Chitta Vijay Prathap Reddy Official

Chitta Vijay Prathap Reddy Official

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chitta Vijay Prathap Reddy Official, Public Figure, .

25/06/2022

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

25/06/2022

మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

19/06/2022

ఓర్పుకి సహనానికి నిదర్శనం నాన్న... మన ప్రగతికి సోపానం నాన్న.... మన జీవితానికి మార్గదర్శనం *నాన్న*.....

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

13/06/2022

*జగనన్న ప్రభుత్వంలోనే నాణ్యమైన, ఆరోగ్యకర పొష్టికాహారం రాష్ట్ర ప్రజలందరికి లభిస్తుంది*

బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన తనిఖీలలో తప్పులను సరిదిద్ది, రాష్ట్ర ప్రజలందరికి పొష్టికాహారం అందేలా జగనన్న ఆహార పథకాలు సమృద్ధిగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాము....

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸

06/06/2022

వైద్య రంగం బలోపేతంపై ప్రత్యేక దృష్టిసారించిన వైయస్ జగన్ ప్రభుత్వం.. వచ్చే ఏడాదికి 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు, తద్వారా నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు చేరువ కానున్న వైద్య విద్య. ఒక్కోచోట 150 చొప్పున రాష్ట్రంలో 750 ఎంబీబీఎస్‌ సీట్లు పెరుగుదల.

ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాల జిల్లా ఆసుపత్రులను బోధనాస్పత్రులుగా మార్చేందుకు కసరత్తు.. అలాగే రూ.12,268 కోట్లతో కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల బలోపేతం మరియు రూ.7,880 కోట్లతో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం.

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

04/06/2022

*మూడేళ్ల ముందడుగు ప్రతి నిరుపేదకూ సొంతిల్లు*
పేదలకు సొంతిల్లు ఎప్పటికీ కలే. ఈ కలను సీఎం వైయస్ జగన్ గారు నిజం చేశారు.....పేదల ఇళ్ల కోసం వేల ఎకరాలను వేల కోట్ల రూపాయలతో భూముల సేకరణ 31 లక్షల మందికి పైగా మహిళల పేరిట ఇంటి
స్థలాలను రిజిస్ట్రేషన్

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

03/06/2022

అసాంక్రమిక వ్యాధుల కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్‌ ఇండెక్స్ సహా పలురకాల స్క్రీనింగ్‌ పరీక్షలను ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికి తిరిగి చేపడుతున్నారు.

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

02/06/2022

*రాష్ట్ర దిశ, దశ మార్చేలా సీఎం వైయస్ జగన్ గారి పాలన*
● కార్యకర్తల కృషి, చిత్తశుద్ధి వల్లే అధికారంలోకి వచ్చాం
మూడేళ్లలో 95% హామీలను సీఎం వైయస్ జగన్ అమలు చేశారు
● 70% పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపారు
● నామినేటెడ్ పోస్టుల్లో, పనుల్లో 50% రిజర్వేషన్లు మహిళలకు కల్పించారు
● చంద్రబాబు 14 ఏళ్లలో చేయలేనిది.. సీఎం వైయస్ జగన్ మూడేళ్లలోనే చేసి చూపారు

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

01/06/2022

జగన్ గారి ప్రభుత్వంలో మహిళలే మహారాణులు..ఈ మూడేళ్లలో ప్రత్యక్ష నగదు బదిలీ, పరోక్ష ప్రయోజనాల ద్వారా అక్కచెల్లెమ్మలకే సుమారు రూ.1,25,000 కోట్లు అందింది.

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

29/05/2022

ఆంధ్రప్రదేశ్‌కి ₹ 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు.. దావోస్‌ వేదికగా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు అడుగులు, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడుల ఒప్పందాలు.

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

28/05/2022

ముందస్తు ఖరీఫ్‌ సాగుతో మంచి దిగుబడులొస్తాయని వ్యవసాయశాఖ అంచనా.. ఈ ఏడాది ఖరీఫ్‌లో 171.62 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ముందే కాలువలకు నీళ్లు, జోరు వర్షాలతో ప్రకృతి సానుకూలం. ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల దిగుబడి అంచనా 95.16 లక్షల టన్నులు.

