GK Group

Loan Services

24/10/2023

*_💥మంగలి ఈదన్న గారి కుటుంబాన్ని పరామర్శించిన గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు_*!

*_కొల్లాపూర్ పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డులో ఈరోజు అనారోగ్యంతో మృతి చెందిన మంగళి ఈదన్న కుటుంబాన్ని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ 12వ వార్డు ఇంచార్జి గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు సందర్శించి పరామర్శించారుబాధిత కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.మంగళి ఈదన్న పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బాధిత కుటుంబ సబ్యులకు తన వంతుగా ఆర్థిక సహాయాన్ని గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు అందజేశారు ఆపత్కాలంలో సహకరించి అండగా నిలిచిన గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారికి మంగళి ఈదన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఆయన వెంట నాయకులు, యువకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు...._*

20/10/2023

*_💥వడ్డె కృష్ణయ్య గారికి ఆర్ధిక సహాయాన్ని అందించి భరోసా కల్పించిన గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు.._*

*_కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని12వ వార్డుకు చెందిన వడ్డే కృష్ణయ్య గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు వడ్డే కృష్ణయ్య గారి మెరుగైన చికిత్సల కొరకు తమ వంతు సహకారంగా ఆర్థిక సహాయాన్ని అందించి మెరుగైన వైద్యం కోసం సిటీ ఆస్పత్రికి పంపించారు ఈ ఆర్థిక సహాయాన్ని కిరణ్ తేజ గౌడ్ గారి తండ్రి భాస్కర్ గౌడ్ గారు బాధితునికి అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..._*

17/10/2023

*మానవత్వం చాటుకున్న* *జూపల్లి కష్ణారావు గారి ప్రధాన అనుచరుడు గుండ్రాతి కిరణ్ తేజ గౌడ్ గారు*
నేడు వెలగొండ గ్రామం చిన్నంబావి మండల పరిధిలో ఉదయం తెలుగు ఉతయ్య గారి పుత్రిక భూమిక నేడు అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది విషయం చెప్పిన వెంబడే -
కిరణ్ తేజ అన్నగారు స్పందించి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఆర్థికంగా వెనక బడిన కుటుంబం అని నిమ్స్ సిబ్బందితో మాట్లాడి హాస్పిటల్ నుంచి బాడీ ని డిశ్చార్జ్ చేసంచి వారిని అదుకోవడం జరిగిది అ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పడం జరిగింది
జూపల్లి యూత్ తరుపున విషయం తెలుసుకొని సహకరించిన అన్న గారికి మా యూత్ తరుపున ధన్యవాదాలు🙏👏

16/10/2023

*_💥బండలయ్య గారి కుటుంబాన్ని పరామర్శించిన గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు..._*

_కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావి మండలం వెలగొండ గ్రామానికి చెందిన బండలయ్య గారు అకస్మాత్తుగా రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు ఈరోజు వారి స్వగృహానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించి బండలయ్య గారి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు అత్యవసర ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబానికి తన వంతు సహకారంగా ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేసారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, తదితరులు ఉన్నారు..._

Photos from GK Group's post 25/09/2023

_*💥వినాయకుడి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు.*_

*_ఒక్కొక్క యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు 5000/- విరాళం అందజేత..._*

_ఈ రోజూ కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 9,10,11, వార్డులో నెలకొల్పిన యూత్ అసోసియేషన్స్ వారి ఆహ్వావం మేరకు అదిదేవుడు.. విఘ్నాలను తొలగించే గణనాథుని పూజ కార్యక్రమంలో_ *_మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారు_* _పాల్గొన్ని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజ కార్యక్రమనికి విచ్చేసిన గుండ్రాతి శిల్ప కిరణ్ తేజ గౌడ్ గారికి యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు అనంతరం ఒక్కకరికీ యూత్ అసోసియేషన్ సభ్యులకు 5000/- రూపాయలను విరాళంగా అందజేశారు ఆ గణపతి ఆశీస్సులు అందరిపై ఉండాలని,ఎవరు ఏ పని మొదలు పెట్టిన ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేల చూడలని, విఘ్నాలు తొలిగి విజయం సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గణపతిని ఆయన వేడుకున్నారు ఈ పూజ కార్యక్రమంలో ఆయనతో పాటు కాలనీవాసులు ,ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు._

21/09/2023
18/09/2023

Happy Ganesh Chethurty.

18/01/2023

Education Loan's :- GK Group- PAN INDIA-CONSULTANT
1. USA - With out Collateral - 75 Lakhs
Rate of Interest 10% - 13.50%
Processing Fee - 1% to 2%
2.Canada, Germany, UK, Ierland and other European Countries.
Loan Amount - 25 Lakhs with out Collateral
Processing Fee - 1.50% to 2%
Rate - 10.50% to 13%.
Regards:-
GK Group
9866667770
Hyderabad,Bangalore,Kolkata, Andhra Pradesh, Tamilnadu.

