T TV News URDU .Khammam, Hyderabad Videos

Videos by T TV News URDU .Khammam in Hyderabad. Ttv News Is a cable network based channel This Page Gives you News Update Mostly About Khammam District And Telangana State too And it is Runned by Shaik Ahmed Pasha Correspondent Khammam District

*Boxer Nikhat Zareen was felicitated and presented a cheque for Rs 2 cr by Telangana chief minister K Chandrasekhar Rao at the state formation day celebrations on June 2. Nikhat Zareen recently bagged the gold in the Women’s world boxing championship. #TelanganaFormationDay*

Other T TV News URDU .Khammam videos

*Boxer Nikhat Zareen was felicitated and presented a cheque for Rs 2 cr by Telangana chief minister K Chandrasekhar Rao at the state formation day celebrations on June 2. Nikhat Zareen recently bagged the gold in the Women’s world boxing championship. #TelanganaFormationDay*

Bundy Sanjay's remarks are unconstitutional Bundy Sanjay should be arrested immediately Deputy Mayor.Fatima Zohara. Hajj committee member Maqbul condemns Bundy Sanjay's remarks. And TRS Party Muslim Minority Leaders *.

Massive protests were staged in Khammam against BJP state president Bandi Sanjay and the state government was demanded to arrest Sanjay immediately. Against his statement, a protest was staged in front of Urdu Ghar Shadi Khana in Khammam under the patronage of Mohammaled Asad, President of Constitution Rescue Movement, in which TRS, MPJ, Congress, Trade Union, BC Leaders of Awaaz, Insaf, Aam Aadmi Party and BSP participated in the protest. Only with Hindu-Muslim unity and the well-being of people of all faiths can India make progress. Bhindi Sanjay's effigy was burnt during the protest. Former Library Chairman Azizul Haq Qamar, Mohammad Mustafa Congress, Aam Aadmi Party Abdul Ghafoor, Advocate Tawfiq, Reyast Ali, Mohammad Ghous, Palwancha Rama Rao, Bhadro Naik, Mohammad Qasim and many others were present in this program.

* Telangana Sports Complex site inspection .. * State Transport Minister Puvada Ajay Kumar has allotted land for the Telangana Sports Complex (TKP) at the NSP camp in Khammam. Examined.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి... పర్యటన.

*ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్య ని పరామర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎంపి నామా నాగేశ్వరరావు , రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి . ఇతర ప్రజాప్రతినిధులు.పాల్గొన్నారు* *ఆరోగ్య సమాచారం ను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్య చికిత్సలు నిర్వహించాలని అదేశించారు.*

State Transport Minister Puvada Ajay Kumar inaugurated the Rs 3.50 crore TS BC Study Circle building in Khammam district center Telangana Talli Circle with Minister Ganguly Kamalakar. They were accompanied by MLC Tata Madhu, Mayor Punukollu Neeraja, DCCB Chairman Kurakula Nagbhushanam, Seed Development Corporation Chairman Kondabala Koteshwara Rao, District Collector VP Gautam, Additional Collector Madhusudhan, corporators and officials.

*EID MILAP* *Eid-ul-Fitr was organized by Madrasa Marqaat-ul-Uloom Khammam*

*తలసేమియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . పిలుపునిచ్చారు.* *అంతర్జాతీయ తలసెమియా డే సందర్భంగా ఖమ్మం నగరంలోని IMA ఫంక్షన్ హాల్ నందు తలసేమియా సికేల్ సెల్ సొసైటీ డా:కూరపాటి ప్రదీప్ కుమార్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అజయ్ కుమార్ . ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తలసేమియా సికెల్ సెల్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తున్న వారిని మంత్రి అభినందించారు. తలసేమియా బాధితులను ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. తలసేమియా బాధితులకు సేవలందిస్తున్న సొసైటీకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని మంత్రి భరోసానిచ్చారు.*

*నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు.. మంత్రి పువ్వాడ.* *▪️టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ ప్రభుత్వం.* *▪️సంఘటిత, అసంఘటిత అనే తేడా లేకుండా కార్మికులందరికీ ప్రయోజనం కల్పిస్తున్న ప్రభుత్వం.* *▪️దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా అత్యుత్తమ కార్మిక సంక్షేమం అమలు.* *▪️ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు శుభాకంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* ఖమ్మం నగరాభివృద్దిని ప్రతిపక్ష పార్టీలు అడుగుఅడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని, నా కాళ్ళల్లో కట్టెలు పెట్టీ మరీ అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లకు ఒక్కటే చెప్తున్నా.. నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డ

*పేదలకు కార్పొరేట్ కంటే మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి పువ్వాడ..* ▪️మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌, మార్చురీ గదిని ప్రారంభం. ▪️ రేడియాలజీ ల్యాబ్ కు శంకుస్ధాపన.. ▪️పేదలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి.. - రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన‘మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌, నూతన మర్చరి గది ని ప్రారంభించి, రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తల్లిపాలు సేకరించి బలహీనమైన పిల్లలకు పంపిణీ హైదరాబాద్‌, వరంగల్‌ తర్వాత ఖమ్మంలోనే ఏర్పాటు చేయడమైందన్నరు. తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవని, ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలి ఆని, పుట్టిన బిడ్డ కన

★ ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు ★ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం నర్సింగ్ కళాశాలతో పాటు ఆక్సిజన్‌ ప్లాంట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, అంబులెన్స్ లు మరియు ఆసుపత్రి పరిపాలన భవనాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు. గతంలో నామమాత్రపు వైద్యసేవలకే పరిమితమైన ఈ దవాఖానను ప్రభుత్వం సకల వసతులతో బలోపేతం చేస్తున్నదని ప్రత్యేకించి ఆర్టీసీ సిబ్బంది వైద్యానికి భరోసా ఇచ్చేలా దవాఖానను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇదివరకూ ప్రైవేటు దవాఖానలకు సిబ్బంది రిఫర్‌ చేయడం వల్ల సంస్థ మీద ఏటా రూ.40 కోట్ల భారం పడేద

ఆవామ్ ఏ హిందూ వెల్ఫేర్ అండ్ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్స్ పంపిణీ.. ఖమ్మంలోని పేదలకు ఈద్-ఉల్-ఫితర్ కిట్‌ల పంపిణీ.. ఈరోజు ఆవామ్ హిందూ వెల్ఫేర్ అండ్ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో NSP కాలనీలోని మక్కా మసీదు ఆవరణలో.. పేదలకు ఈద్-ఉల్-ఫితర్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం హక్కుల పోరాట సంఘం అధ్యక్షుడు ముహమ్మద్ అసద్ మాట్లాడుతూ రంజాన్ మాసం సహనానికి నెలవు అని, ఇస్లాంలో సమానత్వం, సహనాన్ని బోధించిన ఏకైక మతం ఇస్లాం అని, ప్రజలకు సేవ చేయడం గొప్ప ఆరాధన అని అన్నారు.