పోగులా లింగాపూర్ కామారెడ్డి జిల్లా

పోగులా లింగాపూర్ కామారెడ్డి జిల్లా

గ్రా. లింగాపూర్
జి. కామారెడ్డి
తెలంగాణ

19/07/2017

Timeline Photos

28/06/2017

ఈ రోజు #లింగపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న mla #గంప #గోవర్ధన్

26/06/2017

#లింగపూర్ #గ్రామస్తులకు #రంజాన్ #పండగ

🌒🌒🌒🌒🌒 #శుభాకాంక్షలు🌒🌒🌒🌒🌒

01/05/2017

లింగపూర్ గ్రామస్తులకు #మేడే శుభాకాంక్షలు

22/04/2017

పోగులా లింగాపూర్ కామారెడ్డి జిల్లా

22/04/2017

పాత వెంకటేశ్వర స్వామి ఆలయం

21/04/2017

మాడేళ్లయ్య గుడి ప్రారంభోత్సవంలో భాగంగా మూడవ రోజు. బోనాల సమర్పణ

చిత్ర సేకరణ: yerrolla raju.

20/04/2017

మా ఊరిలో మాడేళ్లయ్య గుడిలో పూజ కార్యక్రమాలు ,విగ్రహ ప్రతిష్ఠపాన వేడుకలు

14/04/2017

లింగపూర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఫైల్ 2016

09/04/2017

లింగపూర్ నుండి దేవునిపల్లి వరకు ఉన్న చెరువు కట్టపై
నూతనంగా వేసిన బీటీ రోడ్డు.🛣🛣🛣🛣🛣🛣

Pic cr. Rajashekar Kashboian.

05/04/2017

లింగపూర్ గ్రామప్రజలకు #శ్రీరామనవమి శుభాకాంక్షలు.
🥀🥀🥀🌿🌿🌿🏵🏵🏵💐💐💐🌾🌾🌾🍁🍁🍁

నేడు సాయంత్రం 5 గంటలనుండి గ్రామంలోని శ్రీ వేకంటేశ్వర స్వామి ఆలయం నుండి గ్రామంలోని ప్రధాన విధులగుండా శ్రీ సీతారాముల ఊరేగింపు కలదు.
కావున గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని ,ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరు.

04/04/2017

రేపు శ్రీరామ నవమి సందర్బంగా లింగపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ సీతారాముల ఊరేగింపు కార్యక్రమం కలదు. కావున గ్రామస్తులు పెద్దఎతున్న పాల్గొని ఊరేగింపుని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి.

జై శ్రీ రామ్........

🌺🌺🌺🌺🌻🌻🌻🌷🌷🌷🌷🌼🌼🌼🥀🥀🥀
🌿🌿🌿🍁🍁🍁🌹🌹🌹🌾🌾🌾🌲🌲🌲🍀🍀🍀
🍍🍍🍍🍌🍌🍌🍊🍊🍊🍋🍋🍋🥕🌽🌽🍒🍑🍊

29/03/2017

నేడు ఉగాది పండుగ సందర్భంగా లింగపూర్ లో
ఎడ్లబండ్ల ప్రదర్శన

28/03/2017

లింగపూర్ గ్రామస్తులకు ముందుగా శ్రీ #హేవళoబినామ సంవత్సర #ఉగాది శుభాకాంక్షలు.

పైల్.

22/03/2017

నేడే ప్రపంచ జలదినోత్సవం

#లింగపూర్ #చెరువు💧💧💧🏞

17/03/2017

ఈ రోజు నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న లింగపూర్ ప్రభుత్వ పాఠశాల మరియు spr పాఠశాల విద్యార్థులకు All the best .

25/02/2017

నిన్నటి #మహాశివరాత్రిని పురస్కరించుకొని నేడు లింగపూర్ లోని శ్రీ #వెంకటేశ్వరస్వామి ఆలయంలో
#మహాఅన్నదాన కార్యక్రమం కలదు.

24/02/2017

శివరాత్రి పర్వదినo సందర్బంగా విద్యుత్ కాంతులలో వేలిగిపోతున్న
శ్రీ #వెంకటేశ్వరస్వామి #దేవస్థానం

....లింగపూర్

24/02/2017

లింగపూర్ గ్రామాప్రజలకు #మహాశివరాత్రి #శుభాకాంక్షలు.

18/02/2017

మాడెల్లయ్య గుడి , లింగపూర్

17/02/2017

తెలంగాణ ప్రభుత్వం గొల్ల కూరుమాలకు 75% రాయితీని కల్పిస్తూ ఒక్కో కుటుంబానికి 20 గొర్రెల చొప్పున అందిస్తున్న పథకంపై నేడు #లింగపూర్ లో గ్రామా పంచాయితీ దెగ్గర గొల్ల కూరుమాల సమావేశం.

23/01/2017

నేడు #నేతాజీ సుబాష్ చంద్రబోస్ #జయంతి

సుభాష్ రోడ్డు #లింగపూర్

22/01/2017

అనుపటి వెంకయ్య మొదటి వర్దoతి సందర్బంగా నేడు #లింగపూర్ లో క్రీడోత్సవాలు ప్రారంభిస్తున్న గ్రామ సర్పంచ్ నీరడి బాల్ రాజ్ మరియు VRO .

