Happy Hospitals
Nearby clinics
Pune
Dist/Giridih, Giridih
D-3 Upsidc Industrial Area, Kanpur
Hyderabad
Mr Palli, Tirupati
Mumbai
Dlf Phase/Iii, Gurugram
Best joint replacement center in Guntur,AP in India with strong focus on Knee,Hip,Shoulder and Elbow
May the divine blessings of Lord Rama be with you on Sri Ramanavami and always. Wishing you a day filled with devotion, spirituality, and inner peace. Jai Shri Ram!
Wishing you a blessed Eid filled with happiness, harmony, and heartfelt celebrations. Eid Mubarak!
May the magic of the season surround you with wonder and delight, illuminating your path with hope and happiness. Wishing you a festive season filled with warmth, love, and countless blessings. Happy Ugadi.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ హోలీ పండుగ మీ అందరి జీవితంలో రంగులు నింపాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు
ఏమీ అర్థం కాని వారికి పూర్ణ లింగేశ్వరం.. అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనాదీశ్వరం.. శరణాగతి అన్న వారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం.. మీకు మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు!
#ॐ
శుభవార్త !
డా.శివయ్య పోట్ల గారు కోవిద్ ని జయించి మోకాళ్ళు, నడుము లేదా తొంటి నొప్పితో బాధపడేవారికి ఉచిత కన్సల్టేషన్ నిర్వహిస్తున్నారు. ఎన్నో వేల మందిని సంతోషంగా నడిపించాము, నడిపిస్తునే ఉన్నాము.
ఇదొక్కటే కాదండి ఎలాంటి తొంటి, నడుము, మోకాలు, భుజము సమస్యకైనా మంచి చికిత్సని అందిస్తూ, ఎన్నో వేలమందిని సంతోషకరమైన కీళ్ళతో, ఎముకలతో నడిపిస్తూ మన ఆంధ్రా,తెలంగాణా,భారత దేశంలోనే కాక ఇతర దేశాల్లో ఉన్నా పేషెంట్స్ కి కూడా చికిత్స ఇస్తూ ఎంతో మంది ప్రముఖ డాక్టర్స్, ప్రొఫెస్సొర్స్ నుంచి ప్రశంసలందుకుంటూ ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు, మరి Dr శివయ్య పోట్ల గారితో అప్పోయింట్మెంట్ కొరకు మీరు +91 -903079789 కి కాల్ చెయ్యండి, అధునాత చికిత్స పొందండి. అంతే కాదు మీ ఎముక మరియు కీళ్ళ సమస్యలనుండి వెంటనే విముక్తి పొందండి.
https://www.youtube.com/watch?v=PRMnC0k6NcA&t=20s
Dr. శివయ్య పోట్ల గారి ప్రొఫైల్ తెలుసుకోవటానికి కింద లింక్ చుడండి
https://happy-hospitals.com/sivaiahpotla-best-orthopedic-surgeon-doctor-in-guntur-vijayawada-prakasam
మా అడ్రస్:
శ్రీ రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్
శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్ , పచ్చవారి వీధి, కొత్తపేట , గుంటూరు , A.P, INDIA 522001
ఫోన్ నెంబర్ : +91-9030797989 /+91-9949399396
ఈ క్రింద లింక్ గూగుల్ లో మా అడ్రస్ చూపిస్తుంది.
https://maps.app.goo.gl/Mac6XLNdBmWCX7Ro9
సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి.

Wishing you a joyous Republic Day! Today, we celebrate the rich tapestry of Indian culture and diversity. May the colors of our flag symbolize the mosaic of traditions that make our nation unique. Let's embrace our heritage and work together for a harmonious and progressive India.
భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించిన సాటిలేని స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోసు గారి కి సెల్యూట్ చేద్దాం!
Sending heartfelt wishes for abundant joy and prosperity to you and your loved ones during this auspicious festive season! May the warmth and happiness of the harvest festival grace your home with blessings and create lasting memories for your family.
