Vtv telugu, Hyderabad Videos

Videos by Vtv telugu in Hyderabad. Welcome to VTV Telugu, VTV Telugu is a Leading Digital Telugu Entertainment Channel Telugu Short Films.

మరోసారి బయటపడ్డ బీజేపీ, కాంగ్రెస్ స్నేహం

తెలంగాణ ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ కి ప్రజల్లో మంచి పేరు ఉంది...

Click to enable sound Next

Other Vtv telugu videos

మరోసారి బయటపడ్డ బీజేపీ, కాంగ్రెస్ స్నేహం తెలంగాణ ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ కి ప్రజల్లో మంచి పేరు ఉంది...

కొల్లాపూర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు చెక్ డ్యాం లు నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.. _1) కొండూరు గ్రామం పెంట్లవెల్లి మండలం._ _2) సింగవరం గ్రామం పెంట్లవెల్లి మండలం._ _3) రాయినిపల్లి గ్రామం పాన్ గల్ మండలం._ _4) తెల్లరాళ్లపల్లి గ్రామం పాన్ గల్ మండలం._ _రైతులకు సాగునీరు అందించే లక్ష్యంగా కరోనా కష్టకాలంలో కూడా రెండు సంవత్సరాలు ఇబ్బంది పడిన మూడు సంవత్సరాల లో 7 చెక్ డ్యామ్ లు నిర్మించి రైతులకు సాగునీరు అందించిన రైతు బిడ్డ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు._

గిద్దలూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఏక వింశతి 21వ బ్రహ్మోత్సవాల సందర్భంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సివిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డు ప్రసాదం వితరణకు శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు తమ సహాయ సహకారాన్ని అందించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.గిద్దలూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఏక వింశతి 21వ బ్రహ్మోత్సవాల సందర్భంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సివిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా

నల్లగొండ గడ్డ పిల్లి రామరాజు అన్న అడ్డ ఎవ్వరూ అపోహ పడవలసిన అవసరం లేదు... ఒక బీసీ బిడ్డపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాడానికి సబ్బండ వర్గాల ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు నాయకులు డబ్బు మదంతో ఉండి ప్రజలను అంగట్లో పశువుల్లా కోనేలా ప్రణాళికా చేస్తున్నారు.. వాళ్లకు ఓట్ల రూపంలో తగిన బుద్ది చెప్పాలని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు.. పిల్లి రామరాజు యాదవ్ గారి సింహం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు..

క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం ఉత్తరప్రదేశ్ : లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో ఈరోజు జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్‌లో, ఈదురుగాలులకు ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ తక్కువ జనం ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ లక్ష్మణ్, భానుప్రకాష్ గ్రూప్ - 2 పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన అభ్యర్థి ప్రవల్లిక మృతికి నిరసనగా విద్యార్థుల, నిరుద్యోగుల ధర్నాకు మద్దతుగా వెళ్లిన బీజేపీ రాజ్యసభ సభ్యులు Dr. కె లక్ష్మన్ మరియు BJYM రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిపై పోలీసుల లాఠీచార్జి లాఠీచార్జి చేస్తూ బలవంతంగా బీజేపీ, BJYM నాయకుల అరెస్ట్ గాయాల కారణంగా అస్వస్థతకు గురైన రాజ్యసభ సభ్యుడు Dr. కె లక్ష్మణ్ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నావారిపై పోలీసుల దురుసు ప్రవర్తన, అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు

అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదు. ఈ పెద్దమనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదు. ప్రవల్లిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇదే అర్థమవుతోంది. విద్యార్థిని ఆత్మహత్య పై ప్రభుత్వం స్పందించాలి. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

