Battula Brahmananda Reddy
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు - మార్కెటింగ్, సహకార శాఖలు. Advisor to Government of AP
YV Reddy Garu Vardhanthi
భారతీయులందరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
యోగి వేమన జయంతి
సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి 58 వ వర్ధంతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు...
సర్దార్ వల్లభభాయి పటేల్
పొట్టి శ్రీరాములుగారి వర్ధంతి
నేడు భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి వర్ధంతి
బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి
బాలల దినోత్సవ శుభాకాంక్షలు..
దీపావళి శుభాకాంక్షలు
ప్రజా సంకల్ప యాత్ర
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చీరాలలో జరిగిన హై టీ కార్యక్రమంలో మాట్లాడుతున్న శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు...
దేశంలో ఆ ఘనత జగన్ కి మాత్రమే దక్కింది ! || YCP Leader Brahmananda Reddy @Hittvtelugunews Watch : దేశంలో ఆ ఘనత జగన్ కి మాత్రమే దక్కింది ! || YCP Leader Brahmananda Reddy Hit TV Telugu...
శ్రమ జీవుల సంక్షేమం! - సంపద సృష్టికి మూలం!!
రాష్ట్ర ప్రగతిలో మమేకమవుతున్న కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మే డే శుభాకాంక్షలు...
టి.టి.డి ఛైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు,
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీ వై.వి సుబ్బా రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
నిత్య కృషీవలుడు, అకుంఠిత దీక్షాపరుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, నిత్యం ప్రజాసేవకే అంకితమై, నిస్వార్ధ నాయకునిగా, వైయస్ఆర్ కుటుంబంలో అత్యంత బాధ్యత కల్గిన స్థానానికి గౌరవాన్ని పెంచుతూ, పార్టీ బాధ్యతలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా అనేక సంస్కరణలు తెచ్చి, లక్షలాది భక్తుల అభిమానాన్ని చూరగొని, తనతోపాటుగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి వన్నెతెచ్చి గౌరవాన్ని పెంచిన శ్రీ వై. వి సుబ్బారెడ్డి గారు భవిష్యత్తులో అనేక గొప్ప పదవులను అధిష్టించాలని, నూరు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుకొనుచున్నాను.
భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త భారత రత్న డా|| బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 132వ జయంతి.
సమాజంలో అంటరానితనం, కులమత విచక్షణలను పారత్రోలాలని, మానవులంతా ఒకటే అని గొంతెత్తి పోరాటం చేసి, అట్టడుగు వర్గాల జీవితాలలో వెలుగులు నింపాలని, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించాలని, రాజ్యాధికారంలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కల్పించాలని పోరాడి రాజ్యాంగంలో పొందుపరిచి, పేదవర్గాల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడిన మహామనీషి అంబేడ్కర్ గారు. సమసమాజ స్వాప్నికుడు, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారి పాలనకు మార్గదర్శి భారత రత్న డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ గారికి ఘనంగా నివాళులర్పిద్దాం.
నేడు ఏప్రిల్ 3 - వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ...
రాష్ట్ర వ్యాప్తంగా 63,42,805 మంది లబ్ధిదారులు - రూ.1747.88 కోట్లు విడుదల...
2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ...
శ్రీరామనవమి శుభాకాంక్షలు...
సీతారాముల వారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో మనమంతా జరుపుకుందాం. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీరామ చంద్రుల వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆరోగ్యవంతులుగా బంగారు జీవితాన్ని గడపాలనీ, ఆ శక్తిని అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సీతారాముల వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.
మీ అందరికి శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు.
అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికానికి జగనన్న విద్యాదీవెన - పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు...
లబ్ధిపొందుతున్న విద్యార్థులు 9.86 లక్షల మంది - ఫీజు మొత్తం రూ. 698.68 కోట్లు.
జగనన్న విద్యా దీవెన ద్వారా రాష్ట్రంలోని చిరంజీవులందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్కరమైన పథకంతో నిరుపేదలుగా ఉన్న రోజువారి కూలీ చేసుకునే పిల్లలకు సైతం పై చదువులకు వెళ్ళే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించి "ప్రతి ఒక్కరికీ విద్య" నినాదంతో LKG నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదువుకునే భాగ్యాన్ని కల్పించిన గౌ|| ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి తల్లితండ్రులు కృతజ్ఞతాభినందనలు తెల్పుతున్నారు.