Aayush Diagnostics
Nearby clinics
522001
522001
Kothapet
522006
S. V. N Colony
522001
C/O Vedanta Hospitals
522001
522001
Old Club Road
522001
522001
opposite metro theater, Kothapeta
Gowrishankar Theatere Road
Opposite Metro & Tollywood Theatre Kothapeta Guntur
Aayush Diagnostics is fully computerised laboratory located at Guntur. Here we do all type of Blood Comfortable Environment
We required blood sample collection executive
Part time / Full time
Guntur
Salary: Negotiable
*మధుమేహం(షుగర్)* అనేది జీవితాన్ని మార్చేసే వ్యాధి. కాబట్టి మధుమేహం ఉన్నవారు తమ జీవనశైలితో పాటు తీసుకునే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.
షుగర్ వ్యాధిని రెండు రకాలుగా పరిగణిస్తారు అవి *టైప్ -1, టైప్ -2 డయాబెటిస్*.
వీటిలో సాధారణంగా 'టైప్-1' డయాబెటిస్‌ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. వీరు ఇన్సులిన్‌ను వాడాల్సి ఉంటుంది.
టైప్ -2 డయాబెటిస్ మాత్రం అసహజ జీవన శైలి, వంశపారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు. ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నపుడు, లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సివచ్చినపుడు చాలామందిలో మధుమేహం బయటపడుతుంది. టైప్-2 డయాబెటిస్ బయటపడటానికి పదేళ్ల ముందే కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటిస్‌ను గుర్తించొచ్చు. తరచూ దాహం వేయడం, అలసట, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం లాంటివి డయాబెటిస్ లక్షణాలు.
షుగర్ కంట్రోల్ లో లేకపోవడం అనగా రక్తం లో చెక్కెర స్థాయిలు ఎక్కువ అవడం వలన కలిగే నష్టాలు...
1. చూపు మందగించటం
2. గాయాలు తొందరగా మనక పోవడం
3. గుండె సమస్యలు
4. కిడ్నీ సమస్యలు
5. ఒంట్లో శక్తి మరియు ప్రోటీన్ కోల్పోవడం
6. చర్మ సమస్యలు
7. ఇమ్మునిటీ కోల్పోవడం
8. కండరాల పటుత్వం కోల్పోవడం
9. నపుంసకత్వం
10. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్
ఇలాంటివి మరెన్నో ప్రమాదకరమైనవి
కాబట్టి, షుగర్ ఉన్న వారు ప్రతి నెల చెక్కెర స్థాయిలను గమనించండి, ఏదైనా ఇబ్బంది కలిగినట్లు అయితే మధ్యలోనే చెక్ చేయించుకోండి
ఇబ్బంది ఏమి లేదని అశ్రద్ద చేయకండి, ముందస్తు నిర్ధారణ చాలా మేలు కలిగిస్తుంది
సంవత్సరానికి ఒక సారి *కిడ్నీ పరీక్ష, కొలెస్టరాల్ పరీక్షలు, మూత్ర పరీక్షలు మరియు ఇతర పరీక్షలు* చేయించుకోండి
రక్త పరీక్షల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు
0863-3558736
9160 99 22 99
9160 99 44 88
*ఆయుష్ డయాగ్నొస్టిక్*
Gunturmedia GUNTUR TodayGuntur
Hi, We always look forward....
We are our Services, Currently available at town only......
Guntur Talkies Greater Guntur
Know your and details...
Guntur
We are located at
All type of tests available here
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Contact the practice
Telephone
Website
Address
GujjanaGundla
Guntur
522006
Opening Hours
Monday | 6:30am - 10pm |
Tuesday | 6:30am - 10pm |
Wednesday | 6:30am - 10pm |
Thursday | 6:30am - 10pm |
Friday | 6:30am - 10pm |
Saturday | 6:30am - 10pm |
Sunday | 6:30am - 9pm |
Guntur, 522001
Works with people who are sick and people who are well. Providing health advice and promoting healt
Krishna Nagar Main Road (kundula Road)
Guntur, 522006
Apollo Clinics are multi-specialty clinics run by Apollo Health & Lifestyle Limited. Apollo Clinics
D. No: 12-1-145, Sanakkayala Factory Road, Kothapeta
Guntur, 522001
Citizen Hospital, was conceptualized and brought to under the expert guidance and supervision of 3 d
Gunturivarithota 6th Lane
Guntur, 522001
Dr Ajay Psychiatry Clinic offers mental health services to wide variety of mental health concerns.
Medi Lung Hospital, Old Bank Road, Kothapeta
Guntur, 522001
MEDI LUNG HOSPITAL is the best pulmonology hospital in Guntur. Our team of highly skilled pulmonologists, led by Dr. Prathyush Veernala, provide world-class treatment for all respi...
Mainroad, 5th Line, Pandaripuram
Guntur, 522001
We can arrage all caste marriages including NRI marriages with low of cost ...
H. No. 12-1-40, Sanakkayala Factory Road, Beside Citizen Multispeciality Hospital
Guntur, 522001
A place for compassionate, committed and quality Mental Health care
Anna Srinivasa Rao Kalyana Mandapam, Old Bank Road, Kothapet
Guntur, 522001
WE CARE..WE CURE
OLD CLUB Road , KOTHAPET, GUNTUR
Guntur, 522001
Tender care for tiny lives