Hyderabad News Express

Hyderabad News Express

Here You Will Get All Latest Updates News Of Telangana State's Capital City Hyderabad....

Photos from Hyderabad News Express's post 22/07/2023

Today's Telugu Prabha Main Edition News..

Tags : Harish Rao Thanneeru - BRS Party - Telugu Prabha - Vangala Rajesh

తెలుగుప్రభ పుస్తకాలను ఆవిష్కరించిన హరీష్ రావ్ - Telugu Prabha Telugu Daily 21/07/2023

Harish Rao Thanneeru - BRS Party - Telugu Prabha - Vangala Rajesh

తెలుగుప్రభ పుస్తకాలను ఆవిష్కరించిన హరీష్ రావ్ - Telugu Prabha Telugu Daily పత్రికా రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న తెలుగుప్రభ దినపత.....

18/07/2023
Teluguprabha books Udyamanetha Sankshema pradatha, Desaniki Diksuchi books: ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి పుస్తకాల ఆవిష్కరణ - Telu 18/07/2023

KCR - Telangana CMO - BRS Party - Telugu Prabha

Teluguprabha books Udyamanetha Sankshema pradatha, Desaniki Diksuchi books: ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి పుస్తకాల ఆవిష్కరణ - Telu తెలుగు ప్రభ దినపత్రిక ఆధ్వర్యంలో ప్రచురించిన ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి కె.సి.అర్ పుస్తకాలను .....

17/07/2023

Telugu Prabha దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన ఉద్యమ నేత.. సంక్షేమ ప్రదాత.., దేశానికి దిక్సూచి కె.సి.ఆర్..., పుస్తకాలను సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టి.యు.డబ్ల్యూ.జె. - ఐ.జె.యు.) రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరు కరుణాకర్ గారికి, కరీంనగర్ జిల్లా శాఖ కోశాధికారి, ఆంధ్రప్రభ కరీంనగర్ క్రైమ్ రిపోర్టర్ నల్లల సందీప్ గారికి అందజేసిన తెలుగు ప్రభ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి, కరీంనగర్ ఆర్.సి. Vangala Rajesh..

14/07/2023

Padi Kaushik Reddy - BRS Party - Telugu Prabha - Vangala Rajesh

Padi Kaushik Reddy launches Teluguprabha books: రాష్ట్ర ప్రగతిని పుస్తక రూపంలో రూపొందించడం తెలుగు ప్రభ దినపత్రికకే సాధ్య 14/07/2023

KCR - Telangana CMO - Padi Kaushik Reddy - BRS Party - Telugu Prabha

Padi Kaushik Reddy launches Teluguprabha books: రాష్ట్ర ప్రగతిని పుస్తక రూపంలో రూపొందించడం తెలుగు ప్రభ దినపత్రికకే సాధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సాధించిన ప్రగతిని పుస్తక రూపంలో రూపొందించడం ప్రస్తుత పరిస్థితుల.....

13/07/2023

1) దేశానికి దిక్సూచి కె.సి.ఆర్., 2) ఉద్యమ నేత.. సంక్షేమ ప్రదాత.. పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ Padi Kaushik Reddy గారితో Telugu Prabha దినపత్రిక కరీంనగర్ జిల్లా బ్యూరో గోలే రామస్వామి, కరీంనగర్ ఆర్.సి. Vangala Rajesh, తెలుగుప్రభ జర్నలిస్టులు తదితరులు..

13/07/2023

Telugu Prabha దినపత్రిక ఆధ్వర్యంలో ప్రచురించిన 1) దేశానికి దిక్సూచి కె.సి.ఆర్., 2) ఉద్యమ నేత.. సంక్షేమ ప్రదాత.. పుస్తకాలను గురువారం కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం, వీణవంక మండల కేంద్రంలోని తన నివాసంలో ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ Padi Kaushik Reddy గారు..

13/07/2023

Telugu Prabha దినపత్రిక ఆధ్వర్యంలో ప్రచురించిన 1) దేశానికి దిక్సూచి కె.సి.ఆర్., 2) ఉద్యమ నేత.. సంక్షేమ ప్రదాత.. పుస్తకాలను గురువారం కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం, వీణవంక మండల కేంద్రంలోని తన నివాసంలో ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ Padi Kaushik Reddy గారు..
Tags : KCR - Telangana CMO - BRS Party

09-July-2023 TS వైబ్రెంట్ 04:00PM Edition - Telugu Prabha Telugu Daily 09/07/2023

09 July 2023 Telugu Prabha Vibrant 4 PM Digital Edition..

09-July-2023 TS వైబ్రెంట్ 04:00PM Edition - Telugu Prabha Telugu Daily HomeTS వైబ్రెంట్ 4PM09-July-2023 TS వైబ్రెంట్ 04:00PM Edition TS వైబ్రెంట్ 4PM 09-July-2023 TS వైబ్రెంట్ 04:00PM Edition By TP Desk July 9, 2023 2 Share FacebookTwitterCopy URLWhatsApp 9july23.4pm FacebookInstagramRSSTwitterYout...

