YSR Congress Party - Nandyal

yuvajana sramika rythu Congress party

26/08/2023
17/02/2023

అన్న‌దాత‌ల‌ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ఎన్నో ప్రాజెక్టుల‌ను నిర్మించిన‌ రైతు బాంధ‌వుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌.

09/02/2023

ప్ర‌జ‌లకు ఏం కావాలో తెలుసుకున్నాడు.. వారు అడ‌గందే అన్నీ చేసి చూపించాడు రాజశేఖ‌రుడు.

03/02/2023

నేడు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’

👉 టాప్‌ 200 విదేశీ వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సాయం

👉 213 మందికి తొలి విడతగా రూ.19.95 కోట్లు

👉 బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య నభ్యసించేలా ఆర్థిక సాయం అందించే జగనన్న విదేశీ విద్యా దీవెన అమలుకు సీఎం జగన్‌ శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది టాప్‌ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మందికి మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు.

జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా
నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్‌ 200 యూనివర్సిటీల ఎంపిక చేతురు. టాప్‌ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ.కోటి వరకు 100% ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 100 – 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100% ట్యూషన్‌ ఫీజు గరిష్టంగా రూ.75 లక్షల వరకు రీయిబర్స్‌మెంట్‌ చేస్తారు.

మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.50 లక్షలు లేదా ట్యూషన్‌ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా చార్జీలను సైతం ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తోంది.

25/01/2023

వైయస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవతో మూగజీవాల ఆరోగ్యానికి భరోసా.. దేశంలోనే తొలిసారిగా రైతులు, పశుపోషకుల ముంగిటకే వెళ్లి పశువులకు ఉచిత వైద్యం.

YS Jagan Mohan Reddy Andhra Pradesh CM

25/01/2023

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం.

23/01/2023

ప్రజల ప్రాణాలు పోతున్నా.. పబ్లిసిటీనే ప్రధానం.. ఇదీ బాబు తీరు.

23/01/2023

ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 21 రోజుల్లోపే మద్దతు ధర జమ.

YS Jagan Mohan Reddy Andhra Pradesh CM

23/01/2023

ఎల్లో తాత నీ పేపర్లో రోత రాత చూసీ లేఖ రాసిన వాలంటీర్లు....

రామోజీ నీ ఎల్లో తాత ఎల్లో తాత అంటు ఏకిపారేసిన ఈశ్వర్ గారు ...
🤣🤣

Photos from YSR Congress Party - Nandyal's post 19/01/2023

₹19 లక్షల రూపాయలతో సీ.సీ రోడ్డు డ్రైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి...

నంద్యాల పట్టణంలోని 12వ వార్డు బాలాజీ కాంప్లెక్స్ నందు 19 లక్షల రూపాయలతో సిసి రోడ్డు మరియు ట్రైన్ ను నేడు నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా వార్డు కౌన్సిలర్ శ్యామసుందర్ లాల్ వార్డు ఇన్చార్జి కైప గోపాల్ రెడ్డి ప్రారంభించడం జరిగింది...

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఎన్నో అభివృద్ధిలను ప్రారంభించడం జరిగిందని గతంలో అభివృద్ధి అంటే ప్రజలకు తెలిసేది కాదని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నారు...

Photos from YSR Congress Party - Nandyal's post 19/01/2023

కందుకూరులో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఇచ్చిన చెక్కులు బౌన్స్

ప్రాణాలు తీసింది కాక... మోసమా?

Photos from YSR Congress Party - Nandyal's post 19/01/2023

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ₹4కోట్ల 7లక్షల 72వేల రూపాయల లబ్ది..

నంద్యాల MLA శిల్పా నివాసం నందు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిపొందిన 13 మంది లబ్దిదారులకు నేడు 13 లక్షల 5వేల రూపాయల CMRF చెక్కులు లబ్దిదారులకు పంపిణి చేశారు అందులో ముక్యంగా నంద్యాల పట్టణానికి చెందిన SN సుకుర్ కుమార్తె SN సల్మా కు చెవి వెనుక భాగంలో ఆపరేషన్ చేయడం జరిగింది ఇంతటి సహకారం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి కి మరియు నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవి రెడ్డి కి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు...

