Janasena chilamakuru

Janasena chilamakuru

జనసేన పార్టీ పేదల కోసం , విద్యార్థుల కోసం, కొడుకులు వదిలేసిన ముసలి అవ్వల కోసం పార్టీ పెట్టారు.. 🎌✊

09/05/2024

ఈ రోజు రామాలయం వీధి లో bjp టీడీపీ ప్రచారం రామాలయం వీధి అంత అంత టీడీపీ బీజేపీ ki support చేసి వైసీపీ ki మించి ఓట్లు పడేలా ఉంటుంది ప్రచారం ఒక వెల ఆలా జరగకుంటే టీడీపీ బీజేపీ నుచి పక్కకి వస్తా ✊✊✊... 😎

26/12/2023
21/07/2023
21/07/2023

నాయకునికి తగ శిష్యురాలు అనిపించుకున్నావ్ 🤣😂😂😂😂జై.. Anna..

20/07/2023

ఆడపిల్లలను రేప్ చేస్తున్న ఒక పోలీస్ పటించుకోలేదు.. ఒక వేల పటించుకున్నా ఆ పోలీస్ లను స్టేషన్ ki వెళ్లి కొడుతారు వైసీపీ నాయకులు... చుడండి.. ఒక రోజు మీ anna జైలు ki పోతాడు ఎపుడూమిమల్ని కుక్కని కొట్టినట్టు కొడుతారు జనసేన కార్యకర్తలు 😎😎😎గుర్తు పెట్టుకోండి

19/07/2023

ప్రతి ఒక కార్యకర్త మనం చేసే పని లో న్యాయం ఉంటే ముందుకు వేలండి.. మీకు ఎలాంటి కష్టం వచ్చిన జనసేనాని మీకు తోడుగా ఉంటాడు...బయపడి వెనకు తగకండి. ప్రజలతో మంచి ga ఉండండి... 🙏🙏జనసేన ప్రభుత్వం రావాలి అని గట్టిగా ప్రయత్నం చేయండి... మనకోసం కాదు రేపటి కోసం . 🙏🙏✊️🎌🎌. జై జనసేన జై పవన్కళ్యాణ్, జై హింద్ 🎌

18/07/2023

అంజు యాదవ్ గారిని అరెస్ట్ చేయాలి ఎందుకు ante పోలీస్ లను తన కిందస్థాయి లో ఉన్న పోలీస్ లను తిట్టడమే కాదు యూనిఫామ్ లో ఉన్న యిడియాట్ అని తిట్టారు 🙏🙏🙏🙏🙏పోలీస్ లకి న్యాయం చేయాలి 🙏🙏🙏

18/07/2023

జగన్ రెడ్డి గారికి వాలంటీర్స్ ఉంటే pavan anna కి జనసైనికులు ఉన్నారు.. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే 😎😡😡ఒక సారి కను ఏర chesthe మీరు ఉండరు 😎

13/07/2023

😎😎ఆలా ఉంటుంది జనసైనికులు అంటే 🎌✊️

08/04/2023
01/11/2021
01/11/2021
27/09/2021
15/06/2021

SIr తెలుగు మీడియం lo చదివితే waste ani artham anthy ga

నిర్భంద మాద్యమం రాజ్యాంగ వ్యతిరేకం..తెలుగు మీడియం ఉంటే చదువుకునే వారు చదువుకుంటారు. ముఖ్యమంత్రి గారి మాత్రుభాష ఆంగ్లాన్ని జనం నెత్తిన బలవంతంగా రుద్దడం భావ్యం కాదు. మీడియం విధ్యార్దులకి వదిలేయండి వారి భవిష్యత్ ద్రుష్ట్యా వారు ఎంచుకుంటారు.

ఇంగ్లీష్ లో చదవితే గొప్పోళ్ళు తెలుగులో చదివితే అధములు కారు..నేను తెలుగు మీడియంలో చదువుకున్న వాడినే..నాకు భాష అనేది ఎక్కడా అడ్డు రాలేదు కాని బతుకుదెరువు కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నా..

10/06/2021

😂😂🤣🤣

10/05/2021

Rajakiyalu అప్పండి ప్రజలకి అన్నం పెట్టండి

అమ్మ క్యాంటీన్ మూడు పుట్ల అన్నం పెడుతుంది..
మరి అన్న క్యాంటీన్ మూత పడింది..
మందు దుకాణంగా మారింది..
ఈ కోవిడ్ టైమ్ లో అయన జగన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ ని రాజన్న కేంటీన్ లేదా విజయమ్మ క్యాంటీన్, బారతమ్మ క్యాంటీన్ అని పేరు పెట్టి అయన ఒక ముద్ద పెడితే ప్రజలు ఆకలి తీరుతుంది..
ఉపాది పోయిన ముద్ద దొరుకుతుంది బ్రతకగలం అనే భరోసా దొరుకుతుంది..

14/03/2021

జనసేన పార్టీ కి వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీ కి విశేష సేవలందిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ప్రేమతో జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు❤️🙏✊

01/08/2020

Credits:- Jail Jagan

27/07/2020

Unsung Trollers

25/07/2020

నా గుండె నల్ల నల్ల అని కొట్టుకుంటుంది అధ్యక్షా 🤔

24/01/2020

😂 😂 baga chepav anna jai Anil anna

JanaSena Party on Twitter 24/01/2020

JanaSena Party on Twitter “మీకు ద్రోహం చేసిన వైసీపీ సర్వ నాశనం అవుతుంది - JanaSena Chief అమరావతి రైతుఘోష - The Agony of Amaravati Farmers Full Video : https://t.co/N6WGXTPiDR ...

Videos (show all)

ప్రతి ఒక కార్యకర్త మనం చేసే పని లో న్యాయం ఉంటే ముందుకు వేలండి.. మీకు ఎలాంటి కష్టం వచ్చిన జనసేనాని మీకు తోడుగా ఉంటాడు...బ...
జగన్ రెడ్డి గారికి వాలంటీర్స్ ఉంటే pavan anna కి జనసైనికులు ఉన్నారు.. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే 😎😡😡ఒక సారి కను ఏర ...
😎😎ఆలా ఉంటుంది జనసైనికులు అంటే 🎌✊️

Website