Vtv telugu
Welcome to VTV Telugu,
VTV Telugu is a Leading Digital Telugu Entertainment Channel
Telugu Short Films.
కొల్లాపూర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు చెక్ డ్యాం లు నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు..
_1) కొండూరు గ్రామం పెంట్లవెల్లి మండలం._
_2) సింగవరం గ్రామం పెంట్లవెల్లి మండలం._
_3) రాయినిపల్లి గ్రామం పాన్ గల్ మండలం._
_4) తెల్లరాళ్లపల్లి గ్రామం పాన్ గల్ మండలం._
_రైతులకు సాగునీరు అందించే లక్ష్యంగా కరోనా కష్టకాలంలో కూడా రెండు సంవత్సరాలు ఇబ్బంది పడిన మూడు సంవత్సరాల లో 7 చెక్ డ్యామ్ లు నిర్మించి రైతులకు సాగునీరు అందించిన రైతు బిడ్డ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు._
గిద్దలూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఏక వింశతి 21వ బ్రహ్మోత్సవాల సందర్భంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సివిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్
శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డు ప్రసాదం వితరణకు శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు తమ సహాయ సహకారాన్ని అందించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.గిద్దలూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఏక వింశతి 21వ బ్రహ్మోత్సవాల సందర్భంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సివిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్
శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డు ప్రసాదం వితరణకు శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు తమ సహాయ సహకారాన్ని అందించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో BRS పార్టీ కామారెడ్డి నియోజికవర్గం కార్యకర్తల వితృత్త స్థాయి సమావేశం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ.పురపాలక శాఖ మంత్రి వర్యులు BRS పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ.బిబి.పాటిల్ గారు...
ఆయనతో పాటు
సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ RK గారు కలిశారు..
నల్లగొండ గడ్డ పిల్లి రామరాజు అన్న అడ్డ ఎవ్వరూ అపోహ పడవలసిన అవసరం లేదు...
ఒక బీసీ బిడ్డపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాడానికి సబ్బండ వర్గాల ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.
ఇద్దరు నాయకులు డబ్బు మదంతో ఉండి ప్రజలను అంగట్లో పశువుల్లా కోనేలా ప్రణాళికా చేస్తున్నారు..
వాళ్లకు ఓట్ల రూపంలో తగిన బుద్ది చెప్పాలని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు..
పిల్లి రామరాజు యాదవ్ గారి సింహం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు..
క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం
ఉత్తరప్రదేశ్ : లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో ఈరోజు జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్‌లో, ఈదురుగాలులకు ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది.
అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ తక్కువ జనం ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ లక్ష్మణ్, భానుప్రకాష్
గ్రూప్ - 2 పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన అభ్యర్థి ప్రవల్లిక మృతికి నిరసనగా విద్యార్థుల, నిరుద్యోగుల ధర్నాకు మద్దతుగా వెళ్లిన బీజేపీ రాజ్యసభ సభ్యులు Dr. కె లక్ష్మన్ మరియు BJYM రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్
నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిపై పోలీసుల లాఠీచార్జి
లాఠీచార్జి చేస్తూ బలవంతంగా బీజేపీ, BJYM నాయకుల అరెస్ట్
గాయాల కారణంగా అస్వస్థతకు గురైన రాజ్యసభ సభ్యుడు Dr. కె లక్ష్మణ్
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నావారిపై పోలీసుల దురుసు ప్రవర్తన, అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు
అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదు.
ఈ పెద్దమనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదు.
ప్రవల్లిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇదే అర్థమవుతోంది.
విద్యార్థిని ఆత్మహత్య పై ప్రభుత్వం స్పందించాలి.
కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్.. మంత్రి వేముల మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్నారు.
ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్‌కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (77) గురువారం కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మంజులమ్మకు గతంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందారు. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా మంజులమ్మ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
పార్టీలకతీతంగా దెవరకద్ర నియోజకవర్గ ప్రజలకు సేవలందించిన ఎమ్మెల్యే ఆల
ఆపద అంటే నేనున్నా అంటూ అండగా నిలుస్తున్న వైనం
గతంలో దేవరకద్ర కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దేవరకద్ర గ్రామ ఉప సర్పంచ్ రాందాస్ గారికి
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8,00,000/-రూపాయలు మంజూరు చేయించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు స్వయంగా రాందాస్ గారి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు.
ఇది తెలంగాణ ప్రభుత్వం,ఎమ్మెల్యే ఆల పనితీరుకు నిదర్శనం
ఇలాంటి నాయకుడు ని కాపాడుకుందాం
కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఆల ను మళ్ళీ గెలిపించుకుందాం
*13–10–2023,*
అమరావతి.
