Shahis Media Telugu
Channel inside you
ఊచిత సలహాలు ఇవ్వొద్దు అంటున్న మాస్ మహారాజ్ రవితేజ👏👌👌👌
listen Hero Mass maharaj Raviteja Mass phylosophy
Do follow for more and videos
facebook:- https://www.facebook.com/shahismediatelugu
instagram:- https://www.instagram.com/shahimediatelugu/
youtube:- https://www.youtube.com/channel/UC-zPl28Yak8kUt6zoQAGnLg
తండ్రి యొక్క ప్రేమ అనురాగాలను చూపించే అద్భుతమైన సన్నివేశం మీ కోసం...❤️👌👌👌
Father Love in one scene
Do follow for more and videos
facebook:- https://www.facebook.com/shahismediatelugu
instagram:- https://www.instagram.com/shahimediatelugu/
youtube:- https://www.youtube.com/channel/UC-zPl28Yak8kUt6zoQAGnLg
Health tips.....
Follow this page for more updates.
Follow the channels like Instagram and YouTube
Here are the links
YouTube :https://youtube.com/
Instagram: Shahis Media Telugu.
Best Scene Of The Day For Viewers
watch it And get
share it and give
please Follow for More Interesting videos
https://www.facebook.com/shahismediatelugu/
https://www.instagram.com/shahismediatelugu/
Happy Ambedkar Jayanti...remembraing our great person Dr.BR.Ambedkar garu
changes in AP polytechnic exam
Follow this page for more updates.
Follow the channels like Instagram and YouTube
Here are the links
YouTube :https://youtube.com/
Instagram:
YS Jagan Mohan Reddy in on live...
"A big thank you to KCR and KTR for their hard work and dedication towards building the new Secretariat in Telangana. We appreciate your efforts and are grateful for the new facilities that will benefit the people of the state."
Thank you Garu💐
Wishing you a blessed Good Friday filled with beauty, grace, and strength🌹.
Follow this page for more updates.
Follow the channels like Instagram and YouTube
Here are the links
YouTube :https://youtube.com/
Instagram:
Shahi media presenting you the interesting tweet.....
Lets see the Ram charan recent tweet😍
Here is the link for that tweet
https://twitter.com/alwaysramcharan/status/1643145833528045568?s=46&t=8l3SyrFA1t0auXNbroX-vQ
Follow this page for more updates.
Follow the channels like Instagram and YouTube
Here are the links
YouTube :https://youtube.com/
Instagram:
Shahi Media offers a wide range of information, including news, entertainment, politics, and more. Follow this page for more updates.
Follow the channels like Instagram and YouTube
Here are the links
YouTube :https://youtube.com/
Instagram:
HAPPY SRI RAMA NAVAMI💐
Must watch
5 STAR HOTEL TOUR....విలాసవంతమైన 5 స్టార్ హోటల్ ను చూద్దాం రండి
5 STAR HOTEL TOUR....విలాసవంతమైన 5 స్టార్ హోటల్ ను చూద్దాం రండి 5 స్టార్ హోటల్ లో గల విలాసవంతమైన సదుపాయాల గురించి ఈ వీడియొ లో పూర్తి గా వివరించటం జరిగినది . మీ మీ అనుభవాలను మాతో .....
Happy ugadi 💐
Watch Full video https://youtu.be/tSctrf2OQLw
Please Do subscribe follow like and share.
https://www.youtube.com/channel/UC-zPl28Yak8kUt6zoQAGnLg
https://www.instagram.com/shahimediatelugu/
Buffet in 5 star hotel , 5 స్టార్ హోటల్ లో బఫ్ఫెట్ తిందాం రండి..!#buffet #food
Happy women’s Day 💐
What An MP….!
Margani bharat
విరిగిపడిన బొప్పడి గ్రామ ప్రభ
Wish you Everyone Happy Maha Shivaratri💐
తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోటలో దళిత సామాజికవర్గంతో చంద్రబాబుగారు నిర్వహించిన సమావేశంలో మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
బంగారు కొనుగోలు దారులకు బంగారు లాంటి శుభవార్త..... భారీగా తగ్గిన గోల్డ్ రేట్.
మొన్నటి వరకు ఓ రేంజ్‌లో దూసుకుపోయిన బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా ప్రతీ రోజూ గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. తులం బంగారం రూ. 60 వేలు దాటేస్తోందని అందరూ అనుకుంటున్న సమయంలో తగ్గుదున్న ధరలు ఉపశమనం కల్పిస్తున్నాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 430 వరకు తగ్గడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఈరోజు గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది. బంగారు కొనుగోలు దారులకు బంగారు లాంటి శుభవార్త...
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.
* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.