పార్టీలకతీతంగా దెవరకద్ర నియోజకవర్గ ప్రజలకు సేవలందించిన ఎమ్మెల్యే ఆల ఆపద అంటే నేనున్నా అంటూ అండగా నిలుస్తున్న వైనం గతంలో దేవరకద్ర కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దేవరకద్ర గ్రామ ఉప సర్పంచ్ రాందాస్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8,00,000/-రూపాయలు మంజూరు చేయించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు స్వయంగా రాందాస్ గారి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం,ఎమ్మెల్యే ఆల పనితీరుకు నిదర్శనం ఇలాంటి నాయకుడు ని కాపాడుకుందాం కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఆల ను మళ్ళీ గెలిపించుకుందాం

సురక్షిత మంచి నీరు అందించాలనేదే ప్రధాన లక్ష్యం వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం భూమాయిపాలెం గ్రామం లో బాలవికాస నీటిశుద్ధీకరణ పథకం ద్వారా ప్రజలకు త్రాగు నీటి సమస్య ను తీర్చేందుకు , నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు గారి నిధుల తో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు గారు , వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ బిల్డింగ్ ప్రహరీ గోడ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...

పనులు వేగంగా పూర్తయ్యాయ్.. ముహూర్తం కూడా ఖరారైంది.. ఇంకేముంది.. విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల అయింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఏర్పాటైన జీవోలో పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. సామరస్యపూర్వక.. సమతుల్య వృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Driver less Taxi (car) service started in Chennai

పోలీసుల తనిఖీలో రూ.10 లక్షలు పట్టివేత వికారాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలో పట్టుబడిన నగదు

మంత్రి రోజా గారికి క్షమాపణ చెప్పాలని మంటపడ్డారు #vtvtelugu #vtv Vtv telugu

కమలాపురం లో అర్హులకు గృహలక్ష్మీ పథకం కింద లబ్ది చేకూరలేదని స్వయంగా బిఆర్ ఎస్ మహిళ కార్యకర్త స్వయంగా బిఆర్ ఎస్ మీటింగులో తన బాధ వ్యక్తం చేస్తున్న మహిళ...

We are all set to host the YSRCP representatives summit tomorrow in Vijayawada YSRCP Mission 175! 𝙳𝙰𝙼𝙾𝙳𝙰𝚁 𝙺𝙾𝚁𝙻𝙰𝙺𝚄𝙽𝚃𝙰

‘బంగార’మంత గుణమున్న ‘పచ్చ బంగారా’నికి, ‘పసుపు బోర్డు’తో మహర్దశని నిర్ధారించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మహేశ్వరం నియోజకవర్గం లో సంబరాలు.... రైతు రాజ్యం.. బీజేపీతోనే సాధ్యం #ThankYouModiJi #TurmericBoard

బీఎస్పీ ఎన్నికల నగారా సభకు తరలి వెళ్ళిన ములుగు జిల్లా నాయకులు..... కాన్షిరామ్ గారి ఆశయ సాధనకు తెలంగాణ లో బహుజన రాజ్యం నిర్మిస్తాం... శనిగరపు నరేష్ కుమార్ బీఎస్పీ ములుగు జిల్లా అధ్యక్షుడు. నేడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ముఖ్య మంత్రి అభ్యర్థి డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం లో, పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాన్షిరామ్ గారి 17వ వర్ధంతి సందర్భంగా, హైదరాబాద్ లో ఎక్సిబిషన్ మైదానం లో , *బీఎస్పీ ఎన్నికల నగారా సభ* నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీఎస్పీ ములుగు జిల్లా అధ్యక్షుడు శనిగరపు నరేష్ కుమార్ గారి ఆధ్వర్యములో, స్థానిక బస్టాండు ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, కాన్షిరం గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లా ఇంఛార్జిలు బడే కృష్ణ, వీరబోయిన రాజేందర్ ముదిరాజ్ ( రిటైర్డ్ ఆర్మీ)

CM Sri KCR's leadership has catapulted Hyderabad, the capital of Telangana, into a thriving global city. World-class infrastructure, eco-friendly initiatives, and global acclaim showcase the City's remarkable transformation. The vibrant future of Hyderabad gleams with promise like never before.