TeluguDesam Koduru

TeluguDesam Koduru

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TeluguDesam Koduru, Community Organization, .

14/04/2024

వీడు ఇంకా ఆంధ్ర జనాల సొమ్ముతోనే తిరుగుతున్నట్టున్నాడు అందుకే బస్ మీద ఒక్క వైసీపీ బొమ్మ కూడా లేదు

20/03/2024

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే Click(📸)చేసి.. వాలంటరీ పేరు, ఊరు పేరు పేర్కొనీ AP CEO కి(96766 92888)వాట్సాప్ చేయండి..!!

19/03/2024

వాడు వస్తే ఇచ్చే బిచ్చం వెయ్యి కావాలా…? బాబు గారు వచ్చి పరిశ్రమలు వస్తే గర్వంగా తీసుకునే నెల జీతం లక్షల్లో కావాలా..? ఆలోచించు ఆంధ్రుడా

13/03/2024

వీళ్లంతా నవ్వుకుంటూ వెళ్తోంది, ఎక్కడికో తెలుసా?
చనిపోయిన గీతాంజలి గారి ఇంటికి.
డ్రామా బాగా రక్తి కట్టించాం అని సంబరపడుతున్నట్టు లేదూ!

12/03/2024
12/03/2024

మా కార్యకర్తల జోలికి వస్తే ఇక మీదట పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి..
Thankyou Lokesh garu
మీ వల్లే ఈ రోజు కార్యకర్తలు ఇంత ధైర్యంగా పోరాటం చేయగలుగుతున్నారు

12/03/2024

నాకు ఒక కల ఉంది...
మంచి రోడ్లు మీద తిరగాలని...

జై తెలుగుదేశం

11/03/2024

బయపెడితే పడతారు...
భయపడితే పెడతారు...

రెండిటికి మధ్య సన్నని గీత ఉంటది...

రాజకీయం లో ఆ గీతే ఇంపార్టెంట్....

జై తెలుగుదేశం

11/03/2024

చంద్రన్నభీమా 10 లక్షలకి పునరుద్దరణ ...
పెళ్లికానుక 1 లక్షకి పెంపు...
జయహో బీసీ..
జై తెలుగుదేశం..
జై కొలికపూడి..

11/03/2024

https://kalalakurekkalu.com వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని, ఆనందంతో ఆ సర్టిఫికేట్ చూపుతున్న ఆడబిడ్డలు. కలలకు రెక్కలు అనే పథకం ద్వారా మా చదువుల కలలను నెరవేర్చుకొంటాం అంటూ యువతులు & మహిళలు స్పందిస్తున్నారు. సైకిల్ గుర్తుకి ఓటేద్దాం రాష్ట్రన్నే కాదు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ...

11/03/2024

నిన్న సిద్ధం సభ తుస్సు మనేసరికి జనాల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూ బయటికి తెచ్చారు

తెనాలి ఘటనలో మనకి అందిన సమాచారం:

ఆ అమ్మాయి మూడు రోజుల క్రితం రైలు కింద పడింది
తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించింది..

పోలీసులు ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు..
ఆ అమ్మాయిది హత్యా, ఆత్మహత్యా అనేది తేలలేదు..
మరణ వాంగ్మూలం బయటికి రాలేదు..

స్థానికులు ఏమో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు వేధించాడు అంటున్నారు..

కానీ వైసీపీ సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా మీదకి నింద నెడుతోంది..శవ రాజకీయాలకు తయారయింది

ఈ అబద్ధాలను తిప్పి కొట్టడానికి రెడీగా ఉండండి..

11/03/2024

సూపర్ 6

11/03/2024

గెలవలేము అని అర్థం అయ్యి తెలుగుదేశం కార్యకర్తలను బెదిరిస్తున్నా వాలంటీర్లు గ్రామ సర్పంచ్..
భయపడటానికి ఇక్కడ ఉంది తెలుగుదేశం జెండా కింద అని మర్చిపోకండ్రాసన్నాసుల్లారా
జై తెలుగుదేశం

06/03/2024

తిరువూరులో పోటీ పరీక్షలకు చదువుకునే అభ్యర్థులకు
500 మంది కూర్చుని చదువుకునే డాక్టర్ B.R.అంబేద్కర్ స్టడీ హాల్ త్వరలో ప్రారంభం...
Srinivasa Rao Kolikapudiగారు

02/03/2024

మీ వైసీపీ పార్టీ సర్పంచ్ లు,ఎంపీటీసీలు, జడ్పీటీసీ లే నిన్ను ఓడించేది.... ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టించావో....

02/03/2024

*♦️♦️డాక్టర్ కొలికపూడి శ్రీనివాస్ రావు గారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సుపరిచితులు.♦️*

* ిరువూరు - ొలికపూడి*

*👉డాక్టర్ కొలికపూడి శ్రీనివాస్ రావు గారు విద్యాధికుడు, మేధావి, దళిత బహుజన ఉద్యమ నేత, సోషల్ ఎక్టివిస్ట్,తన అకాడమీ ద్వారా వేలాది IAS,IPS,IRS లను దేశానికి ఉందించిన మహోపాధ్యాయుడు.*

*👉 అమరావతి రైతులను YSRCP ప్రభుత్వం మోసం చేస్తే ,ఆ బాధిత రైతులు రైతు కూలీల తరపున అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు.*

*👉అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు.*
*చంద్రబాబు అంటే అమితమైన అభిమానం.*
*సమస్యలను పై పైన కాకుండా లోతైన పరిశోధనలు చేసి విశ్లేషించే గొప్ప సామాజిక శాస్త్రవేత్త.*

