My Nellore City
Welcome to Nellore
All Nellorians, Invite and share this page with your friends
We are here to share Nellore city is its administrative headquarters.
About Nellore
Sri Potti Sri Ramulu Nellore District is one of the 23 districts of Andhra Pradesh. Nellore is famous for its paddy fields, thereby deriving its name from "Nell". Nell + Oru(Nel in Tamil indicates Paddy and ooru is town in both Telugu and Tamil languages) The population of the district was 2,966,082 of which 22.45% were urban as of 2011. The major towns in the district are Kavali, Gu
KANCHIPURAM PERUMAL SILKS | Grand Opening in NELLORE | 15 Dec 2023
A Wide Range of Collections now at Kanchipuram perumal silks
Trendy | Quality Fashion | Affordable Price
https://www.youtube.com/watch?v=8BW_Vaco0vQ
KANCHIPURAM PERUMAL SILKS | Grand Opening in NELLORE | 15 Dec 2023
A Wide Range of Collections Kanchipuram perumal silks
KANCHIPURAM PERUMAL SILKS | Grand Opening in NELLORE | 15 Dec 2023 PERUMAL SILKS Opening in NELLORE Opening on 15 Dec 2023
𝗣𝗹𝗲𝗮𝘀𝗲 𝗩𝗼𝘁𝗲 𝗔𝗻𝗱 𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁
Support Nalluru Sowjanya by voting on the link
https://vysyalimelightawards.com/mpvw/vote.php?id=MzIw
-Click on the Link
-Enter your Mobile Number
-Type your Name
-Enter OTP
Thanks 🙏 in advance for your valuable time and support
Regards
𝓝𝓪𝓵𝓵𝓾𝓻𝓾 𝓢𝓸𝔀𝓳𝓪𝓷𝔂𝓪
Congratulations to garu for nomination his short film "TRIGGER" for Oscar
Tag yourself if you have this type of pre sent generation kid 👦 🧒
now in city
Genuine suppliements store in nellore at unbeatable prices!!! Delivery available across india.
now in city
Genuine suppliements store in nellore at competetive prices
Contact : karthik: 9100029777
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన నెల్లూరు గురించి ఒక కవిత
మా నెల్లూరు
*జై నెల్లూరు, జైజై నెల్లూరు*
సారావ్యతిరేక ఉద్యమకారిణి
దూబగుంట రోశమ్మ..
ప్రజావైద్యులు పుచ్చలపల్లి..జెట్టి లను కన్న
మా నెల్లూరు...మంచోళ్ళున్నూరు...
వెంకటగిరి..పాటూరు..చీరలు నేసెటూరు.
ధగధగలాడే సిల్కు చొక్కంటే చెన్నూరు,
ప్రపంచానికి అంచుపంచెకట్టు నేర్పినూరు.
మన నెల్లూరు...మనసున్న మా ఊరు నెల్లూరు.
కొరమీను పులుసు, పాట్ బిరియానీ
కోమల విలాసు సాపాడు, చంద్ర భవన్ ఇడ్లీ సాంబారు, కేఫ్ సీమ తేనీరు, బాబూ లస్సి, సంతపేట సందులో పండ్లజ్యూసు
షడ్రుచులకు పేరెట్టినూరు
మా నెల్లూరు
ఇదే ఇదే మా నెల్లూరు..మమ్ముల కన్నూరు.
సోమశిల ప్రాజెక్టు సోయగాలు,కృష్ణపట్నం పోర్టు,మైపాడు సముద్ర హోరు,మరపురాని
గుర్తులిచ్చిన మా నెల్లూరు.మా కన్నూరు.
త్యాగనిరతికిపొట్టిశ్రీరాములు
ప్రజాపోరాటాలకు సుందరయ్య
ధీరోధాత్తుడు ఖడ్గతిక్కన
మనుమసిద్ధి పాలించిన మన నెల్లూరు మమ్ముల కన్నూరు..సింహాలున్నూరు.
నెరజాణలకు నెలవైన మా నెల్లూరు
నైతికత జాణతనం కలిసిన నెల్లూరు.
గానగంధర్వ బాలును కన్నూరు
దానశీలి పొనకా కనకమ్మ పుట్టినూరు.