విశాఖలో అమానవీయ ఘటన,
అంబులెన్స్ సమకూర్చని కేజీహెచ్ సిబ్బంది,
శిశువు మృతదేహంతో స్కూటీపై 120 కి.మీ,
గత్యంతరం లేక ద్విచక్ర వాహనంపై ప్రయాణం,
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటుచేయాలని మత్స్యరాజు, మహేశ్వరి దంపతులు కేజీహెచ్ ట్రైబల్ సెల్‌లోని సిబ్బందిని కోరినప్పటికీ వారెవరూ పట్టించుకోలేదు. బాధిత తల్లిదండ్రులు 2గంటలకు పైగా వాహనం కోసం యత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. 9గం టల ప్రాంతంలో ఆ సెల్ కో-ఆర్డినేటర్ రామకృష్ణను సంప్రందించినా ఫలితం లేకపోవడం, ప్రైవేటు అంబులెన్సును అద్దెకు తీసుకునే స్థోమత లేకపోవడంతో శిశువు మృతదేహంతో ఆ దంపతులు తమ స్కూటీపై విశాఖ నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించి పాడేరు చేరుకున్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రి వైద్యులు పాడేరు నుంచి కుమడ గ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
టెస్లా దాదాపు 363,000 ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేస్తోంది, ఎందుకంటే దాని పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లో లోపాలు క్రాష్‌లకు దారితీస్తాయని US ప్రభుత్వ నియంత్రణ సంస్థ తెలిపింది.
రీకాల్ 2016 మరియు 2023 మధ్య తయారు చేయబడిన కొన్ని మోడల్ S మరియు మోడల్ X వాహనాలను అలాగే 2020 నుండి తయారు చేయబడిన మోడల్ Yలను కవర్ చేస్తుంది.
టెస్లా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ వాహనాలను విక్రయించింది. US నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా గురువారం ఫైలింగ్ ప్రకారం, రీకాల్ పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ యొక్క బీటా వెర్షన్‌తో ఉన్న ప్రతి వాహనానికి వర్తిస్తుంది. సాఫ్ట్‌వేర్ కోసం కంపెనీ కస్టమర్‌లకు అదనంగా $15,000 వసూలు చేస్తుంది.
సహారా ఎడారిలో 1.2% సోలార్ ప్యానెల్స్‌తో కవర్ చేయడం ద్వారా ప్రపంచ విద్యుత్ డిమాండ్‌ను మనం తీర్చగలమని సైద్ధాంతిక గణన చెబుతోంది.
ఇప్పుడు, మనం భూమి యొక్క 335 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సౌర ఫలకాలతో కవర్ చేస్తే, ఈ రోజు సులభంగా సాధించగలిగే మితమైన సామర్థ్యాలతో కూడా, అది 17,4 TW కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఈ ప్రాంతం 43,000 చదరపు మైళ్లు. ఆఫ్రికాలోని గ్రేట్ సహారాన్ ఎడారి 3.6 మిలియన్ చదరపు మైళ్లు మరియు సౌరశక్తికి ప్రధానమైనది (రోజుకు పన్నెండు గంటల కంటే ఎక్కువ). అంటే సహారా ఎడారిలో 1.2% సౌరశక్తిలో ప్రపంచంలోని అన్ని శక్తి అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. బొగ్గు, చమురు, గాలి, భూఉష్ణ లేదా న్యూక్లియర్‌లు దీనితో పోటీపడే అవకాశం లేదు. ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు ఐదు ట్రిలియన్ డాలర్లు, నేటి ధరల ప్రకారం ఒక్కసారిగా పొదుపు ఆర్థిక వ్యవస్థ లేకుండా ఉంటుంది. ఇది గత మాంద్యం సమయంలో ఒబామా చేసిన బ్యాంకుల బెయిల్ అవుట్ కాస్ట్ కంటే తక్కువ. దీని ధర US జాతీయ రుణంలో 1/4 మరియు ప్రపంచ సంవత్సర GDPలో 10%కి సమానం అని ఊహించడం సులభం. కాబట్టి ప్రపంచంలోని ఇతర ఖర్చులతో పోలిస్తే ఈ ఖర్చు చాలా తక్కువ. ఇతర శక్తి రూపాలలో భవిష్యత్తు లేదు. ఇరవై నుండి ముప్పై సంవత్సరాలలో సౌరశక్తి ప్రతిదీ భర్తీ చేస్తుంది. ద్రవ ఇంధనాల అవసరం ఇప్పటికీ ఉంటుంది, అయితే ఇది నీటి విద్యుద్విశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్ మరియు సౌరశక్తి ద్వారా శక్తిని పొందుతుంది. అప్పుడు ట్యాంకర్లు మరియు పైప్‌లైన్లు ఆ హైడ్రోజన్‌ను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళతాయి. పెద్ద మొత్తంలో హైడ్రోజన్‌ను నిల్వ చేసే జిర్కోనియం లేదా టైటానియం బ్యాటరీలను కూడా ఊహించవచ్చు.
