటాడు. ధృతరాష్ట్రుడు అంధుడు ఐనప్పటికీ ఒక వరం చేత కండబలం చాల ఉంటుంది, వంద మంది భీములు వచ్చినా కండబలం లో ధృతరాష్ట్రుడుని మించలేరు. అలాంటి బలం తో భీముణ్ణి చంపుదాము అనుకుంటాడు.

ఇది ఊహించి గ్రహించిన కృష్ణుడు, భీమునిలాంటి బొమ్మ తాయారు చేయించి ,వారితో తీసుకెళతాడు , భీముణ్ణి కౌగిలించునే సమయానికి, ఈ బొమ్మ ని ముందు పెడతాడు , ధృతరాష్ట్రుడు ఆ బొమ్మని భీముడు అనుకుని కౌగిలించుకుని ,తన బలం తో ధ్వసం చేసి , తన కోరిక తీరింది అనుకుని, వెంటనే ఇది బొమ్మ, మనిషి కాదు అని గ్రహించి, తన నీచ బుద్ధిని తానే గ్రహించి అడవులకు వెళ్ళిపోతాడు, అగ్ని లో దూకి చస్తాడు.

2DG డ్రగ్ మన డిఫెన్స్ వారు తాయారు చేస్తున్నారు కరోనా కి మందుగా. మన శరీరం లో శక్తి కావాలంటే అన్నం తింటాం, అది లోపలి వెళ్లి, గ్లూకోస్ గా మారుతుంది , ఆ గ్లూకోస్ ప్రతి కణం లోకి వెళ్లి శక్తి ఇస్తుంది. కరోనా వైరస్ ఈ గ్లూకోస్ ని తీసుకుని మన కణాన్ని నాశనం అయ్యేలా చేస్తుంది.

మన శాస్త్రవేత్తలు కృష్ణుడిలా ఒక నకిలీ గ్లూకోస్ ని తాయారు చేసారు. భీముని బొమ్మ లాగా. ఇపుడు కరోనా వైరస్ గ్లూకోస్ అనుకుని ఈ 2DG అనే పదార్థాన్ని తీసుకుని, ఇది గ్లూకోస్ కాదు అని అర్ధం అయి, శక్తి తీసుకునే మార్గం లేక,శక్తి హీనించి ,ఇంకేమి చేసేది లేక ధృతరాష్ట్రుడు అడవులకు పోయి అగ్ని లో దూకినట్టు కరోనా వైరస్ నశిస్తుంది . మన కణం బ్రతుకుతుంది.

కృష్ణుడి లీల తో భీముడు బ్రతికాడు , DRDO తెలివితో తాయారు చేసిన 2DG డ్రగ్ ,మందు వల్ల మన కణాలు బ్రతుకుతాయి.

స్వస్తి: !
ప్రజాభ్యాం ,పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషా: సౌభ్రాతృత్వం యేన శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినో భవంతు !
-Mr.pH

29/05/2021

Efficacy of epics #1

రాముడు వాలిని ఎదురుగా నిలుచుని వధించ లేదు . ఎందుకు ? వాలికి ఎదురుపడిన వ్యక్తి ఎవరైనా సరే ,వారి శక్తి నే గ్రహించి వాలి వెయ్యి రేట్లు శక్తి పెంచుకోగలడు.
రాముడు అందుకే వాలిని చెట్టు చాటున దూరంగా నిల్చుని జాగ్రత్తతో వధించాడు.

రాముని బాటలో మనం కూడా కరోనా వైరస్ ని ఎదురుకోవాలి.

కరోనాకి ఎదురుపడిన వ్యక్తి ఎవరైనా సరే ,వారి శక్తి నే గ్రహించి అది వెయ్యి రేట్లు శక్తి పెంచుకోగలదు. ఒక్కో వైరస్ వెయ్యి వైరస్లుగా మారుతుంది మన శక్తి తోనే ,మన లోపలే.
కాబట్టి రామునిలా మనమూ చాటుగా ఉండి, జాగ్రత్తతో ,వాక్సిన్ తో ,భౌతిక దూరం తో కరోనా ని వధించాలి.