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

27/05/2022

రైతన్నకు నాడు-నేడు
"వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన చంద్రబాబు... ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ద్వారా రైతులకు అండగా నిలుస్తున్న *వైయస్ జగన్ గారు*

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

26/05/2022

దావోస్‌లో పలు ప్రముఖ కంపెనీలతో సీఎం జగన్‌ గారు చర్చలు.ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు అదానీతో ఎంవోయూ.ఇంధన రంగంలో 60,000 కోట్ల పెట్టుబడి.

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

25/05/2022

రాష్ట్ర ప్రజలందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy
.vijayprathapreddy .vijayprathapreddy

24/05/2022

మే 26 నుంచి 29 వరకు *వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర*
ప్రజల వద్దకు బీసీ,ఎస్సీ,ఎస్టీ మరియు మైనారిటీ మంత్రులు 26వ తేది నుండి ఉత్తరాంధ్రలో ప్రారంభమై ముఖ్యమైన నగరాలు,పట్టణాలు ప్రాంతాల మీదుగా సాగుతూ 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుంది...

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

23/05/2022

జగన్ గారు.. రైతుల తరపున నిలబడే మీ బిడ్డ.ఎన్నికలప్పుడు ఒక మాదిరిగా, అయిపోయిన తర్వాత మరో మాదిరిగా ఉండడు. నిజాయితీ, నిబద్ధత ఉంది.ఏది చెబుతాడో అదే చేస్తాడు.

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy
.vijayprathapreddy .vijayprathapreddy

21/05/2022

దేశంలో పల్లెలు వికసించాలని గ్రామ స్వరాజ్యం రావాలని మహాత్మాగాంధీ కలలు కన్నారు... ఆ గ్రామ స్వరాజ్యాన్ని చేతల్లో చేసి చూపించారు *మన సీఎం జగన్ గారు*

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
vijayprathapreddy .minudeepreddy .vijayprathapreddy

20/05/2022

● వ్యవసాయ సర్వీసులకు మీటర్లు బిగింపుపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం
● డీబీటీ విధానంలో విద్యుత్ బిల్లు మొత్తం రైతుల ఖాతాల్లోనే జమ
● నెలాఖరులోగా రైతులకు బ్యాంకు ఖాతాలు
● అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 6 నెలల్లో స్మార్ట్ మీటర్లు

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy
.vijayprathapreddy .vijayprathapreddy

19/05/2022

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy
.vijayprathapreddy .vijayprathapreddy

18/05/2022

ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.5,410 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యంతో గ్రీన్‌ కోఎనర్జీస్‌ లిమిటెడ్‌ నిర్మించే పవర్‌ ప్రాజెక్టు నుంచి సోలార్, విండ్, హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy
.vijayprathapreddy .vijayprathapreddy

17/05/2022

ఇది మా ప్రభుత్వం ఘనత,95% వాగ్దానాలు అమలు.మన ప్రభుత్వం మూడేళ్ల పాలనలో 32 పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నామని *వైయస్ జగన్ గారు స్పష్టం*

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy
.vijayprathapreddy .vijayprathapreddy

14/05/2022

*సత్వర సేవలు*
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం,అలసత్వానికి ఏమాత్రం తావులేదు రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి వాటికి చోటులేదు.అధికారులు ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు వెలుగులోకి వచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
- సీఎం వైయస్ జగన్

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy
.vijayprathapreddy .vijayprathapreddy

07/05/2022

మా చిన్న అన్న కుమారుడు, వైఎస్సార్ సీపీ బద్వేలు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడుచిత్తా గిరి ప్రణీత్ రెడ్డి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy
.vijayprathapreddy .vijayprathapreddy

06/05/2022

ఇట్లు మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్

🇱🇸
minudeepreddy .vijayprathapreddy .vijayprathapreddy

Videos (show all)

మీ... *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్#adminpost #ANDHRAPRADHESHSTATEFOODCOMMISSION...