T TV News URDU .Khammam

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from T TV News URDU .Khammam, Media/News Company, banjara hills, Hyderabad.

Ttv News Is a cable network based channel This Page Gives you News Update Mostly About Khammam District And Telangana State too And it is Runned by Shaik Ahmed Pasha Correspondent Khammam District

Photos from Mohammad Mahmood Ali's post 27/11/2022
08/06/2022

*ఖమ్మం అడిషనల్ డిసిపి ఆడ్మీన్ గా భాధ్యతలు స్వీకరించిన డా,,శబరీష్*

ఖమ్మం అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ గా డా,,శబరీష్ భాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి భాధ్యతలు స్వీకరించారు.

2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శబరీష్ 2019 లో మణుగూరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పటివరకు ఖమ్మంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా పనిచేస్తున్న గౌస్ ఆలమ్ ను ములుగు,భూపాలపల్లి జిల్లాల ఓఎస్జీగా బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో శబరీష్ ఈరోజు భాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు
భాధ్యతలు స్వీకరించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు.

03/06/2022

State Transport Minister Puvada Ajay Kumar unveiled the national flag during the Telangana State Formation Day celebrations.

02/06/2022

*Boxer Nikhat Zareen was felicitated and presented a cheque for Rs 2 cr by Telangana chief minister K Chandrasekhar Rao at the state formation day celebrations on June 2. Nikhat Zareen recently bagged the gold in the Women’s world boxing championship. *

31/05/2022

Bundy Sanjay's remarks are unconstitutional Bundy Sanjay should be arrested immediately Deputy Mayor.Fatima Zohara. Hajj committee member Maqbul condemns Bundy Sanjay's remarks. And TRS Party Muslim Minority Leaders *.

28/05/2022

Massive protests were staged in Khammam against BJP state president Bandi Sanjay and the state government was demanded to arrest Sanjay immediately.

Against his statement, a protest was staged in front of Urdu Ghar Shadi Khana in Khammam under the patronage of Mohammaled Asad, President of Constitution Rescue Movement, in which TRS, MPJ, Congress, Trade Union, BC Leaders of Awaaz, Insaf, Aam Aadmi Party and BSP participated in the protest. Only with Hindu-Muslim unity and the well-being of people of all faiths can India make progress. Bhindi Sanjay's effigy was burnt during the protest. Former Library Chairman Azizul Haq Qamar, Mohammad Mustafa Congress, Aam Aadmi Party Abdul Ghafoor, Advocate Tawfiq, Reyast Ali, Mohammad Ghous, Palwancha Rama Rao, Bhadro Naik, Mohammad Qasim and many others were present in this program.

28/05/2022

★ NTR‌ ideal for the future

★ Minister Puwada Ajay Kumar

Telangana State Transport Minister Puvada Ajaykumar laid flowers at the NTR Ghat in Hyderabad on Saturday morning to mark the birth anniversary of the late Chief Minister Nandamuri Taraka Rama Rao.

Photos from T TV News URDU .Khammam's post 28/05/2022

New Deccan Junior College For Girls..Santosh Nagar. Hyderabad

28/05/2022

BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని తల్లాడ మండలం ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతూ TRS, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం , పార్టీలు మద్దతు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు గాలి సాహెబ్ , మాజార్ , కో ఆప్షన్ సభ్యులు ఇసుబ్ మరియు
TRS నాయకులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దూపాటి భద్ర రాజు , తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటయ్య , కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ , సిపిఎం మండల పార్టీ అధ్యక్షులు అయినాల రామలింగయ్య , తాతా భాస్కరరావు , తల్లాడ మెకానిక్ సంఘం అధ్యక్షులు మస్తాన్ మరియు తల్లాడ మండల ముస్లిం సోదరుడు పాల్గొన్నారు

28/05/2022

* Telangana Sports Complex site inspection .. *

State Transport Minister Puvada Ajay Kumar has allotted land for the Telangana Sports Complex (TKP) at the NSP camp in Khammam. Examined.

27/05/2022

పొంగులేటి శ్రీనివాసరెడ్డి... పర్యటన.

