Trsism
This is Public Relation Officer of Telangana Rastra Samithi Political Party
ఏ సర్వే చూసిన నాగార్జున సాగర్ లో TRS దే ముందంజ ! జై కెసిఆర్ జై తెలంగాణ
పార్టీ కేసీఆర్ , కేటీఆర్ ల మీదే ఆధారపడి ఉంది
మిగితా నాయకులు మాత్రం పార్టీ మీద ఫోకస్ కంటే వ్యక్తిగత ఫోకస్ మీదే దృష్టి సారించారు...వారికి పని చేసే కార్యకర్తలు కాదు భజన చేసే కార్యకర్తలు కావాలి...నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలను పరిగణనలోకి తీసుకోకుండా అవమాన పరుస్తున్నరు...!!
కేసీఆర్ టీఆర్ఎస్ ఓడిపోతే నష్టం నాయకులకు కాదు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు...మీకు రెండు చేతులెత్తి మొక్కుతున్నా ఆది నుండి పని చేస్తున్న కార్యాకర్తలను దగ్గర చేసుకోండి...!!
ఇలాంటి ఫలితం చూసినప్పుడు కార్యకర్తలుగా మేము కుమిలిపోతున్నాం...లిటరల్ గా బ్రతికున్న శవలమవుతున్నాం..!! ప్చ్
- Trsism
This is our Hyderabad Kalvakuntla Taraka Rama Rao - KTR
ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఖరారైన శ్రీ గోరటి వెంకన్న, శ్రీ బస్వారాజు సారయ్య, శ్రీ బోగారపు దయానంద్ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
State Government Nominees for MLCs, Sri Gorati Venkanna, Sri Baswaraju Saraiah, and Sri Boggarapu Dayanand have met Chief Minister Sri K. Chandrashekar Rao at Pragathi Bhavan on Friday and thanked him. Hon'ble CM congratulated them.
తెరాస పార్టీ ఇకనైనా ఆలోచించుకోవాలి. కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల తర్వాత పార్టీ ఏం గ్రహించింది? విపరీత ధోరణిలో అబద్ధపు ప్రచారం చేసిన వాళ్ళు గెలిచారు, అది వాళ్ళ సిద్దాంతం మనం తప్పు పట్టడానికి లేదు. దాన్ని ఖండించే నాయకత్వం లేకుంటే నిజాలు జనాలకి ఎలా తెలియాలి?
ప్రతి దానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు వచ్చే కౌంటర్లు ఇవ్వాలా? 100 మంది ఎమ్మెల్యేలు ఏం చేయడానికి ఉన్నారు? ఒక్కనికన్నా కౌంటర్ ఇవ్వాలన్న ఆలోచన ఉందా? ఎంత సేపు అధినాయకత్వం తో ఫోటోలు దిగి భజన చేయడమేనా?
మెదక్ ఎంపీ గా రెండు సార్లు కేసీఆర్ హవాలో నెగ్గిన ప్రబుద్దుడు తన సొంత గ్రామంలో కూడా తెరాసకి ఆధిక్యం తెప్పించలేకపోయాడు, హరీష్ రావు చాటుకు నిలబడడానికా నీకు ఆ పదవి?
అబద్ధపు పునాదులు కల్గిన బిజెపి తెలంగాణ లో చాపకింద నీరులా ప్రవేశించింది. దాన్ని ఇంకా సహిస్తే అది తెరాస కి నష్టమనేది తర్వాత విషయం, మొదలు తెలంగాణ కి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ కి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించే ఏకైక తెరాస పార్టీ, ఎలా దానికి మార్గం వేస్తుంది?
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే నాయకులు, సామాజిక మాధ్యమాల ద్వారా ఆ 90 పైన ఉన్న MLA ల కన్నా మిన్నగా ప్రతిపక్షాలకి కౌంటర్లు ఇస్తున్న కార్యకర్తల్ని ఎందుకు గుర్తించరు? తన నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఎవరో తెలుసుకోలేని పనికిమాలిన MLA లు చాలా మంది ఉన్నారు.
కేసీఆర్ మొహం చూసి, తెరాస పథకాలు చూసి గెలిసినవారే తప్ప సొంత ఛరిష్మాతో నెగ్గిన వాళ్ళని వేళ్ళపై లెక్క పెట్టొచ్చు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కూడా కేటీఆర్ లేక కేసీఆర్ చేయాలి తప్ప వాళ్ళకి చేతకాదు. వారికి ఏం పని కూడా లేదు. ఒక్కో ఎమ్మేల్యేను , కార్యకర్తల మీద దృష్టి పెట్టుమనండి, వాళ్ళకి ఇబ్బందుల్లో తోడుండమని చెప్పండి. ఎలా గెలవాలో కార్యకర్తలు చూసుకుంటారు.