వైద్య ఆరోగ్యశాఖ పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్‌ఏసీ) అజయ్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి (కోవిడ్ 19) మంజుల డి హోస్మణి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఎపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిర ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్‌విఎల్ నరసింహం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ బి చంద్రశేఖరరెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
వీసీ ద్వారా సమీక్షలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు.
గుంటూరు జిల్లా
మంగళగిరి
మంగళగిరిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం
పాల్గొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ*
నియోజకవర్గంలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ
గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరిలో శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం జరిగింది
ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి నియోజకవర్గంలోని ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి, సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, మంగళగిరి తహశీల్దార్ రాంప్రసాద్, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమీషనర్ శారదా దేవి, వివిధ శాఖల అధికారులు, వార్డు గ్రామ సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
గద్వాల్ డిపోలో ఒక వ్యక్తి Date:-13/10/23న డ్రైవర్( మైనుద్దీన్ అనే వ్యక్తి ఇప్పటికి మూడుసార్లు తప్పిదాలు ఈ రోజు వరకు , అయితే ఈ వ్యక్తి నియమ, నిబంధనలు, పాటించకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు.
ఈరోజు ఉదయం10:45 నిమిషాలకు గద్వాల్ బస్టాండ్ లో బస్సు నంబర్TS:-3303 అనే నెంబర్ బస్సు డ్రైవర్ మైనుద్దీన్ అనే వ్యక్తి బస్సు వెనక్క ఒక వృద్ధుడు, ఒక వికలాంగుడు పోతుంటే, హారన్ కొట్టకుండా, డ్రైవింగ్ చేస్తున్నాడు. ( ఆరన్ కొట్టకుండానే వెనక్కిరివర్స్ తీసుకున్నాడు బస్సును. ఇటువంటి తప్పిదాలు చాలా చేస్తున్నాడు . ఈ వ్యక్తి ని ) అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక వికలాంగుడు ప్రశ్న అడిగితే అ వికలాంగుడిని అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి బూతు మాటలు తిడుతున్నాడు. ఈ మైనుద్దీన్ డ్రైవర్ మీద వికలాంగుల చట్టం 2016 యాక్ట్ 91 -92 సెక్షన్ పరంగా చర్యలు చేపట్టే అవసరం వస్తుంది. ఈ వ్యక్తిని అధికారులు దృష్టి పెట్టవలసింది గా మా మనవి.
సురక్షిత మంచి నీరు అందించాలనేదే ప్రధాన లక్ష్యం
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం భూమాయిపాలెం గ్రామం లో బాలవికాస నీటిశుద్ధీకరణ పథకం ద్వారా ప్రజలకు త్రాగు నీటి సమస్య ను తీర్చేందుకు , నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు గారి నిధుల తో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు గారు , వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు.
అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ బిల్డింగ్ ప్రహరీ గోడ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.
వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
పనులు వేగంగా పూర్తయ్యాయ్.. ముహూర్తం కూడా ఖరారైంది.. ఇంకేముంది.. విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల అయింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఏర్పాటైన జీవోలో పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. సామరస్యపూర్వక.. సమతుల్య వృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
Driver less Taxi (car) service started in Chennai
పోలీసుల తనిఖీలో రూ.10 లక్షలు పట్టివేత
వికారాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలో పట్టుబడిన నగదు
మంత్రి రోజా గారికి క్షమాపణ చెప్పాలని మంటపడ్డారు Vtv telugu
కమలాపురం లో అర్హులకు గృహలక్ష్మీ పథకం కింద లబ్ది చేకూరలేదని స్వయంగా బిఆర్ ఎస్ మహిళ కార్యకర్త స్వయంగా బిఆర్ ఎస్ మీటింగులో తన బాధ వ్యక్తం చేస్తున్న మహిళ...
We are all set to host the YSRCP representatives summit tomorrow in Vijayawada
YSRCP Mission 175!
𝙳𝙰𝙼𝙾𝙳𝙰𝚁 𝙺𝙾𝚁𝙻𝙰𝙺𝚄𝙽𝚃𝙰
‘బంగార’మంత గుణమున్న ‘పచ్చ బంగారా’నికి, ‘పసుపు బోర్డు’తో మహర్దశని నిర్ధారించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మహేశ్వరం నియోజకవర్గం లో సంబరాలు....
రైతు రాజ్యం.. బీజేపీతోనే సాధ్యం
కడప
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర ఉండే sv కళ్యాణ మండపం దగ్గర ఆటో బస్ ఢీ.
ఆటో లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికడ్డే మరణించారు. ఇందులో 2 మగవారు 2 ఆడపిల్లలు ఉన్నారు. బస్ లో వారికి ఏమీ కాలేదు.
