Kesineni Sivanath

Kesineni Sivanath

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kesineni Sivanath, Politician, .

06/08/2022

సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతాఉల్లాకి జన్మదిన శుభాకాంక్షలు..

Happy birthday ! Telugu Desam Party State Minority Cell General Secretary Mohammad Fathullah

05/08/2022

నేడు వరలక్ష్మీ వ్రతం !!
సకల సౌభాగ్యప్రదం !!

వరలక్ష్మీ దేవి వ్రతం ఆచరిస్తున్న తెలుగింటి మహిళలందరికీ శుభాకాంక్షలు..

- మీ కేశినేని శివనాథ్(చిన్ని)

Photos from Kesineni Sivanath's post 31/07/2022

విజయవాడ ఎన్టీఆర్ జిల్లా 2 వీలర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో కేశినేని శివనాథ్(చిన్ని) గారు...

Kesineni Sivanath Nara Lokesh Nara Chandrababu Naidu Telugu Desam Party (TDP) TDP Tiruvuru TDP Mylavaram TDP Nandigama Vijayawada Central TDP Tiruvuru TDP ARMY

Photos from Kesineni Sivanath's post 30/07/2022

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజవర్గం లో విస్తృత పర్యటన చేస్తున్న కేశినేని శివనాథ్

గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్న కేశినేని శివనాథ్*

అక్కడ నుండిఊటుకూరు గ్రామం లో మండలపార్టీ కార్యకర్తలతో సమావేశంలోపాల్గొన్న
కేశినేని శివ నాథ్


పార్టీ కోసం అందరూ కలిసి పని చేద్దాంమీ నియోజకవర్గాల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయాసమస్యలు ఉంటేనేనెప్పుడూ మీకు విజయవాడలో అందుబాటులోనే ఉంటాను

ఎన్టీఆర్ 100 శతజయంతి ఉత్సవాల్లోమెడికల్ క్యాంపు లు మరియు సేవా కార్యక్రమలు
గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం.... కేశినేని శివనాథ్

2024 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి లక్ష్యంగా మనందరం పనిచేధాం..
కేశినేని శివనాథ్

27/07/2022

నేడు భారతరత్న
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి
భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి.. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికివే నా ఘన నివాళులు..

Remembering People's President Dr. APJ Abdul Kalam Sir on his Death Anniversary.

Salute, Respect & Gratitude ❤️

27/07/2022

జై తెలుగుదేశం
జై చంద్రబాబు

Live : కేశినేని నాని కుటుంబంలో విభేదాలు | MP Kesineni Nani Vs Kesineni Chinni | Ntv 20/07/2022

https://youtu.be/oyFbEtgG7BI

Live : కేశినేని నాని కుటుంబంలో విభేదాలు | MP Kesineni Nani Vs Kesineni Chinni | Ntv Live : కేశినేని నాని కుటుంబంలో విభేదాలు | MP Kesineni Nani Vs Kesineni Chinni | NtvWatch Ntv Live Here: https://rb.gy/20wffsWatch all the LIVE & Exclusive Pr...

Website