19/05/2022

*ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్య ని పరామర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎంపి నామా నాగేశ్వరరావు , రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి . ఇతర ప్రజాప్రతినిధులు.పాల్గొన్నారు*

*ఆరోగ్య సమాచారం ను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్య చికిత్సలు నిర్వహించాలని అదేశించారు.*

19/05/2022

రాజ్యసభ అభ్యర్థిగా రవిచంద్ర నామినేషన్ దాఖలు...ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...

14/05/2022
14/05/2022

State Transport Minister Puvada Ajay Kumar inaugurated the Rs 3.50 crore TS BC Study Circle building in Khammam district center Telangana Talli Circle with Minister Ganguly Kamalakar.

They were accompanied by MLC Tata Madhu, Mayor Punukollu Neeraja, DCCB Chairman Kurakula Nagbhushanam, Seed Development Corporation Chairman Kondabala Koteshwara Rao, District Collector VP Gautam, Additional Collector Madhusudhan, corporators and officials.

11/05/2022

*EID MILAP*
*Eid-ul-Fitr was organized by Madrasa Marqaat-ul-Uloom Khammam*

08/05/2022

*తలసేమియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . పిలుపునిచ్చారు.*

*అంతర్జాతీయ తలసెమియా డే సందర్భంగా ఖమ్మం నగరంలోని IMA ఫంక్షన్ హాల్ నందు తలసేమియా సికేల్ సెల్ సొసైటీ డా:కూరపాటి ప్రదీప్ కుమార్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అజయ్ కుమార్ . ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తలసేమియా సికెల్ సెల్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తున్న వారిని మంత్రి అభినందించారు. తలసేమియా బాధితులను ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. తలసేమియా బాధితులకు సేవలందిస్తున్న సొసైటీకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని మంత్రి భరోసానిచ్చారు.*

01/05/2022

Telangana Express News bulliten. 1.st may 2022

# T TV NEWS CHANNEL.

https://youtu.be/d48GGAUSvPk

01/05/2022

*నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు.. మంత్రి పువ్వాడ.*

*▪️టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ ప్రభుత్వం.*

*▪️సంఘటిత, అసంఘటిత అనే తేడా లేకుండా కార్మికులందరికీ ప్రయోజనం కల్పిస్తున్న ప్రభుత్వం.*

*▪️దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా అత్యుత్తమ కార్మిక సంక్షేమం అమలు.*

*▪️ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు శుభాకంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..*

ఖమ్మం నగరాభివృద్దిని ప్రతిపక్ష పార్టీలు అడుగుఅడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని, నా కాళ్ళల్లో కట్టెలు పెట్టీ మరీ అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లకు ఒక్కటే చెప్తున్నా.. నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద TRSKV ట్రేడ్ యూనియన్ అధ్వర్యంలో మిర్చి మార్కెట్ నుండి మినీ వ్యాన్ ల భారీ ర్యాలీ చేపట్టారు.

అనంతరం TRSKV నాయకులు నున్నా మాధవరావు, పాల్వంచ కృష్ణ గారి అధ్వర్యంలో వివిధ ట్రేడ్ యూనియన్స్ అధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గోన్నారు.

కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

కార్మిక శాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకుందని, కార్మికులకు ఎక్కడి నుంచి అయినా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభించిందన్నారు.

తెరాస పార్టీకి ఖమ్మం కంచుకోట అని, అభివృద్దే మన ఎజెండా అని వ్యాఖ్యానించారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

రికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.

30/04/2022

SBIT . KHAMMAM....
*ఎస్.బి. ఐ.టి.సావిష్కార్_22 నేషనల్ టెక్నికల్ సింపోసియం*

చైర్మన్ శ్రీ గుండాల (ఆర్జేసి)కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ...
దీనిలో భాగంగా ఆయన పలు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్ధులకు మేమెంటో లు అందజేసి విద్యార్ధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ వైస్ చైర్మెన్ శ్రీ నివాస్ ,కళాశాల గౌరవాధ్యక్షులు శ్రీ పుల్లయ్య , ఖమ్మం కార్పోరేషన్ మేయర్ నీరజ ,, ప్రిన్సిపాల్ శ్రీ జి. రాజ్ కుమార్, డైరెక్టర్ శ్రీ ఇనుగుర్తి వంశీ , పిడి ఓలేటి సాంబమూర్తి ధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు....

