TDP

TDP

You may also like

Bringup talent
Bringup talent

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP, Advertising/Marketing, 7-39 , bodilaveedu, veldurthi, Guntur.

02/03/2024

Pic of the day 💛

ఇదే..ఇదే కృష్ణా..మనం కొట్టాల్సిన నియోజకవర్గం.. జూలకంటి గారి మాచర్ల 🔥

కుంభస్థలాన్ని బద్దలు కొట్టండి 🧨

TDP SONG JULAKANTI BRAMHAREDDY | KVM ARTS #2024 12/02/2024

JBR NEW SONG

TDP SONG JULAKANTI BRAMHAREDDY | KVM ARTS #2024 TDP SONG JULAKANTI BRAMHAREDDY | KVM ARTS #2024 ...

21/01/2024
Photos from Julakanti Brahmananda Reddy's post 16/11/2023
Profile pictures 09/09/2023
05/09/2023

వైకాపా నాయకులు మా ఓటర్లు వేరే ఉన్నారు మా ఓట్లు వేరే ఉన్నాయి అంటే బహుశా ఇదేనేమో!

05/08/2023

03/07/2023

మాచర్లలో ఖాకీలు చేస్తున్న పనికి తలదించుకుంటున్న నాలుగో సింహం 🦁

Chandrababu : పెద్ద నోట్లు రద్దు కావాలి.. డిజిటల్ కరెన్సీ రావాలి || ABN Telugu 30/03/2023

Chandrababu : పెద్ద నోట్లు రద్దు కావాలి.. డిజిటల్ కరెన్సీ రావాలి || ABN Telugu Chandrababu Live: టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ || ABN Telugu WATCH A...

09/03/2020

Flash news bodilaveedu ,veldurthy mandalam , Guntur dt ,e village lo everu aiyena tdp tarupuna poti cheste caselu peddtunnaru

Big News Big Debate : లోకేష్ కోసం ఎన్టీఆర్ ను పక్కనబెట్టారు : Vallabhaneni Vamsi - TV9 15/11/2019

https://youtu.be/9W0-p-iYwyE

Big News Big Debate : లోకేష్ కోసం ఎన్టీఆర్ ను పక్కనబెట్టారు : Vallabhaneni Vamsi - TV9 Big News Big Debate : లోకేష్ కోసం ఎన్టీఆర్ ను పక్కనబెట్టారు : Vallabhaneni Vamsi Watch LIVE: https://goo.gl/w3aQde Today's Top News: https://goo.gl/5YuScD ► ...

13/09/2019

కేసీఆర్ చంద్రబాబుని అడ్డుకున్నది ఇందుకేనా..



ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత

ఇప్పటివరకు 2 రాష్ట్రాల బడ్జెట్ లను పరిశీలిస్తే..



YEAR AP Telangana

2015-16 1,13,049cr. 1,15,689cr.

2016-17 1,35,000cr. 1,30,000cr.

2017-18 1,56,999cr. 1,49,646cr.

2018-19 1,91,000cr. 1,74,454cr.

2019-20. 2,27,974cr. 1,82,017cr.

ఒకసారి పైన బడ్జెట్ మొత్తం చూస్తే రాష్ట్రం విడిపోయినప్పుడు మనకన్నా

దాదాపు 3 వేల కోట్ల పైనే ఎక్కువ బడ్జెట్ పెట్టిన తెలంగాణా ప్రభుత్వం

2019-20 బడ్జెట్ కి వచ్చేటప్పటికి మనకన్నా 46 వేల కోట్లు వెనకబడిపోయింది.

👉2014-15 నుంచి 2019-20 మధ్య ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెరుగుదల శాతం రెట్టింపు

పైనే అంటే 104% పెరిగింది.

ఇదే సమయంలో తెలంగాణాలో కేవలం 63% మాత్రమే పెరిగింది..

👉 అదేవిధంగా వృద్ధిరేటు విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, ఉద్యోగాల కల్పన విషయంలో కానీ అన్నిరకాలుగా తెలంగాణా కన్నా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు రాజధాని లేదు,

16,500 కోట్ల లోటు బడ్జెట్, కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు.