09-July-2023 TS వైబ్రెంట్ 01:00PM Edition - Telugu Prabha Telugu Daily 09/07/2023

09 July 2023 Telugu Prabha Vibrant 1 PM Digital Edition..

09-July-2023 TS వైబ్రెంట్ 01:00PM Edition - Telugu Prabha Telugu Daily HomeTS వైబ్రెంట్ 1PM09-July-2023 TS వైబ్రెంట్ 01:00PM Edition TS వైబ్రెంట్ 1PM 09-July-2023 TS వైబ్రెంట్ 01:00PM Edition By TP Desk July 9, 2023 3 Share FacebookTwitterCopy URLWhatsApp 9july23.1pm FacebookInstagramRSSTwitterYout...

05-July-2023 TS వైబ్రెంట్ 01:00PM Edition - Telugu Prabha Telugu Daily 05/07/2023

We Are Happy To Introduce "తెలుగుప్రభ వైబ్రెంట్" Digital Edition...
Trial Version Started Today....
Telugu Prabha

05-July-2023 TS వైబ్రెంట్ 01:00PM Edition - Telugu Prabha Telugu Daily HomeTS వైబ్రెంట్ 1PM05-July-2023 TS వైబ్రెంట్ 01:00PM Edition TS వైబ్రెంట్ 1PM 05-July-2023 TS వైబ్రెంట్ 01:00PM Edition By TP Desk July 5, 2023 18 Share FacebookTwitterCopy URLWhatsApp 5july23 FacebookInstagramRSSTwitterYoutube...

తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటెల చేతుల్లోకి, కేంద్ర మంత్రిగా బండి? - Telugu Prabha Telugu Daily 09/06/2023

Bandi Sanjay Kumar Eatala Rajendar Telugu Prabha

తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటెల చేతుల్లోకి, కేంద్ర మంత్రిగా బండి? - Telugu Prabha Telugu Daily రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, బీజేపీలో ముదిరిన వర్గ విభేదాల మీద ఆ పార్టీ అధిష్టానం దృష్టి సాధించింది. .....

01/06/2023

Telugu Prabha

Hyd: సోమేష్ కుమార్ చేతులమీదుగా ‘మననం’ పుస్తకావిష్కారణ - Telugu Prabha Telugu Daily 31/05/2023

Telangana CMO - BRS Party - Telugu Prabha

Hyd: సోమేష్ కుమార్ చేతులమీదుగా ‘మననం’ పుస్తకావిష్కారణ - Telugu Prabha Telugu Daily సమకాలీన రాజకీయాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సీనియర్ పాత్రికేయుడు సమయమంత్రి చంద్రశేఖర శర్మ రాసిన వ్యాసాల స....

Photos from Hyderabad News Express's post 28/05/2023

2) Recent Clicks Of Vimala Raman

Photos from Hyderabad News Express's post 27/05/2023

1) Recent Clicks Of Vimala Raman

30/04/2023

డా. బి.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయంలో ఆదివారం గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR సార్ ఆశీర్వాదం తీసుకున్న కె.సి.ఆర్. సార్ పి.ఆర్.ఓ. Mitta Saidireddy సార్..
Telangana CMO BRS Party

