KU Vice-Chancellor's Updates
Hon'ble Vice-Chancellor, Kakatiya University
As a Chief Guest to the B.P Mandal's 105th Birth Anniversary Celebrations at "Mahathma Jyothirao Phule Center for Research & Social Transformation", Hon'ble Vice-Chancellor Prof. Thatikonda Ramesh Sir Delivered a Message....
On the Occasion of 48th Foundation day of Kakatiya University and also NAAC success Celebrations,
Hon'ble Vice-Chancellor Prof. Thatikonda Ramesh sir addressed the gathering at Senate Hall......
Independence Day Celebrations.........
Today's Press Coverage......
కాకతీయ విశ్వవిద్యాలయం NAAC 'A+' గ్రేడ్ సాదించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్......
Article on Telangana Agriculture by Hon'ble Vice-Chancellor sir in Today's Namaste Telangana Editorial Page.....
TS ICET-2023 Question Paper released by TS ICET Chairman, Hon'ble Vice-Chancellor Prof. Thatikonda Ramesh sir along with TSCHE Chairman Prof. Limbadri, TS ICET-2023 Convenor Prof. Varalaxmi and Registrar of Kakatiya University Prof. T. Srinivasa Rao at TS ICET-2023 office, Kakatiya University.....
Hon'ble Vice -Chancellor Prof. Thatikonda Ramesh Sir Interview in Today's Eenadu Daily....
Hon'ble VC Prof. Thatikonda Ramesh Sir attended as a Chief Guest to the University Art's and Science College Annual and Sport's day (Vignanotsav -2023) Celebrations.....
# NAAC Preparatory Meeting #
Attended as a Chief Guest to the Two- Day Multidisciplinary National Seminar on "Socio-Economic Implications of Digital Transformation in India" Organized by University PG College, Subedari, Kakatiya University and Delivered Views on Social Changes Through digitalization in Modern India.....
On the occasion of Bharatha Ratna Dr. B.R Ambedkar Birth anniversary article by Hon'ble Vice-Chancellor Prof. Thatikonda Ramesh Sir in Today's Namaste Telangana Editorial.......
Happy Ugadi to you all.......
కాకతీయ యూనివర్సిటీలో నిన్న వైస్-ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ సర్ అధ్యక్షతన జరిగిన "Changing Scenario of Indian Federalism" సింపొజియంలో ప్రసంగించిన వక్తలు సీతారాం ఏచూరి, బోయినిపల్లి వినోద్ కుమార్.......
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వేడుకలలో ప్రాచీన సమాజం నుండి ఆధునిక సమాజం వరకు మాహిళా ప్రాధాన్యతలో వచ్చిన మార్పులు, వ్యవసాయ ఆధారిత సమాజంలో మహిళల పాత్ర, విద్యా రంగంలో మహిళల అభివృద్ధి మరియు ఇతర అంశాలపై అద్భుత ప్రసంగం చేసిన కాకతీయ యూనివర్సిటీ గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్......
కేంద్ర బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపుల ఆవశ్యకత గురించి కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్ వ్యాసం ఈనాటి నమస్తే తెలంగాణ ఎడిటోరియల్ లో.....
On the occasion of Republic Day, Hon'ble Vice-Chancellor Prof. Thatikonda Ramesh Sir has Delivered an engliten Message after hoisting the National Flag at Administration Building, Kakatiya University.....
Happy Sankranthi to you all...
Along With Telangana Higher Education Officials, Hon'ble Vice-Chancellor Prof. Thatikonda Ramesh Sir attended to a Meeting With Prof. Jagadeesh Kumar, Chairman, University Grants Commission at IICT, Hyderabad.......
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సేవా అవార్డుకు కాకతీయ విశ్వవిద్యాలయం ఎంపికైంది. ఈ సందర్భంగా ఈ రోజు రాజ్ భవన్ లో గౌరవ తెలంగాణా రాష్ట్ర గవర్నర్ డా., తమిళసై సౌందరాజన్ గారి నుండి అవార్డును స్వీకరించిన గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ సర్.....
జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, తెలంగాణ శాసన మండలి సభ్యులు గోరేటి వెంకన్న గారితో తన ఛాంబర్ లో పలు అంశాలపై చర్చించిన గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్......
కాకతీయ యూనివర్సిటీ SC, ST సెల్ ఆధ్వర్యంలో "దళిత, గిరిజన సాహిత్యం-సామాజిక, సాంస్కృతిక అధ్యయనం" అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించిన గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్.....
కాకతీయ యూనివర్సిటీ వైస్- ఛాన్స్ లర్ ప్రొఫెసర్. తాటికొండ రమేష్ సార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ర్ట విద్యా,సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు.....
కాకతీయ యూనివర్సిటీ కో-ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల నూతన విద్యార్థుల అవగాహనా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్....ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ గారు గౌరవ అతిథిగా హాజరయ్యారు....
కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అవగాహన సదస్సు లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్.....ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా వరంగల్ జిల్లా కలెక్టర్ డా. గోపీ IAS, మరియు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య IAS గార్లు పాల్గొనడం జరిగింది.
కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో అంతర్ కళాశాలల క్రికెట్ పోటీలను ప్రారంభించిన గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్......
Article by Hon'ble Vice-Chancellor Sir in Today's Namaste Telangana Editorial Page....
కాకతీయ యూనివర్సిటీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు....
కాకతీయ యూనివర్సిటీలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలల్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్......
నిన్న కాకతీయ యూనివర్సిటీలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలల్లో ముఖ్య అతిధిగా హాజరై నివాళులర్పించిన అనంతరం ప్రసంగించిన గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సర్.......
Attended as a Chief Guest to the "World Tourism Day Celebrations" Organized by Department of History and Tourism Management, Kakatiya University......
Hon'ble Vice -Chancellor Prof. Thatikonda Ramesh Sir along with Former NSS Co-Ordinator Dr.S. Jyothi, Received the Prestigious NSS Award From President of India Smt. Droupadi Murmu as Kakatiya University Selected for the NSS Award Under University Category.....
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరవేసిన అనంతరం, సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన గౌరవ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ సార్......
On the Occasion of 47th Formation Day, Hon'ble Vice- Chancellor Prof. Thatikonda Ramesh Sir address the Gathering.......