🥀🎋🌺🌷🌹🌳🌺🌴🌸🍁🌷💐🌺🥀🌹🌲🌴🌾

14/01/2017

#లింగపూర్ గ్రామా ప్రజలకు #సంక్రాతి శుభాకాంక్షలు

#మాడెల్లయ్య , #వీరమ్మ గుడి లింగపూర్.
🌻🌼🥀🌹🏵🌱🍁🍂🌸💮🌿🌾🍀☘🎋🍁🍃🌺

06/12/2016

ఈ రోజు బాబా సాహెబ్ అంబెద్కర్ వర్ధంతి

#గాంధీకూడలి #లింగాపూర్

04/12/2016

మడేల్లయ్య గుడి. , చెరువు గట్టు

#లింగాపూర్

03/12/2016

Photos from పోగులా లింగాపూర్ కామారెడ్డి జిల్లా's post

02/12/2016

లింగాపూర్ వాసులకు శుభోదయం

01/12/2016

#మిత్రులకు #శుభోదయం
మన ఊరి ప్రదాన పంట

30/11/2016

Gd eve frds

27/11/2016

పచ్చని పంటల , పసిడి రూపo .(పసుపు పంట)
చెక్కర గడుల , తీపి జ్ఞాపకం. (చెరకు పంట )
మక్క పంటల , మధుర అనుభవం (మొక్కజొన్న)
పుదీన ఆకుల, పరిమళాలతో
పాలదరల , సోయాగలతో
ఆకూకూరల, ఆనవాల్లతో
ఊరంతా పచ్చ గయే,
పల్లెoతా పండుగయే

24/11/2016

మిత్రులకు శుభోదయం

17/11/2016

#శ్రీవెంకటేశ్వరా స్వామి ఆలయ నిర్మాణం .
#లింగాపూర్.
చిత్ర సేకరణ : #అంచనూరి #బాల్ రెడ్డి

17/11/2016

రజక కులస్తులు చెరువు కట్ట కింద నిర్మిస్తున్న #మడేల్లయ్యగుడి .

చిత్ర సేకరణ : #ఎర్రోల్లస్వామి

#లింగాపూర్

15/11/2016

మా గ్రామంలో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న కంది, గోధుమ పంటలు మరియు ఆకుకూరలు.
#చిత్ర #సేకరణ: #కాశబోయిన ప్రవీణ్

14/11/2016

లింగాపూర్ గ్రామస్తులకు #కార్తికపౌర్ణమి శుభాకాంక్షలు

14/11/2016

శ్రీ దుర్గ భవాని టీ హోటల్
#ప్రో #కోడూరిరాజయ్య {లింగా పూర్】

చిత్ర సేకరణ :మంచాల ప్రనిత్.

Want your organization to be the top-listed Non Profit Organization in Kamareddy?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

మా ఊరిలో నడీమీ ఆడకట్టు బతుకమ్మలు.                                     💠🌴🌳🌲🌱🌷🌼🌻💐🌸💮🌹🌺🌿🌾🍀🍁🍂 లింగాపూర్】
#లింగాపూర్   గ్రామస్తులకు #సద్ధులబతుకమ్మ                        శుభా కాంక్షలు
నిన్న మా ఊరి పాఠశాల మైదానంలో  కబ్బఢీ ఆడుతున్న  యువకులు.           【లింగా పూర్】
చినుకు  కురిసింది, ఊరు  మూరుసిoది, చేరువ్  నిండింది , రైతు కళ్లలో  ఆనoదం చేరింది.
లింగాపూర్ లో  మూడురోజుల నుండీ కురుస్తున్న  భారీ  వర్షలవల్ల  ఉదౄతంగా  ప్రవహిస్తున్న  #పితిరి  వాగు.
మన #ఊరి ముచ్చట్లు
పాత తరానికి  కొత్త పుంతలు పొంగులా లింగాపూర్ తరుపున  మీకoదరికి అభినoదనలు.💐💐మా ఊరిలో వినయకుల్ని మండపాలకు తీసుకెళూతుoడగా  ద...
మన  లింగాపూర్   #  గ్రామ   ప్రథమ  పౌరులు సర్పంచ్ --  1. నీరడి  బాల్ రాజ్ఉప సర్పంచ్ --2 .బండారి  నర్సారెడ్డి
లింగాపూర్ మిత్రులకు  శుభోదయము సుప్రభాత వేళ   మన  గ్రామoలో  ""శ్రీ ముద్విరాజ్ పోతులూరి  వీరబ్రమేంద్ర  స్వామి""ఆలయం
లింగపూర్ మిత్రులకు శుబోదయము 🌄  పొన్నాల  మరియు  షబ్బిరు అలీ  ఏలక్షనుల ప్రచారం  కోసం మన గ్రామానికి వచీనపూడు
కరెoట్  కోతలకు  నిరసనగ  లింగపూర్ గ్రామస్తులు కామారెడ్డి -నిజాoసాగర్  రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Telephone

Address


Lingapoor
Kamareddy
503111