Naredco AP Property Show

NAREDCO Property Show 2019 is a platform for all to buy, sell or invest in the real estate industry.

24/01/2022
Photos from Naredco AP Property Show's post 23/12/2019

సీ.కే.కన్వెన్షన్ హాల్, మంగళగిరిలో డిశంబర్ 20 నుండి 22 వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన 'నరేడ్కో 9వ మెగా ప్రోపర్టీ షో' దిగ్విజయంగా ముగిసింది. ఈ ప్రోపర్టీ షోను సందర్శించిన ప్రతి ఒక్కరు బహుమతులను పొందడమే కాకుండా, ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసారు.
ప్రోపర్టీ షోలో స్టాళ్లను ఏర్పాటుచేసుకున్న సంస్థలన్నీ సందర్శకులకు తగిన రీతిలో ప్రోపర్టీల గురించి వివరించడం, సందేహాలను నివృత్తి చేయడం మొదలైన సేవలు అందించారు. సందర్శకుల సంఖ్య పట్ల, సందర్శకుల స్పందన పట్ల షోలో పాల్గొన్న సంస్థలన్నీ తమ సంతృప్తితో పాటు హర్షాన్ని వక్త్యం చేసారు.
'నరేడ్కో 9వ మెగా ప్రోపర్టీ షో'లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతి అందించడం ఈ సారి ప్రోపర్టీ షోకి హైలైట్.
మూడు రోజుల పాటు నిర్వహించిన 'నరేడ్కో 9వ మెగా ప్రోపర్టీ షో'లో స్టాళ్లు ఏర్పాటు చేసిన ప్రతి సంస్థకు, షోలో పాల్గొన్న ప్రతి ఒక్క సందర్శకునికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 'నరేడ్కో 9వ మెగా ప్రోపర్టీ షో' విజయవంతం కావడానికి మాకు వెన్నంటి నిలబడి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు.

Photos from Naredco AP Property Show's post 22/12/2019

ముఖ్య అధితులచే విజయవంతంగా ప్రారంభించబడిన "నరేడ్కో 9వ మెగా ప్రోపర్టీ షో" అత్యధిక సందర్శకులతో దిగ్విజయంగా సాగుతూ ఆఖరి రోజుకు చేరుకుంది. వేలాది ప్రోపర్టీలతో, సందర్శకులు సందేహాలు తీరుస్తూ, ప్రోపర్టీల విశిష్టతలను వివరిస్తూ, ఏ ప్రాంతాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయో, ఎక్కడ పెట్టుబడి పెడితే మీ సంపద రెట్టింపు అవుతుందో వివరిస్తూ సందర్శకుల మన్ననలు పొందుతుంది "నరేడ్కో 9వ మెగా ప్రోపర్టీ షో". అంతేకాదు ప్రోపర్టీ కొన్న 40 మందికి మారుతీ ఆల్టో కార్లను బహుమతిగా ఇస్తూ, సందర్శించిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న బహుమతి ఇస్తూ వారు సంతోషంగా తెరిగివెళ్ళేలా చేస్తుంది "నరేడ్కో 9వ మెగా ప్రోపర్టీ షో". రండి... ఈ రోజుతో (Dec 22/12/19) ముగుస్తున్న "నరేడ్కో 9వ మెగా ప్రోపర్టీ షో" సందర్శించి మీ సొంతింటి కలను నిజం చేసుకోండి / మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకోండి.

21/12/2019

డిశంబరు నెల వచ్చిందంటే మనందరం కొత్తదనం కోసం ఎదురుచూస్తుంటాము. ఈసారి డిశంబరు కొత్త ప్రోపర్టీతో మీ దశను కూడా మార్చుతుంది. అంతే కాదు 'నరేడ్కో ప్రోపర్టీ షో'లో అడుగుపెట్టిన వెంటనే ఉచిత బహుమతి. అందరికంటే ముందొచ్చి ఫ్లాట్లు/ప్రాపెర్టీ కొంటే, తొలి 40 మందికి 40 మారుతి ఆల్టో కార్లు ఉచితం. ప్రతి సంవత్సరం పెరిగే ప్రాపెర్టీ విలువతో మీ దశ తిరిగిపోతుంది.
రండి, మీ దశను మార్చే డిశంబరు 20, 21, 22 తేదీల్లో, సీ.కే.కన్వెన్షన్ హాల్, మంగళగిరిలో జరిగే 'నరేడ్కో ప్రోపర్టీ షో'లో మీ దశను మార్చుకోండి.

20/12/2019

'నరేడ్కో ప్రోపర్టీ షో'లో ముందుగా ఫ్లాట్లు/ప్రాపెర్టీలు కొన్న తొలి 40 మందికి 40 మారుతి ఆల్టో కార్లు బహుమతులుగా అందించబడతాయి. అందుకే అందరి కంటే ముందు రండి, కార్లు గెలవండి.