23/10/2022

Happy Diwali 💐

21/10/2022

Eduction Loans Available without Property and Guarantee . TAT 7 Days Only.

28/05/2022

Hiring Position: Corporate Relations Manager only for Females Fresher Graduates/MBA/PGDBM/BTech With 0-3 Years of work exp can apply. Excellent English Communication skills, Good rapport building skills. Salary: 1.8 LPA to 2.4 LPA + INCENTIVE

Contact:
GK GROUP @ 96767 87770

Work location: Raidurgam Hi-tech city Hyderabad Anywhere from India ready to Relocate to hyderabad can apply.

28/05/2022

Hello Everyone, Interested in starting your own Real Estate business, look no more, we here at GK Group! are inviting Channel Partners for a great project here in Hyderabad. Contact us today to know more about the great opportunity.

Regards:-
GK Group
9866667770
Hyderabad

06/01/2022

Glad to inform that GK Marketing is now Associated with Bhandan Bank for Pan India. Recieved a Corporate Code to do business through out Pan India💐

Hyderabad ranks highest amongst Indian cities in residential price appreciation in Q3 2021 28/12/2021

Hyderabad ranks highest amongst Indian cities in residential price appreciation in Q3 2021

http://dhunt.in/q3xjE?s=a&uu=0xc5c7f4350605e081&ss=wsp
Source : "Telangana Today" via Dailyhunt

Download Now
http://dhunt.in/DWND

Hyderabad ranks highest amongst Indian cities in residential price appreciation in Q3 2021 Hyderabad: Proving its fundamentals right, Hyderabad has been ranked the highest amongst the top eight Indian c

Atriya Sansaar - A Universe of Possibilities 13/12/2021

https://www.youtube.com/watch?v=3cnkNAJ5aj0&t=108s

Atriya Sansaar - A Universe of Possibilities Proudly positioning itself as ‘the largest township in Telangana State’, Sansaar is the gateway to a world of premium lifestyle and reimagined living. Be a p...

17/02/2021

Housing loans and Property Services

03/02/2021

Loans and marketing and Channel's requesting

24/12/2020

Congratulations 🎊

18/12/2020

🙏

Want your business to be the top-listed Finance Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Education Loan's :- GK Group- PAN INDIA-CONSULTANT1. USA - With out Collateral - 75 LakhsRate of Interest 10% - 13.50%Pr...
Loan's
Refer and Get Payout

Category

Telephone

Website

Address


Hyderabad
500001

Other Loans in Hyderabad (show all)
ShivaLinga Loans Services ShivaLinga Loans Services
Hyderabad, 500001

IIFL Finance IIFL Finance
Plot No 7, Mansoorabad Main Road, Balaji Nagar, Near Sahara Estate
Hyderabad, 500068

Muthoot FinCorp Ltd. Muthoot FinCorp Ltd.
No 16/2/751/11 & 12, Parimala Nilayam, Saidabad Colony
Hyderabad, 500059

Crux Finserv Crux Finserv
Hyderabad

financial services

Finmart Financial Service Finmart Financial Service
Hyderabad, 500001

We are Provide Homeloans, Mortgage loans, Personal Loans, Business loans

HOME LOANS ICICI HOME LOANS ICICI
Hyderabad
Hyderabad

home loans for 6℅

SWIFT Finserv SWIFT Finserv
#303, Third Floor, Maithrivanam Building, Ameerpet
Hyderabad, 500018

We support applicants in getting Home / Mortgage loans from prospective Banks / Financial Institutions and provide services that will be of great benefit to the clients. As of now,...

Personal & Home Loans in Hyderabad Personal & Home Loans in Hyderabad
3rd Floor, Sony Business Complex, Prashant Nagar, Kukatpally, Y/Junction, Medchal, Malkajgiri, Telangana
Hyderabad, 500072

we provide all banking loans in Hyderabad,personal loans,home loans,business loans,construction loans

Vigneshwara Loans & Consultancy Services Vigneshwara Loans & Consultancy Services
Hyderabad, 500016

We are Providing All Kind of Loans ( Home Loan, Car Loan, Personal Loan, Business Loan, Overdraft ,Gold loan ) with Best Rates and Zero Processing Fee. ( ALL BANKS AVAILABLE ) ...

GBR Financial Services GBR Financial Services
Hyderabad, 500001

we are dealing Home Loan & Personal Loan

Aksh Financial Services Aksh Financial Services
Madhiray Kaveri Towers, Kacheguda
Hyderabad, 500027

SME Digital Loans SME Digital Loans
# 6-3-668/10/32 Flat No 101 PunjaGutta Hyderabad
Hyderabad, 500082

SME Digital Loans is started by a group of Banking experts in the year 2014 and serving various parts