తీన్మార్ మల్లన్న Q News
యుద్ధం మిగిలే ఉన్నది
*చంచల్ గూడ జైల్ లో తీన్మార్ మల్లన్న ఆమరణ నిరాహార దీక్ష*
చంచల్ గూడ జైల్ లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న తీన్మార్ మల్లన్న..
అక్రమ కేసులకు నిరసనగా.. మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న తీన్మార్ మల్లన్న.
ఈరోజు (బుధవారం) బెయిల్ విడుదల అవుతారని భావించిన పోలీసులు.. జగదేవ్ పూర్ లో తీన్మార్ మల్లన్నపై మరి కొన్ని అక్రమ కేసులు బనాయించినట్లుగా సమాచారం..
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రజానీకం..
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్న తీన్మార్ మల్లన్న అభిమానులు..
ఇప్పటికే తెలంగాణలో మిన్నంటిన నిరసనలు..
తెలంగాణ పోలీసుల తీరుపై మేధావులు, వివిధ పార్టీలు అభ్యంతరం, సర్కారీ కుట్రపై ఆగ్రహం.. తీన్మార్ మల్లన్నపై కుట్రలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక..
తీన్మార్ మల్లన్న బయటకు రాకుండా బాతాల పోశెట్టి సర్కార్ కుట్రలు.. పడరాని పాట్లు పడుతున్న పోలీసులు..
హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తి అయ్యేంతవరకు తీన్మార్ మల్లన్నను జైల్లో ఉంచాలనే కుట్ర పన్నుతున్న పోలీసులు..
చంచల్ గూడ జైల్ లో కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న ఆమరణ నిరాహార దీక్ష..
రేవంత్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ఇంద్రవెల్లి|LIVE| JOURNALIST ASHOK POTTA Journalist Ashok pottaFor More Updates Join This Group... https://www.facebook.com/groups/271587180593892/Like Follow This pagehttps://www.facebook...
Live Morning News With Mallanna 19-07-2021
ముల్కనూరు ప్రజలకు హామీలు మల్లన్న కౌంటర్ ఎంకౌంటర్
అడ్డగూడూరు ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చర్యలు తీసుకున్నారు. లాకప్ డెత్ కు కారణమైన ఎస్‌ఐ మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలపై వేటు వేశారు. ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. అడ్డగూడురు పోలీసు స్టేషన్‌లో మూడు రోజుల క్రితం మరియమ్మ(45) అనే దళిత మహిళ మరణించింది. విచారణలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మరణించినట్లు ప్రాథమికంగా తేలింది. దీంతో బాధ్యులను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజ్‌గిరి ఏసీపీని దర్యాప్తు అధికారిగా సీపీ నియమించారు. లాకప్‌డెత్ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు
(న్యూస్ వన్ తెలుగు సిద్దిపేట జిల్లా ప్రతినిధి అశోక్ కుమార్ పొట్ట)
మెదక్: ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారి సీఎం కాళ్లు మొక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్దిపేట పర్యటనలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పోలీస్ కమిషనరేట్ ప్రారంభించిన అనంతరం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లోకి వచ్చిన సీఎం.. కలెక్టర్ కుర్చీలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని కూర్చో బెట్టారు. తన కుర్చీలో ఆసీనులైన కలెక్టర్ వెంటనే సీఎం కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులను సీఎంకి పరిచయం చేశారు.
కలెక్టర్ అయి ఉండి సీఎం కాళ్లు మొక్కడంపై పలువురు ఐఏఎస్ అధికారులు, పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. గతంలోనూ నూతన జిల్లా ఏర్పాటు సమయంలోను సీఎం కాళ్లు మొక్కి విమర్శల పాలైనా మళ్లీ కాళ్లు మొక్కడం గమనార్హం. కాగా కొందరు అధికారులు సిద్దిపేట జిల్లా కలెక్టర్… ఓ అధికారియా… లేక రాజకీయ నాయకుడా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇదే కలెక్టర్ గతంలో సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అని సంభోదించారు.
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ దుబ్బాక టికెట్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయన ఆ వార్తను ఖండించలేదు. కాగా ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయ ఓపెనింగ్‌లో రాజకీయ నాయకునిలా సీఎం కాళ్లపై పడటంతో జిల్లా కలెక్టర్ రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నాడా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై కలెక్టరే సమాధానం చెప్పాలి.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ గారు..
కరోనా సోకి మృతి చెందిన వ్యక్తి బంధువుల ఆవేదన చూడండి.😞😰😰
మల్లారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిలువు దోపిడి చేస్తున్నారు.....
సరూ చెప్పిర్రు కాబట్టి నిజమే
లేట్ గా వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్.. గాల్లో కలిసిన ఐదుగురి ప్రాణాలు తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆక్సిజన్ నిల్వలు భారీగా ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నా.. క్షేత్ర.....
https://m.youtube.com/watch?v=dzpSIQLRhkM
#Live ఈటల రాజేందర్ తో తీన్మార్ మల్లన్న || #TeenmarMallanna || #QNewsHD || #QGroupMedia :https://youtu.be/B6jES-E023A #ఎమ్మెల్యే గండ్ర రాసలీలు న్యాయం కావాలంటున్న మహిళ : https://youtu.be/xPs-4EX-xPI►For More Videos On Q News H...
నా భార్యను కిందపడేశారు.. ఎమ్మెల్యే ఆవేదన . దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల, నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ...
కాపలా కుక్క లాగా ఉంటా అని చెప్పిన సారు...
టిఆర్ఎస్ లో పని చేసిన వ్యక్తి కి కరోనా వస్తే ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు
అతని పరిస్థితి వర్ణనాతీతం