జై కేసీఆర్
Patimeedi Jagan Mohan Rao TRS
KTRTRS
Kalvakuntla Taraka Rama Rao - KTR
Kalvakuntla Kavitha
Harish Rao Thanneeru
Hussama Hussain
ఎవరి వలన నిన్ను తెలంగాణ సమాజం గుర్తించిందో
ఎవరి నీడలో నువు నాయకుడిగా ఎదిగావో
ఎవరి పుణ్యాన ఈరోజు గౌరవం పొందుతున్నావో తెలంగాణ ప్రజలకు తెలుసు కోదండరాం..
కేసీఆర్ గనుక నిన్ను జెఏసి ఛైర్మన్ గా నియమించక పోతే రోజు నువు తిరిగే తార్నాక చౌరస్తాలో నిలబడే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా తెలియకపోతుండే.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టినోడు బాగుపడినట్టు చరిత్రలో లేదు.
కుక్కలా బ్రతికావు
సిగ్గుశరం వదలి ఇజ్జత్ లెని బ్రతుకు బతికావు
ఆంద్ర పచ్చ కుక్కల బానిషవై
బతుకంతా బజారు దానిలాగ. వ్యబిచారిల బ్రతికావు
స్వయం పాలన కి సన్నసి పాలన కి తెడా తెలియని దిక్కుమాలిన బ్రతుకు నిది
ఎందరొ అమరుల బలిదానలకి కారకుడివై
చివరికి కుక్క చావు చచ్చవు
అయిన నా పిచ్చి గాని కుక్క లకి కుక్కచావు రాకుంటె మంచి చావు వస్తాద
ఆంద్ర weపచ్చ కుక్కల ఎంగిలి మెతుకుల గాసం నిండెనా
నీలాంటొడిని కొల్పయిన నా తెలంగాణా తిన్మర్
స్టెప్ లెస్తు దూం దాం చెసుకుంటుంది
మా గౌడన్న తెచ్చిన మంచి కల్లు త్రాగుతు
మా మస్తాన్ బాయ్ ఇచ్చిన మటన్ తింటు దిల్ ఖుస్ చెసుకుంటుండ్రు
ఆమ్మ లు బొనాలు ఎత్తిండ్రు
అడపడుచులు బతుకమ్మ ఎత్తిండ్రు
Dear Women ,
You are Half the society and you raise the other half . Please DONT say you are EQUAL to men, you are far more SUPERIOR .
Happy Women’s day 💐
Trsism
కాషాయం నుండి గులాబీ గూటికి భాజపా సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు భాజపా అంతో ఇంతో ఉనికిని కొనసాగిస్తోంది అంటే అది ఒక కిషన్ రెడ్డి వల్లే...అలాంటి కిషన్ రెడ్డి అటు జాతీయ స్థాయిలో భాజపా నుండి తగిన గుర్తింపు ఇవ్వకపోగా అనేక అణిచివేసే ప్రయత్నాలు చేసింది...మొన్నటికి మొన్న తెలంగాణ భాజపా అధ్యక్ష పదవి నుండి తప్పించి అవమానించింది
తన అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధికి కేటాయించాలనుకున్నా భాజపా లో ఉండి ఆ పని చేయలేక...ఇటు తెలంగాణ కు కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందకపోవడంతో తెరాస లోకి మారడమే కరెక్ట్ అని దానికి ఇదే తగిన సమయం అని కిషన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం
అతి త్వరలోనే తన క్యాడర్ తో భారీ ఎత్తున తెరాస లోకి చేరనున్నట్లు ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం
రేపు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 5 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహంపై భేటీ సందర్భంగా సీఎం చర్చిస్తారు. అదేవిధంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేయనున్నారు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం అందించబడింది.
" ఉదయించే సూర్యుణ్ణి
శ్రమించే బంగారు తెలంగాణ స్పూర్తిప్రధాత ఏది చెప్పినా ఓపికతో వింటాడు..
దాన్ని పరిశ్కరించే వరకు పట్టిన పట్టు ఇడ్వడు.ఆలసట ఎరుగని ప్రజనాయకుడు.
"ఒకే ఒక్కడు" కేసీఆర్ గారిని ఎవరు ఆపలేరు
జై తెలంగాణా జై కేసీఆర్ గారు..
Inspected tunnel works of Kaleshwaram Lift Irrigation Project Package 10 which connects Mid Manair to the Ananthagiri irrigation project in Tippapur village of Illanthakunta mandal,Rajanna-Sircilla district.
మన దేశంలో 6 లక్షల 41 వేల గ్రామాలు ఉన్నాయి 2011 లెక్కల ప్రకారం కాని మన మోదిజీ చెప్తున్నడు 7 లక్షల గ్రామాలు కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్నాయని.!!!
