Mani Varma Goud INC
Tpcc Social Media Coordinator Mulugu District
Rahul Gandhi Ji In Wayanad🔥
A connect with the people, that is what our country needs in a leader.
కేసీఆర్ తలతిక్క వ్యవహారం! భూదోపిడీనే కేసీఆర్ లక్ష్యం!
ధరణితో భూ దోపిడీ, రాష్ట్రం అంతా కేసీఆర్ ముఠా అరాచకం!
కేసీఆర్ ను గద్దె దించుదాం, ప్రజల భూములు రక్షించుకుందాం!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దోపిడీ ధరణీ అనే దొంగ ఫథకాన్ని రద్దు చేస్తాం.
భస్ ఔర్ ఏక్ దక్క! కేసీఆర్ ను గద్దె దించుడు పక్కా!
రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
ఛలో వరంగల్
రైతు సంఘర్షణ సభ
మే 6 ఆర్ట్స్ కళాశాల
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక,కర్షక సొదరులందరికి మేడే శుభాకాంక్షలు.
🔥 మాకోసం ఎండలో కష్టపడుతున్నారు ఇది తీసుకోండి అక్క అంటూ నా గౌడ సోదరుడు నాకు తాటి ముంజలు ఇచ్చాడు, సోదరుడికి నా ధన్యవాదాలు 🙏🙏
నన్ను అభినందించిన ములుగు ఎమ్మేల్యే సీతక్క గారు.
🔥 తెలంగాణ ఉద్యమ వీరులు మన నిరుద్యోగులు…
🔥వారిని 8 సంవత్సరాల నుండి మోసం చేస్తున్నట్టు ఇప్పుడు కూడ మోసం చేయకండి…
మిత్ర ద్రోహం చేస్తారా...!
• ఎస్పీకి మద్దతిస్తే ఎంఐఎంతో దోస్తీ సంగతేంటి?
• కేసీఆర్ ది విద్యావ్యవస్థను నాశనం చేసే ప్లాన్
యూపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తే రాష్ట్రంలో మిత్ర పక్షమైన ఎంఐఎంకు ద్రోహం చేసినట్టే. ఇంగ్లీష్ మీడియం పేరుతో సీఎం మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నరు. ఉపాధ్యాయులను నియమించకుండా ఇంగ్లీష్ విద్య ఎలా సాధ్యం. 420, క్రిమినల్స్ తో చర్చలు జరిపేందుకు నేను సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలో బీజేపీ పని ముగిసినట్టే.
🔥నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి
ఎంతసేపు రాజకీయ నాయకుల ఆత్మగౌరవమేన,నీ ఆత్మగౌరవ సంగతి ఏంటి ❓
🔥తెలంగాణ కోసం ధర్నా చేసిన స్థాయి నుంచి,ఓట్ల డబ్బుల కోసం ధర్నా చేసే స్థాయికి దిగజారిన ఈ TRS, BJP ప్రభుత్వాలకు ఓటు వేసి సత్కరిస్తావా లేక బుద్ధి చెప్తావా❓
🔥ఓ నిరుద్యోగి మిత్రమా ఓటు కి 6000 ముఖ్యమా మనకి బాకీ ఉన్న 35 నెలల లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ముఖ్యమా..
🔥హుజురాబాద్ నా కుటుంబ సభ్యులరా ఈ TRS BJP ఓట్లకు ఇస్తున్న డబ్బులను తీసుకోండి ఎందుకంటే అవి మీరు కడుతున్న గ్యాస్, పెట్రోల్,డీజిల్ అక్రమంగా పెంచి అధిక ధరల రూపంలో వసూలు చేసిన సొమ్మే
🔥ఓట్ల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వానికి ,పేద రైతు పండించిన వడ్లు కొనే సత్తా లేదా❓
🔥వందల కోట్లకి, ఒక పేద విద్యార్థికి జరుగుతున్న ఈ యుద్ధంలో పెదవాడివి అయిన నువ్వు ఎవరి పక్షాన నిలుస్తావు.
🔥ఒకసారి ఓటు వేసే ముందు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి.
అనుక్షణం పేద ప్రజల పక్షాన,విద్యార్థి,నిరుద్యోగుల పక్షాన ఈ నియంతృత్వ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడే విద్యార్థి నాయకుడు శ్రీ వెంకట్ బల్మూరి గారిని గెలిపిద్దాం..
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల.. నడుమ ఆటపాటలతో సాగే మన ఆడబిడ్డల వేడుక బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడిబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు.
మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
దళిత బంధు బోగస్‌పై దండోరా వేసి చెప్తాం.