ITDP Gopalapuram

ITDP Gopalapuram

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP Gopalapuram, Political organisation, .

16/04/2024

చంద్రబాబు మీదే మాకు నమ్మకం.

16/04/2024

ఇక మొదలెడదామా తమ్ముళ్లు. విజయదుంధుబి మోగించడానికి సంసిద్ధం కండి. వచ్చే ఎన్నికల్లో కూటమిదే గెలుపు.

10/04/2024

అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10,000 పారితోషికం ఇస్తాం !

బాబు రావాలి .. బ్రతుకులు మారాలి !!

10/04/2024

ఐదేళ్ల జగన్ పాలనకు విసుగెత్తిపోయిన ప్రజలు ఆయనను పక్కకు జరగమంటున్నారు. సీఎం కుర్చీని ఖాళీ చేయమంటున్నారు. రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని తేల్చిచెబుతున్నారు..

10/04/2024

ప్రజా ప్రభుత్వం రాబోతోంది.. జగన్‌ను పక్కకు పంపేందుకు టైమొచ్చింది.. జరుగు జగన్ జరుగు..

19/03/2024

నీ బస్సు యాత్ర అనగానే రోడ్లకు ప్యాచ్ వర్క్ జరుగుతుందంటగా! అది కూడా రెండు రోజుల్లో కంకర తేలే నాణ్యతతో! ఎన్ని తిట్టినా దులుపుకుని పోయే సిగ్గుమాలినతనం నీకు తప్ప ఎవరికి ఉంటుంది చెప్పు.

19/03/2024

దేశంలో ఏ సర్వే నివేదికలు చూసినా జగన్ ఓడిపోతున్నాడని గట్టిగా బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. వైసీపీ 7 నుంచి 8 ఎంపీ స్థానాలకు పరిమితం అయితే... టీడీపీ సింగల్ గా 14 స్థానాల్లో చాలా బలంగా ఉంది. ఇక జనసేన, బీజేపీలతో కలిస్తే కూటమి 17-18 స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తుంది.

18/03/2024

త్రిమూర్తుల నోట గెలుపు మాట, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.

18/03/2024

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడుతున్నారు.

14/03/2024

ఏపీపీఎస్సీని వైసీపీ కార్యాలయంగా మార్చేసి గ్రూప్ I పోస్టులను వేలం వేసి అమ్ముకున్న జగన్ గ్యాంగ్. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ గ్యాంగ్ లో ముఖ్య పాత్రధారులు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌, ఏపీపీఎస్సీలో చక్రం తిప్పిన టి. సీతారామాంజనేయులు. ఇక ఈ ముఠా నాయకుడు జగన్ అని చెప్పక్కరలేదు

13/03/2024

వైసీపీ రౌడీ రాజ్యానికి, తెలుగువాడి పౌరుషానికి యుద్ధం, ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం.
#రాకదలిరా

13/03/2024

గీతాంజలి మరణాన్ని రాజకీయంగా వాడుకూడానికి వైసీపీ కుట్రకు తెరలేపింది ప్రజలను తప్ప్పుదోవ పట్టించేందుకు దుష్ప్రచారం వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది.

12/03/2024

11,111 దాటిన "కలలకు రెక్కలు" రిజిస్ట్రేషన్లు. విద్యార్థినులు & మహిళల నుండి అన్యూహ్య స్పందన. పథకం వివరాల కోసం https://kalalakurekkalu.com/ వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి.

12/03/2024
12/03/2024

ఈ వైకాపన్ల పాలనలో మొత్తం లక్ష మందికి మహిళలకు పైగా అదృశ్యం అయ్యారా? అందులో పాతిక వేల మందికి పైగా అమ్మాయిలా?

12/03/2024

చదువుకి సంబంధించి ఆడబిడ్డల ఆశలకు అందమైన రూపాన్నిచ్చేదే ఈ "కలలకు రెక్కలు" పథకం

మరిన్ని వివరాల కోసం https://kalalakurekkalu.com/ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి 9261292612 నంబరుకి మిస్డ్ కాల్ ఇవ్వండి.

12/03/2024

మీ కోపాన్నంతా ఎన్నికల వరకు దాచుకుని ఒకేసారి ఓటుతో కొట్టండి. దెబ్బకు రాజకీయాల్లోంచి అడ్రస్ లేకుండా పోవాలి

11/03/2024

ఇంటర్ పూర్తి చేసుకున్న ఆడపిల్లలు తమ లక్ష్యాలకు అనుగుణమైన కోర్సును చదివేందుకు వీలుగా టీడీపీ-జనసేన-బీజేపీ 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందుకు తెచ్చింది.

