LLAM

LIVING LIGHT APOSTOLIC MINISTRIES
CH PET GUNTUR (DT)- 522616 ,A.P AMEN...!

we AR e THE people serving the lord with full of our heart nd soul and this is the ministry confessing faith and leads the people towards GOD ( Jesus Christ) Through Holy Spirit .....!

Photos from LLAM's post 25/06/2024

దేవున్ని నామానికి మహిమ కలుగును గాక 24-6-2024 దహించు అగ్ని, క్రీస్తు రాజు గారు నిజాంపట్నం మం" కళ్ళే పాలెం లో నిర్వహించిన రక్షణ సువార్త పండగలు మొదటి రోజు కూడికను మహిమ కరముగా జరిగించిన యేసయ్యకు మహిమ కలుగును గా

24/06/2024
Photos from LLAM's post 23/06/2024

23 - 6 - 2024 Sunday Service, Glorious Presence of God, all glory to God. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక - ఆదివారం ఆరాధన మహిమ కరముగా జరిగిచిన యేసయ్యకు మహిమా కలుగును గాక ఆమెన్ 🙏 అంశం
ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు. యెషయా 28:16

Photos from LLAM's post 16/06/2024

16 - 6 - 2024 Sunday Service, Glorious Presence of God, all glory to God. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక - ఆదివారం ఆరాధన మహిమ కరముగా జరిగిచిన యేసయ్యకు మహిమా కలుగును గాక ఆమెన్ 🙏 అంశం
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క(మూలభాషలో-తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను. కొలస్సీయులకు 1:13

Photos from LLAM's post 09/06/2024

9 - 6 - 2024 Sunday Service, Glorious Presence of God, all glory to God. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక - ఆదివారం ఆరాధన మహిమ కరముగా జరిగిచిన యేసయ్యకు మహిమా కలుగును గాక ఆమెన్ 🙏 అంశం ,
హెబ్రీపత్రిక లో ఉన్న దేవుని కృప దావీదుకు చూపిన శాశ్వతమైన కృప
నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట హెబ్రీయులకు 13:9

08/06/2024

ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు🙏
జూన్ 24,25,26 మీటింగ్స్ కొరకు ప్రార్థించండి పాల్గొనండి

Photos from LLAM's post 06/06/2024

ప్రైస్ ది లార్డ్
రెండవ రోజు అద్దంకి. సువార్త కూడిక మహిమ కరంగా జరిగినది. అలానే దేవుడు కృపను బట్టి పరిశుద్ధాత్మ నడిపింపు పాస్టర్ D. సురేష్ బాబు గారి పరిచర్యలో రెండవ పాట రిలీజ్ చేయటం జరిగినది. సహకరించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి వందనాలు.

Photos from LLAM's post 06/06/2024

దేవుని నామానికి మహిమ కలుగును గాక 5 - 6 - 2024
ఖమ్మం లో జరిగిన కూడికను మహిమ కరముగా జరిగించిన యేసయ్యకి మహిమ కలుగును గాక

Photos from LLAM's post 02/06/2024

2 - 6 - 2024 Sunday Service, Glorious Presence of God, all glory to God. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక - ఆదివారం ఆరాధన మహిమ కరముగా జరిగిచిన యేసయ్యకు మహిమా కలుగును గాక ఆమెన్ 🙏 అంశం , ఈ నెల వాగ్దానం
అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును., ఆదికాండము 22:14

Photos from LLAM's post 31/05/2024

30-5-2024 దేవుని నామానికి మహిమ కలుగును గాక
ఇద్దరు బాప్తిసం తీసుకొనడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి మహిమ కలుగు

Photos from LLAM's post 29/05/2024

దేవుని నామానికి మహిమకలుగును గాక
ఒంగోలు. లో జరిగిన సిలువ సువార్త అభిషేక మినిస్ట్రీస్
నిర్వహించిన కూడికలో రాత్రికాలంలో మహిమ కరంగా జరిగించినా యేసయ్యకే మహిమ కలుగును గాక

Photos from LLAM's post 29/05/2024

దేవుని నామానికి మహిమకలుగును గాక
ఒంగోలు. లో జరిగిన సిలువ సువార్త అభిషేక మినిస్ట్రీస్
నిర్వహించిన కూడికలో ఉదయకాలం మహిమ కరంగా జరిగించినా యేసయ్యకే మహిమ కలుగును గాక

Photos from LLAM's post 26/05/2024

26 - 5 - 2024 Sunday Service, Glorious Presence of God, all glory to God. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక - ఆదివారం ఆరాధన మహిమ కరముగా జరిగిచిన యేసయ్యకు మహిమా కలుగును గాక ఆమెన్ 🙏 అంశం ,
హెబ్రీపత్రిక లో ఉన్న దేవుని కృప
నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట హెబ్రీయులకు 13:9

Want your place of worship to be the top-listed Place Of Worship in Chilakaluripet?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

దేవుని కొరకే ఆలోచన చేయి
నీవు నీ కుటుంబం ఎక్కడున్నా దేవుని కొరకే నిలబడు కృపావరములు నీలో నుండి ప్రజ్వలింపబడతాయి
1కోరింథీయులకు 12: 7అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.
1కోరింథీయులకు 12: 7అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.
ఎఫెసీయులకు 1: 4ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,
నేను నను ప్రభువా అని చేపేవారీగా ఉండాలి
దేవునికి నీ హృదయం కావాలి

Category

Telephone

Website

Address


Chilakaluripet
522616

Other Churches in Chilakaluripet (show all)
Richards Pacha Richards Pacha
Chilakaluripet, 522619

Living HOPE Ministries cpt Living HOPE Ministries cpt
12-1497 VENKATA REDDY NAGAR PATIMEEDA
Chilakaluripet, 522616

Reaching the unreached with Love and Good News

Rajanna TS Rajanna TS
SC Colony Road, Mydavolu Village, Edlapadu Mandal, Palnadu District
Chilakaluripet, 522233

Thandri Sannidhi Ministries Maidavolu Branch