*👉అహంకారం తలకెక్కి చేతకాని పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ప్రభుత్వాన్ని, మైనారిటీ బీసీ దళిత బహుజన ప్రజల పై చేస్తున్న పైశాచిక దాడులను ధైర్యంగా పదునైన మాటలతో ఎండగట్టిన పోరాట యోధుడు.*

*👉కొలికపూడి శ్రీనివాస్ రావు గారు చంద్రబాబు గారి మణిహారం లో ఒక విలక్షణమైన విలువైన ఆణిముత్యం. తిరువూరు నుంచి టిడిపి తరఫున పోటీకి నిలవడం ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టం.*

*👉డాక్టర్ కొలికపూడి శ్రీనివాస్ రావు గారి విజయం నల్లేరు మీద నడకే అయినా మంచి మెజారిటీ సాధించి తిరువూరు నియోజకవర్గం లో రికార్డు సృష్టించాలని కోరిక.*

*సోషల్ మీడియా మిత్రులం కూడా డాక్టర్ కొలికపూడి గారి విజయం లో మన వంతు కృషి చేద్దామని విజ్ఞప్తి*

*జై చంద్రబాబు. జై లోకేష్. జై జై తెలుగుజన జెండా.*
*జై చిన్ని జై జై చిన్ని జై కొలికపుడి*

* *
* *
* *
* *
* *

01/03/2024

ఏ.కొండూరు మండలంలో కేశ్య గ్యామ తండాలో నూతన రామాలయం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన Srinivasa Rao Kolikapudi గారు 10 రోజులో గ్రామ పెద్దలకు అందజేస్తానని మాట ఇచ్చారు.. #శ్రీనన్న 😍💚✊🏻

01/03/2024

తిరువూరులో మళ్లీ వైసీపీ అభ్యర్థి మార్పు..?
కొలికాపూడి దెబ్బ,
వైసీపీ అబ్బా

01/03/2024

*బాబు ష్యూరిటీ-ఇది భవిష్యత్తుకు గ్యారెంటీ* చంద్రబాబు గారు ఇచ్చే ప్రతీ హామీ వెనక విస్తృత అధ్యయనం, విస్తృత చర్చ ఉంటుంది. ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉంటారు.. అమలు చేసి తీరుతారు..

01/03/2024

ప్రజా గళం పేరుతో మరోసారి ప్రజల్లోకి రానున్న మా అధినేత నారా చంద్రబాబునాయుడు గారు

17/05/2022

మీరు అన్నీ అడ్డమైన పధకాలు పెడుతారు అంటూ
రక్షణనిధిని మన కోడూరులో నిలదీస్తున్న మహిళ.

గడప గడపలో అవమానాలే.....

29/03/2022

మదరాసీలు అనబడే అనామకుడు, తెలుగోడినంటూ చెయ్యెత్తి జైకొట్టిన రోజు..

ఉత్తరాది పెత్తనానికి, చెప్పులు మోస్తూ చెంపదెబ్బలు తింటున్న నాయకత్వాన్నీ చెరిపేసి, ఆత్మాగౌరవ జ్వాల ఎగిసిన రోజు..

జొన్నన్నము తప్ప తెల్లన్నమే తెలియని ఇళ్లల్లో వరి నాట్లు దుక్కిదున్ని నాటిన రోజు...

చినిగిన గుడ్డలతో ఉన్న పేదవాడి ఒంటిపై జనతావస్త్రమై, కథానాయకుడు నేతన్నగా మారిన రోజు...

ఇల్లు లేని అబాగ్యుడికి అండగా పసుపు జండా నీడగా తోడుగా నిలిచి, గృహాలకి పునాది వేసిన రోజు...

వివక్షకు గురికాబడుతోన్న ఆడబిడ్డలకు సమాన హక్కులు కోసం దస్తావేజు పసుపు పూసుకొని ముస్తాబైన రోజు..

కరణం, మనసబు పెత్తనంలో మగ్గుతోన్న గ్రామీణ బడుగుబలహీన వర్గాలకు చైతన్యం అందించడానికి ఒక చైతన్య రథం కదిలిన రోజు...

ఎక్కడెక్కడో ఉన్న యువకిశోరాలని ముందుపెట్టి బడుగుబలహీన వర్గాలకు చట్టసభలకు అడుగులేయించడానికి ఒక నినాదమై, రా.. కదలిరా.. అని పిలిచిన రోజు..

ముడున్నర కోట్ల గుండెల ఆత్మాభిమానం తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా.. అంటూ కడలిగా ఉవ్వెత్తున ఎగిసిన రోజు..

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటూ ఒక నూతన శకానికి శంఖారావం పూరించిన రోజు..

ఇది తెలుగుదేశం 40వ పుట్టిన రోజు,
తెలుగువాడి ఆత్మాభిమానం పుట్టినరోజు !!

జై తెలుగుదేశం.. జై జై తెలుగుదేశం ✊✊

02/12/2020

6093..?
Look Amul is indirectly trolling...whom..?

17/11/2020

తెలుగుకి మూర్ఛపోతున్నాం.. ఇంగ్లిష్ కి కనీసం ఆశ్చర్యపోకపోతే ఎలా.. 😆

03/09/2020

YCP కొత్త స్లోగన్
మూడు బాటిళ్ళ మద్యం వద్దు
మూడు రాజధానులు ముద్దు

Videos (show all)

మీరు అన్నీ అడ్డమైన పధకాలు పెడుతారు అంటూరక్షణనిధిని మన కోడూరులో నిలదీస్తున్న మహిళ. గడప గడపలో అవమానాలే.....

Website