Fit&Wellness Coach GK

Personal Wellness Coach
for
Weight Management
Weight Loss/Gain
Life Style Corrections
Skin Protection

17/05/2024

మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా,
అయితే మేము ఏర్పాటు చేసిన హెల్త్ సర్వే లో పాల్గొనండి.
తేదీ:19.5.24, ఆదివారం
సమయం:
ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు
వేదిక:
హోలిస్టిక్ వెల్ల నెస్ హబ్,
బాబా గుడి వెనుక
తిలక్ రోడ్
రాజమండ్రి.
కాంటాక్ట్ నెంబర్: 9052969955
Fit couple PMGK Highlight Surya Gopi Krishna Fit&Wellness Coach GK Everyone Highlight Everyone

06/05/2024

Looking for Healthy active lifestyle?
You have to change your Habits and add proper Nutrition,
We can guide about those.
Call/Message to
Fit&Wellness Coach GK
9052969955
Fit couple PMGK Everyone Highlight Everyone WELLNESS LIVING PROGRAM

05/05/2024

Don't miss it
WELLNESS LIVING PROGRAM
7th May Tuesday 8.30 AM onwards
At HOLISTIC WELLNESS HUB,
THILAK ROAD, RAJAHMUNDRY



Highlight Everyone Fit couple PMGK Highlight Surya Gopi Krishna Fit&Wellness Coach GK Everyone

03/04/2024

డయాబెటిస్(చక్కెర వ్యాధి) గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా?
ఈ నెల 8 వ తారీఖున ఉదయం 8 గంటల నుండి 9.30 వరకు తిలక్ రోడ్ సాయిబాబా గుడి వెనుక ఉన్న హోలిస్టిక్ వెల్ నెస్ హబ్ నందు డయాబెటిస్ గురించి ప్రత్యేక అవగాహనా కార్యక్రమం ఉంది.
మరెందుకు ఆలస్యం
ఇప్పుడే మీ కాంప్లిమెంటరీఅపాయింట్మెంట్ రిజిస్టర్ చేయించుకోండి.
మరిన్ని వివరాలకు నాకు కాల్ గాని మెసేజ్ గాని చేయండి.
Fit&Wellness Coach GK
9052969955


Highlight Everyone Fit couple PMGK Highlight Surya Gopi Krishna Fit&Wellness Coach GK Everyone

25/03/2024

Benefits of physical fitness:
Physical fitness can help you perform at your best, and can improve your look, feel, and do your best. Regular physical activity can help with:

Health:
Reducing the risk of heart disease, stroke, diabetes, and some cancers, improving cholesterol levels, and lowering blood pressure

Mental health:
Improving mood, reducing anxiety, and boosting self-esteem

Sleep:
Improving sleep quality
Brain health: Keeping thinking, learning, and judgment skills sharp as you age

Weight management:
Controlling weight and preventing obesity

Other:
Strengthening bones, muscles, and joints, improving your ability to do everyday activities, and helping you quit smoking

ASK FOR FITNESS GUIDANCE

Fit&Wellness Coach GK
Fit couple PMGK Surya Gopi Krishna

Send a message to learn more

23/03/2024

Here are some tips for living a healthy active lifestyle: Measure and watch your weight Limit unhealthy foods and eat healthy meals Take multivitamin supplements Drink water and stay hydrated, and limit sugared beverages Exercise regularly and be physically active Reduce sitting and screen time Get enough good sleep Go easy on alcohol and stay sober Aim for 150 minutes of moderate physical activity per week Schedule time to be active Break physical activity into smaller chunks Wear a scarf to protect your hair Look for free or low-cost activities
I follow all of the above, and what about you?






Fit&Wellness Coach GK
Fit couple PMGK
Everyone

23/03/2024

LOOKING FOR
HEALTHY ACTIVE LIFESTYLE,
PHYSICAL FITNESS,
PERFECT BODY SHAPE?
WE CAN GUIDE YOU
WE WILL PROVIDE ONLINE
ZOOM & PHYSICAL
AWARENESSES
Workout sessions
Health Awarness
Nutrisious Guidens&
Personal Diet planning
DM Me for more +919052969955
(You can see better
experience
with in 3months)
Program
starting from
₹1500*/-only











Fit&Wellness Coach GK
Fit couple PMGK
Everyone

22/03/2024

Looking for
Healthy Active Lifestyle,
Physical fitness,
Perfect Body Shape?
We can guide you!
We will provide online & Physical work out sessions, Health awareness & Personal guidens.
Programs starting from ₹1500/-only
DM me for more details.
+919052969955
Highlight Surya Gopi Krishna Fit couple PMGK Everyone