Photos from Hyderabad News Express's post 19/04/2023

Recent Special Clicks Of Eesha Rebba

20/03/2023

Padi Kaushik Reddy

01/03/2023

బి.జె.పి.లోకి నరేందర్ రెడ్డి..?
కరీంనగర్ ఎం.పి.గా పోటీ..?
ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు..
పోరుగడ్డలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు..
----------------------------------------------------------------
కరీంనగర్, మార్చి1 (తెలుగు ప్రభ) : అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి బి.జె.పి.లో చేరడానికి సిద్దమవుతున్నారా..? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ స్థానం నుండి బరిలో దిగడానికి ప్రణాళికలు రచిస్తున్నారా..? అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారంతో పాటు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అల్ఫోర్స్ విద్యాసంస్థలకు అధినేత అయిన నరేందర్ రెడ్డి రాజకీయాల్లో సైతం రాణించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
----------------------------
2018లోనే పొలిటికల్ ఎంట్రీ.. :
----------------------------
గత 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఆశించి ఆ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. అందుకు కాంగ్రెస్ నాయకత్వం సైతం సుముఖత వ్యక్తం చేయడంతో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ నాయకత్వం 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ మాజీ ఎం.పి., టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కూడా చేసేదేమి లేక కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేశారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు సైతం ఆయన ఆర్థికంగా సహకారం అందించినట్లు ప్రచారం సైతం జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని ఆయన ప్రణాళికలు సైతం రూపొందించుకున్నారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ ఓటమి పాలవ్వడం, మళ్ళీ ఆయనకే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎం.పి. టికెట్ కేటాయించడంతో నరేందర్ రెడ్డి పొలిటికల్ డైలమాలో పడ్డారు. ఇక అప్పటినుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ విద్యాసంస్థల కార్యకలాపాల్లోనే నిమగ్నం అవుతూ వస్తున్నారు.
------------------------------------
బి.జె.పి. చూపు.. నరేందర్ రెడ్డి వైపు.. :
------------------------------------
ఇదిలా ఉండగా 2019లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బి.జె.పి. పార్టీ నుండి బండి సంజయ్ విజయం సాధించారు. అప్పటి టి.ఆర్.ఎస్. సిట్టింగ్ ఎం.పి. బోయినపల్లి వినోద్ కుమార్ పై విజయం సాధించడంతో పోరుగడ్డ కరీంనగర్ లో బి.జె.పి. శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. కరీంనగర్ లో బి.జె.పి. పట్టు మరింత పెంచుకోవడానికి నరేందర్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు అప్పటి నుండే దృష్టి సారించారు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా అప్పటి నుండి మౌనం వహిస్తూ వస్తున్నారు.
----------------------------------
ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు.. :
----------------------------------
ఇది ఎలక్షన్ సంవత్సరం కావడంతో నరేందర్ రెడ్డిని బి.జె.పి.లోకి తీసుకురావడానికి ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి, బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ సిట్టింగ్ ఎం.పి. బండి సంజయ్ మధ్య ఇప్పటికే ఈ విషయంపై పలు దఫాలుగా చర్చలు జరిగినట్లు ప్రచారం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్, వేములవాడ లేదా ఎల్.బి.నగర్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి బరిలో దిగుతారనే సంకేతాలు వెలువడుతుండగా బి.జె.పి.లో కరీంనగర్ ఎం.పి. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. బండి సంజయ్ మాత్రం బి.జె.పి.కి సిట్టింగ్ ఎం.పి. స్థానం అయిన కరీంనగర్ లో వచ్చే ఎలక్షన్ లో సైతం విజయభేరి మోగించాలంటే నరేందర్ రెడ్డి సరైన అభ్యర్థి అని భావిస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి పేరు ఉంది. ఆయనకు టికెట్ ఇచ్చి బరిలో దింపితే వచ్చే లోక్ సభ ఎన్నికలో కరీంనగర్ లో గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని, పోరుగడ్డపై మళ్ళీ కాషాయ జెండాను రెపరెపలాడించవచ్చని బండి సంజయ్ ధీమాగా ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా బి.జె.పి. నుండి నరేందర్ రెడ్డికి టికెట్ కేటాయించి బరిలో దింపితే మాత్రం కరీంనగర్ స్థానంలో మిగతా పార్టీలకు గట్టి పోటీ ఉంటుందనే చర్చ కొనసాగుతోంది.
Special Political Story By : Telugu Prabha Karimnagar R.C. Vangala Rajesh
News Link : https://teluguprabha.net/telangana-news/narendar-reddy-to-join-bjp-contesting-as-mp-from-arimnagar/?fbclid=IwAR0VJB8rRxyMH2S33NldCo7dUJ_fu0PFF6hRfr8MHi52eDEwNY0v-fcenYk
Tags : Alphores VNR

Telangana: BJPలోకి నరేందర్ రెడ్డి? కరీంనగర్ MPగా పోటీ? - Telugu Prabha Telugu Daily 28/02/2023

స్పెషల్ పొలిటికల్ స్టోరీ బై : తెలుగుప్రభ దినపత్రిక కరీంనగర్ ఆర్.సి. Vangala Rajesh
Tags : Alphores VNR

Telangana: BJPలోకి నరేందర్ రెడ్డి? కరీంనగర్ MPగా పోటీ? - Telugu Prabha Telugu Daily అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి బి.జె.పి.లో చేరడానికి సిద్దమవుతున్నారా? వచ్చే లోక్ సభ ఎన్నిక...

