Iam Proud Of Police
I my self admin of this page belong to POLICE family,
Just to tell #IamProudOfPolice
Vizag City Police
ప్రతిష్టాత్మక ప్రెసిడెంటు పోలీస్ మెడల్ అందుకున్న నగర పోలీస్ కమీషనర్ గారు.
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్.,కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు చేసిన సేవలకు గాను పోలీస్ శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం) ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేతులు మీదుగా అందుకున్నారు.
Andhra Pradesh Police
Lakshman Gugulloth IPS
Prakasam Police
సాధారణ బదిలీలలో భాగంగా కొండేపీ సర్కిల్ సిఐగా జి.సోమశేఖర్ బదిలీ అయినారు. ఈ సందర్బంగా సర్కిల్ లో రిపోర్ట్ చేసుకున్న తదుపరి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్., గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.
Tirupati Police
Kurnool Police
Avula Ramesh Reddy IPS Garu
Andhra Pradesh Police
wishes a very to all. “Thousands surrendered their life for the independence that we enjoy today. It is our turn to make them proud with our deeds&thoughts to build a wonderful tomorrow.”
IPS Ramesh Fans
"Let's celebrate our nation's birthday and the freedom to be our amazing selves!" IPS Ramesh Fans
The Director General of Police, Telangana Sri Jitender IPS, held a coordination meeting with Intelligence Additional DGP Sri B.Shivadhar reddy IPS, Additional DGP (Law & Order) Sri Mahesh M Bhagwat IPS, Hyderabad Commissioner of Police Sri K. Srinivas Reddy IPS, Commissioner of police Sri Avinash Mohanty IPS (Cyberabad), and Sri G.Sudheer Babu IPS (Rachakonda) at the Chief Office. They discussed the current law and order situation and addressed coordination issues.
సమస్య పెద్దదైనా, చిన్నదైనా దాని మూలాల్ని దెబ్బ తీయాలి. లేకపోతే అది మళ్లీ మళ్లీ సమస్యగానే ఉండిపోతుంది. ఈ సైబర్ నేరాలకు ఆద్యం అవగాహనలోపం, అత్యాశ. సైబర్ లింకులు, పార్ట్ టైం ఉద్యోగాలు/డబ్బు/సంపాదించే ఆఫర్లు ఇవ్వన్నీ సైబర్ మోసాల వలలో పడేలా చేస్తాయి. అప్రమత్తత ఒక్కటే అత్యుత్తమ మార్గం.
Iam Proud Of Police
Vizag City Police
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవమును పురస్కరించుకుని డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వారి అభ్యర్థన మేరకు విశాఖ మహానగరంలో పొగాకు నియంత్రణ కోసం, పొగాకు ఉత్పత్తుల అమ్మకాల నిషేధం మరియు బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధం వంటి అంశాలను పర్యవేక్షించడానికి నోడల్ అధికారిగా డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్., జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ గారికి బాధ్యతలను అప్పగించడం జరిగినది. Andhra Pradesh Police
Vijayawada City Police
IPS Ramesh Fans
``Don't leave home without your sword - your intellect`` IPS Ramesh Fans
Tirupati Police
Anakapalli District Police
అనకాపల్లి జిల్లా పోలీస్
ఎగ్జిట్ పోల్స్ మరియు ఎన్నికల ఫలితాల సందర్భంగా సోషల్ మీడియాలో అడ్మిన్ బాధ్యతలు:
* సోషల్ మీడియాలో ప్రతి పోస్టులకు అడ్మిన్లదే బాధ్యత.
* సోషల్ మీడియాలో ప్రతి పోస్టులను అడ్మిన్ పరిశీలించాలి
* వివాదస్పద పోస్టులు, కామెంట్లు డిలీట్ చేయాలి.
* వివాదస్పద పోస్టులు, కామెంట్లు పెట్టే సభ్యులను తొలిగించాలి.
* వివాదస్పద పోస్టులు, ఫేక్ పోస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
* అడ్మిన్ వివాదస్పద పోస్టులపై చర్యలు తీసుకోకుంటే గ్రూప్ అడ్మిన్ కూడా నేరస్తుడే.
* వివాదస్పద పోస్టులు పెడితే చట్టరిత్యా శిక్షార్హులు.
* ఐ.పి.సి సెక్షన్ 153 A ప్రకారం 5 సం.ల వరకు జైలు శిక్ష విధించబడును.
షేర్ చేయకూడని అంశాలు :
* విద్వేశాలు రెచ్చగొట్టేవి.
* వర్గపోరుకు దారితీసేవి.
* దేశ భద్రతకు ముప్పు కలిగించేవి.
* మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు.
* వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు.
* సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టడం.
Andhra Pradesh Police
East Godavari District Police
Chittoor District Police
Vizianagaram District Police
ఇది కథ కాదు . బిక్షాటన చేసి చదువుకున్న ASP ( AR ) అనంతపురం. అవును తల్లి,కొడుకు ఇద్దరూ ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేసిన రోజులవి . నిన్న డిస్కవర్ అనంతపురం ,AGS foundation వారు నిర్వహించిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పుస్తకాలు,డిజిటల్ slates పంపిణీ కార్యక్రమంలో మన అనంతపురం ASP హనుమంతు గారు సుమారు 400 మంది పిల్లతో పంచుకున్న జీవన పోరాటం అందరి కళ్ళలో ఒక్క సారిగా నీళ్ళు తిరిగాయి. ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి తాను బిక్షాటన చేసే వాడిని అని వందల మంది ముందు చెప్పడానికి ఎంత గుండె ధైర్యం కావాలి ? ఆ దైర్యం వెనకాలా ఓ పది మంది పిల్లలు మారాలి ఆన్న ఆలోచన ఎంత గొప్పది ఆయన ఏమన్నారో మీరే చూడండి . శోకం నిండిన జీవితాన్ని ఎలా స్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది అనేదానికి హనుమంతు గారు ఓ నిలువెత్తు నిదర్శనం. మనిషి సంకల్పించుకుంటే ఏదైనా సాధించగలడు.
``The police are not here to create disorder, they’re here to preserve disorder``