Bahujan Samaj Prerna

Bahujan Samaj Prerna

This page will try to provide you life and struggle of Kanshiramji, Bahujan legends life, movement

Photos from Bahujan Samaj Prerna's post 29/11/2023

```The Pen to Write your Future is in Your Own Hands......```

Then, why do we need to think twice?

*Come, let's vote for Elephant* and decide our future collectively with dignity & self respect.

*Vote for Elephant🐘*
```Elect Bahujan Samaj Party```

*इंसानियत को जिंदा रखने के लिए हाथी निशान पर वोट दे।*
*तेलंगाना की मजबूरी है बसपा का हाथी आना जरूरी है*

*తెలంగాణ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి గతంలో ఎన్నడు జరగని విధంగా 2023 ఎన్నికలను మనం చూడాలి.*

*ప్రధాన పార్టీలు అని చెప్పుకునే BRS కాంగ్రెస్ BJP ఇక్కడున్నటువంటి ప్రధాన సామాజిక వర్గాలను కులాలను విస్మరించాయి.*

ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే 36% సీట్లను BCలకు మరియు 36%SC లకు, 16% సీట్లను ఎస్టీలకు 8% సీట్లను మైనార్టీలకు కేటాయించింది.

BCని సీఎం చేస్తానన్న Modi పార్టీ ఎక్కువ శాతం సీట్లను అగ్రవర్ణ కులాల చేతుల్లో పెట్టింది. BC MLA క్యాండిడేట్స్ లేకుండా BCలు CM అయినా ఏమి చేయలేరు కదా, అందుకే BCలను చెంచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది BJP.

ఇకపోతే KCR పార్టీ స్త్రీలకు బీసీలకు ఎక్కడ చోటు లేకుండా కేవలం ధనవంతులకు, తెలంగాణను దోచే దొంగలకు మాత్రమే టికెట్లు ఇచ్చి ఇక్కడున్న సబ్బండ కులాలను చిన్నచూపు చూస్తేనే ఉంది.

ఇకపోతే కాంగ్రెస్ మెజారిటీ సీట్లు రెడ్లకు, ధనికులకు, అధిపత్య కులాల చేతిలో పెట్టి బిసి ఎస్సి ఎస్టి వర్గాలను కేవలం వారికి ఓట్లు వేసే ఓటర్లుగా మాత్రమే చూస్తుంది తప్ప మనకు అధికారం ఇవ్వాలని గతంలో ఆలోచించలేదు, ఇప్పటికి మారలేదు.....

కానీ మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ ఈ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా బహుజన వర్గాలకు సీట్లు కేటాయించింది *యాదవ -గొల్ల కురుమ, గౌడ కులస్తుల తోపాటు అసలు ఇప్పటివరకు రాజకీయ అధికార ప్రాతినిధ్యం లేని పద్మశాలి, వడ్డెర, మున్నూరు కాపు, గంగపుత్ర, బోయ ,రజక, వడ్రంగి, ఆరే- కటికే, కురువ, కులాలతోపాటు లంబాడి, కోయ, గోండు, ఎరుకల వర్గాల ప్రజలకు..... బుడగ జంగం, నేతకాని, -మాదిగ, మాల వర్గాలకు అత్యధిక సీట్లను ఇచ్చిన ఏకైక పార్టీ కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే*
సమాజమే కాదు కుటుంబాలు కూడా వెలి వేసిన హిజ్రాలను అసెంబ్లీకి పంపాలని కంకణం కట్టుకుంది BSP మాత్రమే...!

*రేపు రాబోవు బహుజన తెలంగాణలో సబండ కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలను అసెంబ్లీ పార్లమెంటుకు పంపి వారి సమస్యలు వాళ్ల గొంతు ద్వారానే విని తమకు తామే శాసనాలు చేసుకొని తమను తామే పాలించుకునే బహుజన రాజ్యం.*
# #మీ ఓటు ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. # #

బ్రిటిష్ వారి నుంచి అధికారం ఇక్కడున్న పెత్తందారుల చేతిలోకి మారింది తప్ప బహుజన కులాలకు అది ఎప్పుడూ దూరంగానే ఉన్నది , అటువంటి అధికారాన్ని,.... అటువంటి స్వాతంత్రాన్ని మన బహుజనులకు అందించడమే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం;
గొంతు లేని వారికి గొంతుకై చట్టాలు చేయించడమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం కాబట్టి ఈసారి *మీ ఓటు ఆలోచించి ఆర్థికం అక్షరం ఆరోగ్యం, అధికారం కోసం వేయండి*

*జై భీమ్ జై బహుజన తెలంగాణ జై భారత్*

BSP, Elephant Poster

07/12/2022
01/12/2022
26/11/2022
09/03/2022

:-

---------------------------------------------------------
• While addressing women of Depressed classes meeting in 18th July 1927 more than were participated.

• In January 1928, a women's association was founded in Bombay with Ramabai, Dr. Ambedkar‟s wife, as its president.

• In the Kalaram Temple entry Satyagraha at Nasik in 1930, were participated .

• The historic Mahad Satyagraha witnessed participation of along with their male counterparts in
20th March 1927.

• 20th July 1942, The All India Dalit Mahila conference was organized and attended that conference.

----------------------------------------------------------------

Website