Kaluvala Sagar Friends GDK RGM PDPL

Kaluvala Sagar Friends GDK RGM PDPL

IM SHOW SPEED

12/12/2023

దయచేసి సహకరించండి

నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు

కోలుకోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తా

ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరు

యశోద దవాఖాన కు రాకండి
— ప్రజలకు బిఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి

తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు.

తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు.

తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరం తో చేతులు జోడించి మొక్కారు.
తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు… హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా వీడియో ను విడుదల చేసారు.

( బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గారి విజ్ఞప్తి….వీడియో 👇👇)

11/12/2023
11/12/2023

హైదరాబాద్..

సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్
చిరంజీవి పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

10/12/2023

యశోదా ఆసుపత్రిలో తెలంగాణ మొదటి సీఎం కెసిఆర్ గారిని పరమర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి

19/11/2023

అభివృద్ధి వైపు యువత అడుగులు...తెలంగాణ హైట్రిక్ సీఎం గా కేసీఆర్ గారు మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్ అన్న భారీ మెజారిటీతో గెలవాలని ఈరోజు నుండి యువత వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది

30/10/2023

మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు.....

20/10/2023

*అక్టోబర్ 09నుండి అక్టోబర్ 20 వరకు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మొత్తం నగదు*

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. త‌నిఖీల్లో భాగంగా పెద్ద‌మొత్తంలో న‌గ‌దు, బంగారం, మ‌ద్యం, విలువైన కానుక‌లు ప‌ట్టుబడుతున్నాయి.

అక్టోబ‌ర్ 9 నుంచి అక్టోబర్ 20 శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు జ‌రిగిన త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డిన వాటి మొత్తం విలువ రూ. 286.74 కోట్లు దాటిన‌ట్లు అధికారులు తెలిపారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో రూ. 8 కోట్ల‌కు పైగా న‌గ‌దు, 38 కిలోల బంగారం, 189 కిలోల వెండి, 186 క్యారెట్ల వ‌జ్రాలు, ఐదు గ్రాముల ప్లాటినం, ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

అక్టోబ‌ర్ 9 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 96 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డ‌గా, స్వాధీనం చేసుకున్న బంగారం, ఆభ‌ర‌ణాల విలువ రూ. 149.14 కోట్లు. దీంతో పాటు రూ. 12 కోట్ల విలువైన మ‌ద్యం, రూ. 9 కోట్ల విలువైన డ్ర‌గ్స్, రూ. 19 కోట్ల‌కు పైగా విలువైన ఇత‌ర కానుక‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు...

19/10/2023

రామగుండం అభివృద్ధి విషయంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే వ్యక్తి కోరుకంటి చంద్రన్న

18/10/2023

ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌ను నేడు కలిశారు.

ప్రవళిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రిని కోరారు.

ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంభందించిన అన్ని వివరాలు డీజీపీ ద్వారా తెలుసుకున్నాను అని, ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి వారికి తెలిపారు.

ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.

Photos from Kaluvala Sagar Friends GDK RGM PDPL's post 16/10/2023

రామగుండం నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థిగా... కోరుకంటి చందర్ గారికి పార్టీ అధినేత కేసిఆర్ గారు హైదరాబాద్ ప్రగతి భవన్ లో "బి-ఫామ్" అందించారు...

16/10/2023

డి. గౌరి అనే మహిళ నిన్న అనగా 15-10-2023 రోజున స్థానిక గోదావరిఖని లక్ష్మినగర్ గోల్డ్ షాప్ లో ఒక తులం బంగారు నల్ల పూసలతాడు కొనుగోలు చేసి, రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుండగా ,రోడ్డు పై పడిపోయినది. వెంటనే సదరు మహిళ గోదావరిఖని1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ సర్ కి ఫిర్యాదు చేయగా, ఇన్స్పెక్టర్ గారి ఆదేశాల మేరకు క్రైమ్ టీం కానిస్టేబుల్ లు అయిన తీట్ల. శ్రీనివాస్, గోపతి. వెంకటేష్ లు సీసీ కెమెరాలు చెక్ చేయగా అదేశించినారు.అట్టి లక్ష్మీ ఏరియా లో గలా సీసీ కెమెరాల ఆధారంగా చూసి 24 గంటలోనే బాధిత మహిళ కి బంగారం అప్పచెప్పడం జరిగింది..
ఇట్లు...
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోదావరిఖని1 టౌన్

15/10/2023

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ..గోదావరిఖని కథ సుఖాంతమైందని గోదావరిఖనిలో ఇక ఏమీ లేదు అంతా శూన్యమే అనుకున్న టైంలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రన్న గోదావరిఖనికి మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చినాక ..కొనఊపిరితో ఉన్న మనిషికి 100 ఏళ్ళు ఆయుషు ఇచ్చిన విధంగా గోదావరిఖనికి పూర్వవైభవం తెచ్చినట్టుగా అనిపిస్తుంది

14/10/2023

ప్రజా అంకిత యాత్రలో భాగంగా 31 వ డివిజన్ లో పర్యటించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్న...

09/10/2023

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

07/10/2023

ఈరోజు ఉదయం నగర్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఉండి వారి చేతిలో ప్లాస్టిక్ సంచులు ఉండగా వారిని ఆపి తనిఖీ చేయగా వారి యొక్క పేర్లు చిక్కుడు రాహుల్ మరియు సాయి తేజ గోదావరిఖనివాసులు గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నిషేధిత గంజాయి కొనుక్కుని వాటిని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు మరియు యువతకు అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక కిల గంజాయిని విలువ 25 వేల రూపాయలు తీసుకొని రాగా వారిని అదుపులోకి తీసుకొని రామగుండం తహసిల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి రిమాండ్ కు తరలించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎన్ ప్రసాదరావు, ఇన్స్పెక్టర్ 2 గారు మాట్లాడుతూ గోదావరిఖని ఒకటో పట్టణ పరిధిలో ఎవరైనా గంజాయి అమ్మడం గాని కలిగి ఉండడం గానీ చేసినచో వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపినారు
ఇట్లు
N sugunakar
Si GDK 1TOWN

02/10/2023

గాదం విజయ 41 డివిజన్ కార్పొరేటర్

Videos (show all)

దయచేసి సహకరించండినాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదుకోలుకోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తాఇన్ఫెక్షన్ వస్తదని డాక్...
హైదరాబాద్..సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ...
యశోదా ఆసుపత్రిలో తెలంగాణ మొదటి సీఎం కెసిఆర్ గారిని పరమర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి
అభివృద్ధి వైపు యువత అడుగులు...తెలంగాణ హైట్రిక్ సీఎం గా కేసీఆర్ గారు మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా  కోరుకంటి చందర...

Website