20/12/2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, హౌసింగ్, కన్స్ట్రక్షన్ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే, గుంటూరు విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. వివిధ ప్రాంతాలు తిరిగి, చూసి కొనడం అంటే మీరెన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాలి. మీకు అటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా, ఒకే చోట ఎన్నో రకాల ప్రోపర్టీలను చూసే అవకాశాన్ని అందిస్తుంది 'నరేడ్కో ప్రోపర్టీ షో'. డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో, సీ.కే.కన్వెన్షన్ హాల్, మంగళగిరిలో జరిగే 'నరేడ్కో ప్రోపర్టీ షో'ను సందర్శించండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన ప్రాపర్టీ కొనండి.

19/12/2019

ప్రోపర్టీ కొనాలంటే ప్రతి ఒక్కరికీ సవాలక్ష సందేహాలు, అనుమానాలు ఉంటాయి... అవన్నీ నివృత్తి చేసుకొని అద్భుతమైన ప్రోపర్టీ ఎంచుకోడానికి నరేడ్కో ప్రోపర్టీ షోను సందర్శించండి...

19/12/2019

ప్రోపర్టీ కొనాలంటే ప్రతి ఒక్కరికీ సవాలక్ష సందేహాలు, అనుమానాలు ఉంటాయి... అవన్నీ నివృత్తి చేసుకొని అద్భుతమైన ప్రోపర్టీ ఎంచుకోడానికి నరేడ్కో ప్రోపర్టీ షోను సందర్శించండి...

19/12/2019

నిజమే కదా… రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి.. భూమి విలువ మాత్రం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఇంకా పెరుగుతూనే వుంటుంది. పదేళ్ల క్రితం ఆస్తులు కొన్నవాళ్ళు కోటీశ్వరులు అయ్యారు, ప్రోపర్టీలపై పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ సంతోషాల్లో మునిగితేలుతున్నారు. మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు, ప్రాపర్టీ కొనండి, అదే మీ సామ్రాజ్యం, దానికి మీరే రారాజు…

18/12/2019

'నరేడ్కో ప్రోపర్టీ షో'లో ముందుగా ఫ్లాట్లు/ప్రాపెర్టీలు కొన్న తొలి 40 మందికి 40 మారుతి ఆల్టో కార్లు బహుమతులుగా అందించబడతాయి. అందుకే అందరి కంటే ముందు రండి, కార్లు గెలవండి.

18/12/2019

కొంతమంది ప్రోపర్టీలపై పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచన మంచిదే, కానీ ఎక్కువ కాలం ఆలోచిస్తే రేట్లు పెరిగిపోతాయి. అందుకే ఆలోచించండి… ఆలశ్యం చేయకండి…
డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో, సీ.కే.కన్వెన్షన్ హాల్, మంగళగిరిలో జరిగే 'నరేడ్కో ప్రోపర్టీ షో'ను సందర్శించండి.

17/12/2019

ప్రోపర్టీ కొనాలంటే ప్రతి ఒక్కరికీ సవాలక్ష సందేహాలు, అనుమానాలు ఉంటాయి... అవన్నీ నివృత్తి చేసుకొని అద్భుతమైన ప్రోపర్టీ ఎంచుకోడానికి నరేడ్కో ప్రోపర్టీ షోను సందర్శించండి...

17/12/2019

రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఖచ్చితంగా ముందు ముందు అంతా మంచే జరుగుతుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్, హౌసింగ్, కన్స్ట్రక్షన్ రంగాలు కాసుల రాశులు కురిపిస్తాయి.
డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో, సీ.కే.కన్వెన్షన్ హాల్, మంగళగిరిలో జరిగే 'నరేడ్కో ప్రోపర్టీ షో'ను సందర్శించండి.

16/12/2019

'నరేడ్కో ప్రోపర్టీ షో'లో ముందుగా ఫ్లాట్లు/ప్రాపెర్టీలు కొన్న తొలి 40 మందికి 40 మారుతి ఆల్టో కార్లు బహుమతులుగా అందించబడతాయి. అందుకే అందరి కంటే ముందు రండి, కార్లు గెలవండి.

16/12/2019

అవునండీ… మీ క్షేమము, మీ లాభము మాకెంతో ముఖ్యం. 'నరేడ్కో ప్రోపర్టీ షో'లో అడుగుపెట్టండి. తక్షణ లాభంగా అద్భుతమైన ఉచిత బహుమతి అందుకోండి. అంతేకాదు మీరే ముందొచ్చి ఫ్లాట్లు/ప్రాపెర్టీ కొన్నారనుకోండి, తొలి 40 మందికి 40 మారుతి ఆల్టో కార్లు బహుమతులుగా అందించబడతాయి. అంతేనా ఏడాదికేడాది పెరిగే మీ ప్రాపెర్టీ విలువ మరెంతో లాభదాయకం.
రండి, డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో, సీ.కే.కన్వెన్షన్ హాల్, మంగళగిరిలో జరిగే 'నరేడ్కో ప్రోపర్టీ షో'కి క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి.