30/04/2022

*పేదలకు కార్పొరేట్ కంటే మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి పువ్వాడ..*

▪️మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌, మార్చురీ గదిని ప్రారంభం.

▪️ రేడియాలజీ ల్యాబ్ కు
శంకుస్ధాపన..

▪️పేదలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి..

- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన‘మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌, నూతన మర్చరి గది ని ప్రారంభించి, రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

తల్లిపాలు సేకరించి బలహీనమైన పిల్లలకు పంపిణీ హైదరాబాద్‌, వరంగల్‌ తర్వాత ఖమ్మంలోనే ఏర్పాటు చేయడమైందన్నరు.

తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవని, ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలి ఆని, పుట్టిన బిడ్డ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు.

కానీ ప్రసవం తర్వాత అనేక మంది తల్లులకు పాలు పడడం లేదని, గర్భిణులుగా ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం ఒక కారణమైతే మరికొందరిలో జీవన వ్యవహారం, మానసిక స్థితి మరో కారణమని వైద్యులు పేర్కొంటున్నారని వివారించారు..

దవాఖానలో ప్రసవించిన మహిళల నుంచి, బయటి బాలింతల నుంచి తల్లిపాలను సేకరించి అదె హైజినిక్ పద్దతులతో పాలు రాని బాలింతలకు అందించడం జరుగుతుందన్నారు.

ఖమ్మం పెద్దాసుపత్రిలో రోజుకు 20 నుంచి 40 వరకు కాన్పులు జరుగుతున్నాయని, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అనేక మంది తల్లులకు ప్రసవం జరిగిన వెంటనే పాలు పడడం లేని కారణంగా వారంలోపు పసివాళ్లకు తల్లిపాలే తాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మదర్‌ మిల్క్‌ బ్యాంక్ లు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.

ఈ తరహా విధానం హైదరాబాద్‌ నీలోఫర్‌ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటీవలే వరంగల్‌లోనూ ప్రారంభించరని, నేడు ఈ సౌకర్యం ఖమ్మంలోనూ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చామని వివారించారు. కాగా పసి బిడ్డలకు పాలు పట్టించే కేంద్రంగా రాష్ట్రంలోనే ఖమ్మం మూడవస్థానంలో నిలువడం గర్వంగా ఉందన్నారు.

మనిషి చనిపోయిన తర్వాత భౌతిక కాయాన్ని భద్రపరచడం, ఏవైనా పోలీసు కేసులు నమోదైతే పోస్టుమార్టం కోసం ఖమ్మం పెద్దాసుపత్రిలో అత్యాధునిక మార్చురీ గదిని నిర్మించడం జరిగిందన్నారు. ప్రస్తుత గది అసౌకర్యంగా ఉన్నందున వైద్యాధికారులు విషయాన్ని పలు మార్లు తన దృష్టికి తీసుకువచ్చారని అందుకే నూతన గదిని నిర్మించామన్నారు.

అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలోనే రూ.75 లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ భవనాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిలో అల్ట్రాసౌండ్‌, సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ, మెమోగ్రామ్‌, ఎక్స్‌రే విభాగాల సేవలన్నీ రోగులకు ఒకేచోట లభించనున్నాయని, తద్వారా రోగం కచ్చితంగా నిర్ధారణ అయి రోగులకు చికిత్సలు మరింత సులభతరం అవుతుందన్నారు.

కార్యక్రమంలో మయర్ పునుకొల్లు నీరజ గారు, జడ్పి చైర్మన్ లింగాలకమల్ రాజ్ గారు, సుడా ఛైర్మెన్ విజయ్ గారు, జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు, DM&HO మాలతీ గారు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు, వైద్యులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

30/04/2022

*నిరుద్యోగుల‌కు టి.ఎస్‌.ఆర్టీసీ గుడ్ న్యూస్‌..*

*▪️సిటీ ఆర్డీన‌రీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బ‌స్‌పాస్‌ల‌పై 20శాతం తగ్గింపు.*

*▪️పోటీ ప‌రీక్ష అభ్య‌ర్థుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం.*

*▪️తక్షణమే అమల్లోకి తేవాలని అధికారులుకు మంత్రి పువ్వాడ ఆదేశం*

ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో అతి పెద్ద సంస్థ‌గా పేరుగాంచిన టి.ఎస్‌.ఆర్‌.టి.సి సామాజిక సేవ‌లోనూ త‌న‌వంతు పాత్ర పోషిస్తోంది.

