Apostle R Sudhakar

Apostle R Sudhakar

I can do every thing through christ, who gives me strength. philippians 4:

09/09/2024

God bless you

08/08/2024

దైవ సన్నిధి మినిస్ట్రీస్ బైబిల్ తర్గతులు సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 10 వరకు 30త్ బ్యాచ్ 40 రోజులు ఈ బిబ్పే తరగతులలో సువార్త పట్ల ఆత్మల పట్ల భారం కలిగి సంఘసేవ చేయాలి సువార్త పరిచర్య ప్రారంభించాలి. దేవుని వాక్యం ఇంకా నేర్చుకోవాలి అని భారం కలిగిన వారందరికి ఇది ఒక సువర్ణ అవకాశం గనుక వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి 9494827799. స్త్రీ పురుషులకి వేరువేరుగా అకామిడేషన్ కల్పించబడుతుంది. గనుక పూర్తి వివరాలు కి ఈ ఫోన్ నెంబర్ కి వెంటనే ఫోన్ చేసి సంప్రదించండి ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ఏ గ్రామంలో ఉన్న వారైనా దయచేసి విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ భయంకరమైనటువంటి ఈ చెడ్డ దినాలలో క్రీస్తు కొరకు శిష్యులను సంపాదించాలనేటువంటి దర్శనంలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. గడిచిన 29 బ్యాచుల ద్వారా ట్రైనింగ్ అయినవారు ఇప్పుడు అనేక ప్రాంతాలలోనికి వెళ్లి దేవుని సువార్త సేవ చేస్తున్నారు. కనుక ఈ 30thబ్యాచ్ లో మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాము భారం కలిగిన వారికి ఆశ కలిగి వారికి దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ ఉంది కానీ సరైన ప్రోత్సాహం లేని వారికి ఇది షేర్ చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తూ దీని కొరకు ప్రార్థన చెయ్యండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

08/08/2024

God Bless You

Photos from Apostle R Sudhakar's post 29/07/2024

Pray for this week's pastor meetings