20/03/2024

Looking for
HEALTHY ACTIVE LIFESTYLE,
PHYSICAL FITNESS,
PERFECT BODY SHAPE?
We can Guide you.
We will provide online ZOOM Workout sessions and Health awareness sessions.
DM me for more details,
+919052969955





Fit couple PMGK
Surya Gopi Krishna
Highlight

19/03/2024

Looking for Healthy Active Lifestyle, Physical Fitness and Weight Management?
Must you have correct your lifestyle and consume nutrition with proper Guidance.
We are correct my lifestyles and taking proper guidance support we are leading healthy active lifestyle and physical fitness.
You want also these Guidens?
I can help,
DM me for more results.
+919052969955

Fit&Wellness Coach GK

11/03/2024

Looking for
Healthy Weight Loss?
Healthy Weight Gain?
Healthy Active Lifestyle?
Physical Fitness?
Healthy Skin?
Child Nutrition?
Old Age Nutrition?
Personal Health Care?
We are Here!
Get in touch for three days trail pack
Only Rs750/-
DM me for more details
9052969955
Fit&Wellness Coach GK
Fit couple PMGK

11/03/2024

బరువు తగ్గండి,
ఆరోగ్యం గా ఉండండి,
ఎలాగో నన్ను అడగండి.

11/03/2024

Don't Waste your Money,
Spend One Hour every day for your Body and Consume Best nutrition.

25/02/2024

బరువు తగ్గండి, ఆరోగ్యంగా ఉండండి.
ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే నూటికి తొంభై శాతం మనం ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ ఉండటం వల్లనే, మేము ఇచ్చే గైడెన్స్ తో మీ బరువు తగ్గించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరింత సమాచారం కొరకు నాకు మేసేజ్ గాని కాల్ గాని చేయండి.

01/01/2024

నమస్తే అండి,
ముందుగా మీకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు,
ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను,
మనలో చాలా మంది ఆహారం విషయంలో ఏమి తింటున్నాము? ఎలా తింటున్నాము? ఎప్పుడు తింటున్నాము? అనే విషయంలో సరైన అవగాహన ఉండటం లేదు, ఇలా ఉండటం వలనే చాలామంది శారీరక మానసిక ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారు.నేను ఈ విషయం లో మీకు అవగాహన కల్పిస్తాను.
మేము ఇచ్చే గైడెన్స్ ద్వారా చాలామంది బరువు తగ్గుతున్నారు, అలాగే ఆరోగ్యాన్ని మెరుగు పరచుకుంటున్నారు,రోజుకి ఒక గంట సమయం మీరు కేటాయించు కుంటే నేను మీకు సహాయం చేయగలను. మీకు మరింత సమాచారం కొరకు నాకు రిప్లై ఇవ్వండి లేదా నా fb లింక్ పేజీ ఫాలో అవండి.

25/12/2023

అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే నన్ను సంప్రదించండి.
నా నంబర్:
+919052969955

25/12/2023

మీరు మీ ఫిట్ నెస్ విషయంలో ఈ క్రొత్త సంవత్సరం లో మార్పు కావలనుకుంటున్నారా?
ఇప్పుడే మాతో జాయిన్ అవండి కేవలము3 నెలల్లోనే మీ ఫిట్ నెస్ గోల్స్ రీచ్ అవడానికి సహాయం చేస్తాము.
ఫిట్ గా ఉంటే ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే అందంగా ఉండడానికి కూడా సహాయ పడుతుంది.
ఈ విషయంలో నేను మీకు సహాయం చేస్తాను,
మరిన్ని వివరాలకు నాకు కాల్ గాని మేసేజ్ గాని చేయండి.
090529 69955

23/12/2023

సరైన ఆహార నియమాలు అలాగే జీవన విధానం లో మార్పులు సరిచేసుకుంటే మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు, ఈ విషయంలో మేము మీకు సహాయం చేయగలము.
పూర్తి వివరాలకు ఈ క్రింద నెంబర్ కు కాల్ గాని మేసేజ్ గానీ చేయండి.
+919052969955