మనసు కవి అత్రేయ..వర్తమానంలో వెన్నెలకంటి...కవికోకిలకు జన్మనిచ్చినూరు
మన నెల్లూరు...మమ్ముల కన్నూరు.
నెల్లూరు మాండలికం తలమానికమన్నారు.
అమ్మబడవా...
ఆర్నీ పోసుగూలా..
అయ్యోరా.. పళ్ళేదు...
భళా..భళా
సినిమాల్లో రాణించిన భాషను కన్నూరు
మల్లెమాల..కోదండరామిరెడ్డి నాటి, నేటి
దర్శకులను కన్నూరు... చిరుప్రాయం నుంచీ చిరంజీవికి ఆశ్రయమిచ్చినూరు...పలువురు మెచ్చినూరు....మా నెల్లూరు..
రమణారెడ్డి,వాణిశ్రీ,సావిత్రిలకు
జన్మనిచ్చినూరు మా నెల్లూరు.
మమ్ముల కన్నూరు మా నెల్లూరు.
నెల్లూరు అంటే ధైర్యం,
నెల్లూరు అంటే మానవత్వం, నెల్లూరు అంటే ఆప్యాయత,
నెల్లూరు అంటే ప్రేమ.
సాధారణంగా ఒక ఊరు గురించి కొంత చరిత్ర ఉంటుంది. కానీ.....
నెల్లూరు వాళ్ళు చరిత్ర సృష్టించారు అన్ని రంగాల్లో నెల్లూరు కి ఓ ప్రత్యేకత ఉందండోయ్!
మాట సూటిగా ఉంటుంది.
పంచ్ పవర్ ఫుల్ గా ఉంటుంది.
అనుకుంటే ప్రాణమిస్తారు
తేడా వస్తే,
తాట తీస్తారు.
అందుకే మరి,
తేజస్సు , తెలివి అంటే,
దేశ విదేశాల్లోనే అదుర్స్.
వీరికి కంటూ ఇంకెన్నో ప్రత్యేకతలు..
అదీ ఇదీ అని లేకుండా! అన్నిటిలోనూ ముందుంటారు.
అందరికీ సహాయం చేస్తారు.
ఎక్కడా బ్రతకలేనివాడు సైతం ఇక్కడ బ్రతకగలడు.
కొత్తా పాతా అనే తేడాల్లేవ్ నెల్లూరు వాసులకు.
సరదాగా మాట్లాడే నేర్పు వీరి సొంతం.
నెల్లూరు అడపడుచులతో
మాటల్లో గెలవడం చాలా కష్టం
అందుకే వీరిని నెల్లూరు నెరజాణ అంటారు.
నలుగురితో నారాయణగా ఉంటూనే వీరు తమ ప్రత్యేకత చాటుతారు.
మానవత్వమే వీరి నైజం.
వేద పారాయణం నిత్యం ఇక్కడ జరుగుతుంది.
అసలీ మట్టిలోనే
ఆ దమ్ముంది.అందుకేగా వీరు దేశ సేవలో మిలటరీ సేవల్లో ముందున్నారు.
విద్య, వైద్యం, రాజకీయం, సంగీతం, సాహిత్యం, వాణిజ్యం, వ్యవసాయం, ఇలా ఏ రంగమైనా సరే,సై అంటే సైయ్యే..
మన నెల్లూరు గురించి 👏🏻
ప్రతి ఒకరికి తెలియజేయండి.
నెల్లూరును ప్రేమించే ప్రతివొక్కరూ ఈ మెస్సేజ్ ని అందరికీ పంపి మన నెల్లూరు గొప్పదనాన్ని అందరికీ తెలియజేయండి.
*జై నెల్లూరు జై జై నెల్లూరు*
🙏👍👍😊👍👍🙏
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Website
Address
Nellore, Andhra
Nellore
524001
EBIX CASH & HOLIDAYS , SHOP NO-2 MAIN Road VENKATRAMPURAM VIJAYAMAHAL GATE
Nellore, 524002
Travel - Tourism & Foreign Exchange
SBI Atm Upstairs, Near S R Photo Studio, Gudur
Nellore, 524101
educational tours are available.... buses always available
Mayuri Catering Services, Golagamudi
Nellore, 524321
Mayuri catering is an independently run business with extensive catering experience, and a strong fo
Door No 24/7/29, 1st Floor, Magunta Layout, Near Railway Underbridge
Nellore, 524003