స్వస్తి: !
ప్రజాభ్యాం ,పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషా: సౌభ్రాతృత్వం యేన శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినో భవంతు !
-Mr.pH

29/05/2021

ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో కొందరికి శరీర ఇమ్మ్యూనిటి వ్యవస్థ ఎక్కువగా పనిచేసి, ఊపిరి తిత్తుల్లో రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంది, ఐతే ఈ కవచం ఎక్కువగా చేయటం వల్ల మనిషికి ప్రమాదం, అది మాములు ప్రసరణ నిలిపివేస్తుంది.
మరి లొక్డౌనులో రక్షక భటులు కూడా ఎక్కువగా కవచం ఏర్పాటు చేస్తే, మామూలు జన ,వ్యాపార ప్రసరణ ఆగదా ? ఆలా అని కవచం తీసివేస్తే మొదటికే మోసం అవుతుంది.
కుశాగ్ర బుద్ధి తో ఆలోచింతురు గాక !
-Mr.pH

Photos from Mr.pH's post 26/05/2021

SAMAANA Siddhantham.

The only way we can call India a developed country by 100th year of Independence at the least and latest.
-Mr pH

Coronavirus disease (COVID-19) – World Health Organization 22/05/2021

#ఆనందయ్య

పరమా 'ఆనందయ్య' శిష్యులకు నమస్కారం

చస్తే...... పరమ 'ఆనందయ్య' శిష్యుణ్ణి కాబోను...
పోతే కన్ను పోనియ్ ప్రాణం మిగులుతుంది అనుకుంటే ఎంత మూర్ఖత్వం..
అసలు రోగం నువ్వే జయించేవేమో ...పసరు వల్ల కాదేమో...నీ ఇమ్మ్యూనిటి తోనే ఆక్సిజన్ పెరుగుతుందేమో..లేదా మందు వేసుకున్నా అనే ధైర్యం తోనేమో ! పసరు కాదు....కాదు..కాదు...కాదు... ...అయినా కన్ను ను బెట్టింగ్ పెట్టడం ఏంటయ్యా...
చచ్చేముందు తెలివి తక్కువ పని చేస్తే మరుజన్మ లో గొర్రెవై పుట్టెదవు
ఒక పక్కన కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు , ఇంకో పక్కన నీచ కర్మలు చేస్తున్నారు...
నీచ కర్మ అంటే ...ఎగేసుకుని నీకు ఇతరులకు హాని కల్గిన పర్వాలేదని ...అర్థంలేని పని చేయటం.
గొఱ్ఱెనై పుట్టిన పర్వాలేదు , తెలివి తక్కువ పని ఐన పర్వాలేదు,ఇప్పుడు ఇది చేసేస్తా నెక్స్ట్ జన్మ లో చూసుకోవచ్చు అనుకునేవాళ్లు ఎలాగూ ఇప్పుడు గొర్రెలే...

మీరు నమ్మాల్సిన ఏకైక సమాచారం ఈ లింక్ లో ఉంటుంది.
ఇందులో చెప్పినట్టు అలా నడుచుకుంటే బ్రతుకుతావు...తెలివిగల్లవాడిలా ....మనిషిలా...

Coronavirus disease (COVID-19) – World Health Organization Information on COVID-19, the infectious disease caused by the most recently discovered coronavirus.

21/04/2021

Happy SriRamaNavami

11/03/2021

Mahashivarathri Special ,Poem on Shiva
నిను వీడి ఉండలేనయ్య దేవాది దేవా ..నిను వీడి ఉండలేనయ్య ...
నిను వీడి ఉండలేను గురువు నీవే అగుటచేత ..కరుణించు రావయ్యా శంభో హర హర ..
నిను వీడి ఉండలేనయ్య .
విష్ణు మాయలో స్థిరుడనైతి తొలగింపు రుద్ర రూప..హరుడవు నీవు కావా రావెల శంకర..
నిను వీడి ఉండలేనయ్య.
-Mr.pH

Corona Nano Dandakam : First Telugu Original deepfake | S V Ranga Rao | Mr. X 22/01/2021

https://youtu.be/yRhO1GlIiAs
Please like,share. Follow Mr.pH page

Pen name Mr.X is changed to Mr.pH

Corona Nano Dandakam : First Telugu Original deepfake | S V Ranga Rao | Mr. X Writer, Singer and Deepfake artist : Mr. X .A special tribute to tremendous actor Sri S V Ranga Rao Garu,featuring in First Telugu Original content deepfake....