Wishing you a New Year filled with emotional resilience and moments that touch the depths of your soul. May 2024 be a journey of self-discovery, compassion, and love. Happy New Year!
Wishing you a Christmas filled with joy, laughter, and the enchanting magic of the season. May your holidays be warm and filled with special moments.
దేశానికి అన్నం పెట్టడం కోసం అన్నపానీయాలు మరిచిపోయి, అహర్నిశలు కృషి చేసే రైతన్నకు వందనాలు చెబుతూ.. హ్యాపీ ఫార్మర్స్ డే. Happy Farmers day
Dr. శివయ్య పోట్ల గారి ప్రొఫైల్ తెలుసుకోవటానికి కింద లింక్ చుడండి
https://happy-hospitals.com/sivaiahpotla-best-orthopedic-surgeon-doctor-in-guntur-vijayawada-prakasam
మా అడ్రస్:
శ్రీ రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్
శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్ , పచ్చవారి వీధి, కొత్తపేట , గుంటూరు , A.P, INDIA 522001
ఫోన్ నెంబర్ : +91-9030797989 /+91-9949399396
ఈ క్రింద లింక్ గూగుల్ లో మా అడ్రస్ చూపిస్తుంది.
https://maps.app.goo.gl/Mac6XLNdBmWCX7Ro9
సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి.
మామ్మగారి వయస్సు ౭౦ సంవత్సరాలు , 13 సంవత్సరాలుగా షుగర్ మరియు బి.పి, ౩౦ సంవత్సరాల క్రింద హిస్టరెక్టమి జరిగింది, ఇన్ని సమస్యసులున్న మామ్మగారికి ఎంతో క్లిష్టమైన రెండు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి విజయవంతంగా చేసి సంతోషంగా నడిపించారు Dr శివయ్య పోట్ల గారు.
ఇదొక్కటే కాదండి ఎలాంటి తొంటి, నడుము, మోకాలు, భుజము సమస్యకైనా మంచి చికిత్సని అందిస్తూ, ఎన్నో వేలమందిని సంతోషకరమైన కీళ్ళతో, ఎముకలతో నడిపిస్తూ మన ఆంధ్రా,తెలంగాణా,భారత దేశంలోనే కాక ఇతర దేశాల్లో ఉన్నా పేషెంట్స్ కి కూడా చికిత్స ఇస్తూ ఎంతో మంది ప్రముఖ డాక్టర్స్, ప్రొఫెస్సొర్స్ నుంచి ప్రశంసలందుకుంటూ ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు, మరి Dr శివయ్య పోట్ల గారితో అప్పోయింట్మెంట్ కొరకు మీరు +91 -903079789 కి కాల్ చెయ్యండి, అధునాత చికిత్స పొందండి. అంతే కాదు మీ ఎముక మరియు కీళ్ళ సమస్యలనుండి వెంటనే విముక్తి పొందండి.
https://www.youtube.com/watch?v=PRMnC0k6NcA&t=20s
Dr. శివయ్య పోట్ల గారి ప్రొఫైల్ తెలుసుకోవటానికి కింద లింక్ చుడండి
https://happy-hospitals.com/sivaiahpotla-best-orthopedic-surgeon-doctor-in-guntur-vijayawada-prakasam
మా అడ్రస్:
శ్రీ రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్
శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్ , పచ్చవారి వీధి, కొత్తపేట , గుంటూరు , A.P, INDIA 522001
ఫోన్ నెంబర్ : +91-9030797989 /+91-9949399396
ఈ క్రింద లింక్ గూగుల్ లో మా అడ్రస్ చూపిస్తుంది.
https://maps.app.goo.gl/Mac6XLNdBmWCX7Ro9
సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి.
శుభవార్త !
డా.శివయ్య పోట్ల గారు కోవిద్ ని జయించి మోకాళ్ళు, నడుము లేదా తొంటి నొప్పితో బాధపడేవారికి ఉచిత కన్సల్టేషన్ నిర్వహిస్తున్నారు.
