Polamreddy Dinesh Reddy

Politician | Telugu Desam Party Incharge of Kovur | Nellore District.

01/07/2024

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వెలకట్టలేని సేవలందిస్తున్న వైద్యులందరికి శుభాకాంక్షలు..

01/07/2024

చెప్పినమాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పెంపు.!! ఇంటి వద్దకే. 7000/-.!!

30/06/2024

Congratulations on a spectacular Victory and a stunning performance throughout the tournament!!!

Thanks for making us proud champs Virat Kohli
Rohit Sharma Hardik Pandya 🇮🇳

India lifts an ICC trophy after 11 years🏆

26/06/2024

చెప్పింది చేసి చూపిస్తారు.. చంద్రబాబు గారు.!!

Photos from Polamreddy Dinesh Reddy's post 24/06/2024

రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని మా నాన్న గారు మాజీ శాసన సభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

Kinjarapu Atchannaidu

Photos from Polamreddy Dinesh Reddy's post 23/06/2024

యువగళం అధినేత యువతకు ఆదర్శం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ Nara Lokesh బాబు గారిని వారి కార్యాలయంలో మా నాన్న గారు శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది..

Photos from Polamreddy Dinesh Reddy's post 22/06/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి గారైన అనగాని సత్యప్రసాద్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు

Photos from Polamreddy Dinesh Reddy's post 22/06/2024

రాష్ట్ర రోడ్లు రవాణా శాఖా మంత్రివర్యులు శ్రీ BC Janardhan Reddy (బీసీ.జనార్ధన్ రెడ్డి) గారిని మా నాన్న గారు మాజీ శాసనసభ్యులు శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

Photos from Polamreddy Dinesh Reddy's post 22/06/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గారైన గొట్టిపాటి రవికుమార్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు

22/06/2024

తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ "ఏరువాక పౌర్ణమి" శుభాకాంక్షలు..

Photos from Polamreddy Dinesh Reddy's post 22/06/2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మా నాన్న గారు మాజీ శాసన సభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

21/06/2024

ప్రశాంతమైన జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగానే సాధనం” ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు..

Photos from Polamreddy Dinesh Reddy's post 20/06/2024

విడవలూరు గ్రామానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలను శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది..

Photos from Polamreddy Dinesh Reddy's post 20/06/2024

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది..

Photos from Polamreddy Dinesh Reddy's post 20/06/2024

నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మరియు గిరిధర్ రెడ్డి గారిని టీడీపీ ఆఫీస్ నందు శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

Photos from Polamreddy Dinesh Reddy's post 18/06/2024

కోవూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది..

18/06/2024

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం

17/06/2024

రాష్ట ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు..

16/06/2024

మన భవిష్యత్తుకు పునాది నాన్న.. మనకు ఆత్మవిశ్వాసం ఇచ్చేది నాన్న.. మనకు బ్రతకడం నేర్పేది నాన్న.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

13/06/2024

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం.!!

11/06/2024

కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్ళు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన బాబు.

ఇది చంద్రబాబు గారి సంస్కారం.!!

Photos from Polamreddy Dinesh Reddy's post 11/06/2024

కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి అహర్నిశలు కష్టపడిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారినీ కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కోవూరు నియోజకవర్గ యువత..

Photos from Polamreddy Dinesh Reddy's post 11/06/2024

కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు..

10/06/2024

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నట, రాజకీయ వారసుడిగా రాణిస్తు, మంచి మనస్సు, సేవ గుణంతో అభిమానుల గుండెల్లో కొలువైన హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Photos from Polamreddy Dinesh Reddy's post 09/06/2024

కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి అహర్నిశలు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కోవూరు నియోజకవర్గ యువత నాయకులు కార్యకర్తలు..

Photos from Polamreddy Dinesh Reddy's post 08/06/2024

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

Photos from Polamreddy Dinesh Reddy's post 08/06/2024

కోవూరు నియోజవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని నెల్లూరు 2 టౌన్ సీఐ బాబి గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది..

కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి అహర్నిశలు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కోవూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు..

08/06/2024

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

Photos from Polamreddy Dinesh Reddy's post 07/06/2024

యువగళం అధినేత లోకేష్ బాబు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను..

Photos from Polamreddy Dinesh Reddy's post 07/06/2024

నిన్నటి రోజున చంద్రబాబు గారిని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

• తెలుగుదేశం పార్టీ సాధించిన విజయంలో కోవూరు నియోజకవర్గంలో వెమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గెలుపుకోసం చేసిన కృషిని మెచ్చుకున్నారు.

Nara Chandrababu Naidu

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

నా ఆలోచన ఒక్కటే.. నేను చేసే ప్రతి ఒక్క పని.. నా ప్రజలకు లాభం జరగాలి.. #Amaravati
ఆశయాలు.. ఆలోచనలు.. అడుగులు అన్నీ పేదల కోసమే.!!
కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి  కార్యకర్తల ఆత్మీయ సమావేశం#PolamreddyDineshReddy
#CBNInPolavaram
ప్రజా సంక్షేమమే మా లక్ష్యం..
మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం.!!#...
కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్ళు కూర్చున్న కుర్చీ లా...
అఖండ విజయంతో చరిత్ర తిరగరాయబోతున్నాం.. #TDPJSPBJPWinning #APWelcomesNamo
మీరే మా భరోసా.. మీ ప్రేమకు మేము బానిస.!!
ఈరోజు కోవూరు నియోజకవర్గం నార్తు రాజుపాలెం గ్రామంలో మా నాన్న గారితో కలిసి ఓటు వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఓటరు తమ ఓట...
ఈరోజు ఏపీలో పడుతున్న ప్రతి ఓటు బాబుదే విజయం అంటోంది. #CycleisComing #MyVoteForBabu #VoteForCycle #AndhraPradesh
నాటికి నేటికీ ఏనాటికీ నేను మీ మనిషిని.. #Kovur #VoteForCycle

Category

Address

Kovur
Nellore
523002

Other Politicians in Nellore (show all)
Rajasekhar Reddy Kondaa Rajasekhar Reddy Kondaa
Nellore
Nellore, 524239

11/03/1990

Sk Abdul Rehman Sk Abdul Rehman
Nellore City Janda Street
Nellore

If anything problem tell me

Kailasam Srinivasulu Reddy Kailasam Srinivasulu Reddy
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314

Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.

KV.Naidu KV.Naidu
Nellore, 524002

Dharla Suresh YSRCP Dharla Suresh YSRCP
YSR Street
Nellore, 524001

Do Something For Others

Danny Bhai Danny Bhai
Nellore

So..What ?

Anam Vijaykumar Reddy Anam Vijaykumar Reddy
Chinthareddy Palem
Nellore, 524003

Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat

KR REDDY . KR REDDY .
Vinjamur
Nellore, 524239

🇸🇱🇸🇱🇸🇱

yedupatikrishna yedupatikrishna
Nellore

YedupatiKrishna

Lakshmi narayana Lakshmi narayana
Srinivasa Agharam
Nellore, 524002

ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ
Nellore

జగన్ అన్న కి అండగా సంజీవన్న కి తోడుగా

Polamreddy Dineshreddy Polamreddy Dineshreddy
Kovur
Nellore