27/02/2023

Today's TELUGU PRABHA Ad Schedule In TV9 Telugu
7 AM 1st Break
9 AM 2nd
10 AM 3rd
11 AM 2nd
12 Noon 1st
1 PM 1st
2 PM 1st
3 PM 2nd
5 PM 2nd
6 PM 2nd
7 PM 1st
8 PM 2nd
9 PM 1st

25/02/2023

Emotional Theme Song of Jaggu Bhai - Mamtha Mohandas - Vimala Raman's Rudrangi Movie Out Now

Photos from Hyderabad News Express's post 12/02/2023

దుర్గమ్మ సన్నిధిలో కలం నిఘా వెబ్ సైట్ యాప్, నిఘా టి.వి. లోగో ఆవిష్కరణ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో శనివారం కలం నిఘా దినపత్రికకు చెందిన వెబ్ సైట్ యాప్ తో పాటు నిఘా టి.వి. లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కలం నిఘా ఎడిటర్, జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ గత దశాబ్ద కాలం పైగా కలం నిఘా దినపత్రికను ఆదరిస్తున్న పాఠకులకు, సహకరిస్తున్న ప్రకటనకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ విస్తరణలో భాగంగా కలం నిఘా వెబ్ సైట్ కు చెందిన యాప్ తో పాటు నిఘా టి.వి. ఛానల్ లోగోను దుర్గమ్మ సన్నిధిలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మరో ముఖ్య అతిధిగా హాజరైన తెలుగుప్రభ దినపత్రిక కరీంనగర్ జిల్లా బ్యూరో గోలే రామస్వామి మాట్లాడుతూ అనతికాలంలోనే కలం నిఘా దినపత్రిక అత్యంత ప్రజాధరణ పొందడం హర్షణీయం అన్నారు. మున్ముందు కలం నిఘా పత్రికతో పాటు వెబ్ సైట్, నిఘా టి.వి. ప్రజల మనసు చూరగొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఫోన్ ద్వారా ఎడిటర్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ. భ్రమరాంబిక, విహారి టి.వి. వైజాగ్ కరస్పాండెంట్ నిడిగంటి సూర్యప్రకాష్, తెలుగుప్రభ దినపత్రిక కరీంనగర్ ఆర్.సి., కలం నిఘా వెబ్ సైట్ నిర్వాహకులు వంగల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Photos from Hyderabad News Express's post 08/02/2023

Wishing A Very Happy Birthday To Sophie Choudry

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీయండి : సి.ఎం. కె.సి.ఆర్. - kalamnigha.com 29/01/2023

KCR - Telangana CMO - BRS Party

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీయండి : సి.ఎం. కె.సి.ఆర్. - kalamnigha.com కేంద్రం అనాలోచిత విధానాలపై ఆందోళన..కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్న బీజేపీ..కేంద్ర ప్...

28/01/2023

Wishing A Very Happy Birthday To Shruti Haasan

27/01/2023

Digangana Suryavanshi

🌸🌸🌸

26/01/2023

🔥 Poonakaalu loaded in USA 🔥
💥 27 Special Fan Shows of MEGA MASS BLOCKBUSTER "Waltair Veerayya for Mega Fans 💥
❤️ Megastar Chiranjeevi Interacting with them is the Icing ❤️
💥 Mega Star CHIRANJEEVI - Shruti Haasan - Ravi Teja -
Catherine Tresa Alexander Devi Sri Prasad "Waltair Veerayya In Theatres 💥

26/01/2023

🎊🎉Wishing A Very Happy Birthday To Mass Maharaja Ravi Teja 🎉🎊

11/01/2023

Shriya Saran

Thank you for this memory

11/01/2023

Aishwarya Lekshmi

All the best to Navya Nair., Saiju Kurup, SCube Films, Aneesh Upaasana, , , and the entire team of !! ✨’ജാനകി ജാനേ..’
Here is the first look poster of the same! 😊👍🏼

Janaki Jaane Movie

10/01/2023

💥 "Waltair Veerayya" Trailer Trending 1 on Youtube with 15 M+ Views & 530K + Likes 💥
🔥 The "MEGA MASS FESTIVAL" Begins From Jan 13th 🔥
💥 3 Days To Go For Mega Star CHIRANJEEVI - Shruti Haasan - Ravi Teja - Catherine Tresa Alexander Devi Sri Prasad "Waltair Veerayya 💥
Poonakaalu Loading..

10/01/2023

💥 "Waltair Veerayya" 5th Single "Neekemo Andamekkuva on Jan 11 at 10.35 AM 💥
🔥 Grand Launch at Malla Reddy University, HYD 🔥
Mega Star CHIRANJEEVI - Shruti Haasan - Ravi Teja - Catherine Tresa Alexander

10/01/2023

Vimala Raman

Just a little ✨

Photos from Avneet Kaur's post 09/01/2023

Avneet Kaur

09/01/2023

Raashii Khanna

A con that won't stay hidden under the covers for too long..!

Website