ఎన్నో వేల మందిని సంతోషంగా నడిపించాము, నడిపిస్తునే ఉన్నాము
ఎంతో అవసమైతే తప్ప సర్జరీ చెయ్యరు.
మా యూట్యూబ్ ఛానల్ లో పేషెంట్ అభిప్రాయాలను నేరుగా చుడండి
https://www.youtube.com//videos
Dr. శివయ్య పోట్ల గారి ప్రొఫైల్ తెలుసుకోవటానికి కింద లింక్ చుడండి
https://happy-hospitals.com/sivaiahpotla-best-orthopedic-surgeon-doctor-in-guntur-vijayawada-prakasam
మా అడ్రస్:
శ్రీ రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్
శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్ , పచ్చవారి వీధి, కొత్తపేట , గుంటూరు , A.P, INDIA 522001
ఫోన్ నెంబర్ : +91-9030797989 /+91-9949399396
ఈ క్రింద లింక్ గూగుల్ లో మా అడ్రస్ చూపిస్తుంది.
https://maps.app.goo.gl/Mac6XLNdBmWCX7Ro9
సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి.
As we celebrate the triumph of light over darkness, may your life be filled with positivity and success. Sending you heartfelt wishes for a Happy and Safe Diwali!
May the triumph of good over evil ignite the light of hope, courage, and compassion within each of us. Let us strive to conquer the darkness in our hearts and embrace the virtues of love, kindness, and unity.
On World Anaesthesia Day, we honor the dedicated anesthesiologists who ensure that patients are pain-free, comfortable, and safe during surgery. 🌟
It's more than a job; it's a commitment to the well-being and recovery of countless individuals. Every time you close your eyes, trust in the skilled hands that make surgery a possibility, we want to say, 'Thank you!' 🙏
ఈ నవరాత్రి మీ ఇంట్లో మరియు హృదయంలో ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు మరియు మీ ప్రియమైన వారికి నవరాత్రి శుభాకాంక్షలు.
In the footsteps of Mahatma Gandhi, let us strive for a world where kindness triumphs over cruelty and understanding over ignorance.
In the Bhagavad Gita, Lord Krishna imparts knowledge, wisdom, and devotion, showing us the path to righteousness and self-realization. On this auspicious day of Janmashtami, may Lord Krishna's blessings bring peace and prosperity to you and your family.
Teaching transcends mere profession; it's a calling fueled by love, patience, and inspiration. Our dedicated teachers consistently extend their efforts beyond the classroom to nurture our holistic growth.
India's unity in diversity is a testament to our strength. Our varied cultures, languages, and traditions are threads that weave a beautiful tapestry of our nation's identity.
On this remarkable day, we not only celebrate 76 years of sovereignty but also the unbreakable spirit that has propelled our nation forward. From the momentous struggle for freedom to the strides we've taken in various spheres, India's journey is one that fills us with immense pride and hope.
అవాస్క్యూలర్ నెక్రోసిస్ వల్ల రెండు తొంటి కీళ్లు దెబ్బతిన్నాయి, సరిగ్గా నడవలేని పర్తిస్థితి, 4 సంవత్సరాలుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు, ఎంతమంది డాక్టర్స్ ని కలిసిన ఎవరు నడిపిస్తామంచెప్పలేదు, తెలిసినవాళ్లు ద్వారా Dr పోట్ల శివయ్య M.S(Ortho) FAJR(Germany, Singapore, U.S.A) గారిని కలిసాక, అయన నేను నిన్ను నడిపిస్తానని హామీ ఇచ్చారు, ఇంకేముంది , రెండు తొంటి కీళ్ళు సర్జరీ చేయించుకొని ఇప్పుడు హీరో ల నడుస్తున్నాను, పరిగెడుతున్నారు, అన్ని పనులు చక్కగా చేసుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు మన అల్తాఫ్ గారు . సర్జరీ చేసుకొని 6 సంవత్సరాలు గడించింది ఐనా అదే అత్సాహంతో ఉన్నారు
https://youtu.be/ND3wSFrTp0w
ఇకపై మోకాళ్ళ నొప్పులకు స్వస్తి చెప్పండి, మన ఆంధ్రాలో ఎంతో నైపుణ్యం కలిగిన, ఎన్నో వేల కీళ్ళ మార్పిడి సర్జరీ లు చేసి, ఎంతో క్లిష్టమైన సర్జరీలు కూడా విజయవంతం చేసి, ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ డాక్టర్లు, ప్రొఫెసర్లు సైతం ఆయన నైపుణ్యాన్ని, ఘనతని, విజయాల్ని చూసి మెచ్చుకుంటున్నారు.