సంస్థ అభ్యున్న‌తి దిశ‌గా ఆలోచిస్తూనే సామాన్య ప్ర‌జ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని సాహ‌స‌వంత‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటూ త‌న‌దైన ముద్ర వేసుకుంటోంది.

ఇటీవ‌ల కాలంలో ప్ర‌జ‌ల నాలుక‌ల్లో నానుతూ వ‌స్తున్న సంస్థ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి అధ్వర్యంలో మ‌రో మారు కీల‌క నిర్ణ‌యంతో ముందుకొచ్చింది.

నిరుద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అందులో భాగంగా పోటీ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతున్న నిరుద్యోగుల కోసం ఓ చ‌క్క‌టి శుభ‌వార్త‌ను అందించింది.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ యువతకు రాష్ట్ర వ్యాప్తంగా 20శాతం రాయితీని కల్పిస్తుంది. ఇప్ప‌టికే ఎన్నో ఆఫ‌ర్స్ ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువైన సంస్థ మంత్రి పువ్వాడ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా టి.ఎస్‌.ఆర్టీసీ ఛైర్మ‌న్ శ్రీ బాజిరెడ్డి గోవ‌ర్ధన్‌ గారు, సంస్థ వి.సి అండ్ ఎం.డి శ్రీ వి.సి.స‌జ్జ‌నార్‌ గారు మాట్లాడుత.. పేద అభ్య‌ర్థుల‌కు చేయూత‌ను అందించాల‌నే ఉద్ధేశంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మంచి ఆలోచన చేశారని వివరించారు.

సిటీ ఆర్డిన‌రీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బ‌స్ పాస్‌ల‌పై మూడు నెలలకు 20 శాతం రాయితీ ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించారు.

ఈ ప్ర‌త్యేక ఆఫ‌ర్ మూడు నెల‌ల పాటు అందించ‌నున్న‌ట్లు చెబుతూ, బస్ పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డుతో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు లేదా ప్ర‌భుత్వం జారీ చేసిన నిరుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుందని వివ‌రించారు.

సిటీ ఆర్డిన‌రీ రూ.3450, ఎక్స్‌ప్రెస్ రూ.3900 ఉండ‌గా పోటీ అభ్య‌ర్థుల‌కు 20 శాతం రాయితీ క‌ల్పించిన త‌రువాత వ‌రుస‌గా రూ.2800, రూ.3200 ఛార్జీలు ఉంటాయిని తెలిపారు.

ఈ రాయితీ మొద‌టి సంద‌ర్భంలో 6 నెల‌ల పాటు కొన‌సాగుతుంద‌ని, శిక్షణ / కోచింగ్ తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనం అని పేర్కొన్నారు.

అన్ని బ‌స్ పాస్ కౌంట‌ర్ల‌లలోనూ నిరుద్యోగులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు.

30/04/2022

★ ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు

★ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం నర్సింగ్ కళాశాలతో పాటు ఆక్సిజన్‌ ప్లాంట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, అంబులెన్స్ లు మరియు ఆసుపత్రి పరిపాలన భవనాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు.

గతంలో నామమాత్రపు వైద్యసేవలకే పరిమితమైన ఈ దవాఖానను ప్రభుత్వం సకల వసతులతో బలోపేతం చేస్తున్నదని ప్రత్యేకించి ఆర్టీసీ సిబ్బంది వైద్యానికి భరోసా ఇచ్చేలా దవాఖానను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇదివరకూ ప్రైవేటు దవాఖానలకు సిబ్బంది రిఫర్‌ చేయడం వల్ల సంస్థ మీద ఏటా రూ.40 కోట్ల భారం పడేదని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని శాశ్వత ఏర్పాట్లు చేసే వెసులుబాటు కలిగిందన్నారు.

తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి ఆవరణలోనే ఈ ఏడాది నుంచి నర్సింగ్‌ కళాశాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని దీనిలో ఆర్టీసీ సిబ్బంది పిల్లలకు ఐదు సీట్లను కేటాయిస్తున్నారని తెలిపారు. త్వరలోనే వొకేషనల్‌ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ హామీ ఇచ్చారు.

