TDP Darsi
తెలుగుదేశం సైన్యం దర్శి
Balaji Temple,New Panvel... Mumbai 👌👏👏
చంద్రబాబు నాయుడు క్షేమంగా ఉండాలని మృత్యుంజయ హోమం చేసిన IT employees..
All Started here, TQ raa Pinkies...👍🙏
ఏదో sarcastic గా trigger చేయాలనీ post పెట్టాడు, దూల తీర్చేస్తున్నారు..👏👏👏
Idhi Highlight..😁🤣
ఎక్కడో ఆంధ్రాలో అరెస్ట్ చేస్తే తెలంగాణ లో ఏమి పని అని రెండు రోజుల నుంచి పింకీస్ గగ్గోలు,
Cut చేస్తే LB nagar BRS MLA Sudhir Reddy in rally 😂
గంగా - కావేరి - గోదావరి 😁
తెలుగు..తెలుగు వాళ్ళకి ఉపయోగపడే ఏ చిన్న అవకాశం ఉన్నా వెంటనే వాలిపోతాడు ...kudos to you NCBN Sir
TDP Mahanadu 2022 || ఒంగోలులో ప్రారంభమైన టీడీపీ మహానాడు - Nara Chandrababu Naidu
దర్శి నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జి పమిడి రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే మీరు, ప్రజల దీవెనలతో, భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పరామర్శ.
AP Assembly Day 05 on 14-03-2022 LIVE
AP Assembly Live - Eighth Session of XV Legislative Assembly Day 03
విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేశ్
సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టా
దీ వీక్ క్షమాపణలు కోరింది.. సాక్షి, దక్కన్ క్రానికల్ వివరణ కూడా ఇవ్వలేదు
వివేక హత్య తర్వాత చంద్రబాబుపై సాక్షి మీడియా దుష్ప్రచారం
మాపై అసత్య కథనాలు ప్రచురించారు.మొదటి నుంచీ సాక్షి మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది
వ్యక్తిగత జీవితంపై కూడా సాక్షి మీడియా బురద జల్లింది
నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం సాక్షి మీడియా చేసింది
నేను వేటికి భయపడను.. తప్పుడు వార్తలు రాస్తే చట్టప్రకారం ముందుకు వెళ్తా
టీడీపీ కోసం ప్రత్యేక ఐపీసీ సెక్షన్ను వైసీపీ పెట్టింది
ఇప్పుడు నాపై మర్డర్ కేసు సహా 13 కేసులు పెట్టారు
ప్రజల తరపున పోరాడుతున్నందుకే మాపై దొంగ కేసులు
నా తల్లిపై అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడారు. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి
మా సంస్కృతి అది కాదు.. ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశా
నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను Nara Lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
విశాఖ ఉక్కు మా ప్రజల ఆత్మ గౌరవ అంశం
మా రాష్ట్రం ముఖ్య సమస్యలు నాకు మాట్లాడే సమయం ఇవ్వాల్సిందే _టిడిపి ఎంపి కేశినేని
నదుల అనుసంధానం చంద్రబాబు ఎపుడో చేశారు ..ప్రాజెక్ట్ పూర్తి చేయండి చాలు _టిడిపి ఎంపి కేశినేని డిమాండ్??
తక్షణమే విశాఖ రైల్వే జోన్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి
_ఎంపి కేశినేని డిమాండ్
అధికారం, ప్రతి పక్షం, మిత్ర పక్షం ఎపుడైనా ప్రజా పోరాటమే
లోక్ సభలో టిడిపి ఎంపి కేశినేని
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి _లోక్ సభలో టిడిపి ఎంపి కేశినేని
స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటికీ ఎంత అప్పు ఉందో అంతకన్నా ఎక్కువ 30 నెలల్లో జగన్ మోహన్ రెడ్డి చేశారు
_టిడిపి ఎంపి కేశినేని
బడ్జెట్ లో పేద ప్రజలకు అన్యాయం చేశారు!!
లోక్ సభలో టిడిపి ఎంపి కేశినేని