IV REDDY
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IV REDDY, Politician, .
23/10/2023
May Lord Rama’s Righteousness,,, Pandavas’ persistence and Mother Mahishasura Mardini’s might help all of us tide over every vicissitude. May Moder Durga’s benediction continue to shower blessings on everyone. Let this festival of right and might guide us in every step of the way.
Happy Dasara/ Vijaya Dasami/ Durgapuja
రాముని ఋజువర్తనము, పాండవుల పరాక్రమం, జగదంబ జయోత్సాహం మనకు అన్ని ఇడుములు, ఇక్కట్లనుంచి విజయపథంపై నడిపించాలని, దుర్గమ్మ తల్లి ఆశీస్సుల వర్షం అందరిపైనా కురవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. విజయదశమి శక్తి, భక్తుల పండుగ!
అందరికీ దసరా/విజయదశమి/దుర్గాపూజ శుభాకాంక్షలు!!!
08/07/2023