Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa

1955 Established in Akkayapalle,Kadapa
1978 upgraded as Upper Primary School

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 11/11/2021

పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం మరియు భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది

Photos from Jana Vignana Vedika - Kadapa's post 12/10/2021
Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 15/08/2021

10-08-2021 మంగళవారం LIC వారు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 15/08/2021

విద్యానికేతన్ పాఠశాలలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. Life Insurance Corporation of India వారిచే డ్రాయింగ్ పోటీలు నిర్వహించ బడ్డాయి. LIC Manager Lakshmi Narayana garu బహుమతి ప్రధానోతసవంలో పాల్గొన్నారు.

30/04/2021

విద్యానికేతన్ పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ దొండపాటి రామిరెడ్డి గారు కరోనా తో రిమ్స్ నందు మృతి చెందారు. వారి మృతికీ శ్రద్దాంజలి ఘటిస్తున్నాం.

27/03/2021

శనివారం సరదా 2 మరియు 4 తరగతుల విద్యార్థులు exercises

23/03/2021

2nd Class Students practicing Sentences how to talk

20/03/2021

1st Class Student Sana

20/03/2021

1st Class Students 1to 10 in Telugu. Hand Sanitization and entertainment.

17/03/2021

రెండవ తరగతి తెలుగుrhymes

09/03/2021

Welcome welcome to School Rhyme performance of 2nd Class Students

09/03/2021

Welcome welcome to School performance of 2nd Class Students

21/01/2021

విద్యానికేతన్ పూర్వ విద్యార్థినులు అరుణ జ్యోతి మరియు పద్మావతి విద్యార్థుల ఫర్నీచర్ కొరకు ₹5000/- ఇచ్చారు

16/01/2021

పూర్వ విద్యార్ధి నారాయణ, జమ్మలమడుగు విద్యార్థుల ఫర్నీచర్ కొరకు ₹2000/- ఇచ్చారు.

12/01/2021

విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు

05/01/2021

M. Prasanna Laksmi, Teacher , Anantapur ₹2000/- Donated for Students Furniture

02/01/2021

యం. విజయమ్మ గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థుల ఫర్నీచర్ కొరకు ₹10000/- ఇచ్చారు

31/12/2020

విద్యానికేతన్ పూర్వ విద్యార్ధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 19/12/2020

విద్యానికేతన్ పాఠశాల అందరి సహకారంతో ఈ రోజు పూర్తిగా సిద్ధం

15/12/2020

జులై 03న ప్రారంభమయిన పాఠశాల పనులు డిశంబర్ 14న పూర్తయినవి

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 15/12/2020

People's Furniture work compleated on 14-12-2020 WITH OLD STUDENTS DONATIONS.

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 14/12/2020

కరోనా అనంతరం 14-12-2020 సోమవారం పాఠశాల ప్రారంభం. శానిటైజేషన్, ప్రార్థన, కరోనా ప్రతిజ్ఞ మరియు భోజనం

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 12/12/2020

జులై 03,2020న విద్యానికేతన్ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లల యూరినల్స్ నిర్మాణం పనులు ప్రారంభిస్తున్న ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రాహుల్ మరియు మేస్త్రి రామలింగారెడ్డి గారు

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 30/11/2020

విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులకు బియ్యం,గుడ్లు, చిక్కీల పంపిణి

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 23/11/2020

పాఠశాలలో జగనన్న విద్యా కానుక వారోత్సవాలు 23-11-2020 సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రాహుల్, CRP నాగమణి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారా తల్లిదండ్రుల తో ప్రారంబించారు

Photos from Vidyaniketan Aided Upper Primary School Akkayapalle Kadapa's post 22/11/2020

5,6 and 7 Classes Furniture ready to start Classes. Furniture Prepared by Old Students Donations and arrenged in Classrooms by Saraswathi,Suvarna Latha and Madhusudan

Want your school to be the top-listed School/college in Kadapa?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Saturday Entertainment Excercises by 2nd and 4th Class Students
Sentence formation [Spoken English] by Second Class Students
January to December months with Spelling  by Sana 1st Clas student
1st Class students Hand Sanitization Entertainment Rhyme. 1 to 10  numbers in Telugu
Telugu Rhymes with action by 2nd Class Students
Welcome welcome to School Rhyme by 2nd Class Students
Welcome welcome to School performance of 2nd Class Students
Furniture Prepared by Old Students Donations and ready to start 6 th and 7th Classes.

Category

Telephone

Website

Address


Kadapa

Other Schools in Kadapa (show all)
Happy Kids International school Happy Kids International school
Rk Nagar, Co-operative
Kadapa, 516001

Assalihat EM High School Assalihat EM High School
Rv. Nagar Kadapa
Kadapa

Londonkids Preschool Londonkids Preschool
Door No:49/46-1, Ravindra Nagar
Kadapa, 516003

UK based curriculum preschool chain 500+ branches all over india. Play group to 2 class

Skool timez em school Skool timez em school
Obili Cross Road
Kadapa, 516128

Siva Shivaani High School Siva Shivaani High School
Kadapa, 516002

Siva Shivaani School- Kadapa

Little Genius Kids World Little Genius Kids World
C-05-320, Beside Sri Krishna Temple, Dwaraka Nagar
Kadapa, 516004

Play School Franchise Opportunity - AP & TS

mujeeb shaik mujeeb shaik
Kadapa
Kadapa, 516214

affiliate marketing