😆😆😆
Pc
😆😂
Emroiii
వైద్య ఆరోగ్య శాఖామాత్యులు డా.సి. లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న కేసీఆర్
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు తొందరగా పూర్తయ్యేలా చూడాలని.. ఎలాంటి ఆటంకాలు కలగొద్దని అమ్మవార్లను కోరుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మేడారం జాతరకు కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. వనదేవతలను సందర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ..
గుడిలేదు గోపురంలేదు
అర్చనలేదు అభిషేకం అంతకన్నాలేదు
తీర్థంలేదు తియ్యని లడ్డులేదు
మడిలేదు మంగళహారతిలేదు
కోలవడానికి ఓ రూపంలేదు
కలవడానికి ప్రత్యేకదారుల్లేవు
ఉన్నదొక్కటే నమ్మకం
'అమ్మ' అంటే ఆకలితీరుస్తది'
నీ'అమ్మ అంటే ఆయువు తీస్తది
ఆ నమ్మకమే 'సమ్మక్క-సారక్క'
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I find only Mahatma Gandhi smiling on currency notes, after Jaitley presented the budget yesterday. Agree?
కింద గడ్డం పెంచితే సరిపోదు చిచ్చా పైన దిమాక్ పెంచాలి.
Post Credits 👇
Sandeep Thakur Trs
సుమారు గంట పాటు...
నిర్విరామంగా అలుపు లేదు...
తడబాటు లేదు.. చేతిలో పేపర్ లేదు.. ఒక్క రాష్ట్ర చరిత్ర...
ఒకదేశ చరిత్ర... అన్ని అంశాలమీద స్పష్టమైన అవాగాహన...
స్పష్టమైన వాక్చాతుర్యం...
ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఒక్కడు చాలు...
తెలంగాణ రాష్ట్రం గర్వించదగిన నాయకుడు..తండ్రికి తగ్గ తనయుడు, అధినాయకుని ఆశయసాధకుడు అతడే మన తారక రాముడు..!!
జయహో రామన్న..!!
Veedi dhumpa thega 🤣🤣🙏🙏🙏🙏
ఉత్తమ్‌గారూ నేను ‘పప్పూ’ను కాదు..!
ఇదిగో నిదర్శనం అంటూ Nalamada Uttam Kumar Reddy కి ఝలక్ ఇచ్చిన Ram Kalvakuntla కేటీఆర్ గారు ...
============
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు తనకు ఆహ్వానం అందలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఘాటుగా జబాబు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాలంటూ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్, ఈమెయిల్ కాపీలను ఆయన వెల్లడించారు.
ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానం మేరకే వెళ్లినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొనడం పచ్చి బూటకమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాకు ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు. ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను వెల్లడిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఉత్తమ్‌గారూ.. నేను ‘పప్పూ’ను కాదు.. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
సదస్సుకు వెళ్లే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగానే కేటీఆర్ సైతం రిజిస్ట్రేషన్ చేసుకొని దావోస్ వెళ్లారని, కానీ ఈ విషయంలో తనకు ఆహ్వానం అందిందని ఆయన బూటకపు ప్రచారం చేసుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి గతంలో విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని కేటీఆర్‌కు ఆహ్వనం రాలేదని, అలాగే రాష్ట్రానికి రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన చెబుతున్న మాటలు కూడా పూర్తిగా అబద్ధమని ఉత్తమ్ ఆరోపించారు.
తెలంగాణ కుంభమేళ... మేడారం జాతరగా పేరుపొందిన సమ్మక్క, సారలమ్మ జాతర జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. లక్షలాది భక్తులు తరలివచ్చే ఈ జాతరకి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది.
అందుకే చెప్పేది పక్క రాష్ట్రాల్లో వేళ్ళు చేతులు పెట్టొద్దని..
✊✊✊
- TRS Party
- Telangana Congress and all other parties .
AATA edaina gelupu TRS de
Share cheyandi
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
Hyderabad
500034
The Hyderabad Public School, Begumpet
Hyderabad, 500016
Official Alumni body of erstwhile Jagirdars College & The Hyderabad Public School, Begumpet
Hyderabad
This community club has been started to create awareness about Bhatti Rajputs or Bhatrajus and help t
Hyderabad, 500001
Who we are- Wake Up Humanity is a registered Not for profit, non-political Organisation (Registered 464) with active members who are noted social activists, philanthropists, politi...
Hyderabad
Voice, Welfare and Support For Brahmin Community in world wide
Rampally
Hyderabad, 501301
Silpa Ambiance Welfare Association is a Govt. Registered Not For Profit Welfare Organisation formed
Hyderabad, 500072
Any group member can promote their product's/services in the group for selling .. Group members can