కొత్తగా రాజధాని కట్టుకోవాలి, మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి, ఉద్యోగాలు ఇచ్చుకోవాలి..

కానీ తెలంగాణా పరిస్థితి అది కాదు. సంవత్సరానికి 60 వేల కోట్ల రెవిన్యూ ఇచ్చే రాజధాని ఉంది, 14000 కోట్ల మిగులు బడ్జెట్ లో ఉంది, మౌలిక సదుపాయాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి, కావాల్సినన్ని కంపెనీలు పరిశ్రమలు ఉన్నాయి..

ఐనా తెలంగాణా కన్నా అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ ని ముందంజలో నిలిపిన చంద్రబాబు గారికి నిజంగా ధన్యవాదములు..

అందుకేనా కేసీఆర్ చంద్రబాబుని మళ్ళీ సీఎం అవ్వనివ్వకుండా అడ్డం పడ్డావ్..

ఐనా తప్పు నీది కాదు మాది.. ఆంధ్రా మీద పచ్చి విషం చిమ్మే నువ్వు ప్రేమ వలకపోస్తుంటే కనీసం తెలుసుకోలేని ప్రజలు వున్నారు ఇక్కడ..

M.V.Rambabu✍️

07/09/2019

ఎన్నికల సమీక్ష అంటూ విమర్శలకే బాబు పరిమితం..
పార్టీకి జవసత్వాలు నింపుతానని జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఆ విషయాన్ని మరచిపోయి ఆత్మస్తుతి... పరనిందలకే పరిమితమవడంతో కార్యకర్తల్లో నిరాశ వ్యక్తమయింది. కాకినాడ రూరల్‌ అచ్చంపేట జంక్షన్‌లోని ఫంక్షన్‌ హాలులో గురువారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ వేదిక నుంచి గంటపాటు సాగిన చంద్రబాబు ప్రసంగం షరా మామూలుగానే ఉంది. జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌పై విమర్శలకే అత్యధిక సమయాన్ని వృథా చేశారని టీడీపీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. ప్రతిపక్షానికి కనీసం ఆరు నెలల సమయమైనా ఇవ్వకుండా ప్రతి అంశాన్ని చంద్రబాబు వేలెత్తి చూపడాన్ని పార్టీ సీనియర్‌లే ఓ పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇసుక దోపిడీని నిలువరించి, పారదర్శకంగా జిల్లాలో సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తే ఇసుక దోపిడీకి వైఎస్సార్‌సీపీయే కారణమంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చంద్రబాబు చేసినా పెద్దగా స్పందన కనిపించ లేదు. టీడీపీ నేతలపై వేధింపులు, పోలీసు కేసులు ఎక్కువైపోయాయని వాపోయిన చంద్రబాబుకు ఎన్నికలకు ముందు తుని రైలు ఘటనలో అన్యాయంగా వైఎస్సార్‌ సీపీ కేడర్‌పై పెట్టించిన అక్రమ కేసులు గుర్తుకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. పిఠాపురంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన టీడీపీ నేతల చరిత్ర బాబుకు గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. వచ్చే 30 ఏళ్ల వరకూ పార్టీకి పటిష్టమైన కేడర్‌ అందుబాటులోకి తెస్తాననడం ద్వారా పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పిస్తానని చంద్రబాబు చెప్పుకున్నారు.

కానీ అదే పార్టీ నుంచి చేజారిపోతున్న నేతలను కాపాడుకోవడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కనిపించింది. ఇప్పటికే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నారాయణమూర్తి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ వరుపుల రాజా టీడీపీని వీడి బయటకు వచ్చేశారు. ఈ నెల 8న లేదా నాలుగైదు రోజులు గడిచాక రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని చంద్రబాబుకు కూడా సమాచారం ఉందంటున్నారు. అదే ఉద్దేశంతో త్రిమూర్తులు గురువారం నాటి పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. సమావేశానికి హాజరు కావాలని పార్టీ నేతల ద్వారా చంద్రబాబు తోటకు ఫోన్‌ చేయించగా ఆయన అందుబాటులో లేరనే సమాధానం వచ్చింది. తోటతోపాటు కాకినాడ సిటీ పార్టీ అధ్యక్షుడు నున్న దొరబాబు, టీడీపీకి

చెందిన తొమ్మిది మంది కార్పొరేటర్‌లు కూడా సమావేశానికి డుమ్మాకొట్టారు.

