KapuWelfare

Kapuwelfare is a first of kind Digital Application providing services for Kapu Community who are located across the world.

The motive to bring all the Kapu communities together under one single platform to provide services to the community members.

25/03/2024

లెబనాన్‌లో జరిగిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) ఫీడర్‌ లెవెల్‌ రెండో టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ చాంపియన్‌గా అవతరించింది. బీరుట్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 47వ ర్యాంకర్‌ శ్రీజ 6–11, 12–10, 11–5, 11–9తో సారా డి నుట్టె (లక్సెంబర్గ్‌)పై గెలిచింది.

🏓

24/03/2024

MAKUMBAYE (VOICE OF EARTH) LYRICAL | Indi Song by | | Tejanjali Valavala | Trinadh Kethineedi | Mana Voice

https://www.manavoice.in/movies/makumbaye

Follow Mana Voice - www.manavoice.in

Manam ManaKosam Mana Voice

02/03/2024

జనసేన నాయకుడు విష్ణు నాగిరెడ్డి పై PAYTM బ్యాచ్ దౌర్జన్యం

ఈ రోజు ఒక TV ఛానల్ డిబేట్ లో జనసేన
నాయకుడు NRI అయిన నా సోదరుడు విష్ణు నాగిరెడ్డి పై చింతా రాజశేఖర్ మీడియా సాక్షిగా దౌర్జన్యం చేసిన సందర్భంగా నేను చింతిస్తున్నాను.

ఇందులో విష్ణు నాగిరెడ్డి తప్పు లేకున్న అసభ్య పదజాలాలు మొదలుపెట్టి , చింతా రాజశేఖర్ ముందుగా దాడి చేసాడు. విష్ణు నాగిరెడ్డి కూడా బలంగా తిప్పికొట్టాడు

మొన్న తాడేపల్లిగూడెం లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ రోజు సంఘటనతో నిజమయ్యాయి , మక్కెలు ఇరగగొట్టె లిస్ట్ లో చింతా అనే ఇతనితోనే మొదలుఅవుతుందేమో.

జనసేన లీగల్ టీం వెంటనే రంగంలోకి
దిగి లీగల్ గా చింతా రాజశేఖర్ పై చర్యలు
తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే చింతామణి మరొక్కసారి ఏ మీడియా ఛానల్ కూడా ఇతన్ని డిబేట్ కి పిలవకుండా ఉంది పత్రికా వివువల్ని కాపాడాలి అని నా మనవి
మనస్పూర్తిగా సాటి మనిషిగా కోరుకుంటున్నాను.

మీ
యాళ్ల వర ప్రసాద్ & టీం

28/01/2024

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, కాపు సంక్షేమ సేన ( KSS) అధ్యక్షులు శ్రీ చేగొండి హరి రామ జోగయ్య గారిని కాపువెల్ఫేర్ కం వ్యస్థాపక అధ్యక్షులు, ప్రముఖ జనసేన నాయకులు శ్రీ యాళ్ల వర ప్రసాద్ గారు మర్యాద పూర్వకంగా హరి రామ జోగయ్య గారి నివాసంలో కలిసారు .

కాపువెల్ఫేర్ కం చేస్తున్న సేవలు గురించి శ్రీ యాళ్ల వర ప్రసాద్ గారు హరి రామ జోగయ్య గారికి వివరించారు. జోగయ్య గారు అభినందించారు. అలానే KSS కార్యాచరణని తెలియజేసారు. భవిష్యత్తులో కాపువెల్ఫేర్ కం & KSS సేవా సంస్థలు కలిసి కాపులకి మరిన్ని సేవాకార్యక్రమాలు చేద్దామని నిర్ణయించారు.

అలానే శ్రీ హరి రామ జోగయ్య గారు ఈ వయస్సులో కాపులకి చేస్తున్న సేవ, జనసేన పార్టీ కి ఇస్తున్న మద్దతు అభినందనీయమని శ్రీ యాళ్ల వప్రసాద్ గారు కొనియాడారు.