ఎన్నో వేల కీళ్ళ మార్పిడి చికిత్సలు, సర్జరీలు చేసి ఎంతో మందిని ఆనందంగా నడిపించిన ప్రముఖ కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు Dr.పోట్ల శివయ్య M.S(Ortho)FAJR(Singapore, Germany, U.S.A) గారు ఇప్పుడు కోవిద్ ని జయించి తొంటి కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికీ ఉచిత కన్సల్టేషన్ నిర్వహిస్తున్నారు. +919030797989 ఈ నెంబర్ కి కాల్ చేసి మీ అప్పోయింట్మెంట్ బుక్ చేసుకోండి.
మా వెబ్సైటు: www.happyhospitals.com
మీ యూట్యూబ్ ఛానల్ : https://www.youtube.com//videos
మా అడ్రస్:
శెనక్కాయల ఫ్యాక్టరీ రోడ్, పచ్చ వారి వీధి, కొత్తపేట గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ 522001
సోమవారం నుండి శనివారం వరకు : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
ఆదివారము సెలవు.
, ,
6 Years Success Story of Complex Bilateral Hip Replacement #avascularnecrosisofhip, Dr Sivaiah Potla Altaf Garu was unable to walk properly due to intense pain in both hips. He tried various treatment options and met various doctors and nothing has worked ou...
నా వయస్సు 89 సంవత్సరాలు, Dr పోట్ల శివయ్య గారితో రెండు మోకాళ్ళ కీలు మార్పిడి చేయించుకుని ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉన్నాను, నా నెంబర్ 9849191334 , ఎలాంటి సందేహాలకైనా నాకు మీరు కాల్ చెయ్యవచ్చు.
https://www.youtube.com/watch?v=jJgSSxiLh6g
ఇకపై మోకాళ్ళ నొప్పులకు స్వస్తి చెప్పండి, మన ఆంధ్రాలో ఎంతో నైపుణ్యం కలిగిన, ఎన్నో వేల కీళ్ళ మార్పిడి సర్జరీ లు చేసి, ఎంతో క్లిష్టమైన సర్జరీలు కూడా విజయవంతం చేసి, ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ డాక్టర్లు, ప్రొఫెసర్లు సైతం ఆయన నైపుణ్యాన్ని, ఘనతని, విజయాల్ని చూసి మెచ్చుకుంటున్నారు.
ఎన్నో వేల కీళ్ళ మార్పిడి చికిత్సలు, సర్జరీలు చేసి ఎంతో మందిని ఆనందంగా నడిపించిన ప్రముఖ కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు Dr.పోట్ల శివయ్య M.S(Ortho)FAJR(Singapore, Germany, U.S.A) గారు ఇప్పుడు కోవిద్ ని జయించి తొంటి కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికీ ఉచిత కన్సల్టేషన్ నిర్వహిస్తున్నారు. +919030797989 ఈ నెంబర్ కి కాల్ చేసి మీ అప్పోయింట్మెంట్ బుక్ చేసుకోండి.