ప్రొద్దుటూరు నుండి మల్లెల కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఆటో లో 10 మంది ప్రయాణిస్తుండగా 6 గురికి తీవ్ర గాయాలు, 4 గురు అక్కడికక్కడే చనిపోయారు.. కడప నగరం ఆజాద్ నగర్ కాలనీ చెందిన వారు ఆటోలో మల్లేల పోతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది
మృతి చెందిన వారు మహమ్మద్ 25 , షాకీర్ 10, హసీన 25, అమీన 20...
సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్డిన పోలీసులు...
గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....
బీఎస్పీ ఎన్నికల నగారా సభకు తరలి వెళ్ళిన ములుగు జిల్లా నాయకులు..... కాన్షిరామ్ గారి ఆశయ సాధనకు తెలంగాణ లో బహుజన రాజ్యం నిర్మిస్తాం...
శనిగరపు నరేష్ కుమార్
బీఎస్పీ ములుగు జిల్లా అధ్యక్షుడు.
నేడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ముఖ్య మంత్రి అభ్యర్థి డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం లో, పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాన్షిరామ్ గారి 17వ వర్ధంతి సందర్భంగా, హైదరాబాద్ లో ఎక్సిబిషన్ మైదానం లో , *బీఎస్పీ ఎన్నికల నగారా సభ* నిర్వహిస్తున్నారు.
ఈ సభకు బీఎస్పీ ములుగు జిల్లా అధ్యక్షుడు శనిగరపు నరేష్ కుమార్ గారి ఆధ్వర్యములో, స్థానిక బస్టాండు ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, కాన్షిరం గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లా ఇంఛార్జిలు బడే కృష్ణ, వీరబోయిన రాజేందర్ ముదిరాజ్ ( రిటైర్డ్ ఆర్మీ) గార్లు మాట్లాడుతూ,
మాన్య శ్రీ కాన్షిరామ్ గారు, 99% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఒక రాజకీయ పార్టీ ఉండాలని, బహుజనులు ఓటు హాకు కల్పించిన , రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున , 1984 ఏప్రిల్ 14న సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించాడు అన్నారు.
ఓట్లు మావే -!సీట్లు మావే, బహుజనుల అధికారం కోసం ఏనుగు గుర్తు ను గెలిపించి కావాలని, పార్టీని బలోపేతం చేయడానికి ఒక ఓటు-ఒక నోటు ఇచ్చి ప్రజలు నిలబెట్టాలని పిలుపు నిచ్చి, ధన స్వామ్య , అగ్రకులాల పార్టీలను భూస్థాపితం చేశారు మాన్య శ్రీ కాన్షిరామ్ గారు అని తెలిపారు.
*కులాన్ని నిర్మూలిద్దాం-బహుజన సమాజాన్ని* నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు.. కాన్షిరామ్ గారు.
నువ్వు 99 శాతం ఉండగా 1 శాతం మీద ఎందుకు ఆధారపడతావు, నడువు పార్లమెంటు, అసెంబ్లీకి నడువు,నీ కాళ్లమీద నీవే నడువు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు.. కాన్షిరామ్
యూపిలోని చమార్లనే పునాదిగా చేసుకొని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో ఇతర కులాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేశాడు.. కాన్షిరామ్
బేహంజి కుమారి మాయావతిని గారిని 4 సార్లు ముఖ్యమంత్రినీ చేశాడు.. కాన్షిరామ్ గారు.
1984లో ప్రారంభమైన బీఎస్పీ పార్టీ 1996 నాటికి జాతీయ పార్టీగా ఎదిగింది అంటే అది కాన్షిరామ్ గారి పట్టుదల అన్నారు.
ఈ దేశ రాజకీయ చరిత్రలో మహనీయుల ఆశయ సాధనకు, నీలి జెండా, ఏనుగు గుర్తు ను స్థాపించిన కాన్షిరామ్ గారు, కుమారి మాయావతి గారికి పార్టీ పూర్తి బాధ్యతలు అప్పజెప్పి, 2006 అక్టోబరు 9న , బహుజన రాజ్యాధికార యోధుడు, మాన్య శ్రీ కాన్షీరాం గారు మహా పరినిర్వానం చెందారు....