యాళ్ల వర ప్రసాద్ గారితోపాటు హైదరాబాద్ కి చెందిన ప్రముఖ బిల్డర్లు ఆవుల హజారత్ ప్రసాద్, ch kv రామ కృష్ణ, జనసేన ఉమ్మడి ప.గో జిల్లా నాయకులు బోనం చినబాబు, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, నాయకులు చుండూరి రంగయ్య నాయుడు, నల్లమోతు సత్య ప్రసాద్, యాళ్ల రవీంద్ర నాయుడు, యాళ్ల అబ్బు, వినుకొండ వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.

Jana Sena Releases list of eight candidates for For Telangana Election 2023 Polls | Mana Voice Politics 08/11/2023

Jana Sena Releases list of eight candidates for For Telangana Election 2023 Polls | Mana Voice Politics

https://www.manavoice.in/news-politics/jana-sena-releases-eight-candidate-list

Follow Mana Voice - www.manavoice.in

Manam ManaKosam ManaVoice Politics

Jana Sena Releases list of eight candidates for For Telangana Election 2023 Polls | Mana Voice Politics Jana Sena Releases list of eight candidates for For Telangana Election 2023 Polls | Mana Voice Politics

22/09/2023

ఇది విడిపోవాల్సిన సమయం కాదు - ఇది కలవాల్సిన సమయం, పోట్లాడవలసిన సమయంకాదు - ఇది కలుపుకునే సమయం.
ఇది ఒకరిమీద ఒకరు నిందలు వేసుకునే సమయం కాదు - ఐకమత్యంతో ముందుకు వెళ్లాల్సిన సమయం.

Video Credits - Prime 9 News

Best Software Training Institute | Azure Data Factory | Tableau Training in Hyderabad - Sunadh Technologies 12/05/2023

మన కాపు కుటుంభ సభ్యుడు అనిల్ కుమార్ బ్రదర్ job requirement తన కంపెనీ లో ఉన్నాయని చెప్పారు. మన వాళ్ళని job లోకి తీసుకుంటానని చెప్పారు. వివరాలు చూసి అప్లై చెయ్యండి, మన వాళ్లకి ఫార్వర్డ్ చేయండి.

మీ
యాళ్ల వర ప్రసాద్ & టీం

Greetings From Alphabet Mobility Pvt Ltd.
we are EdTech Company we are Looking for Marketing Executives all over Andhra Pradesh and Telangana Mandal wise If any is looking for the job in the same pls share your resume on [email protected] else what's app me on https://wa.me/9030706500 and mention in the subject
Qualification : Graduates (Good Interactive skills, Communication skills)
Experience : 0-7 years
Salary Range :12k -40k (based on Experience)
Thanks & Regards
Anil Kumar Anjuru
Alphabet Mobility Pvt Ltd
www.aalphabetmobility.com
www.easy2learn.in
www.sunadhtechnologies.com

Best Software Training Institute | Azure Data Factory | Tableau Training in Hyderabad - Sunadh Technologies Call@7674813794. Sunadh Technologies is the best software training institute in Hyderabad Ameerpet, with placement. We offer Best Tableau Training in Hyderabad, Power Bi Training in Hyderabad, Azure Data Factory Training in Hyderabad and AWS Training in Hyderabad. We also provides Course Certificati...