మా వెబ్సైటు: www.happyhospitals.com
మీ యూట్యూబ్ ఛానల్ : https://www.youtube.com//videos
మా అడ్రస్:
శెనక్కాయల ఫ్యాక్టరీ రోడ్, పచ్చ వారి వీధి, కొత్తపేట గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ 522001
సోమవారం నుండి శనివారం వరకు : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
ఆదివారము సెలవు.
, ,
I'm 89 Years, biking, climbing after total knee replacement, call me 9849191334 if you don't believe Call Ravula Bapaiah Garu at 9849191334 if you don't believe in this..Mr.Ravula Bapaiah Garu, aged 89 years, under went total knee replacement surgery in Gunt...
వయస్సు 85 సంవత్సరాలు, తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు రెండు బాగా వంకర్లు తిరిగిపోయాయి, ఎంతో క్లిష్టమైన మోకాళ్ళ కీళ్ళ మార్పిడిని విజయవంత చేసారు మన Dr పోట్ల శివయ్య గారు. మామ్మ గారు రెండు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి చేయించుకొని 3 సంవత్సరాలు అయ్యింది, ఎంతో చలాకీగా ఉన్నారు అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు.
https://www.youtube.com/watch?v=cVIhaQg7XSA
ఎలాంటి కీళ్ళ సమస్యలకైనా మీరు Dr శివయ్య పోట్ల గారితో అప్పోయింట్మెంట్ తీసుకొని మీ సమస్య ని పరిష్కరించుకోండి.
అయన ఎన్నో వేల మందిని సంతోషకరమైన కీళ్ళతో ఆనందంగా నడిపించారు, అధునాతన పద్ధతులు, అత్యుత్తమ చికిత్స, పేషెంట్ త్వరగా కోలుకునేలా ఇంటి వద్దనే ఫీజియోథెరపీ
మా నెంబర్: +91 -9030797989
మా వెబ్సైటు: www.happyhospitals.com
మీ యూట్యూబ్ ఛానల్ : https://www.youtube.com//videos
మా అడ్రస్:
శెనక్కాయల ఫ్యాక్టరీ రోడ్, పచ్చ వారి వీధి, కొత్తపేట గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ 522001
సోమవారం నుండి శనివారం వరకు : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
ఆదివారము సెలవు.
, ,
3 Years Success Story of Complex, Rare Knee Replacement Surgery for 85 years, severe varus deformity Mrs Ammani Bhai Garu, aged 85 years, has been suffering with intense since 10 years and her knee were severely deformed(Varus Knee Deformity).Her ...
Wishing you all the love and happiness that only Eid can bring. Have a joyous celebration with your family and friends! Eid al-Adha Mubarak.
We are seeking an exceptional individual who possesses the following qualities listed in the artwork. The ideal candidate will thrive in a hospital environment and previous experience working in a healthcare setting would be highly advantageous.
Happy Hospitals Best joint replacement center in Guntur,AP in India with strong focus on Knee,Hip,Shoulder and Elbow
3 సంవత్సరాలుగా బీపీ, షుగర్, వయస్సు 79 , హైస్ట్రెక్టమీ అయ్యింది, ఆస్టియోపొరోసిస్, ఎముకపుష్టిలేదు, కాళ్ళు రెండు వంకర్లు పోయాయి, మరి Dr పోట్ల శివయ్య గారు మోకాళ్ళ కీళ్లు మార్పిడి సర్జరీ ఎలా విజయవంతం చేసారో మీరే చుడండి !!!!
https://youtu.be/PRMnC0k6NcA
ఈ వీడియో లో ఉన్న మామ్మగారి పేరు చెన్నుపాటి వెంకాయమ్మ గారు , వయస్సు 79 సంవత్సరాలు, 10 ఏళ్ళుగా ఆమె మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు.
మామ్మగారిని రెండు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి చేయించుకోమని డాక్టర్లు ఎప్పుడో ఖరాకండిగా చెప్పారు.