12/11/2023

నమస్తే అండి మేము ఫణి మాధవి గోపి కృష్ణ,
ప్రస్తుత పరిస్థితుల్లో మీరు గాని మీ భాగస్వామి గాని మీకు ఉన్న వృత్తి రీత్యా అలాగే గృహ సంబంధమైన పనుల్లో పడి మీ శరీరం మీద శ్రద్ద పట్టక పోవడం వలన అధిక బరువు గాని కొన్ని రకాలైన అనారోగ్యాలకు గురి కావడం గాని జరుగు తుంది. ఉదాహరణకు గ్యాస్ట్రిక్ గాని థైరాయిడ్ గాని షుగర్ బీపీ మరియు చర్మ సంబంధమైన వ్యాధులకు గురి అవుతున్నారు, మేము ఈ విషయంలో మీ ఆహార జీవన విధానము మరియు పోషకాహారం అందించడం వలన ఆయా ఇబ్బందుల నుండి బయటకు రావడానికి సహాయం చేస్తాము,
మరిన్ని విషయాలకు మీరు నా నెంబర్ కి మెసేజ్ గాని కాల్ గాని చేయవచ్చు.
నా నెంబర్: 090529 69955
Surya Gopi Krishna
Wellness Coach GK
Fit couple PMGK

11/11/2023
14/09/2023

నమస్తే అండి,
నా పేరు గోపి కృష్ణ,
వెల్ నెస్ కోచ్ అండి.
మీరు జీవితాంతం ఫిట్ గా వుండాలనుకున్నా,
ఆరోగ్యంగా వుండాలనుకున్నా, మందులు అవసరం లేని జీవితం అనుభవించాలనుకున్నా నేను మీకు మంచి పోషకాహారం సరైన ఆహార జీవన విధానము మరియు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న పోషకాహార సహాయం తో మార్గదర్శకం చేస్తాను. నేను ప్రస్తుతం 46 సంవత్సరాల వయసులో ఇలాంటి జీవన విధానములో గత మూడున్నర సంవత్సరాలుగా వుంటూ ఆరోగ్యంగా ఆనందంగా చురుకుగా దృఢంగా మరియు యవ్వనం గా ఉంటున్నాను.

మీకు మరింత సమాచారం కొరకు నా నెంబర్ కు కాల్ గాని మెసేజ్ గానీ చేయండి.

Surya Gopi Krishna
090529 69955

Fit&Wellness Coach GK Personal Wellness Coach
for
Weight Management
Weight Loss/Gain
Life Style Corrections
Skin Protection

10/09/2023

Wellness Coach Opportunity:
మీరు ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్చుకుని మరికొంత మందికి ఆరోగ్యంగా ఉంచుతూ మీ ఆదాయం పెంచుకునే సువర్ణ అవకాశం ఈ రోజు తిలక్ రోడ్ సాయిబాబు గుడి వెనుకాల ఉన్న హోలిస్టిక్ వెల్ నెస్ హబ్ నందు సాయంత్రం 4 గంటలకు మీటింగ్ జరుగుతుంది.
విద్యార్థులు, గృహిణి లు, వ్యాపార వేత్తలు, విశ్రాంత ఉద్యోగులు ఎవరికయినా ఈ అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న వారు ఇప్పుడే నా నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి.
Wellness Coach GK
090529 69955

04/09/2023

మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా వుండాలంటే ఖచ్చితంగా మీరు మీ ఆహార జీవనవిధానం సరైన రీతిలో ఉంచుకొని ప్రతిరోజూ వ్యాయామం అలాగే సమతుల్య పోషకాహారం మరియు దానికి సంభందించి సరైన అవగాహనతో మాత్రమే సాధ్యమవుతుంది. మేము మీకు వ్యక్తిగత మార్గదర్శకంతో మీరు సరైన దారిలో నడవడానికి సహయపడతాము.
మీకు మరింత సమాచారం కొరకు నాకు కాల్ గాని మెసేజ్ గాని చేయండి.
Surya Gopi Krishna
090529 69955

02/09/2023

ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం పరంగా ఇబ్బందులు నూటికి 90 శాతం ఒబేసిటీ వల్లే వస్తుంది. అలాంటి ఒబేసిటీ తగ్గించుకొని ఎత్తుకి తగ్గ బరువులో కి వస్తే మనకున్న ఆరోగ్య పరమైన ఇబ్బందులనుండి బయట పడవచ్చు. మరింకెందుకు ఆలస్యం?
ఇప్పుడే నన్ను సంప్రదించండి.
Surya Gopi Krishna
090529 69955

01/09/2023

ఎవరైనా మంచి కెరీర్ opartunity గురై చూస్తుంటే మంచి బెస్ట్ opportunity వెల్నెస్ కోచ్ opportunity.
దీనికి సంభందించి వివరాలకు నాకు మెసేజ్ చేయండి.
Wellness Coach GK

+919052969955

31/08/2023

"Are you ready to start a business that has unlimited growth potential? Our scalable opportunity can help you achieve just that! With our proven business model and expert support, you'll have everything you need to build a successful business that can scale and grow with your goals.