14/03/2023

కాపుల కోరికలు ఉన్నాయి కదా ఎవరూ మా కులం నుండి ముఖ్య మంత్రి అవ్వలేదు.ఓటేసి చూపించండి నేను ముఖ్యమంత్రి అవుతాను ~ శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఏ రాజకీయ పార్టీ కాపుల రాజ్యాధికారం కోసం ముందుకు వస్తుందో, కాపువెల్ఫేర్.కం సేవా సంస్థ ఎప్పుడూ వారివెంట నడుస్తుంది, వారికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది.
కాపువెల్ఫేర్.కం అన్ని ఇతర కులాలని కలుపుకుని రాజ్యాధికారం దిశగా మన రాజకీయ పార్టీ కి అండగా ఉంటాం.
.comTeam

19/10/2022

రాబోయే రోజుల్లో నేటి తరానికి , రేపటి తరానికి, ఒక దిశ నిర్దేశాన్ని మరియు చరిత్రను మీముందుకు తీసుకురావటాని మీముందుకు వస్తున్న “Rayal Digitals”

ఎప్పటిలాగే మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం.

ఈ కార్యక్రమం లో “Rayal Digital” సంస్థను ఆవిష్కరించిన మన పెద్దలు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Shri KN Kumar గారు, IAS
Shri Thota Murali Krishna గారు , IPS
Shri Rangisetti Mangababu గారు, IRS
Shri Mendu Chakraphani గారు
Shri Jakka Srinivas గారు
Smt Saraswati గారు
Shri Satyanarayana Vatti గారు
Shri Srinivas gampa గారు

వీరందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.

మీ
యాళ్ల వర ప్రసాద్

16/09/2022
09/09/2022

Urgent. Require AB + Blood today 9th September in KIMS Hospital, Secunderabad.

Patient name : Thota Rambabu
Contact number : 93921 38942
Blood Required : AB +
Date of blood Required : 9th September
Location : KIMS Hospital, Secunderabad

Please donate save a life.

07/09/2022

బిగ్ బాస్ 6 లో ఒక కాపు బిడ్డ ,ఒక పవన్ కళ్యాణ్ అభిమాని గా అడుగు పెట్టిన అర్ జే సూర్య .
మన కాపు సోదరులు అందరూ తనకి ఓటు వేసి మీ వంతు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం

07/09/2022

ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ .... డాక్టర్ వెంకట్ తోట గారు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం.
జంటనగరాలలో ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జగా... ఎంతోమందికి వైద్యసేవలందించారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ..... ఆయనకు నివాళులు..

28/08/2022

పిల్లలూ మీ కోసమే

.in

24/08/2022

Job Alert From Olive Sweets | Mana Voice

16/08/2022

ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారి కన్నా ముందే బ్రిటిషువారి పరిపాలనా విధానంపై తిరుగుబాటును లేవదీసి గొప్ప విప్లవ వీరునిగా పోరాడి వీరమరణం పొందినవారు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు.

ఈయన తూర్పు గోదావరిజిల్లా శంఖవరం మండలం నెల్లిపూడిలో మేనమామలైన తెలగాలు “రవణం” వారింట పెరిగారు.

ఆరడుగులు పైన ఆజానుబాహువైన విగ్రహ రూపం, తేనెరంగు శరీర ఛాయ, ఉంగరాల జుట్టు, వెనక జులపాలు కలిగి చింతపిక్క రంగు గుర్రంపై కూర్చుని తుపాకీతో, వీపుమీద కత్తి, మొలలో బాకు, చేతిలో గండ్ర గొడ్డలితో సంచారం చేసేవారు.

ఆరడుగులు పైన ఆజానుబాహువైన విగ్రహ రూపం, తేనెరంగు శరీర ఛాయ, ఉంగరాల జుట్టు, వెనక జులపాలు కలిగి చింతపిక్క రంగు గుర్రంపై కూర్చుని తుపాకీతో, వీపుమీద కత్తి, మొలలో బాకు, చేతిలో గండ్ర గొడ్డలితో సంచారం చేసేవారు.

బ్రిటిష్ వారి పాలనపై ఎంతో ఉదృతంగా జరిగిన ఈ తిరుగుబాట్లకు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు, పులిచింత సాంబయ్య, బొదులూరు అంబులురెడ్డి నాయకులుగా వ్యవహరించారు.. అనేక విధాలా బ్రిటిషు అధికారులను అడ్డగించి ఎదుర్కొన్నారు. చింతలూరు, పెద్దిపాలెం, కిర్లంపూడి, చిల్లంగి, జగ్గంపేట వంటిచోట్ల తిరుగుబాట్లను నిర్వహించి నాటి భూస్వాములు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులపై తిరుగుబాటు జరిపారు.