ఈసందర్భంగా MLA శిల్పా రవి రెడ్డి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరంగా మారింది.ఆరోగ్య శ్రీ సేవాలు కిందికి రాని వైద్యానికి ఈ పథకం ఆపన్నహస్తంలా నిలుస్తుంది అని, మధ్యతరగతి కుటుంబాలు తమ వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి ఈ పథకం ద్వారా ఆదుకుని వారి ప్రాణాలు కాపాడుతున్నా ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారుముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇప్పటివరకు నంద్యాల నియోజకవర్గానికి రూ.*4కోట్ల 7లక్షల 72వేల రూపాయల* లబ్ది చేకూరింది

నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో చెక్కుల పంపిణీకి కృషి చేస్తున్న సీఎం YS జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు MLA శిల్పా రవి రెడ్డి

Photos from YSR Congress Party - Nandyal's post 16/01/2023

నంద్యాల లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్యశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి

16/01/2023

ఆహ్లాదకరమైన వాతావరణంలో మా చదువులు..!

YS Jagan Mohan Reddy Andhra Pradesh CM

12/01/2023

వివేకానందుని జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.

Photos from YSR Congress Party - Nandyal's post 12/01/2023

జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు ఇస్తున్న సున్నా వడ్డీ రుణాల్లో దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు.. లబ్ధిదారుల్లో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు. చిరు వ్యాపారులతో స్వయం ఉపాధి వ్యవస్థలో గొప్ప మార్పు.

11/01/2023

రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టుల‌నుక‌ట్టి బీడు భూముల‌ను సైతం స‌స్య‌శ్యామ‌లం చేసిన నాయ‌కుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌

04/01/2023

కొత్త ఏడాదిలో శుభవార్త.. ఇక నుంచి పింఛను ₹2,750/-

వైయస్ఆర్ పింఛను కానుక పెరిగింది.. జనవరి 2023 నుంచి పింఛను ₹2,750/- అయ్యింది. 2023 జనవరి నెలలో ఇస్తున్న మొత్తం పెన్షన్లు 64.06 లక్షలు, వీటి కోసం చేస్తున్న మొత్తం వ్యయం ₹1,765 కోట్లు.

దేశంలో అత్యధిక మొత్తం పెన్షను, అత్యధిక సంఖ్యలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే.

తమవాళ్లకిచ్చి మిగిలినవాళ్లను పక్కనపెట్టడం గత పాలకుల పద్ధతి.. జగనన్నకు అందరూ తనవాళ్లే, అర్హులైతే సంక్షేమ పథకాల పరవళ్లే!

YS Jagan Mohan Reddy Andhra Pradesh CM

21/12/2022

వ‌చ్చే ఏడాది 6 నుండి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు డిజిట‌ల్ క్లాస్ రూమ్స్‌

20/12/2022

11/12/2022

జగనన్న పాలనలో మహిళల సమగ్రాభివృద్ధికి, సాధికారతకు పెద్దపీఠ.

06/12/2022

అభివృద్ధి లో ap మరో ముందడుగు..
బెంగళూరు నుంచి విజయవాడకు 6 గంటల్లోనే. రూ.19, 200 కోట్లతో 342 కి.మీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం. భూ సేకరణ దాదాపు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 10 ప్యాకేజీలుగా టెండర్ల ప్రక్రియ చేపట్టిన NHAI.


YS Jagan Mohan Reddy
YSRCP Social Media
YSR Congress Party - YSRCP

02/12/2022

జగనన్న పాలనను ప్రశంసిస్తున్న తెలంగాణ ప్రజానీకం

02/12/2022
01/12/2022

నేనున్నాను!! ❤️

01/12/2022

మనబడి నాడు-నేడు, సీబీఎస్‌ఈ సిలబస్, బైజూస్‌తో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, విద్యా దీవెన, కరిక్యూలమ్‌ మార్పు, ఇంటర్న్‌షిప్స్‌, సర్టిఫైడ్‌ స్కిల్డ్ కోర్సులు వంటి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం.. వీటి వెనుక మన పిల్లల భవిష్యత్‌ పట్ల మన ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తోంది -సీఎం వైయస్ జగన్.