1 GWe (గిగావాట్ ఎలక్ట్రిక్) అణు కర్మాగారం ధర సుమారు మూడు బిలియన్ డాలర్లు అని గమనించండి. 17.3 TW అణు విద్యుత్ ఖరీదు యాభై-రెండు ట్రిలియన్ డాలర్లు, భద్రత మరియు యురేనియం సరఫరాకు సంబంధించిన అన్ని ఇతర సమస్యలు పరిష్కరించబడినప్పటికీ సౌరశక్తి కంటే పది రెట్లు ఎక్కువ.
Very Good initiative by Telangana government
ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారపదార్థాలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తవ్వగా, మరి కొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి.
రూ.100 వెండి నాణెం పై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకర విషయం. తెలుగువారందరికీ ఇది గర్వకారణం
From NCBN
జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తులను వస్తు సేవల పన్ను (GST) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే, అందుకు రాష్ట్రాలు తప్పనిసరిగా అంగీకరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రాలు అంగీకరించిన వెంటనే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి (petrol under gst) తీసుకొస్తామన్నారు. వార్షిక బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన అనంతరం బుధవారం పారిశ్రామిక సమాఖ్య PHDCCI సభ్యులతో సమావేశమైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక ఏకీకరణ చేసేందుకు అనుగుణంగా ఉందన్నారు.
పెట్రోల్, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి (petrol under gst India) తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని నాలుగు నెలల క్రితమే పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. అయితే, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలపాలని, లేకపోతే వీలు కాదన్నారు. రాష్ట్రాలు అందుకు అంగీకరిస్తాయని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రాలు, ప్రధానంగా లిక్కర్, పెట్రోలియంను ఆదాయ వనరులుగా చూస్తున్నాయని, అటువంటి వాటిని వదులుకునేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తేవాలంటే రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరిస్తే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తామని గతంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ పేర్కొనగా.. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం అదే ప్రకటన చేశారు.
Russia offers India Amur-1650 submarine based design and production, localisation of up to 80%
80% సబ్మెరైన్లను భారత్ లోనే తయారు చేసే విధంగా భారత్ కు భారీ ఆఫర్ ప్రకటించిన రష్యా
ముంబై-నాసిక్-షిర్డీ వందే భారత్ రైలు: ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10 (శుక్రవారం) ముంబై-షిర్డీ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు.
ముంబై-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 343 కిలోమీటర్ల ప్రయాణాన్ని భారతదేశంలోని అత్యంత ఆదరణ పొందిన ఆలయ పట్టణాలలో ఒకటి మరియు నాసిక్, త్రయంబకేశ్వర్ మరియు శని సింగనాపూర్‌లోని ఇతర పుణ్యక్షేత్రాలకు చేరుకోవడానికి 5 గంటల 25 నిమిషాలు పడుతుంది, ప్రస్తుత సమయాన్ని దాదాపు రెండు గంటలు తగ్గిస్తుంది. . దేశంలో 10వ వందే భారత్ రైలు అయిన CSMT-సాయినగర్ షిర్డీ సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.
విశాఖ మాత్రమే రాజధాని… మూడు కాదు…. ఆర్ధిక మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులనే విషయంలో అంతా పొరబడుతున్నారని విశాఖ మాత్రమే ఏపీ రాజధానిగా ఉంటుందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ అంతా పొరబడుతున్నారని, విశాఖపట్నం మాత్రమే ఏపీకి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగుళూరులో స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన బుగ్గన సమాచారలోపంతోనే ఏపీకి మూడు రాజధానుల ప్రచారం జరిగిందని, విశాఖ మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని చెప్పారు.
విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా బెంగుళూరులో నిర్వహించిన రోడ్ షోలో బుగ్గన పారిశ్రామకవేత్తల సందేహాలను నివృత్తి చేశారు. కర్ణాటకలోని బెలగావిలో శాసనసభ నిర్వహిస్తున్నట్లే అమరావతిలో కూడా శాసనసభ జరుగుతుందన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవెర్చే క్రమంలో అన్ని ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించాలన్నది ప్రభుత్వ యోచనగా చెప్పారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad
Indian School Of Business
Hyderabad
Bringing you #technews that matter (and that doesn't) !
1/17, Road No 14, Banjara Hills
Hyderabad, 500034
VN Telugu brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and Cinema
Kathamandu Nepal
Hyderabad
हम इस पेज पर knowledge के लिय ही पोस्ट करते हैं। कृपया आप इस पेज को follow कर सकते हैं�
Banjara Hills
Hyderabad, 50001
Ttv News Is a cable network based channel This Page Gives you News Update Mostly About Khammam District And Telangana State too And it is Runned by Shaik Ahmed Pasha Correspondent...