వీరిలో ఏ ఒక్కరినీ బుజ్జగించి దారిలో పెట్టుకోలేని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే వైఎస్సార్‌సీపీపై ఎదురుదాడిగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అచ్చంపేటలో సమావేశం ముగిశాక చంద్రబాబు కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో తొమ్మిది నియోజకవర్గాల సమీక్షను నిర్వహించారు. పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో ఓటమికి కారణాలు విశ్లేషించకుండా కేవలం అధికార పక్షంపై విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడంపై చంద్రబాబు 30 ఏళ్ల అనుభం ఇదేనా అని సీనియర్లను విస్మయానికి గురిచేసింది. పార్టీ ఘోర ఓటమిపై సమీక్షిస్తారనుకుని ఎదురుచూసిన నేతలు బాబు వాటి జోలికి పోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు..

28/08/2019

ఏమిరా జగనా ఏందిరయ్య నీ మత గోష ... హిందూ మతాన్ని దెబ్బతీస్తే ఎమోస్తది రా నీకు జెరూసలేం లో ఏమన్నా వేల ఎకరాలు భూములు ఇస్తాము అన్నారా..!! లేక ఇండియాలో క్రిస్టియన్ మిషనరీలు మొత్తం నీ పేరున రాస్తాము అన్నారా.. దేని కోసం నువ్ ఈ చండాలపు పనులు చేయిస్తున్నావ్..

*t **k

Want your business to be the top-listed Advertising & Marketing Company in Guntur?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Telephone

Website

Address


7-39 , Bodilaveedu, Veldurthi
Guntur
522613

Other Advertising/Marketing in Guntur (show all)
DT7solutions DT7solutions
Mahatma Gandhi Inner Ring Road
Guntur, 522034

Empower your brand's digital odyssey! Shatter barriers with inventive ideas and solutions, propelling success through cutting-edge digital strategies. Partner with us to redefine t...

Akky akhil Akky akhil
Venigallavari Palem (guntur (d) Nagram (m)
Guntur, 522258

Chandu ganaral stroes Chandu ganaral stroes
Pedaparimi(post), Thulure(mandal), Gunture(district)
Guntur, 522236

best qualiti items availabul

E Money Shopee E Money Shopee
Guntur, 522002

E Money Shopee Provide the Best Services in Web Development and Digital Marketing Services which prices are very affordable to all the People. Just give us a try you won't leave us...

Hajrath shaik harsha Hajrath shaik harsha
ANDHRA PRADESH, GUNTUR, SRINIVASA RAO Thota
Guntur, 522004

AffiliateMarketing AffiliateMarketing
Guntur

We are sending the best products links in your finger tips.

Advertising Agency Guntur Advertising Agency Guntur
Guntur
Guntur, 522007

Manchi.Narendra.

Chilakaluripeta Real Estae Forum Chilakaluripeta Real Estae Forum
Guntur, 522616

you are in wright hand

Love With CLOVE Love With CLOVE
Guntur

Introducing new product from house of DABUR which is expertise in making ayurvedic products. major objective of this page is to enagage as many as channel partners to let the clove...

Jyothishyam Jyothishyam
Contect No Street
Guntur, 522005

Good Jyothishyam

Vijay Kumar india Vijay Kumar india
Guntur, 522402

ఐటి నాటు కోల్లు -IT naatu kollu ఐటి నాటు కోల్లు -IT naatu kollu
AmritaVarshini Enterprises(Waterplant), Beside Sivalayam, Thurakapalem
Guntur, 522005

Andhra_Naatukollu for sale