కానీ మామ్మగారికి భయం ఎందుకంటే , ఆమెకి చాల మెడికల్ ప్రోబ్లెంస్ ఉన్నాయని సర్జరీ చేసుకుంటే ఏమౌతుందా అని....
13 ఏళ్ళ నుంచి మామ్మగారు డయాబెటిస్(షుగర్) మరియు హైపెర్టెన్షన్ (బీపీ) కి మందులు వాడుతున్నారు .
ఆవిడ బంధువులు ఒకరోజు Dr పోట్ల శివయ్య గారి గురించి చెప్పారు, అంతే కాక వాళ్ళ కుటుంబం లో ఇద్దరికీ మోకాళ్ళ కీలు మార్పిడి చేసాక వాళ్ళు ఎంతో హాయిగా ఉన్నారని చెప్పారు.
మామ్మగారు వెంటనే Dr పోట్ల శివయ్య గారి దగ్గరకు వెళ్ళారు, డాక్టర్ గారు ఆమెని పరీక్షించి రెండు మోకాళ్ళ కీళ్ల మార్పిడి సర్జరీ చేయాలనీ చెప్పారు. మొదట ఆమె తటపటాయించారు,ఇంకా ఆమె స్నేహితులు చుట్టుపక్కలవాళ్ళు ఈ వయస్సులో సర్జరీ చాల కష్టం, చేయించుకోవద్దు అని సలహాలు ఇచ్చారు,. కానీ డాక్టర్ గారు ఆమెకి ఎంతో ఓపికగా మోకాళ్ళ కీలు మార్పిడి ప్రయోజనాలు, మరియు రిస్క్స్ వివరించి, ఎంతో మంది యొక్క పేషెంట్ అనుభవాలని చూపించారు, ఆమె సందేహాలన్నీ తీర్చారు, అంతే కాక, మీకు నేనున్నాను, అన్ని జాగ్రత్తలతో ఉత్తమ పరిమాణాలతో సర్జరీ చేసి మిమ్మల్ని నడిపిస్తాను అని భరోసా ఇచ్చారు, మామ్మగారు మర్నాడే సర్జరీ కి రెడీ ఐపొయారు.
28 ' May 2023 , ఎడమ మోకాలి కీలు మార్పిడి సర్జరీ చేసారు, మామ్మగారు కేవలం ఒక్క రోజులోనే చక్కగా నడిచేసారు.
మాములుగా అయితే పేషెంట్ మోకాలి కీలు మార్పిడి తర్వాత 6 గంటల లోపే నడుస్తారు, కానీ మామ్మాగారికేమో 79 సంవత్సరాలు, పైగా ౩౦ సంవత్సరాల క్రిందట హిస్టరెక్టమీ అయ్యింది , ఆమెకి ఆస్టియోపొరోసిస్ తీవ్రంగా ఉంది, ఆమె ఎముకలులో పటుత్వం లేదు, ఎముక పుష్టి అస్సలు లేదు, ఆమె మోకాళ్ళు రెండు బాగా వంకర్లు తిరిగిపోయాయి, ఆమెకి మోకాలు టిబియా లో 3cm లోతున ఒక రంద్రం కూడా పడిపోయింది. పైగా ఆమె బరువుగా కూడా ఉన్నారు.
మామ్మ గారు రోజు ధ్యానం చేస్తారు, దైవ చింతనం ఎక్కువ, ఇన్ని ఆరోగ్యసమస్యలతో బాధపడుతూ కూడా ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటారు.
ఇక ఇంత క్లిష్టమైన మోకాళ్ళ కీళ్ల మార్పిడిని విజయవంతం చేయటమే కాకుండా, మామ్మగారిలో ధైర్యాన్ని నింపి ఎంతో సృజనాత్మకంగా, సులువుగా ఎంతో జాగ్రత్తగా అంకితభావంతో సర్జరీ చేసేసారు మన Dr శివయ్య పోట్ల గారు.