దేశంలో ఎక్కడైనా నచ్చిన కోర్సులో చేరేందుకు విద్యార్థిని తీసుకునే రుణానికి 'కలలకు రెక్కలు' పథకం కింద ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. అంతేకాకుండా తీసుకున్న రుణంపై కోర్సు కాలానికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలయ్యే ఈ పథకంలో లబ్దిని పొందేందుకు ఆడబిడ్డలు తమ పేరును https://kalalakurekkalu.com వెబ్ సైట్ లో వెంటనే నమోదు చేసుకోండి.

11/03/2024

జగన్ పని అయిపోయింది..

11/03/2024

రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులెయ్యడానికి డబ్బులిచ్చిన చంద్రబాబు గారి పథకాన్ని కూడా కట్ చేసిన వ్యక్తి ఈ జగన్

Photos from ITDP Gopalapuram's post 11/03/2024

ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ బైజయంత్ పాండా, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన చంద్రబాబు గారు..

11/03/2024

ఒక తల్లి బిడ్డకు బాధ్యత గుర్తు చేసినట్టుగా నూతన ఓటర్లయిన యువతకు ఓటుహక్కు బాధ్యత గుర్తు చేస్తూ భువనమ్మ సందేశం

11/03/2024

డ్రోన్ వస్తే, ఎందుకంత కంగారు పడిపోయావ్ జగన్ ? మీ అంబటి అడుగుతున్నాడు చెప్పు ?

10/03/2024

ఉత్తర కొరియాలో నియంత కిమ్ సొంత బాబాయ్‌, అన్న, ప్రజల్ని చంపేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో నియంత జిమ్ సొంత బాబాయ్‌ని చంపేశాడు. ప్రజల్ని చంపేస్తున్నాడు. తల్లి, చెల్లిని గెంటేశాడు.

10/03/2024

600 ఎకరాలు భూసేకరణ చేసి 50,000 మందికి ఉద్యోగాలు వచ్చే కియా తీసుకువచ్చాం. లేపాక్షి నాలెడ్జ్ హబ్ & సైన్స్ సిటీ పేరున 17,000 ఎకరాలు రైతుల దగ్గర లాక్కొని ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? - నారా లోకేశ్

10/03/2024

జగనాసురుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడడం కోసం...

10/03/2024

జగన్ పని అయిపోయింది, ఓడిపోతున్నాడు.
గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుంది.

20/12/2023

యువగళం - నవశకం

Videos (show all)

చంద్రబాబు మీదే మాకు నమ్మకం. #NBKHelpingHands #BalayyaUnstoppable #SwarnandhraSaakaraYatra
ఇక మొదలెడదామా తమ్ముళ్లు. విజయదుంధుబి  మోగించడానికి సంసిద్ధం కండి. వచ్చే ఎన్నికల్లో కూటమిదే  గెలుపు. #TDPJSPBJPWinning
ఐదేళ్ల జగన్ పాలనకు విసుగెత్తిపోయిన ప్రజలు ఆయనను పక్కకు జరగమంటున్నారు. సీఎం కుర్చీని ఖాళీ చేయమంటున్నారు. రాబోయేది ప్రజా ప...
ప్రజా ప్రభుత్వం రాబోతోంది.. జగన్‌ను పక్కకు పంపేందుకు టైమొచ్చింది.. జరుగు జగన్ జరుగు.. #JaruguJagan_NippulantiBabu #Jarug...
నీ బస్సు యాత్ర అనగానే రోడ్లకు ప్యాచ్ వర్క్ జరుగుతుందంటగా! అది కూడా రెండు రోజుల్లో కంకర తేలే నాణ్యతతో!  ఎన్ని తిట్టినా దు...
త్రిమూర్తుల నోట గెలుపు మాట, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.#PrajaGalam #TDPJSPBJPWinning #APWelcomesNamo #iTDPforTDP #And...
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడుతున్నారు. #PrajaGalam #TDPJSPBJPWinning #APWelcomesN...
వైసీపీ రౌడీ రాజ్యానికి, తెలుగువాడి పౌరుషానికి యుద్ధం, ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం. #RaaKadaliraa #రాకదలిరా  #NaraChandra...
చదువుకి సంబంధించి ఆడబిడ్డల ఆశలకు అందమైన రూపాన్నిచ్చేదే ఈ "కలలకు రెక్కలు" పథకంమరిన్ని వివరాల కోసం https://kalalakurekkalu...
చదువుకి సంబంధించి ఆడబిడ్డల ఆశలకు అందమైన రూపాన్నిచ్చేదే ఈ "కలలకు రెక్కలు" పథకంమరిన్ని వివరాల కోసం https://kalalakurekkalu...
మీ కోపాన్నంతా ఎన్నికల వరకు దాచుకుని  ఒకేసారి ఓటుతో కొట్టండి. దెబ్బకు రాజకీయాల్లోంచి అడ్రస్ లేకుండా పోవాలి#YCPPsychos #En...

Website