22/11/2019

చిన్నదైనా, పెద్దదైనా… ప్రోపర్టీ కొనాలి అనుకునేవారు అద్భుతమైన ప్రోపర్టీ కోసమే చూస్తారు… అలాంటి అద్భుతమైన ప్రోపర్టీలు చూడాలంటే 'నరేడ్కో ప్రోపర్టీ షో'ని మించిన వేదిక లేదు. ఒక్కటే వేదిక ఎన్నో అద్భుతాలు.

19/11/2019

ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం అంటే, అతి కొద్ది కాలంలోనే మీ సంపదను రెట్టింపు చేసుకోవడం. పది పదిహేనేళ్ల క్రితం ప్రోపర్టీల మీద పెట్టుబడి పెట్టి, అత్యద్భుతమైన లాభాలను గడించిన వారి గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మీరు వినే ఉంటారు. మరి మీరు కూడా ఆ జాబితాలో చేరండి, భవిష్యత్తులో మీ గురించి కూడా చెప్పుకునేలా చేయండి… 'నరేడ్కో ప్రోపర్టీ షో' సందర్శించండి…

16/11/2019

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఎలాంటి ప్రోపర్టీ కొనాలనుకుంటున్నారా… 'నరేడ్కో ప్రోపర్టీ షో' సందర్శించండి. డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో, సీ.కే.కన్వెన్షన్ హాల్, మంగళగిరిలో నిర్వహించే 'నరేడ్కో ప్రోపర్టీ షో'లో మీ అవసరాలకు, అభిరుచులకు అనుగుణమైన ప్రోపర్టీలు ప్రదర్శించబడతాయి.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్లు, మెటీరియల్ సప్లైర్లు, బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, లైజనింగ్ కన్సల్టెంట్లు, వాస్తు నిపుణులు, గృహ నిర్మాణరంగ నిపుణులు పాల్గొనే 'నరేడ్కో ప్రోపర్టీ షో'లో అద్భుతమైన ప్రోపర్టీలతో పాటు మరెన్నోఅంశాల్లో నిపుణుల సలహాలు కూడా మీకు అందించబడతాయి.
మర్చిపోకండి, డిసెంబర్ 20, 21, 22 తేదీలను మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి… ఇప్పుడే…

16/10/2019

NAREDCO is all set for the curtain raiser event of Andhra Pradesh’s mega event, NAREDCO AP Property Show 2019. We also take this opportunity to heartily welcome all our honorable chief guests.

Want your organization to be the top-listed Non Profit Organization in Guntur?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

#5-90-7, 1st Lane, 1st Cross, Chandramouli Nagar
Guntur
522006

Other Community Organizations in Guntur (show all)
The Heart of Giving The Heart of Giving
D. No. 18-5-252, 1st Lane, Santhinagar, Koritepadu
Guntur, 522007

Bhskaran Agro Tech Bhskaran Agro Tech
Guntur, 522001

A Organic Fertilizer and Pesticides Company

Yadav Youth Ap Yadav Youth Ap
Guntur, 522007

community related page..

Grama Ward Sachivalaya Employees Association Andhra Pradesh 13/2020 Grama Ward Sachivalaya Employees Association Andhra Pradesh 13/2020
GUNTUR
Guntur, 522004

GWSEA AP 13/2020 is an Association of Andhra pradesh Gramaward sachivalayam employees.

AWAAZ committee AP AWAAZ committee AP
Dwaraka Nagar
Guntur, GUNTUR

అభివృద్ధి రక్షణ లౌకికవాదం

Jamiat Youth Club Guntur Andhra Pradesh Jamiat Youth Club Guntur Andhra Pradesh
Nehru Nagar 1stline
Guntur, 522001

jamait youth club Is a part of jamait ulama I Hind provide to India create the social workers any

Sri Raja Venugopala Swamy Temple Pedakurapadu Sri Raja Venugopala Swamy Temple Pedakurapadu
Pedakurapadu Guntur
Guntur, 522402

A peaceful Vishnava daevalayam

V Royal Park Hotel V Royal Park Hotel
# 6-7-72, 2/2 Arundelpet
Guntur, 522002

Restaurant, Rooms & Banquet Halls 0863 - 6699 999, +91 9100655533 2/2 Arundelpet, Guntur-522002, AP.

పద్మశాలి కుటుంబం పద్మశాలి కుటుంబం
Guntur

ఈ పేజీ కేవలం పద్మశాలి కులస్తులకొరకె

Boyapati veeraiaha gari muta Boyapati veeraiaha gari muta
Sangadigunta
Guntur, 522003

Serve the people until you die for society.