రూ.80 లక్షల వ్యయంతో 20 పడకల ఐసీయూను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చామని నాలుగుబెడ్లతో కిడ్నీ సెంటర్‌ నెలకొల్పామని రూ.15 లక్షల వ్యయంతో డయాలసిస్‌ మిషన్‌ ఏర్పాటు చేశామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు అదేవిధంగా రూ.1.2 కోట్లతో రౌండ్‌టేబుల్‌ ఇండియా సంస్థ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో రోగులకు ఉపశమనంగా మారిందని మంత్రి అన్నారు.

రోగులు, వారి సహాయకులు, సిబ్బంది కోసం రూ.1.5 కోట్లతో క్యాంటీన్‌ను అందుబాటులో ఉందని రోగులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో నాలుగు ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులో ఉన్నాయని అదేవిధంగా అతి త్వరలోనే ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.

30/04/2022

ఆవామ్ ఏ హిందూ వెల్ఫేర్ అండ్ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్స్ పంపిణీ..

ఖమ్మంలోని పేదలకు ఈద్-ఉల్-ఫితర్ కిట్‌ల పంపిణీ.. ఈరోజు ఆవామ్ హిందూ వెల్ఫేర్ అండ్ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో NSP కాలనీలోని మక్కా మసీదు ఆవరణలో.. పేదలకు ఈద్-ఉల్-ఫితర్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం హక్కుల పోరాట సంఘం అధ్యక్షుడు ముహమ్మద్ అసద్ మాట్లాడుతూ రంజాన్ మాసం సహనానికి నెలవు అని, ఇస్లాంలో సమానత్వం, సహనాన్ని బోధించిన ఏకైక మతం ఇస్లాం అని, ప్రజలకు సేవ చేయడం గొప్ప ఆరాధన అని అన్నారు.

26/04/2022

*ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో అలజడి సృష్టించారు..*

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై చేస్తున్న చిల్లర మల్లర వ్యాఖ్యలను ఖండించిన

*వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) RJC కృష్ణా*
మరియు బీసీ సంఘాల నాయకులు

20/04/2022

★ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసిన మంత్రి అజయ్

★ మంత్రి పువ్వాడకి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు

★ యాదాద్రికి కిలో బంగార విరాళం అందజేయడం పట్ల అభినందన

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కి ముఖ్యమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రజల తరుపున యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపుర స్వర్ణతాపడానికి కిలో బంగారాన్ని అందజేసిన మంత్రి పువ్వాడని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు. మంత్రి అజయ్ తో పాటు వారి సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు నయన్ రాజ్ ఉన్నారు.

13/04/2022

*ఖమ్మంలో ధాన్యం కొనుగోలు సంబరాలు.. మంత్రి పువ్వాడ..*

*▪️ముఖ్యమంత్రి కేసీఅర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..*

*▪️రైతుల కోసం ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ .*

*▪️అన్నదాతకు మరోసారి అండగా తెలంగాణ ప్రభుత్వం.*

*▪️నేటి నుండే కొనుగోలు కేంద్రల ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.*

*▪️రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు..*

తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో రైతుల అధ్వర్యంలో చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఅర్ . చిత్రపటానికి క్షీరాభిషేకం కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని కేసీఅర్ గారి చిత్రపటానికి క్షీరభిషేకం చేశారు.

13/04/2022

Avame Hind Welfare & Charitable Foundation.Distribution of Ramzan Kits

The month of Ramadan is the month of piety, and the events that the trust organizes each year are commendable
Ms. Universe & Ms. India, Khammam Municipal Corporation Brand Ambassador Dr. Mohammad Farha, Dr. Abdul Qadeer said..The event was held on Tuesday in Khammam Urdu Ghar Shadikhana to celebrate the month of Ramadan under the auspices of the Awame Hind Welfare & Chairperson Family Chairperson of Awame Hind Welfare in Khammam On this occasion, they said that the month of Ramadan is the month of charity, and that every poor Muslim will be given the opportunity to fulfill their rights and responsibilities in the form of zakat and Ramadan kits. ...