ఇదేకాదండి , అయన ఎన్నో వేల సర్జరీ లు చేసి ఎంతోమందిని ఆనందంగా నడిపించారు. పేషెంట్ పట్ల ఆయనకున్న అంకిత భావం, విలువలు , సాంకేతిక నైపుణ్యం, విదేశాల్లో నేర్చుకున్న అదునాతన పద్ధతులు, అయన 15 ఏళ్ళ పైగా అనుభవం అన్ని తోడై మోకాళ్ళ నొప్పులు , తొంటి నొప్పులతో బాధపడేవారికి అయన ఒక రామబాణం లాంటివారు అని అయన వద్ద సర్జరీ చేయించుకున్న ఎందరో పేషెంట్లు చెప్తారు.
మోకాళ్ళ నొప్పులు , తొంటి నొప్పులు ఎంతో బాధిస్తాయి, ఆ నొప్పులవల్ల మనం మన జీవితాన్ని ఆస్వాదించలేము, మీ బాధ మాకు తెలుసు, 15 సంవత్సరాలుగా ప్రతి పేషెంట్ కి ఉత్తమమైన చికిత్స అందిస్తున్నాము. మా డాక్టర్ శివయ్య పోట్ల గారి దగ్గర అప్పోయింట్ మెంట్ కొరకు మీరు 9030797989 కు కాల్ చెయ్యండి.
Website: https://www.happyhospitals.com
Address: Sanakkayala Factory Rd, Pachavari Veedi, Kothapeta, Guntur, Andhra Pradesh 522001
Grand Success of Complex TKR, 79 Years Grandma(13 Years Diabetes & Hypertension(BP) #drpotlasivaiah Mrs Chennupati Venkayamma, aged 79 years was suffering with intense knee pain and bowel legs( GREATER 40 DEGREES VARUS DEFORMITY) with severe osteoporosis fo...
To***co poses a serious threat to our lives. By choosing to say no to to***co, we are saying yes to a healthier and happier life. Let's spread awareness about the dangers of to***co and work together to save the lives of those around us. Together, we can make a difference and create a brighter and healthier future for all.
# ***co
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the practice
Telephone
Website
Address
Sanakkayala Factory Road, Kothapet
Guntur
522001
Krishna Nagar Main Road (kundula Road)
Guntur, 522006
Apollo Clinics are multi-specialty clinics run by Apollo Health & Lifestyle Limited. Apollo Clinics
D. No: 12-1-145, Sanakkayala Factory Road, Kothapeta
Guntur, 522001
Citizen Hospital, was conceptualized and brought to under the expert guidance and supervision of 3 d
Gunturivarithota 6th Lane
Guntur, 522001
Dr Ajay Psychiatry Clinic offers mental health services to wide variety of mental health concerns.
Medi Lung Hospital, Old Bank Road, Kothapeta
Guntur, 522001
MEDI LUNG HOSPITAL is the best pulmonology hospital in Guntur. Our team of highly skilled pulmonologists, led by Dr. Prathyush Veernala, provide world-class treatment for all respi...
OLD CLUB Road , KOTHAPET, GUNTUR
Guntur, 522001
Tender care for tiny lives
Guntur, 522001
consultant neurologist- MDDM(NIMS)-stroke, epilepsy, headache and all other neurological problems
8TH Lane, Kothapeta
Guntur, 522001
Sree sankalpa Multi speciality Hospital offers comprehensive care in a wide variety of medical speci
Kothapeta, Beside Sivalayam Temple
Guntur, 522001
Lepakshi Hospitals ensures to provide the highest quality of care and a transformative experience for
Seelam Vari St, Drive Baburao Chest Hospital Beside Road, Kothapet
Guntur, 522001
Turn your dream of parenthood into a reality with Sasya Fertility Centre. we specialize in Infertility treatments and ensure to provide services such as IVF, IUI, IVF-ICSI, IVM
Shri Hospital, Donka Road, Opp. 4 Line Arundelpet
Guntur, 522002
Enhancing the scope for a sutureless future in the orthopedic surgical area.