YS Jagan Mohan Reddy Andhra Pradesh CM

30/11/2022

కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేసి దొరికిపోయిన బాబు, దత్తపుత్రుడు.

30/11/2022

రైతన్నా.. నేనున్నా..!

వరుసగా మూడో ఏడాది వైయస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఇన్‌పుట్ సబ్సిడీ అమలు.. 8.68 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి ₹200 కోట్లు జమ చేసిన సీఎం వైయస్ జగన్.

YS Jagan Mohan Reddy Andhra Pradesh CM

30/11/2022

వికేంద్రీకరణ పై మరింత పకడ్బందీగా చట్టం తీసుకోస్తాం.

29/11/2022

ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నష్ట పరిహారం చెల్లిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ.. 2022 జూలై-అక్టోబర్ మధ్య (ఖరీఫ్‌లో) కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 45,998 మంది రైతన్నలకు ₹39.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ జమ.

YS Jagan Mohan Reddy Andhra Pradesh CM

Want your organization to be the top-listed Government Service in Nandyal?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

వైయస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవతో మూగజీవాల ఆరోగ్యానికి భరోసా.. దేశంలోనే తొలిసారిగా రైతులు, పశుపోషకుల ముంగిటకే వెళ్లి పశు...
ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 21 రోజుల్లోపే మద్దతు ధర జమ.YS Jagan Mohan Reddy Andhr...
ఎల్లో తాత నీ పేపర్లో రోత రాత చూసీ లేఖ రాసిన వాలంటీర్లు....రామోజీ నీ  ఎల్లో తాత ఎల్లో తాత అంటు ఏకిపారేసిన ఈశ్వర్ గారు ......
ఆహ్లాదకరమైన వాతావరణంలో మా చదువులు..!YS Jagan Mohan Reddy Andhra Pradesh CM #EducationReformsInAP #CMYSJagan #ManabadiNad...
కొత్త ఏడాదిలో శుభవార్త.. ఇక నుంచి పింఛను ₹2,750/-  వైయస్ఆర్ పింఛను కానుక పెరిగింది.. జనవరి 2023 నుంచి పింఛను ₹2,750/- అయ...
జై జగనన్న
వ‌చ్చే ఏడాది 6 నుండి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు డిజిట‌ల్ క్లాస్ రూమ్స్‌ #HBDYSJagan

Telephone

Website

Address

Nandyal
518501

Other Political Parties in Nandyal (show all)
GULLI BHAI YOUTH GULLI BHAI YOUTH
Nandyal, 518501

mulla Riyaz ysrcp mulla Riyaz ysrcp
Koilakuntla
Nandyal, 518134

�....ఓపిక ఉన్నత వరుకు కాదు ఉపిరి ఉన్నత వరుకు ఈ ప్రయాణం జగన్ అన్న తోనే....�

smart__vamshi smart__vamshi
Nandyal

only ycpfans here���

Nandyal Public Talk Nandyal Public Talk
Nandyal

Common Man’s Public Talks

𝐁𝐮𝐠𝐠𝐚𝐧𝐚𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚𝐧𝐚𝐭𝐡 𝐁𝐮𝐠𝐠𝐚𝐧𝐚𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚𝐧𝐚𝐭𝐡
Nandyal

“For yesterday is but a dream, and tomorrow is only a vision. But today well lived,

Pasula Srinivasulu Naidu Pasula Srinivasulu Naidu
Nandyal

YSRCP SOCIAL MEDIA

Nandyal AIMIM Offical Nandyal AIMIM Offical
Nandyal
Nandyal, 518501

💪🏻voice of voiceless people 💪🏻 💪🏻we will fight for Right because we know the right 💪🏻

Telugu Desam Party: Nandyal Telugu Desam Party: Nandyal
Nandyal

Official Page of TDP Nandyal

YSRCP Nandyal 35Ward YSRCP Nandyal 35Ward
Saleem Nagar
Nandyal, 518501

35వ వార్డు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

BJYM Nandyal Parliament BJYM Nandyal Parliament
Opposite National College
Nandyal, 518501

Bjp4nandalassembly Bjp4nandalassembly
Nandyal, 518501

AIMIM Chandbada AIMIM Chandbada
నంద్యాల
Nandyal, 518501

Political Party