22/01/2021

మల్లాది చంద్ర శేఖర ...మహా భారతమును మల్ల మల్ల ప్రవచించిన మల్లాది చంద్రశేఖరా ...

ఉల్లమాసాంతము శాంతము ...ప్రవచించుటలో క్రాంతము..
సూక్షమున సంశయమున కుల్ల కుల్ల గర్జించే మల్లాది చంద్రశేఖరా

పిల్లల రీతిని అందిన ఇతిహాసములెల్ల పళ్ళ పళ్ళ నమిలేసిన మల్లాది చంద్రశేఖరా..

నీదగు శక్తి నీవెరుగవయ్యా ...నీదగు భక్తి మేమెరుగమయ్యా ...
మల్లాదుండిన అల్లా వైకుంఠపురియే నీ ఇల్లగున్నయ్య ....

మల్లాది చంద్ర శేఖర ...మహా భారతమును మల్ల మల్ల ప్రవచించిన మల్లాది చంద్రశేఖరా
-Mr.pH

https://www.youtube.com/watch?v=h7Zeq87Pu4Y

25/12/2020

O children , Grow soon ! Jesus recalls today…what he said to humans at the start of creation.
O children, I am your good shepherd, you are my little lambs.
Herd ! turn not a Pack,’ No’ to b a clever jack,
Innocent ones, be innocent, be joyful, be with father.
O sheeps feed your kids sap of grass, essence of thin air, roam in your garden,
Aim for fruits my dear.
Dear ones, time has come, You shall be gifted!
Raise the lambs to humans, O little lambs, now great Men & Women,
My sapien saplings, May you grow soon, meet father with truth
Not words
Not actions
Not dumb luny stories
Garden let be garden, Men & Women be Men & Women
‘Be me’ in your movements, lamb again is dumb
Grow my dear, Christ assures peaceful love,be kind
Shun magic, ‘Like me’ like eternal logic
Leave the lie, Hate not what you leave,
Leave it with irrelevance .
O'Children, Grow soon.

-Mr.pH

****Happy Christmas****

26/11/2020

Mr.pH works for world peace. He is a poet & thinker. A patron of reason, logic with scientific temper. Somebody who has no identity of any kind, not taking sides of any kind. Why pH is chosen as a name? pH is most important for health, if pH = 7, then you will be healthy, if you take sides and go to pH=1 or pH=14, then you will get sick. So be like Mr.pH, a pHalanavadu, somebody, not identified with temporary entities.

11/11/2020

భరత ఖండముపైన భక్తి కలవాడా ,నీ శక్తి యుక్తులనన్ని ఒడ్డిన వీరా ...
మాతపై ప్రేమతో మమకారమునే తెంచి జాతి రక్షణకు నిల్చిన త్యాగగుణశీలా..
కాశ్మిరు లోయలో కందమూలములకు మించి దొరకునా మా ఈ దివ్య సౌఖ్యంబు ,నీదేరా నిజమైన ధన్య జన్మంబు ...అందుకో నీ జాతి నీకిచ్చు వందనం , మా వందనముతో దిద్దుకో తిలకముగా ఎర్ర చందనం -Mr.X

Mr. X channel launch | Art Films | Deepfake | Keerthanas | Poems for people | Scientific Temper 26/08/2020

https://youtu.be/lPPjoTxnhhA

Mr. X channel launch | Art Films | Deepfake | Keerthanas | Poems for people | Scientific Temper Mr. X channel features varied media of art. Corona Nano Dandakam - Released August 26,2020 watch it here https://www.youtube.com/watch?v=yRhO1GlIiAs Coming s...

Corona Nano Dandakam : First Telugu Original deepfake | S V Ranga Rao | Mr. X 26/08/2020

https://youtu.be/yRhO1GlIiAs
Please share after watching

Corona Nano Dandakam : First Telugu Original deepfake | S V Ranga Rao | Mr. X Writer, Singer and Deepfake artist : Mr. X . A special tribute to tremendous actor Sri S V Ranga Rao Garu,featuring in First Telugu Original content deepfake

Videos (show all)

Brochevarevarura

Website