నాటి బ్రిటిష్ అధికారులు చాలామంది గిరిజన ఆడపిల్లలపై హత్యాచారాలకు పాల్పడేవారు. అటువంటి సైనికులను, పోలీసులను పట్టుకుని చంద్రయ్య నాయుడు తన గండ్ర గొడ్డలితో వారి తలలను నరికేసేవారు. బ్రిటిషు వారికి దొరకకుండా వారిని ముప్పుతిప్పలుపెడుతూ అటవీ ప్రాంతాలలో సంచరించేవారు. 1879 ఏప్రిల్ లో అడ్డతీగల పోలీసుస్టేషన్ ను ద్వంసం చేసి అక్కడ ఉన్న అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. అదేసంవత్సరం నవంబరులో వీరి అనుచరులను 79 మందిని నాటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు వలపన్ని పట్టుకుని వారందరినీ అతి కిరాతకంగా కాల్చి తలనరికి చంపేశారు. ఆ తరువాత 1880 ఫిబ్రవరి 12న చంద్రయ్యనాయుడుకు చాలా నమ్మకస్తునిగా, అనుచరునిగా ఉండే జంపా పండయ్య అనే వ్యక్తిని బ్రిటిష్ అధికారులు లోబరుచుకుని ఆతనికి గొప్ప బహుమతులు ఇస్తామని చెప్పి ఆతని ద్వారా ద్వారబంధాల చంద్రయ్యనాయుడును చంపి, తలనరికి ఆ తిరుగుబాట్లను నాటి బ్రిటిషు ప్రభుత్వం, దానికి తొత్తులుగా ఉన్న జమీందార్లు అణచి వేశారు.

అలా 1880 ఫిబ్రవరి 12వ తేదీన వీర మరణం పొంది వీరస్వర్గమునలంకరించిన ద్వారబంధాల చంద్రయ్య తరువాత అవతారమే జూలై 4, 1897లో అల్లూరి సీతారామరాజుగా జన్మించారని.. ఆయనే తమ కోసం మరలా వచ్చినట్టు మరలా ఆ బ్రిటిష్ వారి చేతులలో మే 7, 1924న వీర మరణం పొందినట్టు నాటి ప్రజలు విశ్వసించేవారు.

31 సంవత్సరాల వయస్సులోనే బ్రిటీషు వారి తుపాకి గుళ్ళకు బలైపోయిన స్వాతంత్ర సమరయోధుడు.
అల్లూరి సీతారామరాజు కంటే 45 సంవత్సరాల ముందువాడు అయిన ఆ స్వాతంత్ర సమరయోధుడి చరిత్రను పరిశోధించి నేటి తరానికి అందించిన శ్రీ భట్టరుశెట్టి పద్మారావు రాయిల్ గారు అభినందనీయులు.

మీ..
యాళ్ల వర ప్రసాద్ & టీం

29/07/2022
26/07/2022

మన కాపు భవనం మీటింగ్ 31 జులై న నరేన్ గార్డెన్స్ , మియాపూర్ లో జరుగునని మీఅందరికి తెలుసు.

మన బాధ్యతగా మన కాపు కుటుంభ సభ్యులందరికి ఈ ఆహ్వానాన్ని పంపమని మనవి.

ఇట్లు,
నిర్వాహకులు, కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి, హైదరాబాద్.

25/07/2022
23/07/2022
18/07/2022

ఈ రోజు నా పుట్టిన రోజు సందర్భంగా మర్చిపోలేని విధంగా మీ దీవెనలు, శుభాకాంక్షలు తెలియజేసిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

మీ అభిమానం వెలకట్టలేనిది , జీవితాంతం మర్చిపోలేని విధంగా ఈ రోజు నా మీద కుటుంభ సభ్యునిలాగ మీ అభిమానం తెలియజేసారు.

