Polamreddy Dinesh Reddy, Nellore Videos

Videos by Polamreddy Dinesh Reddy in Nellore. Politician | Telugu Desam Party Incharge of Kovur | Nellore District.

నా ఆలోచన ఒక్కటే.. నేను చేసే ప్రతి ఒక్క పని.. నా ప్రజలకు లాభం జరగాలి.. #Amaravati

Other Polamreddy Dinesh Reddy videos

నా ఆలోచన ఒక్కటే.. నేను చేసే ప్రతి ఒక్క పని.. నా ప్రజలకు లాభం జరగాలి.. #Amaravati

ఆశయాలు.. ఆలోచనలు.. అడుగులు అన్నీ పేదల కోసమే.!!

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం #PolamreddyDineshReddy

#CBNInPolavaram

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం..

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం.!! #NaraChandrababuNaidu #TDPGovernment #AndhraPradesh

కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్ళు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన బాబు. ఇది చంద్రబాబు గారి సంస్కారం.!!

అఖండ విజయంతో చరిత్ర తిరగరాయబోతున్నాం.. #TDPJSPBJPWinning #APWelcomesNamo

మీరే మా భరోసా.. మీ ప్రేమకు మేము బానిస.!!

ఈరోజు కోవూరు నియోజకవర్గం నార్తు రాజుపాలెం గ్రామంలో మా నాన్న గారితో కలిసి ఓటు వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. #VoteForNow #AndhraPradesh

ఈరోజు ఏపీలో పడుతున్న ప్రతి ఓటు బాబుదే విజయం అంటోంది. #CycleisComing #MyVoteForBabu #VoteForCycle #AndhraPradesh

నాటికి నేటికీ ఏనాటికీ నేను మీ మనిషిని.. #Kovur #VoteForCycle

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: భూ వివాదాలు లేకుండా చేస్తారా..? అసలు భూమే లేకుండా చేస్తారా? #మీ_ఇల్లు_మీది_కాదు #JaganLandGrabbingAct #BabunuMalliRappidham #VoteForCycle

మా అధినేత మీద ఉన్న నమ్మకమే నా భరోసా..!! #VoteForCycle #CBNWillBeBackWithABang

దామరమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి , పెన్షన్ల కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు, పింఛన్లు ఇంటికి అందించాలి అని ఎన్నికల కమిషనర్ని కోరారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలోని BC హామీలను వివరించారు. నెల్లూరు ఎన్.డి.ఎ. ఉమ్మడి పార్లమెంటు అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డీ ప్రశాంతి రెడ్డిని గెలిపించాలని కోరారు #PolamreddyDineshReddy #AndhraPradeshElections2024 #PrajaGalamForDemocracy #TDPJSPBJPWinning #VoteForCycle #Kovur

కోవూరు నియోజకవర్గాన్ని నెల్లూరు సిటీతో దీటుగా 1650కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశంది.!! #Kovur #NelloreCity #PolamreddyDineshReddy #VoteForCycle

లేగుంటపాడు గ్రామం కోవూరు మండలంలో ఎన్నికల ప్రచారం #PolamreddyDineshReddy #TDPJSPBJPWinning #Kovur

దినేష్ రెడ్డి భవిష్యత్తుకు చంద్రబాబు గారు హామీ.. #AdminPost #PolamreddyDineshReddy #ChandrababuNaidu #PrajaGalam

కోవూరు ప్రజాగళం సభకు విచ్చేసిన ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకు ఇవే నా పేరు పేరునా కృతజ్ఞతలు.. #PrajaGalam #PrajaGalamForDemocracy #Kovur #TDPJSPBJPWinning #PolamreddyDineshReddy

కోవూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. #PrajaGalam
కోవూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. #PrajaGalam #PrajaGalamForDemocracy #TDPJSPBJPWinning #andhrapradesh