KOLLA RAVI GOUD

KOLLA RAVI GOUD

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KOLLA RAVI GOUD, Political organisation, .

Photos from KOLLA RAVI GOUD's post 08/10/2023

*ఆఫీస్@ఇందిర*
*తేదీ:08-10-2023*
ఈరోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని రఘునాథ్ పల్లిమండల కేంద్రం పరిధిలోని బానాజీ పేట మరియు ఫతేషాపుర్ గ్రామంలో *టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపుర్ ఇన్చార్జి శ్రీమతి సింగపురం ఇందిర గారి* ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను గడపగడపకు చేరవేస్తూ గ్రామ ప్రజలకు మరియు మహిళలకు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో
జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్ చంద్ర రెడ్డి , మండల అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ , జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు లోకుంట్ల ప్రవీణ్ మండల నాయకులు మేకల నరేందర్, లింగాల జోగారెడ్డి, గొట్టం భాస్కర్ రెడ్డి, దొంగ అంజిరెడ్డి, రాజ్ కుమార్ సర్పంచ్ హయ్యతు హలీ, ఎంపీటీసీ రచ్చ సోమనాదం, షబ్బీర్ మియా, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నీలం యువరాజు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లూరి పృద్వి, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేర్ని ఉషా -రవి, లావణ్య రెడ్డి గంగిడి లక్ష్మ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు పగిడిపల్లి కృష్ణ, శ్రీనివాస్, పుళ్ళ విక్రమ్ గౌడ్ సంపత్, పరుషరములు, విజయ్ పలువురు వార్డు మెంబర్లు మాజీ ప్రజా ప్రతినిధులు మహిళా నాయకురాలు అనుబంధ సంఘాల అధ్యక్షులు యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Photos from KOLLA RAVI GOUD's post 08/10/2023

Good n f

Photos from KOLLA RAVI GOUD's post 27/04/2022

Good m f

12/04/2022
06/07/2021

ఈ రోజు మండల కేంద్రం లో భారత్ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జివన్ రాం వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పిపించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు కోళ్ల.రవి గౌడ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల.నరేందర్,బిక్కు నాయక్,పేర్ని.రవి మైనర్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం పాషా గ్రామ పార్టీ అధ్యక్షుడు కడారి.చిన్న నాగేష్ తదితరులు పాల్గొన్నారు..💐

Photos from KOLLA RAVI GOUD's post 21/05/2021

Today news

06/05/2021

Good morning f

28/05/2020

Jai congress Jai Rahul ji

Photos from KOLLA RAVI GOUD's post 12/05/2020
30/04/2020

Om sairam

Website