ఈ నేపథ్యంలో, కాన్సిరాం గారి 17వ వర్ధంతిని నేడు తెలంగాణలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం లో, బీఎస్పీ ఎన్నికల నగారా ను మోగించ నున్నారు. ఈ కార్యక్రమంకు బీఎస్పీ రాజ్యసభ సభ్యులు, 8 రాష్ట్రాల కో ఆర్డినేటర్ శ్రీ రాంజీ గౌతమ్ ఎంపి గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ ములుగు జిల్లా ఇంఛార్జి పసులాది ముఖేష్,
బీఎస్పీ ములుగు జిల్లా మహిళా కన్వీనర్ గుంటపూడి తిరుమల,
బీఎస్పీ ములుగు జిల్లా ప్రదాన కార్యదర్శి కడపాక రాజశేఖర్ వర్మ,
బీఎస్పీ ములుగు అసెంబ్లీ అధ్యక్షులు ఎంపెళ్లి వీరస్వామి,
బీఎస్పీ ములుగు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఈసం హరికృష్ణ,
జిల్లా మహిళా నాయకురాలు విజయలక్ష్మి, బీఎస్పీ నాయకులు నేరేళ్ళ శ్రీకాంత్, బీఎస్పీ ములుగు మండల అధ్యక్షులు చాగంటి రమేష్,గోవిందరావు మండల అధ్యక్షులు కోగిల అజయ్ కుమార్, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు ఎంపెళ్ళీ రాజు, తాడ్వాయి మండల అధ్యక్షులు నద్దునూరి రాజబాబు,సోషల్ మీడియా జిల్లా కన్వినర్ సందీప్ సంగీ, BVF ఏటూరు నాగారం మండల కన్వీనర్ దేపాక సాగర్, BVF గోవిందరావుపేట మండల కన్వీనర్ గడ్డం ప్రవీణ్, కన్నాయిగూడెం బీఎస్పీ నాయకులు వాసంపెల్లి సురేందర్,నరేందర్,కిరణ్ తదితరుల పాల్గొన్నారు..
తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు-2023 నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటినుండే కోడ్ అమల్లోకి వస్తుందన్న సీఈసీ.
పోలింగ్ తేదీ: 30-11-2023
కౌంటింగ్ తేదీ: 03-12-2023
నోటిఫికేషన్ విడుదల తేదీ: 03-11-2023
సిసి రోడ్డు నిర్మాణం పనులకి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 08,వ వార్డులో
సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టుటకు శంకుస్థాపన చేశారు
గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం,స్థానిక కౌన్సిలర్ కొయ్యడ సైదులు, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, ఆలె నాగరాజు మరియు చర్చి ఫాదర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు..
ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయారు
టిఆర్ఎస్ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుంది
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఆరు డిక్లరేషన్ తో బిఆర్ఎస్ కు మైండ్ బ్లాక్ అయింది
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా
తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అడ్డగోలుగా హామీలు ఇస్తున్నారని, ఆ హామీలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు లేదని అన్నారు. గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న విద్యు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కుల సంఘాలు, యూనియన్లకు నెరవేస్తూ ప్రొసీడింగ్ లేకుండా శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు. ఎవరైతే పార్టీలో అసంతృప్తులు ఉన్నారో వాళ్లకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ, ముదిగింపు చర్యగా హామీలు ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్ తో కెసిఆర్ కు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. టిఆర్ఎస్ నుంచి, బిఆర్ఎస్ పార్టీగా అవతరించిందని అయితే మహారాష్ట్రలో ఖాళీ అయింది నేడు తెలంగాణలో కూడా ఖాళీ అవుతుందని అన్నారు. ఎలక్షన్లు రాగానే తెలంగాణ వాదం ఎత్తి, మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఎత్తుగడతో తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో శనగాని రాంబాబు గౌడ్, నేరెళ్ల మధు, కొండగడుపుల సూరయ్య, సలిగంటి శ్రీనివాస్, గోపగాని గిరి గౌడ్, కళ్యాణ్, సాజిద్ ఖాన్, దున్న బాబు, పోలగాని ఉపేందర్, రాచకొండ దేవయ్య, కొండ రాజేష్, కారింగుల వేణు, ఉప్పల మధు, తండు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
CM Sri KCR's leadership has catapulted Hyderabad, the capital of Telangana, into a thriving global city.
World-class infrastructure, eco-friendly initiatives, and global acclaim showcase the City's remarkable transformation.
The vibrant future of Hyderabad gleams with promise like never before.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10 నుంచి సమ్మె
మున్సిపల్ కార్మికులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కార్మికులను వేధిస్తున్న మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలి
మున్సిపల్ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుంటే కార్మికులను ఐక్యం చేసి ఈ నెల 10 నుంచి సమ్మెలోకి వెళ్తామని మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వమని కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ధర్నాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Address
500055
Indian School Of Business
Hyderabad
Bringing you #technews that matter (and that doesn't) !
1/17, Road No 14, Banjara Hills
Hyderabad, 500034
VN Telugu brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and Cinema
Kathamandu Nepal
Hyderabad
हम इस पेज पर knowledge के लिय ही पोस्ट करते हैं। कृपया आप इस पेज को follow कर सकते हैं�
Banjara Hills
Hyderabad, 50001
Ttv News Is a cable network based channel This Page Gives you News Update Mostly About Khammam District And Telangana State too And it is Runned by Shaik Ahmed Pasha Correspondent...