DM me +91-9052969955
suryagopi.krishna(fb/insta)

17/08/2023

Students,Retired Persons, Housewifes, Business peoples, Employees,Part time or full time, online or off line, any one can join us..
We can guide and train you..

Call or message me for more details..
Wellness Coach GK

+919052969955

17/08/2023

అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?
మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే మూడు రోజుల ట్రయల్ పేక్ గురించి నన్ను సంప్రదించండి.
Call or Whatsapp:
090529 69955

11/08/2023

FAT నుండి FIT గా మారాలంటే,
1.ప్రతి రోజు అరగంట నుండి 45 నిమిషాల వ్యాయామం
2.శరీరానికి కావలసిన నీరు
3.సరిపడినంత నిద్ర
4.ఒత్తిడి అదుపులో ఉంచుకొనటం(stress management)
5.మనం తీసుకొనే ఆహారం లో అన్నిరకాల పోషకాలు ఉన్నాయో లేదో తెలుసుకొని అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవడం.
6.సరైన సమయం లో ఆహారం తీలుకోవడం.

పై విషయాలు అన్నీ క్రమం తప్పకుండా చేయడం వల్ల మన శరీరంలో కొవ్వు తగ్గించుకొని ఫిట్ గా తయారవడానికి సహాయ పడతాయి.

ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన అడ్రెస్ లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 వరకు ఉంటాము. మీరు ఒక రోజు విజిట్ చేస్తే మీకు అవగాహన వస్తుంది.
మరెందుకు ఆలస్యం రేపే వచ్చి విజిట్ చేయండి.
Thank you
Wellness Coach GK
HOLISTIC WELLNESS HUB,
2nd Floor, Surya Square Building,
Behind:Sai Baba Temple,
Thilak Road, RAJAHMUNDRY
+919052969955

08/08/2023

నమస్తే అండి,
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది జాయింట్స్ కి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు, అసలు joint pains ఎలా వస్తున్నాయి, వారినుండి ఎలా బయట పడాలి అనే విషయంలో రేపు సాయంత్రం మన హెల్త్ కమ్యూనిటీ లో జరిగే వెల్నెస్ లివింగ్ ప్రోగ్రాం లో సీనియర్ వెల్నెస్ కోచ్ అవగాహన ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వారు రేపు సాయంత్రం 4 గంటల లోపు నాకు కాల్ గాని మెసేజ్ గాని చేయండి.
నా నెంబర్:
+919052969955

Want your business to be the top-listed Health & Beauty Business in Rajamahendravaram?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#makingtheworldhealthierandhappier #LifestyleCorrection #weightmanagementspecialist #lifestylegoals #weightmanagement #h...
#wellnesslivingprogram #makingtheworldhealthierandhappier #personalhealthcare #weightlossjourney #PhysicalFitness #ownbu...
#wellnesslivingprogram #makingtheworldhealthierandhappier #personalhealthcare #weightlossjourney #PhysicalFitness #ownbu...
#wellnesslivingprogram #makingtheworldhealthierandhappier #personalhealthcare #weightlossjourney #PhysicalFitness #ownbu...
#wellnesslivingprogram #makingtheworldhealthierandhappier #personalhealthcare #weightlossjourney #PhysicalFitness #ownbu...
#wellnesslivingprogram #makingtheworldhealthierandhappier #personalhealthcare #WeightLossJourney #PhysicalFitness #ownbu...
Looking for Healthy active lifestyle?You have to change your Habits and add proper Nutrition,We can guide about those.Ca...
Looking for Healthy active lifestyle?You have to change your Habits and add proper Nutrition,We can guide about those.Ca...
Don't miss itWELLNESS LIVING PROGRAM 7th May Tuesday 8.30 AM onwardsAt HOLISTIC WELLNESS HUB,THILAK ROAD, RAJAHMUNDRY#we...
Don't miss itWELLNESS LIVING PROGRAM 7th May Tuesday 8.30 AM onwardsAt HOLISTIC WELLNESS HUB,THILAK ROAD, RAJAHMUNDRY#we...
Don't miss itWELLNESS LIVING PROGRAM 7th May Tuesday 8.30 AM onwardsAt HOLISTIC WELLNESS HUB,THILAK ROAD, RAJAHMUNDRY#we...

Telephone

Website

Address


Thilak Road
Rajamahendravaram

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Other Health & Wellness Websites in Rajamahendravaram (show all)
Jeeni Millet Traditional Mix East Godavari Jeeni Millet Traditional Mix East Godavari
Korukonda Road, Opp : Market Yard Committee
Rajamahendravaram, 533105

Everyday 1 glass of Jeeni Health Mix, keeps you away from multiple health issues & bring your Sugar & BP levels to normal in few weeks.