BJPMahabubnagar

BJPMahabubnagar

Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party. It currently leads the

21/10/2023

పత్రికా ప్రకటన
తేది : 21/10/2023
మీడియా ప్రతినిధులకు ఆహ్వానం

గౌరవనీయులైన ప్రింట్, ఎలక్ట్రానిక్&సోషల్ మీడియా ప్రతినిధులకు
నమస్కారం !

‘మిషన్ చాణక్య’ ఎన్నికల అధ్యయన సంస్థ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం నిర్వహించింది.
‘నా రాష్ట్రం-నాఓటు-నా నిర్ణయం’ అనే ట్యాగ్ లైన్ తో అన్ని పార్లమెంట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిశోధన నిర్వహించాం. మా అధ్యయనంలో వెలువడిన ముఖ్యమైన పరిశీలనలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడానికి నిర్ణయించాము. సామాజిక బాధ్యత కలిగిన ఎన్నికల పరిశోధన సంస్థగా నిభంధనావళిని పాటిస్తూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని మీద్వారా వివరించాలని తలపెట్టాం.
కాబట్టి అన్ని మీడియా సంస్థలు సహకరించాలని మనవి.
మీ
శివకేశవ్
మిషన్ చాణక్య ఫౌండర్, చైర్మన్

వేదిక : ప్రెస్ క్లబ్, సోమాజిగూడ
తేది : 22/10/2023
సమయం : మధ్యాహ్నం12 గంటలకు.

Videos (show all)

modi morning exercises
హైదరాబాద్ ఇస్తాంబుల్ కాలేదు....  హామీల అమలుకు దిక్కులేదు....
Shivaji Maharaj
.
24 గంటల కరెంట్ రావడానికి కృషి చేసింది కేంద్రమే...
ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రా..? ఒక వర్గానికి ముఖ్యమంత్రా..?
Hyderabad Metro
డబుల్ బెడ్రూమ్ కట్టేది ప్రభుత్వ సొమ్ముతోనా... లేక టీఆర్ఎస్ పైస...
ఓ శ్రీనివాస్ గౌడ్ సారూ... ప్రారంభోత్సవం కోసం మీరు పట్టుబట్టడం బానే ఉంది.. కానీ  పబ్లిక్ సమస్యలను కూడా జర పట్టించుకోండ్రి...
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలి..-నల్లు ఇంద్రసేనా రెడ్డి#BJP4Telangana #Septembe17