09/04/2022

*ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకే మన ఊరు మన బడి.. మంత్రి పువ్వాడ..*

*▪️విద్యాలయాలను అభివృద్ధి చేసేందుకు సిఎం కేసిఆర్ మన ఊరి మన బడి తీసుకొచ్చారు.*

*▪️ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలంగాణను చూస్తే అర్థం అవుతుంది.*

*▪️విద్య, వైద్యం అభివృద్ధికి చేసేందుకు సిఎం కేసిఆర్ కంకణం కట్టుకున్నారు.*

*▪️ప్రజలంతా సహకరించి మన ఊరు మన బడి కార్యక్రమంలో పాల్గొని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి.*

*▪️జిల్లాలో మన ఊరి మన బడి కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .*

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్‌ దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం రాంక్యా తండా గ్రామంలోని మండల పరషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.8.91 లక్షలు, ఖమ్మం కార్పోరేషన్ 9వ డివిజన్ రోటరీనగర్ లోని ప్రాధమిక పాఠ‌శాలలో రూ.13.30లక్షలతో 12రకాల మౌళిక వసతుల కొసం ఆయా పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మేయర్ పునుకొల్లు నీరజగారు, జిల్లా కలెక్టర్ VP గౌతం , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

*Boxer Nikhat Zareen was felicitated and presented a cheque for Rs 2 cr by Telangana chief minister K Chandrasekhar Rao ...
Bundy Sanjay's remarks are unconstitutional Bundy Sanjay should be arrested immediately Deputy Mayor.Fatima Zohara. Hajj...
Massive protests were staged in Khammam against BJP state president Bandi Sanjay and the state government was demanded t...
* Telangana Sports Complex site inspection .. * State Transport Minister Puvada Ajay Kumar has allotted land for the Tel...
పొంగులేటి శ్రీనివాసరెడ్డి... పర్యటన.
*ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్య ని పరామర్శ...
State Transport Minister Puvada Ajay Kumar inaugurated the Rs 3.50 crore TS BC Study Circle building in Khammam district...
*EID MILAP**Eid-ul-Fitr was organized    by Madrasa Marqaat-ul-Uloom Khammam*
*తలసేమియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . పిలుపునిచ్చారు.**అంతర్జాతీయ త...
*నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు.. మంత్రి పువ్వాడ.**▪️టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ ప్రభుత్వం.**▪️సంఘటిత, అ...
*పేదలకు కార్పొరేట్ కంటే మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి పువ్వాడ..* ▪️మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌, ...
★ ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు★ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ     మంత్రి పువ్వాడ అజయ్ కుమార్టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి...

Telephone

Website

Address

Banjara Hills
Hyderabad
50001

Other Media/News Companies in Hyderabad (show all)
Raghu Raghu
Hyderabad, 500003

Gadgets4U Gadgets4U
Indian School Of Business
Hyderabad

Bringing you #technews that matter (and that doesn't) !

Today Massage Today Massage
House #no166/B
Hyderabad, 71000

ALLAH jis ko chahe Izzat de jis ko chahe zillat de

Trending Topics Trending Topics
Hyderabad, 500001

Trending News

VN Telugu VN Telugu
1/17, Road No 14, Banjara Hills
Hyderabad, 500034

VN Telugu brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and Cinema

Telangana Andhra news Telangana Andhra news
Chandulal Baradari
Hyderabad, 500064

TAN NEWS

Point Blank Point Blank
Hyderabad

POINT BLANK TV TELUGU

Apchannel Apchannel
Hyderabad, 500038

business videos

Habeeb  Media Production Habeeb Media Production
Hyderabad

complate solution of social media degital marketing and promotion

Mr. gaurav Mr. gaurav
Kathamandu Nepal
Hyderabad

हम इस पेज पर knowledge के लिय ही पोस्ट करते हैं। कृपया आप इस पेज को follow कर सकते हैं�

UTSTV  Uncensored Telangana Samachar Tv UTSTV Uncensored Telangana Samachar Tv
Jubilee Hills S. O
Hyderabad, 500033

All over Telangana news

Pioneer TV - Telugu Pioneer TV - Telugu
Somajiguda
Hyderabad

Pioneer Telugu TV is News Channel in Telugu States Telangana & Andhra Pradesh