ఇంత మంచి మిత్రులను , కుటుంబసభ్యులను ఇచ్చినందుకు నా తల్లి తండ్రులకు రుణపడి ఉంటాను.

ఆ దేవుడు మీకు , మీ కుటుంభ సభ్యులకి నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను.

మీ
యాళ్ల వర ప్రసాద్

Want your organization to be the top-listed Government Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ఇది విడిపోవాల్సిన సమయం కాదు - ఇది కలవాల్సిన సమయం,  పోట్లాడవలసిన సమయంకాదు - ఇది కలుపుకునే సమయం. ఇది ఒకరిమీద ఒకరు నిందలు వ...
ప్రతీ కాపు సోదరుడు తప్పనిసరిగా తెలుసుకోవాలిసిన మన కాపు జాతి చరిత్ర - KWA టీం మనం మనకోసం...
మన శ్రీ RJ ప్రత్యుష మాటలతో మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళుతూ...
శ్రీ JD గారికి(v v లక్ష్మీనారాయణ. IPS) ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్ ( Presidents Police Medal ) నిన్న ముంబై లో ...
KapuWelfare.com helped Mr. Ganga Suresh Bandaru (Active Member) for his Business, and wishing him all the very best. MAN...
టెక్నాలజీ లేని రోజుల్లో మన బాల్యాన్ని గుర్తుచేస్తూ చిన్నతనంలో మనం ఆడుకున్న ఆటలు కొన్ని మీకోసం.మరిచిపోతున్న మధుర జ్ఞాపకాల...
టెక్నాలజీ లేని రోజుల్లో మన బాల్యాన్ని గుర్తుచేస్తూ చిన్నతనంలో మనం ఆడుకున్న ఆటలు కొన్ని మీకోసం.మరిచిపోతున్న మధుర జ్ఞాపకాల...
Director Maruthi Interview Stills
Jawaan Movie Latest Stills | Sai Dharam Tej New Pics
Jawaan Movie Latest Stills | Sai Dharam Tej New Pics

Category

Telephone

Address

Hyderabad

Other Social Services in Hyderabad (show all)
Don't waste food Don't waste food
Sriram Nagar Colony, Kondapur
Hyderabad, 500082

We are a philanthropic organization which is dedicated to don't waste food to lifeform in need with the compassionate helping hands. We believe no one should sleep hungry. We provi...

RammyArtworks RammyArtworks
Hyderabad, 500084

Do you love artwork? Do you also like brightening up lives of less-privileged children? Give us the

TRS jiyaguda TRS jiyaguda
Hyderabad, 500006

Raju Yadav Raju Yadav
Hyderabad, 500001

TCF Wanaparthy TCF Wanaparthy
Hyderabad, 500036

Telangana change force is a organization, which is looking for change in the state.

WaytoPeace Hyd WaytoPeace Hyd
Hyderabad

The creator who created you and me has asked us to call him only to attain the peace. What the evide

lnquilab_India lnquilab_India
Hyderabad

తెలుగు We won't Make the words, We the only actions of our ideology. We are unstoppable.

Veer Savarkar Youth Association Bowenpally Veer Savarkar Youth Association Bowenpally
New Bowenpally
Hyderabad

Veer Savarkar youth association New Bowenpally, SCB, India,500011 was founded in the year 2009

Mynampally Rohit Anna Fans Mynampally Rohit Anna Fans
Telangana
Hyderabad, 501505

hiii

Khizer Ahmed Khizer Ahmed
Mehdipatnam
Hyderabad, 500028

I am Khizer Ahmed social working is my nature my hobby my professional self employ

K P Vishal Goud Sevadal K P Vishal Goud Sevadal
Quthbullapur
Hyderabad, 500055